కేజ్రీవాల్ ఓట‌మి

బీజేపీ అభ్య‌ర్థి ప‌ర్వేజ్ సాహిబ్ సింగ్ చేతిలో 1884 వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోవ‌డం రాజ‌కీయంగా తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

ఆప్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌యంగా న్యూఢిల్లీలో ఓట‌మిపాల‌య్యారు. బీజేపీ అభ్య‌ర్థి ప‌ర్వేజ్ సాహిబ్ సింగ్ చేతిలో 1884 వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోవ‌డం రాజ‌కీయంగా తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. అవినీతికి వ్య‌తిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన కేజ్రీవాల్ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నాలు సృష్టించారు.

వ‌రుస‌గా రెండుసార్లు ఢిల్లీ పీఠాన్ని ద‌క్కించుకున్న ఘ‌న‌త కేజ్రీవాల్‌కు ద‌క్కుతుంది. అయితే లిక్క‌ర్ స్కామ్‌లో ఆయ‌న జైలుకెళ్ల‌డం ఆయ‌న‌పై చెర‌గ‌ని మ‌చ్చ. ఐఆర్ఎస్ అధికారి అయిన కేజ్రీవాల్ అన్నా హ‌జారేతో క‌లిసి కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌భుత్వ అవినీతికి వ్య‌తిరేకంగా ప్ర‌జా ఉద్యమం చేశారు. అదే ఆయ‌న‌కు మంచి పేరు తీసుకొచ్చింది.

అయితే ప‌దేళ్ల పాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్ …బీజేపీ ప్ర‌చార దూకుడుకు త‌ట్టుకోలేక‌పోయారు. కేజ్రీవాల్ జైలుకెళ్లినా ఢిల్లీ ప్ర‌జ‌లు సానుభూతి చూప‌లేదు. కేవ‌లం ఎన్నిక‌ల ప్ర‌చారం కోస‌మే కేజ్రీవాల్ కి న్యాయ‌స్థానం బెయిల్ ఇచ్చింది. ఎన్నిక‌ల ప్ర‌చారం అనంత‌రం తిరిగి ఆయ‌న జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. దేశ‌మంతా ఎదురు చూసిన ఢిల్లీ ఫ‌లితాలు బీజేపీకి అనుకూలంగా రావ‌డం విశేషం.

పంజాబ్‌లో కూడా పాగా వేసిన ఆప్‌, విస్త‌రించే క్ర‌మంలో తాజా ఓట‌మి కోలుకోలేని ఎదురుదెబ్బే. ఎందుకంటే, స్వ‌యంగా కేజ్రీవాలే ఓడిపోవ‌డం ఆమ్ ఆద్మీ పార్టీని మాన‌సికంగా దెబ్బ తీస్తుంది. అయితే బీజేపీకి, ఆప్ మ‌ధ్య ఓట్ల తేడా కేవ‌లం ఐదు శాత‌మే. స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన‌వి ప‌దుల సంఖ్య‌లో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆప్ ప్ర‌తిప‌క్ష పార్టీగా పోరాటం, అలాగే బీజేపీ రాజ‌కీయ దాడిని ఎదుర్కోవ‌డంపై భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి వుంటుంది.

22 Replies to “కేజ్రీవాల్ ఓట‌మి”

  1. హ! హ!!

    జగన్ పై దాడి శ్రుతిమించితె అన్న ఆర్టికల్ లొ… జగన్ పై దాడి చెస్తె TDP కె నష్టం అని నువ్వు రాసె.. అందుకు వెటకారంగా EJAY ఇలా రాసాడు

    ..

    ఢిల్లీ లో బీజేపీ విజయం..

    వైసీపీ కి ఫుల్లుగా లాభం..

    టీడీపీ కి భారీ నష్టం..

    ..

    అని కోడిగుడ్డు మీద ఈకలు పీకే ఆర్టికల్ కోసం..వెయిటింగ్..

