ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ అగ్రహీరో పవన్‌కల్యాణ్‌ను విలక్షణ నటుడు, సామాజికవేత్త ప్రకాశ్‌రాజ్ రాజకీయంగా వేటాడుతున్నారు. సహజంగా సెక్యులరిజం భావాలు కలిగిన ప్రకాశ్‌రాజ్, ఎప్పటికప్పుడు మత విద్వేషాలను ఖండిస్తూ వుంటారు. అందుకే ఆయనకు బీజేపీతో రాజకీయ వైరం. బీజేపీ మత రాజకీయాల్ని ఆయన తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ, సోషల్ మీడియా వేదికగా ఘాటైన పోస్టులు పెడుతుంటారు.
ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి రాజకీయ ప్రయాణం సాగిస్తున్న పవన్‌పై ప్రకాశ్‌రాజ్ వరుస ట్వీట్లతో చెలరేగుతున్నారు. ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ను పవన్ విమర్శించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రకాశ్‌రాజ్ పరోక్షంగా సోషల్ మీడియాలో చురకలు అంటిస్తూనే ఉన్నారు.
తాజాగా ప్రకాశ్‌రాజ్ మరింత ఘాటైన పోస్టును ఎక్స్ వేదికగా పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. ఆ పోస్టు ఏంటంటే…
“కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ! …కదా? ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి.# Justasking” పవన్‌కల్యాణ్ కొత్త భక్తుడని, అందుకే తానేదో పరమ భక్తుడిని అన్నట్టుగా పంగానామాలెక్కువ పెట్టుకుని షో చేస్తున్నాడనే అర్థాన్ని ఆయన పోస్టు ప్రతిబింబిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉప ముఖ్యమంత్రి అయిన పవన్‌కల్యాణ్ ఇలాంటి చేష్టులు విడిచిపెట్టి, ప్రజలకు చేయాల్సిన పనులపై దృష్టి పెట్టాలని ప్రకాశ్‌రాజ్ పరోక్షంగా హితవు చెప్పినట్టు చర్చ జరుగుతోంది. పవన్‌కల్యాణ్ ఇవాళ తిరుమల పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ఎక్స్‌లో పోస్టు పెట్టడం గమనార్హం.
I agree with Prakash Raj garu. This not what I expected from Pawan garu
What else can expect.
వసతులు లేని వారికి వసతులు కల్పించడం… కూడు గుడ్డ గూడు ప్రధానమైనవి. అవీ అయ్యాక వేరేవి. ఈయన అధికారం లో ఉండి చేయవలసినది అది. కాషాయం కట్టుకుని ధర్మ పన్నాలు వల్లించడం కాదు. అది చేడానికి వేరే వారు ఉన్నారు.
మీరేమి ఎక్సపెక్ట్ చేశారో మాకు తెలియదు కానీ, మాకు మాత్రం ఇతడి మీద ఎటువంటి ఎక్సపెక్టషన్స్ ఎప్పుడూ లేవు
మీకో నగ్న సత్యం చెప్తాను. ఒకరిమీద మనకు ఎక్సపెక్టేషన్ లేదు అని చెప్పడం అబద్దమే అవుతుంది. మనకు నచ్చని వారిమీద మనకు నెగెటివ్ expectations ఉంటాయి. లైక్… వీడు ఏదో ఒక తప్పు చేసి… బాగా ఇరుక్కుని… జనాల చేత ఛీ కొట్టించుకునేలా ఉండాలి అనే ఒక వికృత తత్వం ప్రతి మనిషిలోనూ ఉంటుంది. త్రికరణశుద్ధిగా మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి…
నా expectation ఏంటంటే… ఈ //హిం… దూ…త్వ… వేషాలు కట్టి పెట్టి… తనకు ప్రజలు కట్టబెట్టిన అధికారంతో…
1. ఆకలితో అలమటించే వాడికి అన్నం పెట్టడం
2. నిలువ నీడ లేని వారికి గూడు ఎలా కల్పించాలి అని ఆలోచించి ఆచరణలో పెట్టడం
3. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి తేవడం
ఇలాంటివి చేయాలి అని నా expectation.
అతను ఒక దుర్మార్గుడిని గుడ్డిగా లేదా ప్యాకేజీ తీసుకుని సపోర్ట్ చేస్తాడు అని అసహ్యం తప్ప వేరే కారణం లేదు.
