రాజకీయాల్లో అర్ధం చేసుకోవాల్సిన మర్మం ఒకటుంటుంది. ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల ప్రతిపక్షాన్ని గెలిపిస్తారు తప్ప, ప్రతిపక్షంపై ప్రేమతోనో, ప్రతిభ చూసో కాదు. ఎదుటివాడి వీక్నెస్ వల్ల వచ్చే అధికారం తప్ప, తమ సొంత ప్రతిభ ఏమీ కాదని గుర్తించాలి. ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి తప్ప తమ పాలన అద్భుతంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు అనే భ్రమలో కాలం గడిపేయకూడదు.
అలా గడిపే 2019లో 23 సీట్లతో చంద్రబాబు, 2024లో 11 సీట్లకి పరిమితమయ్యి జగన్ మోహన్ రెడ్డి.. ఇద్దరూ ఘోరంగా ఓడిపోయారు. అయితే జగన్ ది మరింత ఘోరం- 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయ్యింది!
ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా కోసం వెంపర్లాడుతున్నారు జగన్? లేకపోతే లేకపోయిందిలే అని హుందాగా ఉండొచ్చుగా! “హుందాతనం” ఎందుకంటే.. ఆయన్ని “సింహం” అంటూ తోటి వాళ్లు అంటుంటారు. కానీ జగన్ తెలుసుకోవాల్సింది తనని తాను సింహమే అనుకున్నా, అడివిలో సింహం కాదు, జూలో సింహం మాత్రమే. ఆయన్ని జూలో పెట్టి ప్రపంచం తెలియకుండా చేసింది మాత్రం జగద్వితమైన కోటరీ సభ్యులు.
ఇక ఆయనకి స్క్రిప్ట్ రాసిచ్చే మహానుభావులెవరో తెలీదు. నిజంగా ఉన్నారా, లేకపోతే ఎప్పుడో వాడగా నచ్చి, మళ్లీ మళ్లీ అదే స్క్రిప్ట్ వాడుతుంటారా జగన్ మోహన్ రెడ్డి?
9 నెలల్లో ఏ ప్రెస్ మీట్ పెట్టినా “నేను ప్రజలకి పలావ్ పెట్టా.. చంద్రబాబు బిర్యాని పెడతాడు అనుకున్నారు” అంటూ కామెంట్స్. ప్రజలకు తను పెట్టిన పలావ్ సరిపోలేదనే కారణంగా ఘోరాతిఘోరంగా ఓడించిన విషయం మాత్రం తెలుసుకోలేకపోతున్నారు జగన్.
ఓటమికి కారణం ప్రజలు చంద్రబాబు చెప్పిన అబద్ధపు వాగ్దానాలని నమ్మడమే అనుకుంటున్నారు జగన్. ఆయనని అలా నమ్మిస్తున్న కోటరీ జనం ఉన్నారు. ఓటర్లంటే స్ఖీములు తీసుకునే వాళ్లు మాత్రమే కాదు…అన్ని వర్గాల వాళ్లూ ఉంటారు.
ఏ వర్గానికి ఇబ్బంది కలిగింది, ఏ వర్గం మానసికంగా దూరమయ్యారు, 11 సీట్లకి పరిమితమయ్యేంత ప్రభుత్వ వ్యతిరేకత ఎటునుంచి వచ్చింది అనేది పరిశీలించుకోకుండా, కనీసం ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు కూడా కనపడకుండా ఉన్న జగన్ ని చూస్తుంటే జాలి పడాలో, చిరాకు పడాలో అర్ధం కావట్లేదు సొంత వర్గీయులకి కూడా.
“పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ” అనే స్టేట్మెంట్ జగన్ నుంచి అవసరమా? పవన్ ఎమ్మెల్యే అయ్యాడు..మంత్రి అయ్యాడు…డిప్యూటీ సీయం కూడా అయ్యాడు. 2024 ఎన్నికల ముందు వరకు అయితే జగన్ ఆ మాట అన్నా కూడా చెల్లేది. ఒక్క జగన్ ఏమిటి? ఎవరన్నా కూడా చెల్లేది. అప్పటికి పవన్ పరిస్థితి అలానే ఉంది మరి.
కానీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలిచ్చిన షాక్ నుంచి తేరుకోకుండా, ఇంకా “దూకుడు” సినిమాలో ప్రకాష్ రాజ్ లాగ గతంలో స్టక్ అయిపోయి మాట్లాడుతున్నారా జగన్ అనిపిస్తోంది.
దీనికి కౌంటర్ గా పవన్, “ప్రజలు మీకు ఇచ్చిన 11 సీట్లకు గౌరవం ఇచ్చి అసెంబ్లీకి వచ్చి సమస్యల గురించి మాట్లాడండి. ఈ 5 సంవత్సరాలు మీకు ప్రతిపక్ష హోదా రాదు, దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే దానికి రూల్స్ అండ్ రేగులేషన్స్ ఉన్నాయి” అన్నారు.
నాదెండ్ల మనోహర్ అయితే, “తమరు కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ” అన్నారు.
ఇలా అనిపించుకోవడానికి తప్ప దేనికీ పనికిరాని స్టేట్మెంట్లివ్వడం అనవసరం కదా.
అయినా జనం గమనించేది పాలకులు ఏం చేస్తున్నారు అన్న దానితో పాటు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడనేది.
2014-19 మధ్యలో జగన్ నిత్యం జనంలో ఉండడం వల్ల చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకత బాగా పెరిగింది. పదవిలో ఉన్నవాళ్లు జనం వద్దకి నిత్యం రారు. అలాంటప్పుడు ఆ గ్యాప్ ని ప్రతిపక్ష నాయకుడు ఫిల్ చేసుకోవాలి. ఆ స్పేస్ ని లాక్కోవాలి. ఇది జగన్ కి తెలియంది కాదు. మర్చిపోయారంతే.
ఇప్పుడాయన బోనులో సింహం మాదిరిగా కూర్చుని, అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి గర్జిస్తే పాలకపక్షం కూడా వినోదం చూసినట్టు చూస్తుంది. ఆ ప్రెస్ మీట్లో అన్న మాటలకి కౌంటర్లు కూడా వేస్తుంది.
