బీఫ్ ఎక్స్ పోర్ట్స్ లో ఇండియా దూసుకుపోతోందని అంటోంది ది యూనైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్! ఇందులో విదేశీ కుట్ర ఏమీ లేదు, ఇండియా నుంచి బీఫ్ ఎగుమతుల గురించి ఈ సంస్థ గణాంకాలనే చెప్పింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది ఇండియా నుంచి చాలా ఎక్కువ స్థాయిలో బీఫ్ ఎగమతులు ఉంటాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది.
గత ఏడాదిలో ఇండియా నుంచి 4.57 మిలియన్ టన్నుల బీఫ్ ఎగుమతి జరిగిందట. ఈ ఏడాది అది 4.64 మిలియన్ టన్నుల స్థాయికి చేరవచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది. తొలి రెండు నెలల వ్యవధిలో బీఫ్ ఎగుమతులు పెరిగిన నేపథ్యంలో గతం కన్నా ఈ సారి ఎక్కువ స్థాయిలో గొడ్డు మాంసం ఎగుమతులు ఉంటాయని ఈ సంస్థ చెబుతోంది. అలాగే దేశీయంగా కూడా ఈ సంవత్సరం బీఫ్ వినియోగం బాగా పెరిగిందట!
2024లో భారతదేశంలో మూడు మిలియన్ టన్నుల బీఫ్ వినియోగం అయ్యిందట. ఈ సంవత్సరం అది అంతకు మించి ఉండవచ్చని మూడు మిలియన్ టన్నుల పై స్థాయిలోనే బీఫ్ ను భారతీయులు భుజించే అవకాశాలున్నాయని ఈ సంస్థ అంచనా వేసింది!
ఒకవైపు బీఫ్ తినడంపై నానా రచ్చలు జరుగుతూ అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. బీఫ్ తీసుకెళ్తున్నారని దాడులు కూడా జరిగాయి. అయితే మీట్ ఎక్స్ పోర్ట్స్ విషయంలో మాత్రం ఇండియా దూసుకుపోతూ ఉంది. ఈ వ్యాపారంలో అనేక సంస్థలు ఆరితేరాయి. ప్రభుత్వం కూడా దీన్ని వ్యాపారంగానే చూస్తూ ఉంది. రాజకీయం సంగతెలా ఉన్నా.. బీఫ్ ఎక్స్ పోర్ట్స్ విషయంలో ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమీ లేవు! ఎగుమతుల వ్యాపారంతో విదేశీ మారకద్రవ్యం వస్తుంది. దీనికి బీఫ్ కూడా ఏం మినహాయింపు కాదు కదా!
Dunna pothulu..
It is not beef. It is cara beef. There is a difference. Please study well before you make a judgement
అదే కదా ఇంతకు ముందు మేం చెప్పింది. బీఫ్ ఇక్కడ తినకూడదు కానీ ఎక్పోర్ట్ చెయ్యొచ్చు,బైట తినిపించొచ్చు. ఆ కాంట్రాక్టులు కూడా బీజేపీ వాళ్ళే తీసుకుంటారు. అందుకే ఇక్కడ బీఫ్ తినడం బాన్ అంటున్నారు.
దేశానికి pigs sheep కన్నా నీ లాంటి హిందూ గుంట nakkale danger…ఒకటి గుర్తుంచుకో వెన్నుపోటు boomerang అవుతుంది
బీఫ్ అంటే ఆవు మాంసమనే నీలాంటి వెర్రిపుల్లయ్యలు అర్ధం అవుతుంది
గేదె దున్నపోతుల మాంసము కూడా బీఫ్ అంటారు.
ఆవు మాంసం ఎగుమతి నిషిద్దం. వాజపేయీ గారి సమయంలో నిషేధించారు.
పార్లమెంట్ లో కూడా నిర్మలా సీతారామన్ గారు చాలాసార్లు ప్రకటించారు.
నీలాంటి సగం సగం మేతావిగాడికి అన్నన్ని విషయాలు అర్ధం అయ్యే అవకాశం లేదు. అందుకే బీఫ్ అంటే ఆవుల మందను చూపిస్తూ అవుమాంసమే అన్నట్లు రాసావు
UP okate India kaadu bhayya. meat meeda restrictions are decided at state level. Kerala, north east, west bengal, Goa and pondicherry lo there is no ban. BJP kool aid baagaa taagestunattu vunnav.
నువ్వు పూర్తిగా మేతావిగాడివి గేదె లు కూడా పాలు ఇస్తాయి గడ్డి తింటాయి నీకు లాగ అవినీతి , అశుద్ధం తినవు
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,