ఎవరు దుర్మార్గుడు కాదో చెప్పండి. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలే అన్నీ.. వర్షం కురుస్తుంటే స్కూల్ పిల్లాడికి మోదం… స్కూల్ కి వెళ్ళనక్ఖర్లేదని… అదే వర్షం పంట వేసిన రైతుకు ఖేదం… చేతికొచ్చిన పంట పాడైపోతుందని… ఇక్కడ వర్షం ఒకటే.. ఒకరికి మంచిది… ఒకరికి చెడ్డది.
మీరు చెప్పిన ప్రకారం అయితే లోకంలో అందరూ చెడ్డవాళ్లే….. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవటం అనవసరం……వర్షం ఒకటే, కానీ భూకంపం సునామీ లాంటివి కూడా ఒకటే కానీ అందరికీ ఖేదమే….. పై చెప్పిన దుర్మార్గుడు సామాన్య ప్రజలకి భూకంపం, సునామీ, కరోనా లాంటి వాడు. అలాంటి వాడికి సహాయం చేసేవాడు కూడా వాడితో సమానమే
Ayyo meeku 11 hero kada .. blue spects teesthe kanapada vachu
Mee comment Jagan Anna ke kada
వారూ వీరూ చెప్పినవి అన్నివేళలా నిజాలు కావు.
వినదగునేవ్వరు చెప్పిన… వినినంతనే వేగపడక
అన్ని వేళలా నిజం కాకపోవచ్చు, కానీ కొన్నివేళల నిజమే….. పై పవణుడి సందర్భాలు అలాంటి కొన్నింటిలో భాగం.
Mari aa package 11 seats vachina atanu enduku evvaledu ??
నా expectation ఏంటంటే… ఈ హిందుత్వ వేషాలు కట్టి పెట్టి… తనకు ప్రజలు కట్టబెట్టిన అధికారంతో…
1. ఆకలితో అలమటించే వాడికి అన్నం పెట్టడం
2. నిలువ నీడ లేని వారికి గూడు ఎలా కల్పించాలి అని ఆలోచించి ఆచరణలో పెట్టడం
3. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి తేవడం
ఇలాంటివి చేయాలి అని నా expectation.
ఆ heading ఏంటి GA….. కడుపు మంటతో రగిలి పోతునట్టున్నారుగా 😂😂…..pawan ప్రజలకు అందుబాటులో వుండి న్యాయం చేస్తాడు… మీరు చేసిన అతి నీచమైన పాపాలకి ప్రాయశ్చిత్తం కూడా చేస్తాడు….ఇంక మీ బతుకు ఐపోయింది GA… ఇక చెక్కుడే….
దేవుడితో రాజకీయాలు చేసిన నీచులకు తగిన గుణపాఠం తప్పక ఉంటుంది…
PANGANAMALU ante jagan anukunna….pawan meeda padi yedustunnavaa ?
ha ha manodu panganaamalaki brand abassidor ayyada…
neeku dammunte ovaisi ni ala anu.. living and showing hinduthva should also important to us.. nuvvenduku pissukonedi..
Arre howle, answer to praj point.
xstian ki kalutondi
ఎవడికి పుట్టావో కూడా తెలియని నీ బతుకు ఒక బతుకేనా హ రా
లాజికల్ అన్సర్స్ ఉంటే చెప్పండి సర్. ఎవడికీ పుడితే ఏంటి
nee gurinchi antunnava
u r talking about urself
ఎవడికీ పుట్టాడో తెలియకపోతే ప్రశ్నించే హక్కు ఉండదా?
unatdi tana tandri evado tallini prasniche hakku untadi
evadiki puttado telvakinna.. ippudu vadu ento mandiki telisadu ante enta great!.. mari nuv ? chetha na
2017 లొ — ప్రతిపక్షం లొ వుండి కూడా అద్బుతాలు చెయచ్చు అన్న మెదావి మన పవనాలు
2022 లొ ..వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం లొ,…. నాకు ఒక్క సీటు ఇవ్వండి డిల్లి దద్దరిలిస్తా…
no clarity on him self…..
తప్పించుకు తిర్గువాడు దన్యుడురా సుమతి ..
