ఒకవైపు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందాలనుకునే దేశాలు ఏఐ అంటూ పరుగులు తీస్తూ ఉంటే.. భారతదేశంలో మాత్రం మధ్యయుగంలో రాజుల మీద పడ్డారు జనాలు! అసలు భారతదేశ చరిత్రే బోలెడన్ని అభూతకల్పనలు, అతిశయాలతో కూడుకున్నదని కాస్త చదివితే అర్థమైపోతుంది. ఇప్పుడు సినిమా వాళ్లు చరిత్రలు రాస్తూ ఉన్నారు, సినిమాలు చూసి కొందరు అదే చరిత్ర అనుకుంటున్నారు!
కర్ణుడిని హీరోగా చేసి సినిమాలు తీసిన, తీస్తున్నాం మనం! కుష్టురోగంతో వర్ధిల్లు అని కృష్ణుడి చేత శాపం పొందిన ద్రోణాచార్యుడి తనయుడి పాత్రను హైప్ చేస్తున్నారు! ఎందుకోసం అంటే అదో సరదా, కలెక్షన్ల కోసం! కల్కి సినిమాను చూసి అదే భారతం అనుకునే వారు, శంభాజీ సినిమాను చూసి ఆయన భారతదేశం మొత్తాన్నీ ఏలిన రాజు అనుకోవాలి ఒక తరం!
అలాగే ఈ సినిమాను చూసి మరి కొందరు పూనకాలు తెచ్చుకుంటూ ఉన్నారు. మధ్యయుగంలో జరిగిందని ఈ సినిమాలో చెప్పినదాన్ని చూసి ఊగిపోతున్నారు. మరి కొందరు ఇంకా వర్ణణలు చేస్తున్నారు. అలా కూడా కాదు, ఇలా చంపాడు.. అదంతా చూపలేదని వాట్సాప్ యూనివర్సిటీ చరిత్ర గురించి కూబా చెబుతూ ఉంది. అయినా కరోనాకు ఆవుపేడతో విరుగుడు అని చెప్పిన వాట్సాప్ యూనివర్సిటీ ఇప్పుడు చరిత్రను బోధించలేదా ఏమిటి!
ఆ సంగతలా ఉంటే.. ఈ రచ్చలోకి రాజకీయం కూడా ఎప్పుడో ఎంటరయ్యింది. ఈ సినిమాను చూసి ఊగిపోయిన ఒకప్పటి నటి, ప్రస్తుత ఎంపీ నవనీత్ కౌర్ స్పందిస్తూ.. అర్జెంటుగా ఔరంజేబు సమాధిని తవ్వి తీయాలని అంటోంది! దాన్ని తవ్వి తీసి ఔరంగజేబు గురించి పాజిటివ్ గా మాట్లాడేవారి ఇంటి ముందు పూడ్చాలని ఈమె చెబుతోంది! ఎవరో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఔరంజేబు అలాంటి వాడు కాదు అన్నాడట. దీంతో నవనీత్ కౌర్ సమాధిని తవ్వి తీయాలని అంటున్నారు!
మరి ఏది చరిత్రో, ఏది సినిమానో కానీ.. రాజకీయ నేతలకు, రాజకీయ భావోద్వేగాలు రేపాలనేకునే వారికి మంచి మంచి టాపిక్ లు దొరుకుతూ ఉన్నాయి సినిమాల పుణ్యాన! వాట్సాప్ యూనివర్సిటీకి కూడా సినిమాల పుణ్యాన ఇలాంటి పని దొరుకుతూ ఉంది! చాట్ జీపీటీలు, డీప్ సీక్ ల గురించి అమెరికా, చైనాలు మాట్లాడుకుంటూ ఉంటే, మన పాలకులకు మాత్రం వాదోపవాదాలకు సరైన టాపిక్ లు దొరకుతున్నాయి. జనాలను మరిపించడానికి ఇంతకన్నా ఇంకేం కావాలిలే!
