దేశమంతా కాక్రోచ్ల గురించి మాట్లాడుతోంది. దేశంలో వ్యవస్థల పనితీరుపై ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ దేశం ఇంతేనా? మార్పురాదేమో అని ఆందోళన చెందుతున్న పరిస్థితిలో కాక్రోచ్లు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఇదంతా ఒక కలలా సాగుతోంది.
నీట్ ప్రశ్న పత్రం లీకేజీపై కాక్రోచ్లు నిర్వహించిన ఉద్యమం …అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఇంటికి సాగనంపింది.
అందుకే కాక్రోచ్లు రోడ్డెక్కుతున్నారంటే పాలక వర్గాల్లో వణుకు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో ఆందోళనలకు కాక్రోచ్లు పిలుపు ఇచ్చారు.
దీంతో మోదీ సర్కార్ ఉలిక్కిపడింది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ భద్రతా దళాల్ని మోహరించి, అతి కష్టమ్మీద అడ్డుకట్ట వేయగలిగారు. కానీ కాక్రోచ్లు ఆలోచనల్ని మాత్రం నియంత్రించ లేకపోతున్నారు. ఈ క్రమంలో కాక్రోచ్ల అరెస్ట్‌లకు దారి తీసింది.
సీజేపీ నేతలు సౌరవ్‌దాస్, అశుతోష్ రాంకాలను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపారు. ఈ అరెస్ట్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. కాక్రోచ్లకు అండగా నిలిచారు.
ఈ వ్యవస్థలో లోపం ఉందని, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం వుందని జగన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని పునరుద్ధరించాలని జగన్ హితవు పలికారు.
ఇదే సందర్భంలో సీజేపీ నేతలు సౌరవ్ దాస్ , అశుతోష్ రాంకాల అరెస్టును ఆయన తప్పు పట్టారు. సమస్యలకు అరెస్ట్‌లు పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు సమస్యను మరింత జఠిలం చేస్తాయని జగన్ హెచ్చరించారు. సీజేపీ నేతలపై సానుభూతి వ్యక్తం చేశారు.
తమకు వైఎస్ జగన్ అండగా నిలబడడంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ స్పందించారు. తమకు అండగా నిలిచిన జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీజేపీకి అండగా నిలబడడం అంటే, మోదీ సర్కార్ చర్యల్ని తప్పు పట్టడం. ఈ విషయంలో జగన్ ధైర్యం చేయడం చర్చనీయాంశమైంది.

Edh@v@lu andharu okati ayaaru…. Genz peru toh desh@ ni naashanam chesthunnaru..be responsible..
సమస్యలకు అరెస్ట్ పరిష్కారం కాదు అని ఇప్పుడే బల్బ్ వెలిగిందా అన్న కు…అమరావతి రైతులు అరెస్ట్ చేసినప్పుడు, టీచర్లను అరెస్ట్ చేసినప్పుడు…ఈ నీతులు ఏమయ్యాయో
in six months let us see the fate of these uselesCacroches
మోడీ మా A1కాక్రోచ్ మీద HIT కొట్టే TIME వచ్చింది
రాజకీయాల్లో కుర్రకుంక ఆభిజిత్ మన పెద్ద cock’less రొచ్చు” లంగామోహన ని గుర్తించి థాంక్స్ చెప్పడం అంటే నోబెల్ బహుమతి వచ్చినంత ఆనందం ఎందుకురా? మరీ అంత చీప్‌గా తయారయ్యాడని గేలి చేస్తున్నావ్ ఎందుకురా?
వాహ్ అన్న వాహ్. 😍 . సూపర్ ఇలాగే ధైర్యంగా వెళ్లి ధర్నా చేయండి.
ఇంకే !అన్న జెన్-z తో కలిసిపోయినట్టే. ఇక గోద్రెజ్ హెయిర్ డై కొనుకొంటే రంగంలోకి దూకినట్టే. మరి సజ్జలు రాగులు ఏమంటారో ?
కొత్త ఎదవలకి , జై లుకి వెళ్లి వచ్చిన ఎదవ సపోర్ట్ అక్కడ తిండి నిద్ర అన్ని ఎలా ఉన్నాయో వీడు చెప్పడానికి కరెక్ట్ గా సెట్ అవుతాడు వాళ్లకి.
ఒక్కడి గిలక్కాయలు ఒకటి పట్టుకొని ఆడుకోండి
ఈయన 32 క్రిమినల్ కే సు లుకే గతి లేదు ఇక్కడ
భిన్నత్వంలో ఏకత్వం గురించి అందరికీ తెలిసిందే. నీచత్వంలో ఏకత్వం గురించి తెలుసా? తన లాంటి అమాయకుడిని అరెస్ట్ చేశారని కాంగ్రెస్‌పై గగ్గోలు పెట్టి, ఇప్పుడు వాళ్లకు చేరువవుతున్న నీచుడు మా జగన్ అన్న!