వీడు పని దొంగ …
విజయం నాదె..పరాజయం మీది …..అనె నీచుడు ఈ పవన్ కల్యాన్
ఈ ఎగొఇస్ట్ ను…… అ సైకొ గాడిని రాష్ట్ర బహిష్కరణ చెయ్యాలి
2017 లొ — ప్రతిపక్షం లొ వుండి కూడా అద్బుతాలు చెయచ్చు అన్న మెదావి మన పవనాలు
2022 లొ ..వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం లొ,…. నాకు ఒక్క సీటు ఇవ్వండి డిల్లి దద్దరిలిస్తా…
no clarity on him self…..
తప్పించుకు తిర్గువాడు దన్యుడురా సుమతి ..
వీ….డు పని దొంగ …
విజయం నాదె..పరాజయం మీది …..అనె నీ..చు….డు ఈ పవన్ కల్యాన్
ఈ ఎగొఇస్ట్ ను…… అ సైకొ గా..డి..ని రాష్ట్ర బహిష్కరణ చెయ్యాలి
2017 లొ — ప్రతిపక్షం లొ వుండి కూడా అద్బుతాలు చెయచ్చు అన్న మెదావి మన పవనాలు
2022 లొ ..వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం లొ,…. నాకు ఒక్క సీటు ఇవ్వండి డిల్లి దద్దరిలిస్తా…
no clarity on him self…..
త.ప్పించు..కు తి..ర్గు..వా.,డు ద.న్యుడు..రా సు..మ…తి ..
వీ….డు పని దొం…గ …
విజయం నాదె..పరాజయం మీది …..అనె నీ..చు….డు ఈ పవన్ కల్యాన్
ఈ ఎగొఇస్ట్ ను…… అ సైకొ గా..డి..ని రాష్ట్ర బహిష్కరణ చెయ్యాలి
Nammoddu Nammoddu ranno Nayakuni……….
25 ఎంపీ లను గెలిపించండి పోటు పొడుస్తా అన్నాడు పోటుగాడు
Call boy jobs available 9989793850
అసూయతో రగిలిపోయే పిచ్చికుక్కకి అరుపులెక్కువ. ఇకచాలు, నీ షూటింగ్స్ సంగతి చూస్కో! #justasking
adhikaram lo ne unnaru ga, niroopinchi shiksha vepiyyandi annadu , adi tappa? adhikaram lo unna ee drama lu evarini bedirinchadaniki chandrababu na.. valla anna ki edo oka seat techukodaniki
అసదుద్దీన్ పోలీసులు ఒక గంట కళ్ళు మూసుకుంటే ఊచకోత కోస్తాను అన్నప్పుడు నీ secularism ఏమయింది? అప్పుడు నీ గొంతు పెగలలేదు?! #justasking
What did PK or Modi do when BJP MLA Nitish Rane made anti-Muslim hate speech? What is BJP doing when a community is being targeted and killed? #justasking.
what I condemn about Prakash Raj? 1. His selective questioning 2. His irresponsible and instigating comments about religious conflicts when the whole issue around laddu was all about one religion, nothing to do with any other religions.
When the issue was about laddu, why did not limit the scope of his questioning to TTD board that were responsible for such adulteration, if that happened? Why did he drag other religions into the laddu controversy by asking how would the country react if similar thing happened to Muslims or Christians? Irrespective of religion, everyone must condemn anything that is wrong. First, PK must gather evidence of wrongdoing and work towards identifying the guilty and punish them irrespective of religion they bear but instead to help BJP and spread their Hindutva agenda, PK is dragging other religions into this controversy which is punishable.
Who dragged other religions into the controversy?!? Prakash Raj did. Jagan did. In the laddu row, only Jagan and his administration were questioned. In response, PR and Jagan started dragging religion and caste in to this controversy.
In previous government, all MLAs, ministers and officials acted as puppets in the hands of power center in Tadepalli. It is natural that they are being questioned, bacause this is a serious matter.
When PK made a statement about what if something like this happens to Muslims or Christians, would you keep quiet is a statement made to instigate Hindus against other religions. He needs to apologize for that statement and for dragging religions into this issue which everyone across religions have condemned even before knowing facts. However, after knowing facts they are allnspitting on PK and CBN for playing politics involving god.
pani leni pullaiah gaadu. veedi gurunchi roju ku 10 articles
Prakash raj is 100% correct. A person who depends on brother in cinemas, depends on caste in politics, now trying to use religion for survivival in politics can do any feats. No values, no ethics.. just dramas.