అలా కాకుండా జగన్ జనంలోకి వచ్చి మమేకమవుతుంటే, అడవిలో సింహాన్ని చూసినట్టు పాలకపక్షం బెదురుతుంది, అప్రమత్తమవుతుంది. జగన్ చేయాల్సిన అది. జనంలోనే ఉంటూ పాలకపక్షాన్ని బెదరగొట్టాలి. అది జరగాలంటే కోటరీయే తన ఉనికికి, రాజకీయ భవిష్యత్తుకి అడ్డుగోడ అని తెలుసుకోవాలి. తెలియజెప్పేవాళ్లు లేరా? చెప్పినా వినే స్థాయి దాటిపోయిందా అనేది తెలీదు.
విన్నా, వినకపోయినా, మారినా, మారకపోయినా, జనంలోకి వెళ్లినా, వెళ్లకపోయినా..ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పినట్టు ప్రజల్లో ప్రభుత్వవ్యతిరేకత వస్తే ఆటోమేటిక్ గా మళ్లీ ప్రతిపక్షాన్ని గెలిపించేస్తారు కనుక పదవిలోకి వచ్చేయొచ్చు అనుకుంటే ఎవరూ ఏమీ చెప్పక్కర్లేదు, ఆయన వినక్కర్లేదు.
కానీ మానవప్రయత్నం లేకుండా ఉంటే ఆ స్థానాన్ని మరో పార్టీకి చెందిన మరొక నాయకుడు ఆక్రమించే అవకాశముంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఆటోమేటిక్ గా పడాలంటే, జనం మనసులో ఉండాలి. అలా ఉండాలంటే జనంలో ఉండాలి.
అలా లేకపోతే, భవిష్యత్తులో తెదేపాకి, జనసేనకి చెడి ఇద్దరూ విడిగా పోటీ చేసినప్పుడు జనం జనసేనకి గుద్దేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తదుపరి ఎన్నికల నాటికి ప్రభుత్వవ్యతిరేకతతో గొంతుకలిపి, పవన్ కూటమినుంచి బయటికి వచ్చేసి సొంత గొంతు వినిపిస్తే జనం అతనికి ఓట్లేసే అవకాశం పుష్కలంగా ఉంటుంది.
ఆ పరిస్థితి రాకూడదనుకుంటే రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయం రాకుండా చూసుకోవాలి జగన్. దానికీ ఒకటే మార్గం…నిత్యం జనంలో ఉండడం, తిరగడం!
శ్రీనివాసమూర్తి
ఏదో అన్నను సింహం సింహం అని అనుకోడానికి ఆర్టికల్ రాసినట్లు ఉంది కాని విషయం లేదు
అంటే, “గ్రామ” తగిలించడం మర్చిపోయారు
Good point
Dear Moorthy
జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడానికి కారణం ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం..రాకపోవడం కాదు. సభలో మొహం చూపించలేకపోవడమే. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు సభా నేతగా ఉన్నప్పుడు .. అసెంబ్లీలో చేసిన, చేయించిన వికృత కార్యాలు ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు అలాంటివి రివర్స్ చేస్తే తన పరువు పోతుందని ఆయన రావడం లేదు. అసెంబ్లీని ఓ కౌరవసభగా మార్చిన ఘనత ఆయనది. ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీలో ఆయన కొంత మంది రౌడీ ఎమ్మెల్యేలతో చేయించిన ఘన కార్యాలు, నిర్వాకాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చివరికి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు కుటుంబాన్ని, ఆయన భార్యపై కూడా నిందలు వేసిన ఓ దౌర్భాగ్యమైన కౌరవసభను నడిపించారు. ఓ ఎమ్మెల్యే జిప్పు తీస్తాడు. మరో మంత్రి ఎమ్మెల్యేలపై దాడి చేస్తాడు. మండలిలో మంత్రులు.. పోడియం కాదు.. అసలు చైర్మన్ టేబుల్ పైకి లారీ పైకి ఎక్కినట్లుగా ఎక్కుతారు. వైసీపీ ఎమ్మెల్యేలు .. ప్రతిపక్ష నేతలపై వ్యవహరించిన తీరును ఎవరూ మర్చిపోరు. బయటకు వచ్చిన వీడియోలు చాలా తక్కువ. రికార్డుల్లో కూడా ఉంచకుండా.. తీసేసినవి చాలా ఎక్కువ. తాము అలా చేశాం కాబట్టి తమను అంత కంటే ఎక్కువగా చేస్తారన్న భయంతోనే ఆయన అసెంబ్లీకి వెళ్లడం లేదన్నది అసలు నిజం. ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై ఏ మాత్రం నమ్మకం లేని జగన్ ప్రతిపక్ష పార్టీని ఎలా వేధించాలో అలా వేధించి ఇప్పుడు ప్లేస్ రివర్స్ అయ్యే సరికి భయపడి పారిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కుప్పంలో.. అడ్డగోలుగా ఎన్నికలు నిర్వహించి గెలిచి వచ్చిన తర్వాత.. చంద్రబాబు అసెంబ్లీ వస్తే.. ఏది.. చంద్రబాబు మొహం ఓ సారి చూడాలనుందని వెటకారం చేశాడు.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవ్యక్తి. అలాంటి మనస్థత్వం ఉన్న వ్యక్తి ఇవాళ తాను ఓడిపోతే.. ఎమ్మెల్యేగా అయినా ప్రజలు గెలిపించినందుకు సంతోషపడి అసెంబ్లీకి వచ్చి.. ప్రజల కోసం పోరాడాలి కదా. తాను అసెంబ్లీలో మంచే చేశానని.. పద్దతి ప్రకారమే చేశానని అనుకుంటే భయం ఎందుకు ?.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది తొమ్మిది,
ఏంటో ఈ పైత్యం.
అధికారం మార్పు జరిగేది అధికారం లో వున్న వాళ్ళ మీద విరక్తి తో నే, అంత మాత్రాన పోటీ లో వున్న వాళ్ళు ఆటోమేటిక్ గా గెలిచేయరు. ఆలా అయితే సిపిఎం లాటి పార్టీలు ఒకసారి అయినా అధికారం లోకి రావాలి కదా? ప్రజలు వెర్రి పప్పలు అనుకోవడం తప్పు.