Intaki mana navaneetu kaur inka MP ga unda. Maaji MP ayyundochu. Ippudu gelichedaka edo oka vishamga notlo nanala kada.
Intaki mana navaneetu kaur inka MP ga unda. Maaji MP ayyundochu.
Inka nayam mana Sambhaji maaraj auranga jebuni champi akkada poodachadu ani cheppaledu. repo mapo cheppochu.
Inka nayam mana maaraj auranga jebuni champi akkada poodachadu ani cheppaledu. repo mapo cheppochu.
ము*డ్డి కడుక్కోడం కూడా అలవాటు లేని గబ్బు ఆరబ్బు గాళ్ళు అంటే ఇక్కడ మన తెలుగు దూదేకుల సేయెబ్బు గారికి ఎంత బాధ నో?
So, did you mean to say Aurangazeb did not torture Sambhaji maharaj? If yes, I think you need to read the history. It was documented in the writings of then Aurangazeb’s clergy.
గొర్రె బిడ్డ లకి, ఒంటె బిడ్డలు కి బాగా కాలుతున్నట్లు వుంది. ఇన్నాళ్లు ఔరంగ్ జేబు గాడి ది కాంగ్రెస్ వాళ్ళు చీకి నట్లు , మిగతా వాళ్ళు కూడా చీకడం లేదు అని బాధగా వున్నట్లు వుంది.
ఆ పంది గాడు సమాధి నీ తీసుకువెళ్ళి ఎడారి లో అందరూ రాళ్ళు విసిరేసే చోట పాతి పెడితే సరి.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
అనేక భారతీయ సిక్కు వీరులని హింసించి చంపిన ఈ ఔరంగ*జేబు అనే పం*ది శ*వాన్ని పం*ది పెంట లో వూ*ర బెట్టి ఆ అర*బ్బు ఎ*డారి లో పారవే*య్యాలి.
ప్రపంచంలో ఏ జాతీ కూడా తమను హింసించి, మారణకాండ జరిపి, ఆడవాళ్ళను చెరబట్టి, దోచుకున్న నరహంతకులకు గౌరవం ఇవ్వదు, ఒక్క చేవచచ్చిన హిందువులు తప్ప.
ఔరంగజేబు లాంటి కౄరుడి అంశలో పుట్టిన, జీహాదీ మనస్కులు, ప్రపంచం తమను ఎంత చీదరించ్జుకున్నా హీనాతిహీనంగా అసహ్యించుకుంటున్నా ఔరంగజేబులాంటి నీచుడికి గౌరవం ఇవ్వటము సహజం
వాళ్ళతో పాటి క్రాస్‍బ్రీడ్ DNA తేడాగాళ్ళు కూడా ఔరంగజేబుకు మద్దత్తుగా నిలబడతారు.. అలాంటి దరిద్రులలో ఈ ఆర్టికిల్ రాసినవాడు ఒకడు.
ఔరంగజేబును కీర్తిస్తూ మాట్లాడిన అబూఅజ్మీ, ఓవైసీ, రషీద్ అల్వీ లు అన్నదాని గురించి ఈ ఎదవలు రాయరు. కానీ నవనీత్ కౌర్ కౌంటర్ ఇవ్వగానే, వెధవ దూక్కుంటూ వచ్చేసి, నీతిబోధ మొదలెట్టాడు
ఇలాంటి దరిద్రుల మూలంగానే, దేశంలో మారణకాండ సృష్టిస్తున్న జిహాదీ ఉగ్రవాదులు దర్జాగా బ్రతికేయగలుగుతున్నారు
Just for your info, it is a fact, AurangaZeb helped/saved Hindu religion survive and provided access to temples for all hindus irrespective of their cast creed. By the way Auranga Zeb is very soft person.
How do you know so much about Aurangazeb? Where was this written? Did you get a dream about him?. Biggest jokes from this comment:
– AurangaZeb helped/saved Hindu religion survive
– Auranga Zeb is very soft person.