నాత్తి గాన్ని వాడి అయ్యా ఫోటో తీయమని చెప్పు, ఇంకా తండ్రి పేరు చెప్పుకోవటం ఎందుకు?
ys sharmila hunting jagan
పవన్ గత వంద రోజుల్లో చేసిన పనులు, పంచాయితీ రాజ్ ప్రక్షాళన లాంటివి ఈ హిందూ ద్వేషి కి కనపడలేదు, కానీ పవన్ హిందూ మతానికి అనుకూలం గ మాట్లాడితే వీడికి గుండె నొప్పి వస్తుంది. ఇటువంటి హిదూ ద్వేషులను ఒక కంట సమాజం కనిపెడుతూ ఉండాలి.
Panchayat Raj prakshalana? What does that mean and how did it benefit common man? Please explain.
mee ayya nee school, college kosam kharchu pettinadi antha dandaga ani prove ayyindi.
Ee Prakash Raj gadu varadhala apudu yemaina ecchada ……neethulu prathi vadu cheptadu
Neethulu cheppalante dabbulu ivvalani sanathana dharmam lo cheppara?
Welcome back! Panchayitheele palletoolaki pattukommalu bidda. 10th calss social studies chadavaleda? poni ee roju Gandhi Jayanthi kada, Gandhi em cheppado vinu okasari. Jagan avanni cadre ki panchesadu vedhava.
Tell me what did PK do till now to clean-up panchayatis and what advantage did people get from that? You did not answer my question and want to divert the topic with no use non-sense just like the laddu issue. Answer subjectively if you can or you’re welcome to stay calm.
Read the news, not ycp channels. Find out how many crores released for Panchayaths for development work by Pawan. Find out how he actually pulled so many crores form Central Govt. Find out what are the pending works for all panchayaths. Find out the world record created during Panchayath seminars. Also learn what Jagan did with Panchayath’s money. To tell you all, I need to believe you are here for learning something new. But I find you as a tr0ll and YCP mouth piece. Why should I educate you.
Read the news, not ycp channels. Find out how many crores released for Panchayaths for development work by Pawan. Find out how he actually pulled so many crores form Central Govt. Find out what are the pending works for all panchayaths. Find out the world record created during Panchayath seminars. Also learn what Jagan did with Panchayath’s money. To tell you all, I need to believe you are here for learning something new.
Read the news, not ycp channels. Find out how many crores released for Panchayaths for development work by Pawan. Find out how he actually pulled so many crores form Central Govt. Find out what are the pending works for all panchayaths. Find out the world record created during Panchayath seminars. To tell you all, I need to believe you are here for learning something new. But I find you as a tr0ll and YCP mouth piece. Why should I educate you.
Read the news. Find out how many crores released for Panchayaths for development work by Pawan. Find out how he actually pulled so many crores form Central Govt. Find out what are the pending works for all panchayaths. Find out the world record created during Panchayath seminars.
You could have read the news and you can comment here about how much money was released and what were done with those funds. This will enlighten me and also others. Instead of asking me to read the news, please share details of funds released and development works done till date.
If you want to know the nature of works of Panchayath there are numerous, such as safe drinking water to every house hold, CC roads, other roads, removing silt in drains, minor canals, developing green cover etc. He sanctione d1500 cr for the pedning works, and secured another 4k cr froom the centre. His smart idea to use the “Paniki Ahara Pathakam” for Panchayath works is commendable, else this money is wasted all these years.
If you want to know the nature of works of Panchayath there are numerous, such as safe drinking water to every house hold, CC roads, other roads, removing silt in drains, minor canals, developing green cover etc. He sanctione d1500 cr for the pending works, and secured another 4k cr from the center. His smart idea to use the “Paniki Ahara Pathakam” for Panchayath works is commendable, else this money is wasted all these years.
If you want to know the nature of works of Panchayath there are numerous, such as safe drinking water to every house hold, CC roads, other roads, removing silt in drains, minor canals, developing green cover etc. He sanctione d1500 cr for the pedning works, and secured another 4k cr froom the centre.