అన్న కాదు కానీ.. మన గుంటనక్క నారా చంద్రం కాంగ్రెస్ తో పొత్తుకి రె డీగా ఉంది అని టాక్ ..
Modi medalu vanchina Anna
Saval visina Anna
Modi vennu lo vanuku teppichina Anna
KCR medalu vanchina CHEMBU
Saval visirina CHEMBU
KCR vennu lo vanuku teppichina CHEMBU
Dommaravathiki ratriki ratri prayanam
Ippudu aa same GeeCeeR paiki lepalaka bobbunnadu farm house lo, annemo palace lo 😂🤣
2029 తర్వాత బొల్లి గాడు బొబ్బుటాండు లేరా కొంటి..
2029 తర్వాత బొ ల్లి గా డు బొ బ్బు టాం డు లే రా కొ0 టి..
తర్వాత బొల్లి గాడు బొబ్బుటాండు లేరా కొంటి..
Modi Go Back anna Chembu
I have family anna Chembu
I have pappu and pappu son Bulli pappu anna Chembu
Where is modi wife anna Chembu
Ippudu modi di without sugar tho — Chembu
Y.-.C.-.P లొ సంబరం! షాక్ లొ కూటమి!!
yedo miss ayyindi anukutunna.. now its complete 🙂
అరెస్టులను మన అన్నయ్య ఖండించడమంటే ‘దెయ్యం వేదాలు వల్లించినట్లే’!
nee ammani denginattu kaada raa?
Didn’t YCP support the 2023 CEC selection bill that gave the government greater control over appointments?
Didn’t Y.C.P support the 2.0.2.3 CEC selection bill that gave the government greater control over appointments?
కే సులు ఇంకా వేగవంతం చేస్తే కాంగ్రెస్ లో చేరతానని చెప్పకనే చెప్పాడు, ఇంక బాల్ మోడీ కోర్ట్ లో ఉంది.
నీ ర0కు మొగుడు మోడీ మీద అంత కోపం ఎందుకే మోహనా?
జగన్ అన్ని లెక్కలూ వేసుకునే ముందుకు వెళ్తున్నాడు. 2029 నాటికి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు అవుతాయి. సహజంగానే, అప్పటికి బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లోనే ఈ వ్యతిరేకత కొంతవరకు కనిపించిందని చెప్పవచ్చు. జగన్ లెక్కల ప్రకారం, ప్రభుత్వ వ్యతిరేకతకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కూడా తోడైతే, 2029లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి రాదనే అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే, 2029లో రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయినా, కేంద్రంలో అధికారంలోకి వచ్చే కాంగ్రెస్‌తో లేదా ఇతర పార్టీలతో కూడిన సంకీర్ణంతో కలిసి వెళ్తే, తనపై ఉన్న కేసుల నుంచి రక్షణ పొందవచ్చనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.
జగన్ అన్ని లెక్కలూ వేసుకునే ముందుకు వెళ్తున్నాడు. 2.0.2.9 నాటికి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు అవుతాయి. సహజంగానే, అప్పటికి బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. 2.0.2.4 ఎన్నికల్లోనే ఈ వ్యతిరేకత కొంతవరకు కనిపించిందని చెప్పవచ్చు. జగన్ లెక్కల ప్రకారం, ప్రభుత్వ వ్యతిరేకతకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కూడా తోడైతే, 2.0.2.9లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి రాదనే అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే, 2029లో రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయినా, కేంద్రంలో అధికారంలోకి వచ్చే కాంగ్రెస్‌తో లేదా ఇతర పార్టీలతో కూడిన సంకీర్ణంతో కలిసి వెళ్తే, తనపై ఉన్న కేసుల నుంచి రక్షణ పొందవచ్చనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.
జ.గ.న్ అన్ని లెక్కలూ వేసుకునే ముందుకు వెళ్తున్నాడు. 2.0.2.9 నాటికి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు అవుతాయి. సహజంగానే, అప్పటికి బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. 2.0.2.4 ఎన్నికల్లోనే ఈ వ్యతిరేకత కొంతవరకు కనిపించిందని చెప్పవచ్చు. జ.గ.న్ లెక్కల ప్రకారం, ప్రభుత్వ వ్యతిరేకతకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కూడా తోడైతే, 2.0.2.9లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి రాదనే అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే, 2.0.2.9లో రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయినా, కేంద్రంలో అధికారంలోకి వచ్చే కాంగ్రెస్‌తో లేదా ఇతర పార్టీలతో కూడిన సంకీర్ణంతో కలిసి వెళ్తే, తనపై ఉన్న కే.సు.ల నుంచి రక్షణ పొందవచ్చనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.
నిజంగా విచారణ సీరియస్ గా జరిగితే 2+-02!?8 కల్ల చాప చుట్టేయ్యవచ్చు ఏ కేసు లో అయినా 2 ఏళ్ల కి మించి శి;:క్ష పడి ఏ కో+-ర్టు స్టే ఇవ్వకపోతే ..అప్పటినుండి ఆరేళ్ళ వరకు పోటీ కి అనర్హులు అవుతారు.