క్రెడిబుల్ opposition లేకపోతే వాళ్ళు విజ్ఞత తో ఓటు వేస్తారు. మళ్ళీ గెలిచే క్రెడిబిలిటీ మీకు ఉందని నేను అనుకోవట్లేదు
Jagan lost credibility. People will not believe him again.
అందరూ అన్నీ మూసుకుని మూడు సంవత్సరాలు పూర్తయ్యేదాకా కూర్చోండి… ఆఖరి రెండు సంవత్సరాలు చాలు ఆటోఇటో తేల్చుకోవడానికి
క్రొత్తగా అడవినుంచి వచ్చిన జంతువును మొదటి సారే చూస్తారు . ఎవరూ మళ్ళీ మళ్ళీ చూసి సమయం వృధా చేసుకోరు.
పద్మనాభ సింహ గర్జన
కాదు. జగన్మోహన సింహ
Asalevachedi vesavi kalam, ee fittings emi ettabaku, charmam kandipoddi.
Petipaksha hoda raaledani nieasana toh 11 MLA seats ki raajinama CHESI malli bye election ki vellamanu. Ee 11 lo sagam pandiki janaalu bye bye kodataaru. Appudu vyatirekata vundo ledo telustundi. Sitting vaadu Vodi poina.. kaneesam gelichinodu assembly ki velli niyojaka vargam bagogulu choosukuntaadi
ఆంధ్రా జనాలు వీడి కు త్త సమూలంగా చెక్కేసినా కూడా వీడు ఇంకా భ్రమల్లో నే ఉన్నాడంటే వీడి కన్నా కొం డ ఎ ర్ర పూ గాడు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఉండడు
జూ లో ఉంటే సింహం అయినా అయినా కుందేలు అయినా తేడా ఉండదు
100% స్ట్రైక్ రేట్ తో “The most respected Dy సీఎం in INDIA” అయిన నీ మొగుడంటే కనీస గౌరవం లేకుండా, ఏంటా పనికిమాలిన పంచులు ల0గా మోహనా?? మంచిగా ఫస్ట్night, సెకండ్ night చేసుకో, వారసుణ్ణి ప్రసాదిస్తాడు ఏమంటావ్??
ఈడు సింహమా?? అంటే సింహా0 vizziని ఎక్కితే ఈడు పుట్టాడా??
అంటే మా దేవుడు మహానేత ని మోసం చేసినట్టే కదా.. తూ తూ
Brother.. family ladies ni madhya lo laaga vaddhu.. ladies evaraina gouravam ga maatladandi.
వైయ*స్ఆర్ భా*ర్య పైన కేసు పెట్టిన కొ*జ్జా రెడ్డి.
వాడు వేసే బి*చ్చం కోసం వాడిని సపో*ర్ట్ చేస్తున్న
వైఎస్ఆర్ పెట్టిన భిక్ష తో ఎదిగి, వైఎస్ఆర్ సాయంతో అమెరికా లో స్థిరపడి,
ఇప్పుడు అదే
వైఎస్ఆర్ భార్యకి
వ్యతిరేఖంగా పని చేస్తున్న గ్రేట్ ఆంద్ర వెంకట్ రెడ్డి గారు.
సి*గ్గు లేని బతుకులు. యా*క్.. చీ.
సొం*త కన్న తల్లి ఆస్తి కాజే*సి అబ*ద్ధం చెప్పింది అని కో*ర్టులో కేసు పెట్టిన కొ*జ్జా రెడ్డి.
వా*డిది చీకు*తున్న వైఎస్ఆ*ర్ రె*డ్డి అభి*మానులు.
మా*డా రె*డ్డి.
moorthy
election aina 3months ke vethirekatha vaccesindi ani
Jagan bayatakelithe chalu, tandopatandalu ga janalu, mukhyam ga chinnarulu, pasipillalu yegabadutunnarani
jagan yemi cheyyaka poyina valle gelipinchukuntarani rasav kadayya?
Pavan ki anta dhairyam yemi ledu. Chandrababu geesina geeta daataledu. Ontariga potichesi gelavanu ledu. Ayina Jagan ala cheap dialogues maatladakudadu.
చీప్ నాయాళ్లకి చీప్ డైలాగ్స్ రాక ఏమొస్తాయ్
E kukka gaadiki eve ekkuva
బ్రమ జగన్ గాడి ఇంటి పేరు
Moorthy ippudochav daari ki
ఈడు Memes మెటీరియల్, ట్రోలింగ్ స్టాక్.. వారానికి ఒకసారి వస్తే
వారం అంతా అవే చూడాలంటే బోరింగ్.. కనీసం నెలలో 11 సార్లు ఇలా press మీట్ పెట్టు..సోషల్మీడియా లో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది..ఆంధ్ర మొత్తం సంతోషంగా u ట్యూబ్ లో నీ కామిడీ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.
Toll gate barrier laga undi nee batuku…lepadam..padeyada…oka roju. Simham Antav..oka roju erri hook Antav..clarity ledu neeku..
అక్క ఆరాటమే గాని బావ బ్రతకడని సామెత లాగా.. ఈ గ్రేటాంధ్ర ఎంకటి, మూర్తి లాంటి వాళ్లు ఎంత తపన పడినా వాడు పొలిటికల్ గా వెంటిలేటర్ మీదకి చేరాడు. తప్పులు చేసినా మళ్లీ గెలుస్తాడేమో గాని ట్రస్ట్ కోల్పోయినవాడు మళ్లీ గెలవడు
అక్క ఆరాటమే గాని బా!వ బ్రతకడని సామెత లాగా.. ఈ గ్రేటాంధ్ర ఎంకటి, మూర్తి లాంటి వాళ్లు ఎంత తపన పడినా వాడు పొలిటికల్ గా వెంటిలేటర్ మీదకి చేరాడు. తప్పులు చేసినా మళ్లీ గెలుస్తాడేమో గాని ట్రస్ట్ కోల్పోయినవాడు మళ్లీ గెలవడు
అక్క ఆరాటమే గాని బావ బ్రతకడని సామెత లాగా.. ఈ గ్రే!టాంధ్ర ఎం!కటి, మూర్తి లాంటి వాళ్లు ఎంత తపన పడినా వాడు పొలిటికల్ గా వెంటిలేటర్ మీదకి చేరాడు. తప్పులు చేసినా మళ్లీ గెలుస్తాడేమో గాని ట్రస్ట్ కోల్పోయినవాడు మళ్లీ గెలవడు
మీరు కరెక్ట్ కాదు
ట్రస్ట్ పోవటమంటే ?
