ప‌వ‌న్ పాండిత్య ప్ర‌ద‌ర్శ‌న‌, గాలి తీసిన జ‌గ‌న్!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన్ని సార్లు పాండిత్య‌ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ ఉంటారు. రాజ‌కీయ ప‌రిణామాల‌ను ఎక్క‌డెక్క‌డివాటితోనే ముడిపెడుతూ ఈ ప్ర‌ద‌ర్శ‌న సాగుతూ ఉంటుంది. అప్పుడెప్పుడో జ‌గ‌న్ సీఎంగా ఉన్న‌ప్పుడు ఏపీలో ప‌రిణామాల‌ను గాడ్ ఫాద‌ర్…

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన్ని సార్లు పాండిత్య‌ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ ఉంటారు. రాజ‌కీయ ప‌రిణామాల‌ను ఎక్క‌డెక్క‌డివాటితోనే ముడిపెడుతూ ఈ ప్ర‌ద‌ర్శ‌న సాగుతూ ఉంటుంది. అప్పుడెప్పుడో జ‌గ‌న్ సీఎంగా ఉన్న‌ప్పుడు ఏపీలో ప‌రిణామాల‌ను గాడ్ ఫాద‌ర్ సినిమా సీన్ ఒకదానితో పోల్చారు. ఆ పోలిక ఎందుకు పెట్టారో కానీ, ప‌వ‌న్ త‌న‌కు చాలా విష‌యాలు తెలుసు అని చెప్పుకున్న‌ట్టుగా ఉంది ఆ పోలిక‌.

గాడ్ ఫాద‌ర్ సినిమాలో మైఖేల్ కార్లియానీ త‌న కొడుకుకు బాప్టిజం ఇప్పిస్తూ ఉంటాడు ఒక చ‌ర్చిలో. అత‌డు చ‌ర్చిలో ఆ ప‌నిలో ఉండ‌గా.. అత‌డి శ‌త్రువులు ఒక్కొక్క‌రూ కాల్చిచంప‌బ‌డుతూ ఉంటారు! ఆ స‌న్నివేశానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ సీనే గాడ్ ఫాద‌ర్ సీరిస్ సినిమాల‌ను ఒక రేంజ్ కు తీసుకెళ్లింద‌ని చెప్పొచ్చు. అంత అద్భుత స్థాయిలో ఉంటుంది దాని టేకింగ్, చిత్రీక‌ర‌ణ‌! త్రివిక్ర‌మ్ దాన్ని కాపీ కొట్టి త‌న సినిమాల్లో ఎక్క‌డా ఇరికించ‌లేదంతే! మ‌రి దాంట్లో ఏపీ రాజ‌కీయానికి ఏం పోలిక క‌నిపించిందో కానీ ప‌వ‌న్ దాన్ని ప్ర‌స్తావించుకున్నారు!

ఇక ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా అంటే.. జ‌ర్మనీకి వెళ్లాలి అంటూ ఏదో స‌ల‌హా ఇచ్చారు జ‌న‌సేన అధిప‌తి. మ‌రి సామాన్యుల‌కు భార‌త ప్ర‌జాస్వామ్య చిత్రాలే అర్థం కావ‌డం లేదు, ఇలా మ‌ళ్లీ జ‌ర్మ‌నీ, జ‌పాన్ అంటే సామాన్యుల‌కు ఎక్క‌డ బోధ‌ప‌డుతుంది! ప‌వ‌న్ లా అంద‌రూ వేల పుస్త‌కాలు చ‌దివి ఉండ‌రు క‌దా!

మ‌రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోరితే.. జ‌ర్మ‌నీ వెళ్లాలంటూ ప‌వ‌న్ ఉచిత స‌ల‌హా ఇవ్వ‌డం, దాన్ని య‌థారీతిన జ‌న‌సైనికులు వైర‌ల్ చేయ‌డం బాగానే ఉంది కానీ, ప‌క్క దేశాల సంగ‌తి మ‌న‌కేల‌, దేశంలో ఇత‌ర రాష్ట్రాల సంగ‌తిని చూడ‌న్న‌ట్టుగా జ‌గ‌న్ ఢిల్లీలో ఇది వ‌ర‌కూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కిన వైనాన్ని గుర్తు చేయ‌డం ప‌వ‌న్ గాలి తీయ‌డంలా ఉంది!

ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ కేవ‌లం మూడు ఎమ్మెల్యే సీట్ల‌కు ప‌రిమితం అయిన‌ప్పుడు కూడా ఆ పార్టీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కింద‌ని జ‌గ‌న్ గుర్తు చేసి, ప‌వ‌న్ జ‌ర్మ‌నీ డైలాగ్ కు స‌మాధానం ఇచ్చిన‌ట్టుగా అయ్యింది. జపాన్, జ‌ర్మ‌నీల సంగ‌తి మ‌న‌కెందుకు.. దేశంలో ఇత‌ర రాష్ట్రాల గురించి జ‌గ‌న్ ప్ర‌స్తావించారు.

మ‌రి ఢిల్లీ భార‌త‌దేశంలో భాగ‌మే క‌దా, అక్క‌డా ఇదే రాజ్యాంగ‌మే క‌దా అమ‌ల‌వుతున్న‌ది! ఏపీలో ఆ రాజ్యాంగం కాదంటారా?

52 Replies to “ప‌వ‌న్ పాండిత్య ప్ర‌ద‌ర్శ‌న‌, గాలి తీసిన జ‌గ‌న్!”

  1. ఓహో.. 23 లో 4 లాగేస్తే.. టీడీపీ కి ప్రతిపక్ష హోదా పోతుంది అని కళ్ళెర్ర చేసి వార్ణింగ్ ఇచ్చిన జగన్ రెడ్డి కి ..

    ముక్కి మూలిగి తెచ్చుకున్న 11 సీట్లకు ప్రతిపక్ష హోదా రాదనే విషయం తెలియదంటారా..

    ..

    అయినా ఎర్ర బుగ్గ కారు కోసం ఎందుకు ఈ తిప్పలు జగన్ రెడ్డి కి..

    2004 కి ముందు మీ కుటుంబానికి ఈ భోగభాగ్యాలు లేవు.. మధ్యలో వచ్చాయి.. 2024 కి మళ్ళీ మొదటికి వచ్చినట్టు.. అధికారాలన్నీ లాగేసుకున్నారు జనాలు..

    ..

    తప్పు సరిదిద్దుకోండి.. మళ్ళీ జనాలు ఇస్తారు..

    ఇలా వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ గాలి మీరే తీసేసుకోకండి.. చాలా చండాలం గా ఉంది..

    మీ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే.. పిచ్చి పతాక స్థాయికి చేరినట్టుంది..

  2. ప్రేత్యేక హోదా కోసం పోరాటం చేసి ఉంటె .. ఈరోజు పెతిపక్ష హోదా కోసం పోరాటాలు చేసే తిప్పలు తప్పేవి ..

  3. 35 మార్కులకు ఒక్క మార్కు తగ్గినా ఫెయిల్ అయినట్టే GA గారూ .. బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్ అటెంప్ట్ చేసేవారుకూడా లేకపోవడంతో ఎగ్జామ్ రాసిన వారిలో 35కి ఒకటి రెండు మార్కులు తగ్గినా, టీచర్ జాబులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి .. వాటిని కొట్టి పారేయలేము.. అలాగని అందరికీ, అన్ని సందర్భాల్లో అలా ఇవ్వాలంటే కుదరదు.. డిల్లీలో ఇచ్చారు కదా అని, ఇక్కడ ఇవ్వాలి అన్న రూలు కూడా లేదు. ఇన్నిసార్లు అడగడం మూర్ఖత్వం, అడిగిన ప్రతిసారి సమర్థిస్తూ మీరు ఆర్టికల్ రాయడం అత్యంత పాండిత్య రాహిత్యం.

  4. mind benginda? pichodu already got counter..lol

    They will not give. didn’t Jagan mention that if you have less than 18, opp leader status will be lost?

    stop lying..e

  5. ముందర అన్నియ ని సంక్షేమం అని చదివి పాండిత్యం నిరూపించుకోమను..

    ప్రసవ వేదన పడ్డాడు బిడ్డ

  6. రేయ్ 11ల0గా, “ప్రజలివ్వని ప్రతిపెచ్చ హోదా” అడుక్కుని ఆడుక్కుని అలసిపోయావ్.. కానీ లాభంలేదు..

    ఫైనల్గా ఓ పని చెయ్ నీమొగుడి (PK) బట్టలూడదీసి మోకాళ్ళ మీద కూర్చుని సర్వీస్ చేస్తే ఇస్తాడేమో ట్రై చెయ్..