He is so soft and kind hearted person that he jailed his own father, killed all his brothers and beheaded his father’s favourite son, Dara Shiko and sent it as a gift to his father.
Before commenting read some history. Otherwise you will be fooled.
ఆన్న తల నీ నరికి, తండ్రిని జైల్లో పెట్టిన వాడు మన తెలుగు ముస్లిం గారికి చాలా మృదు స్వభావి కింద లెక్క.
విదేశీ మతం వలన వచ్చిన మానసిక బానిసత్వం అంటే ఇలాగే వుంటది.
నీ బాధ అర్ధం అవుతుంది..
Forgot about movie.It’s known fact that mughals tortured hindhus a lot and forced to convert into their religion. Mughals won almost kingdoms in India except Maratha.Maratha kings played pivot role in saving hindhuism. If this article writer having basic sense about history, he wouldn’t have write this senseless article
you are expecting too much from this site. .
Had it been the case they would have forced their Hindu soldiers to convert first or Shivaji wouldn’t have let Muslim soldiers in his army, some people have a habit of looking everything with religious angle but the fact of the matter is all those were fought for kingdoms, brahmins are the ones who filled mostly into Mughal darbars.
Ade marathas intlo intlo murders chesukuni nasanam chesukunnaru. adi mana charitra. thathalu nethulu taagaaru maa moothulu vasana choodu. ide mana batch.
Avunu
Jesus samdhi tavvithe budeda vundanta
ఔరం*గజేబు గాడిని , ఇది రాసిన వాడిని ఇద్దరినీ కల్పి పం*ది ఉ*చ్చ లో పొర్లించి అ*రబ్బు ల లెట్రి*న్ ను*య్యి లో పడేయాలి.
AurangaJeb samadi tavvithe ayana sevam dorukathadi.
Pavurala gutta lo pavuram paristhithi
Asalu karma ki Gallo ne kalipoyi, mukkalu mukkalina vallaki, Pedda samadhi kattaru.
dourbhagyam kakapothe yemukka yevarido tekusa?
idupulapaya lo tavvithe yemosthadi ?
GA likes only tur@kh@ and devuni biddalu
తమ అసమర్థ పాలనను కప్పి పుచ్చుకోవడానికి గతాన్ని తవ్వడం తప్ప వేరే గత్యంతరం లేదు భాజపాకు, 2106 లో జరిపిన డెమానిటిజాషన్ గాయాలు 2020 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఇంట్రెస్ట్ రెట్లు కట్ చేస్తే మనకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వెల్లువలా వచ్చి పడింది, దానికి తోడు మనల్ని చైనా ప్లస్ వన్ గా ప్రపంచం చూసింది, కట్ చేస్తే అంది వచ్చిన ఏ అవకాశాన్నీ కూడ ఈ ప్రభుత్వం కేపిటలైజ్ చేసుకోలేక పోయింది, ఎలాగైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది, చైనా ప్లస్ వన్ మనం కాకుండా వియత్నాం ఐపోయింది, గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక మాంద్యం కళ్ళ ముందు కనబడుతున్న కూడ ఫేక్ ఫిగర్లతో కప్పి పుచ్చింది ఇప్పుడు రియాలిటీ అందరికీ అర్ధం అవుతుంది, ప్రజలను అసలైన ప్రశ్నలన నుంచి తప్పించాలంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి అదే వీళ్ళు చేస్తున్నారు
Long time no see. Busy?
Yes bro
అవును ga ఔరంగ జేబు కి భారత రత్న ఇచేద్దామ
government paisal tecchukunnama. tinnama. cinema choosama. voogaama. posukunnama. pannama. tellarinda. Repeat. ide 90% batch india lo. vallaki AI and technology. vookora saami. jokes tagginchu.
government paisal tecchukunnama. tinnama. cinema choosama. voogaama. posukunnama. pannama. tellarinda. Repeat. ide 90% batch india lo. Vallaki AI. lol.