ఎంపీగా ఓడిన ఇందిర గెలవలేదా ?
23 సీట్లకు దారుణంగా ఓడిన చంద్రబాబు గెలవలేదా ?
స్వయంగా తానే ఓడిన జయలలిత మళ్ళీ మళ్ళీ గెలవలేదా ?
వాజపేయీ ఎన్‍టీఆర్ ల సంగతి ఏమిటి ? వాళ్ళూ స్వయంగా ఓడారు కదా !
జనానికి జ్ఞాపకశక్తి తక్కువ. గొర్రెలు. ఒకసారి ఇసకతక్కెడ ఇంకోసారి పేడతక్కెడ మోస్తూనే ఉంటారు. కొత్తరక్తాన్ని ఆహ్వానించే శక్తి లేదు.
అప్పుడే చంద్రబాబు మీద రుసరుసలు మొదలయ్యాయి. ఇంకో రెండేళ్ళు పోతే చంద్రబాబును ఓడించేవాడి కోసం చూస్తారు. అది జగనా మీరా నేనా అనవసరం.
వాళ్లు తప్పులు చేసారు..గెలిచారు. జగన్ ద్రోహం చేసాడు. అసలు రాష్ట్రం లో 60% జనాభా తో తనకు సంబంధమే లేదన్నట్లు ప్రవర్తించాడు. మూడు రాజధాని పేరుతో అక్కడి రైతుల్ని నిలువునా ముంచాడు. తనకు తాను స్వయం గా బటన్లు నొక్కి తాయిలాలు పంచే ముఖ్యమంత్రి గానే ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఇందిర కాలం నాటి పరిస్థితులు ఈనాడు లేవు. అప్పటికి కాంగ్రెస్సే దిక్కు. దానికి ప్రత్యామ్నాయమే లేదు. కానీ ఆంధ్రా లో ఆ పరిస్థితి లేదు.
చంద్రబాబు మాత్రం ఏమి ఊడబొడిచాడు ?
దమ్మిడీ అభివృద్ది చేయకుండా రెండున్నర్ర లక్షల కోట్లు జనం నెత్తిన రుద్దాడు. అమరావతిలో చ.అ. క్ఉ 12000 ఇచ్చి వర్షం వస్తే కారిపోయే నాలుగు భవనాలు కట్టాడు. కేంద్రం కట్టి అప్పచెప్పాల్సిన పోలవరాన్ని భుజాన వేసుకుని పనికిమాలిన కంట్రాక్టర్ కు ఇచ్చి పెంట పెంట చేసాడు. హైదరాబాద్ మీద 10 ఏళ్ళు హక్కును తన మీద ఓటుకు నోటు కేసు మాఫీ కోసం వదులుకుని రాత్రికి రాత్రి పారిపోయి వచ్చాడు.
అడ్డగోలు విభజన జరుపుతుంటే, కనీసం నోరు విప్పలేదు. తన అభిప్రాయం చెప్పలేదు.
చెప్పుకుంటూ పోతే ఎవరూ తక్కువకాదు. ఇద్దరూ తమ కులాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇద్దరూ బేవార్స్ స్కీములు పంచారు. ఇద్దరూ ఒక్క చిన్న ప్రాజెక్ట్ కట్టలేదు. రోడ్లు వేయలేదు. పన్నులు పెంచటం ఆపలేదు. మైనారిటీల పిసుకుడు తగ్గించలేదు.
ఆరోజు చంద్రబాబు మీద మంటతో జగన్ ను గెలిపించారు. ఇవాళ జగన్ మీద మంటతో చంద్రబాబును గెలిపించారు.
తప్పులు అనుకుంటే తప్పులు ద్రోహం అనుకుంటే ద్రోహం. ఎవడికి నచ్చినట్లు వాడు చూసుకోవచ్చు. కానీ ఇద్దరూ తమ కులాల కోసం మాత్రమే పని చేసేవారే

దమ్మిడీ అభివృద్ది చేయకుండా రెండున్నర్ర లక్షల కోట్లు జనం నెత్తిన రుద్దాడు. అమరావతిలో చ.అ. క్ఉ 12000 ఇచ్చి వర్షం వస్తే కారిపోయే నాలుగు భవనాలు కట్టాడు.
. కేంద్రం కట్టి అప్పచెప్పాల్సిన పోలవరాన్ని భుజాన వేసుకుని పనికిమాలిన కంట్రాక్టర్ కు ఇచ్చి పెంట పెంట చేసాడు
హైదరాబాద్ మీద 10 ఏళ్ళు హక్కును తన మీద ఓటుకు నోటు కోసం వదులుకుని రాత్రికి రాత్రి పారిపోయి వచ్చాడు.
చంద్రబాబు మాత్రం ఏమి ఊడబొడిచాడు ?
దమ్మిడీ అభివృద్ది చేయకుండా రెండున్నర్ర లక్షల కోట్లు జనం నెత్తిన రుద్దాడు. అమరావతిలో చ.అ. క్ఉ 12000 ఇచ్చి వర్షం వస్తే కారిపోయే నాలుగు భవనాలు కట్టాడు. కేంద్రం కట్టి అప్పచెప్పాల్సిన పోలవరాన్ని భుజాన వేసుకుని పనికిమాలిన కంట్రాక్టర్ కు ఇచ్చి పెంట పెంట చేసాడు. హైదరాబాద్ మీద 10 ఏళ్ళు హక్కును తన మీద ఓటుకు నోటు కోసం వదులుకుని రాత్రికి రాత్రి పారిపోయి వచ్చాడు.
అడ్డగోలు విభజన జరుపుతుంటే, కనీసం నోరు విప్పలేదు. తన అభిప్రాయం చెప్పలేదు.