  7. ‘రేయ్ 11ల0గా, “ప్రజలివ్వని ప్రతిపెచ్చ హోదా” అడుక్కుని ఆడుక్కుని అలసిపోయావ్.. కానీ లాభంలేదు..

    ఫైనల్గా ఓ పని చెయ్ నీమొగుడి (pk) బట్టలూడదీసి మోకాళ్ళ మీద కూర్చుని సర్వీస్ చేస్తే ఇస్తాడేమో ట్రై చెయ్..

  8. 100% స్ట్రైక్ రేట్ తో The most respected Dy సీఎం అయిన నీ మొగుడంటే కనీస గౌరవం లేకుండా, ఏంటా పనికిమాలిన పంచులు ల0గా మోహనా?? మంచిగా కాపురం చేసుకో, వారసుణ్ణి ప్రసాదిస్తాడు ఏమంటావ్??

  9. వాడు ప్రెస్* మీట్ పెట్టటానికి.. ఎంపిక చేసిన మీడియా* వాళ్ళని మాత్రమే పిలిచి, పెన్ను.. పేప‌రు త‌ప్ప‌.. ఎలాంటి వీడియోలు తీయకూడదు, తామే వీడియో తీసి ఇస్తామ‌ని ప్రెస్ మీట్ పెట్టాడు. అలాంటివాడు ఎదో పంచ్ వేసేశాడు అంటూ నువ్వు ఊదర కొట్టుకోవటం. సరిపోయారు ఇద్దరికి ఇద్దరూ.

  10. dear GreatReddy 

    పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. జగన్ ఎమ్మెల్యే. ఇంకొన్ని రోజులు అసెంబ్లీకి పోకపోతే ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఉంటుందో ఉండదో చెప్పలేం. ఆయన ఏ స్థాయి నుంచిఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్య్యేగా పదవి పోతే.. మళ్లీ గెలిచే పరిస్థితుల్లో కూడా లేరు. కానీ ఆయన అహం మాత్రం తగ్గడం లేదు.

    పవన్ కల్యాణ్ పదేళ్ల పాటు కష్టపడి పార్టీని బిల్డ్ చేసుకుని రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ రోజు జగన్ రెడ్డి అంత ఘోరమైన పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారో ఆయనకు కూడా బాగా తెలుసు. పవన్ కల్యాణ్ వల్లనే జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. పవన్ కొట్టిన దెబ్బ జగన్ ను పాతాళంలోకి పడేసింది. అయినా పవన్ ను తక్కువ చేసి మాట్లాడి.. తానేదో గొప్ప అన్న ఫీలింగ్ తెచ్చుకుంటున్నారు. కానీ ప్రజల్లో మరో రకంగా వెళ్తుంది.

    ఇదే ప్రెస్ మీట్‌లో చంద్రబాబుకి ప్రతిపక్ష నేత హోదా తానే ఇచ్చానని చెప్పుకున్నారు. కానీ ప్రజలు ఇచ్చారన్న సంగతిని చెప్పుకోవడం లేదు. చంద్రబాబుకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారుకాబట్టి ప్రతిపక్ష హోదా వచ్చింది. హోదా లేదు అని చెప్పడానికి సీఎంకు అధికారంలేదు..అది సీఎం ఇచ్చేది కాదు. ఇంకా చంద్రబాబు హోదా తీసేస్తానని ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారు . కానీ చేతకాలేదు. జగన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ తన అహంతో ఇంకా ఇంకా దిగజారిపోతున్నారు. దానికి ఆయన మూల్యం మళ్లీ మళ్లీ చెల్లించుకుంటారు. ప్రజాస్వామ్యం అంటే అదే.

  11. ఒరే సన్నాసి….అదే దేశంలోని పార్లమెంట్ లో గత పది ఏళ్ళు లోకసభ లో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు

  12. జగన్ కొత్త అన్న పంచ్ : సంశ్లేమం

    .

    ఎమిటా ఇది అనుకుంటున్నారా? సంక్షేమం అని పలకటానికి వచ్చిన తిప్పలు!!

  13. డెల్లి లొ BJP కి అప్పట్లొ 3 సీట్లు వచ్చినా, అదె రెండవ అతి పెద్ద పార్టి! AP లొ నువ్వు రెండవ అతి పెద్ద పార్టి కూడా కాదు!

    1. అతి పెద్ద రెండవ పార్టీ ప్రభుత్వం లో వుంది కదా.‌ మరి అలాంటప్పుడు ysrcp biggest opposition party. Isn’t it clear ?