    1. హ! హ!! నువ్వు నిజం గా రాసావా? ఎమి బతుకురా నీది?

      greatandhra.com/politics/andhra-news/tdp-target-jagan.html

  2. అరవింద్, కేసీఆర్ పరాజయం లో

    జగన్ యొక్క అక్రమ మద్యం ముఠా వుండటం కూడా కారణం.

    తాను చెడ్డ కోతి వనమేల్ల పాడు చేసింది అని..

    జగన్ తనతో పాటు వేరే సిఎం లు ఓడిపోవడానికి కారణం అయ్యాడు.

    ఇండియా కాబట్టి, ఇంకా ఆ దోచుకున్న డబ్బు ఇంకా అనుభవిస్తున్నాడు.

    అరబ్ దేశాల్లో ఐతే ఇలా ప్రజల డబ్బు దోచుకున్న వాళ్ళని నడిరోడ్డు లో కర్ర కి వేలాడదీసి, అదే ప్రజల చేత రాళ్ళ్ళు వేసే వాళ్ళు.

    పిరికి జనాలు వున్న కడప లో పుట్టబట్టి బతికి పోయాడు.

    1. Avuna na erripuvva, Mari mana visionary entha dochado, evarini cases lo irikinchado kuda chepara, vote ki note case lo telangana CM ni ela irikinchado chepu ra, 2003 lone billirao ane binami tho kalisi gachibowli lo 850 acres govt landbdengesindi kuda chepu ra, telangana highcourt mana bollibabu mokam meeda ummesi aa GO ni radduchesi aa 850 acres ni Mali telangana govt ke ichesindi kuda chepu, aa 850 acres viluva 1,20,000 kotlu, oka binami ke 22 years mundu 1,20,000 kotlu rasichadu ante inkaa vadi avineethi kuda matladadam kuda waste, ilantivi mana cheenadu lo asalu rayaru kabati evadiki teliyadu anukuntu nelanti gottam galantha ma bolli nippu tuppu ani dabba koduthu chidathalu vaayisthu avineethi gurunchi upanyasalu isthuuuu untaru ma karma

      • Abboo Mari mana suddapusa visionary chesina avineethi gurunchi chepu, they briefed me antu vote ki note case pakka state CM ni ela avineethi case lo irikinchado chepu, 2003 lone billirao ane binami ki gachibowli lanti area lo 850acres govt land rasichina ma bollibabu prathibha gurunchi kuda chepu, telangana highcourt bollibabu ichina aa GO ni chusi mana visionary mokam meeda ummesi aa GO ni cancel chesi aa 850 acres ni telangana govt ke ichesindi kuda chepu, aa 850 acres viluva 1,20,000 kotlu, 22 years ki munde oka binami ki 1,20,000 kotla viluva chese 850acres govt land ichadu ante inka mana bollibabu 40yrs lo chesina avineethi gurunchi matalu kuda ravatledu, mana cheenadu paper lo ilanti babu bhagothalu ravukabati prajalaki visionary lanti neechudi gurunchi telidu le anukuntu nelanti valu roju prajalaki neethi, nyayam, dharmam antu neethi vakyalu cheputhu mana babu ni minchina visionary, neethiparudu, dharmathmudu ledu ani dabba pracharalu chesthu prajalani errinakodukulu ane bramalo brathukuthu ilanti posts petukuntu untaru, jagan ane vadu neechudu anukunte mana visionary neechati neechudu, jagan gadu ketugadu ithe babu gadu duplicate gadu, babu avineethi gurunchi 2000 lo CPI,CPM rasina babu jamana – avineethi khajana ane book chaduvu, 25yrs munde liquor syndicates, govt contacts, janmabhoomi, high-tech city bhookabjalu antu ayana entha dochado telustundi
  3. ఒక రకంగా మార్పు మంచిదే, సగటు రాజకీయ పార్టీల కన్నా నిజాయితీగానే, మెరుగైన ‌పాలన‌ అందించ గలిగినా మరీ మచ్చ లేని చంద్రుడు లాంటిది కాదు ఆప్.. అసెంబ్లీ లో ప్రజల తరపున పోరాడే అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకుంటారని, తమ తప్పులు సరిదిద్దుకుంటారని ఆశిద్దాం..‌

Comments are closed.