చెప్పుకుంటూ పోతే ఎవరూ తక్కువకాదు. ఇద్దరూ తమ కులాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇద్దరూ బేవార్స్ స్కీములు పంచారు. ఇద్దరూ ఒక్క చిన్న ప్రాజెక్ట్ కట్టలేదు. రోడ్లు వేయలేదు. పన్నులు పెంచటం ఆపలేదు. మైనారిటీల పిసుకుడు తగ్గించలేదు.
ఆరోజు చంద్రబాబు మీద మంటతో జగన్ ను గెలిపించారు. ఇవాళ జగన్ మీద మంటతో చంద్రబాబును గెలిపించారు.
తప్పులు అనుకుంటే తప్పులు ద్రోహం అనుకుంటే ద్రోహం. ఎవడికి నచ్చినట్లు వాడు చూసుకోవచ్చు. కానీ ఇద్దరూ తమ కులాల కోసం మాత్రమే పని చేసేవారే
చంద్రబాబు మాత్రం ఏమి ఊడబొడిచాడు ?
దమ్మిడీ అభివృద్ది చేయకుండా రెండున్నర్ర లక్షల కోట్లు జనం నెత్తిన రుద్దాడు. అమరావతిలో వర్షం వస్తే కారిపోయే నాలుగు భవనాలు కట్టాడు. కేంద్రం కట్టి అప్పచెప్పాల్సిన పోలవరాన్ని భుజాన వేసుకుని పనికిమాలిన కంట్రాక్టర్ కు ఇచ్చి పెంట పెంట చేసాడు. హైదరాబాద్ మీద 10 ఏళ్ళు హక్కును తన మీద ఓటుకు నోటు కోసం వదులుకుని రాత్రికి రాత్రి పారిపోయి వచ్చాడు.
అడ్డగోలు విభజన జరుపుతుంటే, కనీసం నోరు విప్పలేదు. తన అభిప్రాయం చెప్పలేదు.
చెప్పుకుంటూ పోతే ఎవరూ తక్కువకాదు. ఇద్దరూ తమ కులాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇద్దరూ బేవార్స్ స్కీములు పంచారు. ఇద్దరూ ఒక్క చిన్న ప్రాజెక్ట్ కట్టలేదు. రోడ్లు వేయలేదు. పన్నులు పెంచటం ఆపలేదు. మైనారిటీల పిసుకుడు తగ్గించలేదు.
ఆరోజు చంద్రబాబు మీద మంటతో జగన్ ను గెలిపించారు. ఇవాళ జగన్ మీద మంటతో చంద్రబాబును గెలిపించారు.
తప్పులు అనుకుంటే తప్పులు ద్రోహం అనుకుంటే ద్రోహం. ఎవడికి నచ్చినట్లు వాడు చూసుకోవచ్చు. కానీ ఇద్దరూ తమ కులాల కోసం మాత్రమే పని చేసేవారే
అడ్డగోలు విభజన జరుపుతుంటే, కనీసం నోరు విప్పలేదు. తన అభిప్రాయం చెప్పలేదు.
చెప్పుకుంటూ పోతే ఎవరూ తక్కువకాదు. ఇద్దరూ తమ కులాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇద్దరూ బేవార్స్ స్కీములు పంచారు. ఇద్దరూ ఒక్క చిన్న ప్రాజెక్ట్ కట్టలేదు. రోడ్లు వేయలేదు. పన్నులు పెంచటం ఆపలేదు. మైనారిటీల పిసుకుడు తగ్గించలేదు.
ఆరోజు చంద్రబాబు మీద మంటతో జగన్ ను గెలిపించారు. ఇవాళ జగన్ మీద మంటతో చంద్రబాబును గెలిపించారు.
తప్పులు అనుకుంటే తప్పులు ద్రోహం అనుకుంటే ద్రోహం. ఎవడికి నచ్చినట్లు వాడు చూసుకోవచ్చు. కానీ ఇద్దరూ తమ కులాల కోసం మాత్రమే పని చేసేవారే
ప్రజల లాగే మోడీకి దిక్కులేదు, వాడు కాకపోతే వీడు అన్నట్టు. చంద్ర బాబు సపోర్టు వెనక్కి తీసుకుంటే జగన్ నీ దగ్గరకు తీసుకుంటాడు. అందుకే ఇద్దర్నీ వెనకేసుకునే పార్టీకి ఏపీ లో ఓట్లేయడం లేదనీ ఏడుపులు అనవసరం.
దిక్కులేనిది మోడీ కి కాదు కులపార్టీలకు కులనాయకులకు
2004 లో బీజేపీ తో బయటకు వచ్చి భీకరప్రతిజ్ఞలు చేసిన చంద్రబాబు 2014 వచ్చేసరికి పెద్దాయన సాయంతో 4 సార్లు అహమ్మదాబాద్ చుట్టూ తిరిగి పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు. మోడీ కాదు.
2018 లో మళ్ళీ బీజేపీకీ మోడీకీ చీ కొట్టి బయటకు వచ్చి కులమీడీయాతో మోడీనీ ఏకించి, రాళ్ళూ నల్లబెలూన్ లతో దాడి చేసి, 2019 లో ఓడీ 2024 వరకూ దేబిరించి దేబిరించి పక్కన చేరింది చంద్రబాబు మోడీ కాదు
మరి జగన్ ఎప్పుడు మోడో పక్కన చేరి కలసి పోటీ చేసాడో నాకైతే తెలియదు. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రితో తగదా పెట్టుకోకపోవటం లాలూచీ అనుకుంటే అనుకుఓవచ్చు. మనం చంకనాకితే రాజకీయం, ఇంకోడు చంకనాకితే కాళ్ళబేరం కదా !
ఇక్కడ బాబు ని ఎవరు సమర్ధించారు. మోడీని తిడితే బాబును సమర్డించి నట్టేనా? వాళ్ళిద్దరూ ఇపుడు ఒకటే కదా. పోలవరం ఏటీఎం అనే కా మెంట్లు చేసి ఇద్దరు చక్కగా ఒక్కటైపోయారు. మళ్ళీ కులపార్టీ అని అంటోంది ఎవరూ? బీజేపీ టీడీపీ+ వై సిపి ఇద్దరితో సమానంగా ఉంటూ , ఇక్కడ వాళ్ళని గెలిపించడం లేదని ఏడుపులు ఎందుకు అనేది నా క్వెషన్. న్యూట్రల్ గా ఉండి పోటీ చేయొచ్చు కదా.