సరిగ్గా సాగితే రెండేళ్లలోపే జడ్జ్మెంట్ కి రావొచ్చు.
Yes, but he will appeal to higher courts. In my opinion, keeping people like him out of power is a greater punishment than any court sentence.
ఒక వేళా మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ సంకీర్ణం గెలిచింది అనుకొందాము అసలు ముందు ఇక్కడ ఒక ఎంపీ సీట్ అయినా గెలవాలి కదా ఇక్కడ కూటమి గ టీడీపీ jsp కలసి పోటీచేస్తే మనోడి అడ్రస్ వుంటుందా పవన్ గారితో అన్న పొత్తు పెట్టుకోవాలి అప్పుడైనా కొంత ఛాన్స్ ఉంటుంది పూర్తి గ చెప్పలేము
కేంద్రంలో ఏ పార్టీ గెలిచినా అన్నియ్యతో ఆడుకోవడం మాత్రం తప్పదు. ఒక విధంగా చెప్పాలంటే, కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే అన్నియ్యకు పెద్ద ప్రమాదం. వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఒత్తిడి చేసే అవకాశం ఉంది.
2029 lo ballet box election lu tappaka vastayi. Kootami bokka borla padi odipotundi. Jagan MP seat latho Central command untundi. Congress case lu anni kottesi jagan tho beralu avutundi. Jagan won’t support modi again. Modi cant send jagan to bars. Adi cheste congress balapaduyundi
CBN nu malli skill case Leda DSC case lo bokkalo vestaru. Adhikaram lo unte emina cheyyochu. CBN start chesadu rajakeyanga jagan edurkonaleka.
గుంట నక్కలన్నీ ఒక చోట ఏకమవుతున్నాయి
ఏదో పెద్ద ప్లానే..
కానీ జనాలు పిచ్చోలెం కాదు
రెండు ఒకట్లు ఇచి పండబెట్టారు
ఈ సారి బొద్దింక తో కలిస్తే సింగిల్ డిజిట్ ఏ
కేంద్రం లో మోడీ అయినా ఇండియా కూటమి అయినా రాష్ట్రము లో ఎక్కువ ఎంపీ లు గెలిచిన పార్టీ వైపే వుంటారు అసలు వైసీపీ 2029 లో కూటమిగా టీడీపీ జనసేన ఉంటే ఖాతా ఓపెన్ చేయగలుగుతుందా కేసు లు కోసం తప్పక జగన్ గారు కచ్చితం గ పవన్ గారి తో పొత్తుకు ప్రయత్నిస్తారు బహుశా దానికి సీఎం పదవి కూడా షేరింగ్ కు అంగీకరిస్తారు
Probably Abhijit doesn’t know the nature of Jagan..lol
ఈ మీడియా వాళ్ళు, జగన్ రెడ్డి ఓ ప్రత్యేక ప్రపంచం లో బతుకుతున్నారు. బొద్దింకలని అందరూ ఛీ అంటుంటే ఇక్కడ ఏదేదో రాసేసుకుని ఎస్ ఆనందం పొందుతున్నారు.
abba….rendu gajji kukkalu kalisinantha chandalamga vundhi…
జెన్ జీ కి కావలసింది – డేటా , డ్రగ్స్, డైపర్లు . వాటిలో ఒకటి జగన్ సప్లై చెయ్యగలడు. వైజాగ్ ని గాంజా క్యాపిటల్ చేసిన ఘనత అన్న దే.
అభిజీత్ కి సిగ్గు లేదా..ఆర్ధిక నేరగాళ్లతో సపోర్ట్ కి థాంక్స్ అనటం కంటే ఇలాంటి ఆర్ధిక నేరాల మీద కదా అసలు పోరాటం చెయ్యాల్సింది..
ఆర్థిక నేరగాళ్లే ఇప్పుడు అధికారం చెలాయిస్తున్నారు.
who is Vijaya Reddy in team of CJP?
Originally he is from Pulivendula.
Jagan Anna Nuvvu super.
mana system lo chala problems unnai.
our criminals are on bail for almost 13 years.
you should take initiative and fix our system.
//our criminals are on bail for almost 13 years//
Some people though on bail on flimsy grounds are running the government.
Jagan Anna desam kosam system ni fix chai.
off course you will end up in jail once you fix our system.
Jagan supporting cockroaches.
cockroches appreciating jagan??
It shows what cockroaches are really up to.
desha bhakthulu ?? With criminal record??
Cockroach janatha party is an insult to cockroaches.
CJP TAKING THE SUPPORT OF CRIMINALS.
RIP CJP.
Dear GA please stop praising bafoon talk from jagan.
నిజమైన దేశ ద్రోహులు ఎవరో ఒకరు ఒకరు గా ముసుగు తీసి చూపిస్తున్నారు