  14. 1994 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా రాలేదు. కానీ సభాపక్ష నాయకుడు పి. జనార్ధనరెడ్డి తన పాత్రని సమర్థవంతంగా పోషించారు. అంతకు ముందు కాలంలో పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు కూడా హోదా లేకున్నా సభలో ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీశారు.

  15. పవన్ పాండిత్యాన్ని పక్కన పడెయ్యి. 23 మందిలో 5 గురుని లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని సాక్షాత్తు అసెంబ్లీ లో చంద్రబాబుని ఉద్దేశించి చెప్పిన విషయం మర్చిపోయారా ?

      1. Anduke kada 23 in 2019. Mari 151 nundi 11 Enduku antaru , paiga nenu cbn laga kadu goppa leader annaru janalu emi annaru.

        Freebies schema ante , mana 11 party nava valle 2019 anukovachi emo .

      2. Roll back a little back than that. What did your leader say before the 23 MLA’s episode. He will dismantle the govt in few days. What do you expect any political party will do at that time? By the way, how do you know they used DGP for this? If it’s true, why didn’t your govt take any action on that DGP?

    1. లాగేస్తే పోతుంది, కానీ అలాంటి పనులని చేయను అని చెప్పిన విషయం గుర్తు లేదా?

  16. బాబు GA ఆ సన్నివేశాన్ని త్రివిక్రమ్ కాదుగాని గాయం సినిమా నుంచి తన ప్రతి గ్యాంగస్టర్ చిత్రం లో యధాతధం గా కాపీ కొట్టేది మన ఆస్థాన బూతు శ్రీ rgv గారు, నీ దృష్టి లో అన్నియ్య వాగిన వాగుడుకు ఎన్ని నాక్ అవుట్ పంచ్ లు పడ్డాయో అవి కూడా రాస్కో

  17. ముందు 11 ఇచ్చి ఈయన గాలె జనం పూర్తిగా తీసెసారు! ఈయన ఎవరిదొ గాలి తీసాడు అంట!! ఎమి కామిడీరా అయ్యా ఇది!!!

  18. ఓర్నీ GA నీయబ్బ భడవా పవన్ జర్మనీ అన్నాడని అంత గింజకుంటాన్నావ్ మళ్ళీ ఒకటే రాజ్యాంగం కదా గట్రా అంటన్నావ్ మరి మన అన్న సౌతాఫ్రికా వంకాయ్ అంటూ మూడు రాజధానులు అని చెప్పినప్పుడు భారతదేశం లో రాష్ట్రాలు వాటిలో ఉన్న సంప్రదాయాలు ఏ గంగలో కలిపారు నువ్వు మీ జగన్ (కాదు కాదు) లెవెన్ రెడ్డీ?

  19. పవన్ కళ్యాణ్ రెండు ఎన్నికలలో పోటీ చేసి ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు సరే

    జగన్ మూడు ఎన్నికల్లో సీఎం ఫేస్ గా పోటీ చేసి ఒక్కసారి సీఎం అయ్యారు

    ఇప్పుడు పవన్ వచ్చి ఆయన ఎమ్మెల్యే కి ఎక్కువ… సీఎంకు తక్కువ… ఏదో జీవిత కాలంలో ఒక్కసారి సీఎం అయ్యాడు అంటే? నా మెజారిటీ లో సగం లేదు నీ మెజారిటీ అంటే?

    నేను 21 సీట్లలో పోటీ చేసి 21 తెచ్చుకుంటే నువ్వు 175 లో పోటీ చేసి 21 కూడా తెచ్చుకొలేకపోయావు అంటే?

    పవన్ కళ్యాణ్ ను కెలికి టీడీపీ జనసేన ను మరింత దగ్గర చేస్తున్నారు జగన్… అలాగే కాపులను పోలరైజ్ చేస్తున్నారు.

    ఒకసారి క్షవరం అయినా వివరం రాలేదు అంటే ఇదేనేమో!

  20. వీడు మాత్రం పులివెందుల 11 వ వార్డ్ మెంబర్ కి ఎక్కువ ..MLA కి తక్కువ… మన EX CM….. అంటా…..దొమ్మర మాటలు మాట్లాడే దొమ్మరి వాడు…

  21. ఒరేయ్ ఏమ్ డబ్బా కొడుతున్నావ్రబాబు గ్రేట్ పేటియం ఆంధ్రా అని పెట్టు బాగుంటుంది…

Comments are closed.