ఇక్కడ కొందరు జగన్ ను తిడతారు మరి కొందరు చంద్రబాబును తిడతారు. అందరికీ అవినీతిలేని పాలన కావాలంటారు. కానీ ఓటేసేది మాత్రం పచ్చి అవినీతిపరులకు. మా అవినీతిపరుడి అవినీతి పెద్దలెక్కలోది కాదు అవతలివాడి అవినీతి మాత్రం బోలెడంత అని వాపోయే మహానుభావులే అందరూ.
మోడీ వాళ్ళెవరితోనూ కలవలేదు. వాళ్ళే మోడీతో కలుస్తున్నారు అనేదే నేను చెప్పేది.
నేను ఎప్పుడూ దేశంలోని అవినీతిపరుల గురించి విమర్శించను. ఈ దేశంలో జనం ఓటు వేసి గెలిపించే వాళ్ళు ఎలాంటివారో చూస్తూ అవినీతిపరుల గురించి మాట్లాడటానికి నాకేమైనా తెలివిలేదా ? అవినీతి గురించి మాట్లాడాలంటే ముందు ఎదవలకు ఓటేస్తూ అవినీతి గురించి మాట్లాడే జనం గురించి మాట్లాడాలి.
మోడీ యే కాదు ఎవరు అధికారంలోకి రావాలన్న ఈ జనం ఓటేసి గెలిపించే ఎదవలతో సహవాసం తప్పదు.
మన ఎదవతో కలిస్తే మంచిది పక్క ఎదవతో కలిస్తే ఇబ్బంది అనుకునే జనానికి వేయ్యి దండాలు.
చంద్రబాబును మోడీని సమర్ధించారా వ్యతిరేకించారా అన్నదానికి కాదు నేను సమాధానమ్ ఇచ్చింది. “” మోడీకి గతిలేక వాళ్ళతో ఒకరి తర్వాత ఒకరుతో కలుస్తున్నాడు” అన్నదానికి సమాధానం ఇచ్చాను.

అది తనను తాను సరిచేసుకున్న వాళ్లకు మిత్రమా…..జగన్ ఇంకా ప్రజలకు నేనే దిక్కు అనే భ్రమలో ఉన్నాడు.
మావోణ్ణి ‘ఈవీఎంలు ఓడించాయి..ఓటర్లు కాదు
99.9% హామీలు నెరవేర్చి, ఇంటింటికీ మంచి చేశాడు అవ్వతాతల్, అక్కా చెల్లెల్ ప్రేమ, అన్నా తమ్ముల్ ఆప్యాయత, అనురాగం అలాగే ఉంది.. ఏం పర్లేదు.. చంద్రబాబు తప్పులు చేస్తాడు.. మనం just ఇంకో 4 ఏళ్ళ గట్టిగా కళ్ళు, ‘గుద్ద నోరు మూసుకుని, హాయిగా ఏదో ఒక ప్యాలెస్ లో పండితే చాలు.. అధికారం అదే తన్నుకుంటూ వస్తుంది అన్నాడు మా సింగల్ సింహం..
gelupu otamulu raajakeeyallo kreedallo sarva sadharanam. Kaani mee peddamanishi maa naannani champaru nannu jail lo veseru.. maa Babai ni champaru .. kodi katti toh nannu champalani chosaaru .. okka chance ivvandi mee batukulu marchesta ani drama lu aadi gelichadu.. janalaki pedakala laa paalana chesaadu..
meeru paina cheppina leaders ilanti luchha panulu cheyyaledu gelavadaniki . tana sonta kutumba sabuhulane bali petti yemi baavukuntaaru
gelupu otamulu raajakeeyallo kreedallo sarva sadharanam. Kaani mee peddamanishi maa n’aannani c’hamparu nannu anyaayamga j’ail lo v’eseru.. maa B’abai ni c’hamparu .. k’odi k’atti toh n’annu c’hampalani chosaaru .. okk’a c’hance iv’vandi mee batukulu marchesta ani d’rama lu aadi g’elichadu.. janalaki p’eedakala laa p’aalana chesaadu..
meeru paina cheppina leaders ilanti lu’chha p’anulu c’heyyaledu gelavadaniki . tana sonta ku’tumba sabuyulane bali petti yemi baavukuntaaru
100% స్ట్రైక్ రేట్ తో The most respected Dy సీఎం అయిన నీ మొగుడంటే కనీస గౌరవం లేకుండా, ఏంటా పనికిమాలిన పంచులు ల0గా మోహనా?? మంచిగా కాపురం చేసుకో, వారసుణ్ణి ప్రసాదిస్తాడు ఏమంటావ్??
మంచి సలహా
ఇందిర ఓడింది. జనంలోకి సివంగిలా దూకి గెలిచింది
బీజేపీ రెండంటే రెండు సీట్లకు ఓడింది. పోరాడి మళ్ళీ గెలిచింది
జయలలిత కరుణానిధి వైఎస్సార్ లు ఓడారు పోరాడారు మళ్ళీ గెలిచారు
చంద్రబాబు ఒక్కసారి కాదు మూడు సార్లు ఓడాడు. జనంలో తిరిగాడు. గెలిచాడు
దిక్కూమొక్కూ లేని తమిళనాడులో అన్నామలై మడమ తిప్పని పోరాటం చేస్తున్నాడు. తెలంగాణాలో బండి సంజయ్.
పోరాడే శక్తి లేని రాహుల్ గాంధీ, చిరంజీవీ పవన్ ల పరిస్థితిని చూస్తూనే ఉన్నాము.
గెలుపుకు తారకమంత్రం పోరాటం. జనంతో మమేకం కావటం.
మరి ఆ విద్య నేర్చుకున్న జగన్ ఎందుకు మధ్యలో మరచిపోతున్నాడో !
