అందర్నీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలి కదా. 2016లో ఇలాంటి ఓ యాడ్ నా దగ్గరకొచ్చింది. నేను చేశాను.
View More జస్ట్ ఆస్కింగ్.. తప్పు చేయలేదా?Tag: prakash raj
ఆ నటులంతా ఎక్కడ పుష్పా?
పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసిన వాళ్లు గమనించారో లేదో ఒక విశేషం వుంది. బన్నీ వచ్చారు. శ్రీలీల, రష్మిక, అనసూయ వచ్చారు. మరి మిగిలిన నటులేరీ? పుష్ప 2 లో…
View More ఆ నటులంతా ఎక్కడ పుష్పా?పవన్, ప్రకాష్ రాజ్ కలిసే టైమ్ వచ్చింది
రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. పైగా ఈ రెండు రంగాల్లో శాశ్వత శత్రువులు ఉండరనేది చాలామంది చెప్పే మాట. అయితే ఇలా ఎన్ని చెప్పుకున్నప్పటికీ, అప్పటివరకు ఘోరంగా విమర్శలు చేసిన వ్యక్తి కళ్ల ముందు…
View More పవన్, ప్రకాష్ రాజ్ కలిసే టైమ్ వచ్చిందిపవన్పై ప్రకాశ్‌రాజ్ తిట్లు .. వినలేం!
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేష్టలు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌లో తీవ్ర అసహనం కలిగిస్తున్నాయి. పవన్ చర్యల్ని ఎప్పటికప్పుడు ప్రకాశ్‌రాజ్ సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన…
View More పవన్‌పై ప్రకాశ్‌రాజ్ తిట్లు .. వినలేం!ప్రకాష్ రాజ్ దృష్టిలో ఆ దొంగ ఎవరు?
ప్రకాష్ రాజ్ పేర్లు ప్రస్తావించరు. జస్ట్ ఆస్కింగ్ అంటూ చెప్పాల్సింది చెబుతారు. అవి ఎవరికి తగలాలో సూటిగా వాళ్లకే తగుల్తాయి. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇప్పుడీ విలక్షణ నటుడు దొంగ అనే సంభోదన…
View More ప్రకాష్ రాజ్ దృష్టిలో ఆ దొంగ ఎవరు?ఈ పోస్టు కూడా పవన్ కోసమేనా?
కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు నటుడు ప్రకాష్ రాజ్. ప్రారంభంలో పవన్ పేరును ప్రస్తావిస్తూ, అతడ్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ వేసిన ఈయన, ప్రస్తుతం పవన్ పేరు…
View More ఈ పోస్టు కూడా పవన్ కోసమేనా?పవన్‌ను వేటాడుతున్న ప్రకాశ్‌రాజ్…!
ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ అగ్రహీరో పవన్‌కల్యాణ్‌ను విలక్షణ నటుడు, సామాజికవేత్త ప్రకాశ్‌రాజ్ రాజకీయంగా వేటాడుతున్నారు. సహజంగా సెక్యులరిజం భావాలు కలిగిన ప్రకాశ్‌రాజ్, ఎప్పటికప్పుడు మత విద్వేషాలను ఖండిస్తూ వుంటారు. అందుకే ఆయనకు బీజేపీతో రాజకీయ…
View More పవన్‌ను వేటాడుతున్న ప్రకాశ్‌రాజ్…!ప్రకాష్ రాజ్ టాలీవుడ్ కెరీర్ ప్రశ్నార్థకం?
ప్రకాష్ రాజ్ కు వివాదాలు కొత్త కాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయన చుట్టూ పలు వివాదాలు ముసురుకున్నాయి. తన మాటలు, చేతల కారణంగా ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేసిన ఈ విలక్షణ నటుడు..…
View More ప్రకాష్ రాజ్ టాలీవుడ్ కెరీర్ ప్రశ్నార్థకం?ప్రశ్నలతో చితక్కొడుతున్న ప్రకాశ్‌రాజ్
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ మాటలకు, చేతలకు తేడా వుండదు. నీతులు కేవలం మాట్లాడేందుకే కాదు, ఆచరించడానికి అని ఆయన నమ్ముతారు. అందుకే ఆయన ప్రశ్నలకు అంత విలువ. ఎదుటి వాళ్లు తప్పు పట్టడానికి వీల్లేకుండా…
View More ప్రశ్నలతో చితక్కొడుతున్న ప్రకాశ్రాజ్రీల్ లైఫ్ విలన్.. రియల్ లైఫ్ హీరో!
ప్రజల తరపున ప్రశ్నించే వారే నిజమైన హీరోలు. ఈ సూత్రం ప్రకారం నా దృష్టిలో నిజమైన రియల్ హీరో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్. ప్రశ్నించడానికి రాజకీయ పార్టీ కాదు కావాల్సింది.. దమ్ము మాత్రమే అని…
View More రీల్ లైఫ్ విలన్.. రియల్ లైఫ్ హీరో!పవన్‌ను మళ్లీ గెలికిన ప్రకాశ్‌రాజ్!
జనసేన అధిపతి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ మరోసారి గెలికారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా పవన్‌ను వరుసగా ప్రకాశ్‌రాజ్ నిలదీస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశ్‌రాజ్ ట్వీట్లు పవన్‌ను ఇరిటేట్…
View More పవన్‌ను మళ్లీ గెలికిన ప్రకాశ్‌రాజ్!