The nature of works of Panchayath there are numerous, such as safe drinking water to every house hold, CC roads, other roads, removing silt in drains, minor canals, developing green cover etc. He sanctione d1500 cr for the pedning works, and secured another 4k cr froom the centre. His smart idea to use the “Paniki Ahara Pathakam” for Panchayath works is commendable, else this money is wasted all these years.
Moderating..
Found out. He did nothing.
Right, all Sarpanches out of love, and respect voted out Jagan for his support to the Panchayaths.
Pawan ee 100 days lo emi chesaado machuku oka 10 cheppandi sir vindaam okasaari
Stopped red sandal wood smuggling, all ycp th!ves were hiding now.
Working through Karnataka Govt to bring the smuggled sandal wood
Bringing kumki elhants to protect villages and farms
Strengthened PR ministry, lined up works, releasing funds, set up daily dahs board to monitor progress of work
Stopped the mining of erra matti dibbalu
Consolidated the waste work of PAP, into udyana vanam works, to make more productive.
Set up industrial c0rridors to Pithapuram
Started TTD prakshalana
List goes on…
ya appropriate for cunning PK
cunning suits for jagan only
Sigguledhu neeku vaadiki… vadiki BJP dhi Matha rajakeeyama? Mari Congress, MIM gurinchi matladare?
Congress stands on secular ground, MIM and BJP are non-secular and parties based on religion. Yes, BJP politics is definetely based on Hindu religion which is losing its shine by the day.
తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడిలాగున్నాడు. మా ఎలక్షన్స్ లో వీళ్ళ ఫామిలీ ఫుల్ సపోర్ట్ చేసింది. అయినా ఓడిపోయాడు. అంత గులగా ఉంటె డైరెక్ట్ పాలిటిక్స్ లోకి రావచ్చు కదా…ఒడ్డున కూర్చుని నీతులు ఎన్నయినా చెప్పొచ్చు
వచ్చాడు, బెంగళూరు లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసాడు. వీడి సీక్రెట్ ఎజెండా అందరికీ తెలుసు కనక చిత్తుగా ఓడించారు.
chiramjeevi supported, but PK support chesaadani nenu ekkada chadavaledhu.. ayina oka vishayam lo support chesaarani, vaallu emi chesinaa support cheyyi ani adagadam baanisa lakshanam
Like langa leven saying 99.99 percent welfare schemes
People should vote to me only
నక్క అరుపుకి వాత పెట్టావు bro
Direct రావటం పళ్ళు రాలటం అన్నీ ayyayyi bro
నీ బ్యాటింగ్ ఆపు సామి.. ఆల్రెడీ లడ్డులో దీక్ష చేసి వె ర్రి గొర్రె అయ్యాడు .. గ్యాప్ ఇవ్వు
గొ….ఱ్ఱె నువ్వు రా దేశ ద్రో….హి….dna test కి వెళ్ళు…. సవ….ట…. నీ ఇంటిని జిహా….దీలు pastors కాలి……స్తే rss bjp నే గతి రా k….d
గు లో మా బాగా మండినట్టుంది.. సచ్చి పోతావేమో అనుకున్నా..
Fire fires the fire.. ఎంటిరా ఆ ఫైరు.. మాడిపోతావేమో అనుకున్నా కదరా
one more Vatican Gorre arrived welcome payTM
Avunu sanatana బర్రె
vc available 9380537747
Prakash raj nammadaaniki ledhu athanu elagaina maattlaaduthadu appudu maaa elections appudu chusamu
Andra ku varadalu vasthe … Okka rupai Aina ecchava ra …prakash Raja
మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మొత్తం తిరపతి ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది అని…అలాంటి ఆదాయం ఇచ్చే ఒక చర్చి్ కానీ మసీదు గానీ లేదు….అలాగే ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి లడ్డూ కి ఒక ప్రత్యేకత వుంది…అలాంటి లడ్డూ ప్రసాదం లో కల్తీ జరిగింది అని ఒకడు తన ధర్మాన్ని నాశనం కాకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నాడు…దానికి సెక్యులర్ ముసుగు లో ఉన్న ఒక వె ధ వ ట్విట్టర్ లో మొరుగుతుంటే..పార్టీలు గా విడిపోయిన మన హైందవ సోదరులు కూడా ఆ కు క్కే కరెక్ట్ అని..పవన్ ని సపోర్ట్ చెయ్యకపోగా ఈ విషయం లోకి పరిపాలన విషయం తీసుకొచ్చి మెస్సేజ్ లు పెడుతున్నారు….పరిపాలన ఎక్కడా ఆగలేదు…ప్రజల విషయంలో ఎవ్వరూ తప్పు చేయ్యరు..అప్పు చేసి బటన్ నొక్కే పరిస్థితి లేదు…
హిందువు నీ హేళన చేస్తుంటే చూస్తూ మేము భరించాలా .
