కుంభేమేళాలో గంగ, యమున సంగమంలో కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి అనేక సంఘటనలు కూడా వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి. Advertisement కోట్ల మంది స్నానాలు ఆచరించడం, అందుకు ఏర్పాట్లు…
View More కుంభమేళా.. ఆ నీళ్లలో స్నానం చేయడానికి పనికిరావు!National
ప్రపంచదేశాలతో పోటీలో ఉన్నామా.. రైల్వేస్టేషన్లో తొక్కిసలాటా!
దేశ రాజధానిలోని రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోగొట్టుకునేంత పరిస్థితుల్లో భారతీయులు బతుకుతున్నారనే వార్తలు ప్రపంచ దేశాల మధ్యన మన పరువును ఎక్కడకు తీసుకెళ్తాయి!
View More ప్రపంచదేశాలతో పోటీలో ఉన్నామా.. రైల్వేస్టేషన్లో తొక్కిసలాటా!క్రమ శిక్షణ లోపం.. ప్రభుత్వాలది, ప్రజలదీ!
కోట్ల మంది స్నానాలు చేస్తున్నారు.. అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ, పోతున్న ప్రాణాలకు జవాబుదారీ అనే మాటకు మాత్రం సమాధానం లేదు! ఈ పర్యాయం మహాకుంభమేలాలో స్నానాల ఘాట్ సమీపంలో జరిగిన ఒక…
View More క్రమ శిక్షణ లోపం.. ప్రభుత్వాలది, ప్రజలదీ!జంధ్యం ఉన్నవాళ్లంతా బ్రాహ్మణులేనా?
మీరు మనువాదులు కాబట్టి.. పేదల కోసం రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్న వైనం మీకు నచ్చడం లేదన్నారు.
View More జంధ్యం ఉన్నవాళ్లంతా బ్రాహ్మణులేనా?ఢిల్లీ తొక్కిసలాట.. తప్పు పాసింజర్లది కూడా
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రాత్రి జరిగిన తొక్కిసలాటకు ఘటనలో పాసింజర్లది కూడా తప్పుంది. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
View More ఢిల్లీ తొక్కిసలాట.. తప్పు పాసింజర్లది కూడాజయలలిత ఖజానాలో బంగారు కిరిటీ, స్వర్ణఖడ్గం.. ఇంకా!
స్థూలంగా జయలలలిత ఆస్తుల విలువ నాలుగున్నర వేల కోట్ల రూపాయల వరకూ ఉండవచ్చని ఒక అంచనా!
View More జయలలిత ఖజానాలో బంగారు కిరిటీ, స్వర్ణఖడ్గం.. ఇంకా!పూర్తిగా విలీనం.. తెరపైకి జియో హాట్ స్టార్
రెండు పెద్ద కంపెనీల విలీనంతో ఇప్పుడు కంటెంట్ మొత్తం ఒకే వేదికపై చూసే అవకాశం దక్కింది.
View More పూర్తిగా విలీనం.. తెరపైకి జియో హాట్ స్టార్ఉచిత లబ్ధిపై .. సుప్రీం సంచలన కామెంట్స్!
సంక్షేమ పథకాల లబ్ధిదారులను దేశాభివృద్ధిలో ఏ విధంగా భాగస్వామ్యుల్ని చేయగలుగుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
View More ఉచిత లబ్ధిపై .. సుప్రీం సంచలన కామెంట్స్!కుంభమేళాలో హై-అలర్ట్
ఇప్పటికే ఓసారి తొక్కిసలాట జరిగింది. రేపు మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో కుంభమేళా పరిసర ప్రాంతాల్లో హై-అలర్ట్ జారీ చేశారు.
View More కుంభమేళాలో హై-అలర్ట్టోల్ ఫీజులతో 55 వేల కోట్ల రూపాయలు!
గతంలో సేవ్ ఆయిల్ సేవ్ ఇండియా అంటూ ప్రభుత్వాలు నినాదాలు ఇచ్చాయి. అయితే గత ఇరవై యేళ్లలో ఆ నినాదం లేదు.
View More టోల్ ఫీజులతో 55 వేల కోట్ల రూపాయలు!మహారాష్ట్ర, ఢిల్లీ.. నెక్ట్స్ టార్గెట్ బెంగాల్!
ఇక బీజేపీ కన్ను బెంగాల్ పై పడినట్టే. ఇప్పటికే సువేందు అధికారి నెక్ట్స్ బెంగాలే అంటూ ప్రకటనలు చేస్తూ ఉన్నాడు!
View More మహారాష్ట్ర, ఢిల్లీ.. నెక్ట్స్ టార్గెట్ బెంగాల్!వరసగా మూడో ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా!
వరసగా మూడో దఫా ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఖాతా తెరవలేకపోయింది!
View More వరసగా మూడో ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా!‘మండే’ నుంచి మెటా మంటలు
సోమవారం నుంచి 10 రోజుల పాటు దాదాపు 3600 మంది ఉద్యోగుల్ని తొలిగించే ప్లాన్ ను అమలు చేయబోతున్నారు.
