ఫారం-6, ఫారం-7, ఫారం-8లను ఎన్నికల సంఘం మార్చడానికి వీల్లేదని ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
View More ఆ ఫారాలను ఎన్నికల సంఘం మార్చడానికి వీల్లేదన్న సుప్రీంTag: SIR
13 కోట్లమంది ఓటర్ల పేర్లు ఔట్.. జపాన్ జనాభా కంటే ఎక్కువ!
SIR లేదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పిలువబడే ప్రక్రియ ద్వారా భారతదేశ ఓటర్ల జాబితా నుండి 13 కోట్లమంది పేర్లు – అంటే జపాన్ జనాభా కంటే ఎక్కువ – తొలగించబడ్డాయి.
View More 13 కోట్లమంది ఓటర్ల పేర్లు ఔట్.. జపాన్ జనాభా కంటే ఎక్కువ!ప్రపంచ మీడియాలో ‘ఎస్ఐఆర్’ వ్యతిరేక నిరసనలకు ప్రాధాన్యం!
అంతర్జాతీయ పాఠకులకు భారతదేశం ముఖ్యమైన దేశం కావడం, ఎన్నికల ప్రక్రియపై వివాదం, పెద్ద ప్రజా నిరసనలు, పోలీసుల స్పందన వంటి అంశాలు వార్తా ప్రాధాన్యాన్ని పెంచుతాయి.
View More ప్రపంచ మీడియాలో ‘ఎస్ఐఆర్’ వ్యతిరేక నిరసనలకు ప్రాధాన్యం!సీఈసీని ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించినట్టేనా?
ప్రశ్నించడం ప్రజాస్వామ్యం. సమాధానం చెప్పడం బాధ్యత. ఆ సమాధానాన్ని ఆధారాలతో చెప్పడం సంస్థ విశ్వసనీయత.
View More సీఈసీని ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించినట్టేనా?కాంగ్రెస్ అగ్ర నాయకత్వ ఆదేశాల్ని పట్టించుకోని షర్మిల!
కొంత కాలంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నారు.
View More కాంగ్రెస్ అగ్ర నాయకత్వ ఆదేశాల్ని పట్టించుకోని షర్మిల!సర్‌లో ఓటు తొలగింపుపై ప్రకాశ్‌రాజ్ ఫైర్!
బీజేపీకి వ్యతిరేకతమైతే చాలు… ఓటు గల్లంతు అవుతుందా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఓటు తొలగింపే నిలువెత్తు నిదర్శనం.
View More సర్‌లో ఓటు తొలగింపుపై ప్రకాశ్‌రాజ్ ఫైర్!అసలు సమస్య గుర్తించరా ‘సర్’
ఓవైపు 99శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంచిపెట్టామని ఎన్నికల సంఘం చెబుతుంటే, డిజిటలైజేషన్ ప్రక్రియ మాత్రం 50 శాతం^దాటలేదు.
View More అసలు సమస్య గుర్తించరా ‘సర్’SIR… ఓటర్ల జాబితా ప్రక్షాళన లేక ప్రజాస్వామ్యానికి అగ్నిపరీక్షా?
ప్రతి ఎన్నికకు ముందు ఇంటింటికీ వెళ్లి వివాదాలకు తావిచ్చే ప్రక్రియల కంటే, గోప్యతకు భంగం కలగకుండా, చట్టబద్ధమైన రక్షణలతో కూడిన ఆధునిక డిజిటల్ వ్యవస్థను రూపొందించడం మరింత సమర్థవంతమైన పరిష్కారం కాదా?
View More SIR… ఓటర్ల జాబితా ప్రక్షాళన లేక ప్రజాస్వామ్యానికి అగ్నిపరీక్షా?ఎన్యూమరేషన్ .. పరేషాన్!
ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా వుండాలంటే ఓటు అత్యంత కీలకం. అలాంటి ఓటును రాజకీయ కారణాలతో లేదా అధికారుల నిర్లక్ష్యంతో లేకుండా చేయడం మహా నేరం.
View More ఎన్యూమరేషన్ .. పరేషాన్!‘సర్’ అన్ని పార్టీలూ జాగ్రత్త పడుతున్నాయే..
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా సర్ గురించి ఇంటింటి ప్రచారం నిర్వహించడంతో పాటు.. వైసీపీ ఓట్లను టార్గెట్ చేస్తున్నదనే ప్రచారం జరుగుతోంది.
View More ‘సర్’ అన్ని పార్టీలూ జాగ్రత్త పడుతున్నాయే..నేటి నుంచి ‘సర్’.. నిందలు మాని రంగంలోకి దిగండి!
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే సోమవారం ప్రారంభం అవుతోంది.
View More నేటి నుంచి ‘సర్’.. నిందలు మాని రంగంలోకి దిగండి!మిత్రుల బలహీనతల్ని చంద్రబాబు గుర్తించారా?
తెదేపా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్నందున మనమే పూర్తి అప్రమత్తంగా ఉండాలి, మనమే పూర్తి బాధ్యత తీసుకోవాలి అని చంద్రబాబునాయుడు అన్నారు.
View More మిత్రుల బలహీనతల్ని చంద్రబాబు గుర్తించారా?ఎన్నికలప్పుడే మిత్రులతో కలుస్తామంటే కుదరదన్న బాబు!
ఓట్ల చేరికలపై ప్రజలకు అవగాహన కల్పించడం రాజకీయ పార్టీల ప్రాథమిక బాధ్యత అన్నారు. ఓటర్ల జాబితా ఆధారంగానే వ్యూహాలు అమలు చేయగలమన్నారు.
View More ఎన్నికలప్పుడే మిత్రులతో కలుస్తామంటే కుదరదన్న బాబు!వైసీపీ అప్రమత్తం.. మరోసారి దెబ్బతినొద్దు!
సర్‌లో తమ వాళ్ల ఓట్లను తొలగించకుండా చేసుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలను వైసీపీ తీసుకుంటోంది
View More వైసీపీ అప్రమత్తం.. మరోసారి దెబ్బతినొద్దు!