కార్తీక మాసం లో దేవుడి పూజ ప్రారంభిస్తారు.
అప్పుడు ఈ వె ధ వ / స న్నా సి / పో రం బో కు అనే మహానుభావుడు హిందుత్వం
మీద కామెంట్ చేస్తే సంతోషించలా !
మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మొత్తం తిరపతి ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది అని…అలాంటి ఆదాయం ఇచ్చే ఒక చ ర్చి్ కానీ మ సీ దు గానీ లేదు….అలాగే ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి లడ్డూ కి ఒక ప్రత్యేకత వుంది…అలాంటి లడ్డూ ప్రసాదం లో క ల్తీ జరిగింది అని ఒకడు తన ధర్మాన్ని నా శ నం కాకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నాడు…దానికి సె క్యు ల ర్ ము సు గు లో ఉన్న ఒక వె ధ వ ట్విట్టర్ లో మొరుగుతుంటే..పార్టీలు గా విడిపోయిన మన హైందవ సోదరులు కూడా ఆ కు క్కే కరెక్ట్ అని..పవన్ ని సపోర్ట్ చెయ్యకపోగా ఈ విషయం లోకి పరిపాలన విషయం తీసుకొచ్చి మెస్సేజ్ లు పెడుతున్నారు….పరిపాలన ఎక్కడా ఆగలేదు…ప్రజల విషయంలో ఎవ్వరూ తప్పు చేయ్యరు..అప్పు చేసి బటన్ నొక్కే పరిస్థితి లేదు…
హిందువు నీ హేళన చేస్తుంటే చూస్తూ మేము భరించాలా .
కార్తీక మాసం లో దేవుడి పూజ ప్రారంభిస్తారు.
అప్పుడు ఈ పో రం బో కు అనే మహానుభావుడు హిందుత్వం
మీద కామెంట్ చేస్తే సంతోషించలా !
DON’T JUDGE A BOOK BY ITS COVER.
SO, DON’T JUDGE PAWAN KALYAN sir BY HIS CLOTHES OR ELSE.
EVERY ONE THINK POSITIVE.
ఏ మతం అయినా, ఏ కులం, అయినా అన్ని దేవుళ్ళని గౌరవించడం మనoదరి ధర్మం.
పనియే ప్రత్యక్ష ధయివం 🙏అది ఏ పని అయినా నిష్ఠతో చేస్తే అందులో దేవుడు వున్నాడు అంటారు
Did you donate hwle?
R U Vatican Gorre Dowle ?
Jalaganna nu vetaadutunna CBI
Ee article tappa inkemi cheyyagalava dash l k
Aadu edari matham ra bewakoof
Pk ni vimarsinchadaniki,Prakash Raj ni support cheyaslina avasaram ledu…
Nijunga vadiki antha seen vunda lapaki
ayna Elanti joker gallu vundali
Prakash Raj gaadu convert rice bag. Veedi thokkalo tweet ki bhayapade scene ledhu. Madichi aa bible guddalo pettukomani cheppu.
రేపు ఇదే ప్రకాశరాజ్ వచ్చి ja*** గాడు బోస్ dk అంటే కూడా ఇలాగే వేటాడాడు , చెడుగుడు ఆడాడు అని రాస్తావా జర్నలిస్టు సారీ ఎర్నలిస్టు!!
పవన్ని వెంటాడేంత సీన్ వీడికి ఉందంటారా
ఏదో పవన్ని దుమ్మెత్తి పొయ్యటానికి greatandhra వారు ఇలాంటి వారిని వాడుకుంటుంటారు
అంతే
Ori dirty greatandhra still thinking jagan is leader ?
He don’t even respect to Hindus emotions at all .
What is the problem giving declarion in tirumala as he is christian .
If any wants to visit Tirumal should visit but cancelling means it bad to that person only.
Dirty Jagan life end .