బేవర్స్ స్కీములూ ఉచితాలూ కొత్త సిలబస్ లోకి ఎవరు దూర్చి బట్టీ పట్టిస్తున్నారో, వాళ్ళకు చంద్రబాబు అంతకన్నా ముఖ్యంగా కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి !

ఏమాత్రం బలం లేని తమిళనాడులో అన్నామలై మడమ తిప్పని పోరాటం చేస్తున్నాడు. తెలంగాణాలో బండి సంజయ్.

తమిళనాడులో అన్నామలై మడమ తిప్పని పోరాటం చేస్తున్నాడు
దిక్కూమొక్కూ లేని తమిళనాడులో అన్నామలై మడమ తిప్పని పోరాటం చేస్తున్నాడు. తెలంగాణాలో బండి సంజయ్.
తెలంగాణాలో బండి సంజయ్.
పోరాడే శక్తి లేని రాహుల్ గాంధీ, చిరంజీవీ పవన్ ల పరిస్థితిని చూస్తూనే ఉన్నాము.
రాహుల్ గాంధీ, చిరంజీవీ పవన్ ల పరిస్థితిని చూస్తూనే ఉన్నాము.
గెలుపుకు తారకమంత్రం పోరాటం. జనంతో మమేకం కావటం.
మరి ఆ విద్య నేర్చుకున్న జగన్ ఎందుకు మధ్యలో మరచిపోతున్నాడో !
బేవర్స్ స్కీములూ ఉచితాలూ కొత్త సిలబస్ లోకి ఎవరు దూర్చి బట్టీ పట్టిస్తున్నారో, వాళ్ళకు చంద్రబాబు అంతకన్నా ముఖ్యంగా కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి !
మంచి సలహా
ఇందిర ఓడింది. జనంలోకి సివంగిలా దూకి గెలిచింది
బీజేపీ రెండంటే రెండు సీట్లకు ఓడింది. పోరాడి మళ్ళీ గెలిచింది
జయలలిత కరుణానిధి వైఎస్సార్ లు ఓడారు పోరాడారు మళ్ళీ గెలిచారు
చంద్రబాబు ఒక్కసారి కాదు మూడు సార్లు ఓడాడు. జనంలో తిరిగాడు. గెలిచాడు
తమిళనాడులో అన్నామలై మడమ తిప్పని పోరాటం చేస్తున్నాడు. తెలంగాణాలో బండి సంజయ్.
రాహుల్ గాంధీ, చిరంజీవీ పవన్ ల పరిస్థితిని చూస్తూనే ఉన్నాము.
గెలుపుకు తారకమంత్రం పోరాటం. జనంతో మమేకం కావటం.
మరి ఆ విద్య నేర్చుకున్న జగన్ ఎందుకు మధ్యలో మరచిపోతున్నాడో !
బేవర్స్ స్కీములూ ఉచితాలూ కొత్త సిలబస్ లోకి ఎవరు దూర్చి బట్టీ పట్టిస్తున్నారో, వాళ్ళకు చంద్రబాబు అంతకన్నా ముఖ్యంగా కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి !
మావోణ్ణి ‘ఈవీఎంలు ఓడించాయి..ఓటర్లు కాదు
99.9% హామీలు నెరవేర్చి, ఇంటింటికీ మంచి చేశాడు అవ్వతాతల్, అక్కా చెల్లెల్ ప్రేమ, అన్నా తమ్ముల్ ఆప్యాయత, అనురాగం అలాగే ఉంది.. ఏం పర్లేదు.. చంద్రబాబు తప్పులు చేస్తాడు.. మనం just ఇంకో 4 ఏళ్ళ గట్టిగా కళ్ళు, ‘గుద్ద నోరు మూసుకు0టే చాలు.. అధికారం అదే తన్నుకుంటూ వస్తుంది అన్నాడు మా సింగల్ సింహం..
ఇంకా బ్రమల్లో కాదు .. ఎప్పటికీ బ్రమల్లోనే …
అసెంబ్లీ GATE కూడా తాకలేడు అని, కొవ్వెక్కి కూసిన పంది పిర్రల రోజా, పిర్రలు విడదీసి మరీ పగలగొట్టాడు PK.అలా కూసిన ఆ పార్టీ అధినేతనే ఇప్పుడు అసెంబ్లీ Gate తాకాలంటేనే భయంతో ఉచ్చా పోసుకునే విధంగా తయారు చేసాడు.. చాలదా?? ఇంకా కావాలా రాజా??
Navvaleeka pothunnaa bro.
“లెవెనన్న” మొగోడికి తక్కువ.. ‘మాడాగాడికి ఎక్కువ
రేయ్ ల0గా11, “ప్రజలివ్వని ప్రతిపెచ్చ హోదా” అడుక్కుని ఆడుక్కుని అలసిపోయావ్.. కానీ లాభంలేదు..
ఫైనల్గా ఓ పని చెయ్ PK బట్టలూడదీసి మోకాళ్ళ మీద కూర్చుని సర్వీస్ చేస్తే ఇస్తాడేమో ట్రై చెయ్..
‘రేయ్ ల0గా11, “ప్రజలివ్వని ప్రతిపెచ్చ హోదా” అడుక్కుని ఆడుక్కుని అలసిపోయావ్.. కానీ లాభంలేదు..
ఫైనల్గా ఓ పని చెయ్ నీమొగుడి PK బట్టలూడదీసి మోకాళ్ళ మీద కూర్చుని సర్వీస్ చేస్తే ఇస్తాడేమో ట్రై చెయ్..
మూర్తి గారు ఇవన్నీ కాదు అండి .. అమరావతీ ఏకైక రాజధాని అని ఒక్క ముక్క జగన్ గారు చెప్పగలరా ? అయినా ఎప్పటికి అనలేరు .. మీరు ఆయాస పడి టెన్షన్ పెట్టుకోకండి ..
అధికారంలో లేనప్పుడు బాబు గారు పవన్ గారు ప్రజా సమస్యల మీద పోరాడి కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు.
Kaani ఈ జగన్ కనీసం ఇంగితం లేకుండా Ela మాట్లాడితే ఈసారి వీడు mla గా అయిన గెలుస్తాడా అని డౌట్.!!
Mundu mandulu marchamani cheppavwmi ra murthy…..