View More ‘మండే’ నుంచి మెటా మంటలువ్యతిరేకత పెరగని నేత మోడీ మాత్రమేనా!
ఒకరకంగా చెప్పాలంటే.. తన జీవిత కాలానికీ ప్రధానిగా మోడీ ఆల్మోస్ట్ ప్రజల చేత ఆమోదముద్ర వేసుకున్నాడన్నట్టుగానే కనిపిస్తోంది పరిస్థితి!
View More వ్యతిరేకత పెరగని నేత మోడీ మాత్రమేనా!కేజ్రీవాల్ ఓటమి
బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ చేతిలో 1884 వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోవడం రాజకీయంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.
View More కేజ్రీవాల్ ఓటమిబీజేపీ చేతికి ఢిల్లీ పీఠం!
బీజేపీకి 48 శాతం, ఆప్‌కు 42, కాంగ్రెస్‌కు ఆరు శాతం ఓట్లు ప్రస్తుతానికి వచ్చాయి.
View More బీజేపీ చేతికి ఢిల్లీ పీఠం!దేశం దృష్టి ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై!
దేశ రాజధాని కేంద్రంగా తమకు వ్యతిరేక గళాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకోవడాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
View More దేశం దృష్టి ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై!వలసదారులకు యుద్ధ విమానాలా .. ట్రంప్ బోలెడంత ఖర్చు!
అక్రమవలసదారుల విషయంలో తామెంత సీరియస్ గా ఉన్నదీ ప్రపంచానికి తెలియజేయడానికి ట్రంప్ యుద్ధ విమానాలనే అందుకోసం వాడుతున్నారనే మాట వినిపిస్తూ ఉంది.
View More వలసదారులకు యుద్ధ విమానాలా .. ట్రంప్ బోలెడంత ఖర్చు!27 యేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ .. ఎగ్జిల్ పోల్స్!
ఢిల్లీలో ఆప్ హ్యాట్రిక్ సాధించి, అధికారాన్ని అందుకునే అవకాశం లేదని అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.
View More 27 యేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ .. ఎగ్జిల్ పోల్స్!ఇండియాలో ఆత్మహత్యల్లో మగవారిదే మెజారిటీ వాటా!
దాంపత్యంలో అయినా, లివింగ్ రిలేషన్ షిప్స్ పేరుతో అయినా.. మహిళలపై నమోదవుతున్న తీవ్రమైన నేరాలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి.
View More ఇండియాలో ఆత్మహత్యల్లో మగవారిదే మెజారిటీ వాటా!గుర్తు తెలియని శవాలను కుంభమేలా నీటిలోకి విసిరేశారు!
తొక్కిసలాటలో మరణించిన వారిలో కొందరి శవాలను గుట్టు చప్పుడు కాకుండా ఉండటానికి నీటిలో విసిరేశారని, ఆ నీటిలోనే మళ్లీ భక్తులు స్నానాలు చేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.
View More గుర్తు తెలియని శవాలను కుంభమేలా నీటిలోకి విసిరేశారు!గుక్కపెట్టి ఏడ్చిన ఎంపీ
తన నియోజకవర్గంలో 22 ఏళ్ల యువతిని కాపాడలేకపోయినందుకు రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది.
View More గుక్కపెట్టి ఏడ్చిన ఎంపీపన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరట!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశ పెట్టిన 2025 బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరట లభించింది.
View More పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరట!గెలిచే గ్యారెంటీ లేనప్పుడు ఎన్నైనా చెప్పొచ్చు!
ఎటూ గెలిచే అవకాశం లేదు గనుక.. కాంగ్రెస్ ఎడాపెడా అలవిమాలిన హామీలిస్తోందని అనుకుంటున్నారు.
View More గెలిచే గ్యారెంటీ లేనప్పుడు ఎన్నైనా చెప్పొచ్చు!24 ఏళ్లలో ఇదే అతిపెద్ద దుర్ఘటన
కమాండ్ కంట్రోల్ తప్పిదం వల్లనే ఈ దుర్ఘటన జరిగినట్టు ప్రకటించి, సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
View More 24 ఏళ్లలో ఇదే అతిపెద్ద దుర్ఘటనఘోర ప్రమాదం.. ఇదీ ట్రంప్ రియాక్షన్
విమాన ప్రమాదం తర్వాత ట్రంప్ రియాక్షన్ ఇది. సహాయ చర్యల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న ట్రంప్.. కమాండ్ కంట్రోల్ సిబ్బంది తప్పిదంగా దీన్ని చెబుతున్నారు.
View More ఘోర ప్రమాదం.. ఇదీ ట్రంప్ రియాక్షన్కాంగ్రెస్ కళ్ళు తెరిపించిన రెండు రాష్ట్రాలు
దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించాయి.
View More కాంగ్రెస్ కళ్ళు తెరిపించిన రెండు రాష్ట్రాలు