సింహాన్ని గ్రామం లోకి వచ్చేమంటావ్
Istri murty
Mr Murthy, please review your own articles before election and judge yourself.
the day this pichodu leaves andhra; that will be a good start for future progress.
tondara padaku sundara vadana..kalamu andari doola teerchestundi
avunu manaki ippudu tirutondi kada ..
Annayaki pichhi…sad..ist … psy..cho…
Ante evvaru nammaledu…
Ippudu evaru cheppatledu…ina janalaki ardamaipoindi…
మూర్తి అనేది కల్పితం.. GA
వెంకటి ఇలాగ వివిధ పేర్లతో వ్యాసాలు రాస్తున్నాడు అనుకుంటున్నా
ఇకపోతే తెగ చొక్కా చించేసుకుంటున్నాడు.
మాట్లాడితే కోటరీ వల్ల ఓడిపోయాడు.. ఏమీ తెలియట్లేదు అని వాళ్ళ మీద ఏడుస్తావు..
చాక్లెట్ చూసి అపరిచితుల వెంట వెళ్ళిపోయే చిన్నపిల్లాడా ఏంటి కోటరీ లోపల కోట లోపల కూర్చుని కళ్ళు ముసుకోవటానికి.
ప్రతి నిర్ణయం వాడి స్వయం కృతపరాధం..
Moorthy..do not worry. Hopefully Jagan will not even be contesting…you do not have solve the problem of how to bring Jagan back to power..
“సంక్షేమం”
పవన్ కళ్యాణ్ రెండు ఎన్నికలలో పోటీ చేసి ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు సరే
జగన్ మూడు ఎన్నికల్లో సీఎం ఫేస్ గా పోటీ చేసి ఒక్కసారి సీఎం అయ్యారు
ఇప్పుడు పవన్ వచ్చి ఆయన ఎమ్మెల్యే కి ఎక్కువ… సీఎంకు తక్కువ… ఏదో జీవిత కాలంలో ఒక్కసారి సీఎం అయ్యాడు అంటే? నా మెజారిటీ లో సగం లేదు నీ మెజారిటీ అంటే?
నేను 21 సీట్లలో పోటీ చేసి 21 తెచ్చుకుంటే నువ్వు 175 లో పోటీ చేసి 21 కూడా తెచ్చుకొలేకపోయావు అంటే?
పవన్ కళ్యాణ్ ను కెలికి టీడీపీ జనసేన ను మరింత దగ్గర చేస్తున్నారు జగన్… అలాగే కాపులను పోలరైజ్ చేస్తున్నారు.
ఒకసారి క్షవరం అయినా వివరం రాలేదు అంటే ఇదేనేమో!
సొంత తల్లే వీడిని అ*బద్ధం వెధ*వ అని కోర్టులో చెప్పింది.
Novvoka dhourbaagyudu
ఆడొల్ల కి ఇచ్చిన ఆస్తులు తిరిగి తీసుకునే మా%డ కొ%జ్జా లకి కడప లో ఎలా పిలుస్తారు..
Jagan is misleading by media like sakshi, GA, great advisors…… Still not realized reality, better to exit from politics. Attending assembly is prime responsibility of a people leader. That is not happening.
Haa
Totally wrong reading of Jagan. He knows very well. CBN spent 2.5yrs on zoom calls during Covid and never been in public except failed propaganda. Pawan did emotional speeches with no content. Jagan has strong points and clearly explains his understanding but kutami is not interested in subject except doing fake stories and jealous talk. Jagan is asking for time to talk in assembly, kutami is trying to hide their fear with fake talk. They don’t have facts to tell people. It’s just beginning, just wait…
జగన్ గారు గెలవాలంటే వోటింగ్ 55 % తక్కువ జరగాలి అంత కన్నా ఎంత ఎక్కువ జరిగితే అన్ని ఎక్కువ సీట్స్ కోల్పోతారు ఆయనకు కేవలం ఎవరు ఎక్కువ డబ్బు ఎదో పథకం పేరుపెట్టి ఇస్తారో వాళ్ళకే వేస్తారు అయన త్రుణమో పణమో మొక్కుబడి గ 80 % ప్రజలకు రెండు లక్షల యాభై వేలకోట్లు పంచేడు కానీ ఇది పూర్తి మోసమని మిగిలిన డబ్బు తినేస్తున్నాడని పైగా అరాచక పాలనా చేస్తున్నాడని పథకాలు పొందే వాళ్లలో 60 %కి తెలుసు బాబు గారు కూడా 50 % ప్రజలకు ఈయన కన్నా ఎక్కువ పంచుతున్నారు నుఎట్రాల్ వోటింగ్ ఎటువుంది జగన్ గారు తండ్రి పోయాడని బాబాయ్ పోయాడని కోడికత్తి గులకరాయి వంటి వాటిని నమ్ముతాడు తప్ప నేను పోలవరాన్ని కట్టెను రోడ్స్ వేసాను ఈ ఇండస్ట్రీ తెచ్చాను వంటివి చెప్పలేడు ఎన్ని సార్ల బాబుగారిని ఓడించిన జనాలు మల్లి ఆయనే కావాలని ఓటేశారు ఆయనను అరెస్ట్ చేస్తే it సంబంధం వున్నవాళ్లు ఎప్పుడు రోడ్స్ మీదకు రానివాళ్లు కూడా వచ్చీ అడ్డుపడ్డారు ఓట్లు కూడా ఎక్కడెక్కడినుంచో వచ్చి వేశారు జగన్ గారికైతే కేవలం రౌడీ బచ్లు మాత్రమే ఉంటాయి తెలంగాణ ఎలక్షన్ లలో కూడా సాగర్ మీదకు పోలీస్ లను పంపి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి కెసిఆర్ లాభపడేటట్టు చేయాలనుకున్నాడు ఈయన బుడ్డి బయట పడింది తప్ప పని జరగలేదు
baseless logic, CBN is not doing even 1% of his manifesto and Jagan is not interested in fake and not going to react like cheaply like the way we are seeing with timepass politicians living at Hyderabad and screwing AP.
time will tell the credibility and value but fake only spreads fast and people still are optimistic believe fake but not after multiple cheatings.