ప్రకాష్ రాజ్ కు వివాదాలు కొత్త కాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయన చుట్టూ పలు వివాదాలు ముసురుకున్నాయి. తన మాటలు, చేతల కారణంగా ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేసిన ఈ విలక్షణ నటుడు.. ఇప్పుడు టాలీవుడ్ కు దూరమయ్యే ప్రమాదం ఉందంటోంది ఓ సెక్షన్. దానికి కారణం లడ్డూ ఇష్యూ.
తిరుమల లడ్డూ ఇష్యూలో ప్రకాష్ రాజ్ తలదూర్చారు. పవన్ కల్యాణ్ కు ఎదురెళ్లారు. ట్వీట్లతో ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఇదే అతడి టాలీవుడ్ కెరీర్ ను ప్రశ్నార్థకంగా మార్చిందంటున్నారు కొందరు.
మెగా అండదండలు పోయినట్టే..!
టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ కు కొండంత అండ మెగా కాంపౌండ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు అన్ని విధాలుగా సహకారం అందించింది మెగా కాంపౌండ్. స్వయంగా నాగబాబు రంగంలోకి దిగి అన్నీ చూసుకున్నారు. ఒక దశలో పవన్ కల్యాణ్ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు.
ఇప్పుడు అదే పవన్ కల్యాణ్ తో మాటల యుద్ధానికి తెరదీశారు పవన్ కల్యాణ్. నిజానికి ప్రకాష్ కు పవన్ పై కోపం కాదు. పవన్, బీజేపీకి దగ్గరగా ఉన్నారనేది ఆయన కోపం. ఇదే విషయంపై గతంలో కూడా పవన్ ను నిలదీసిన ప్రకాశ్ రాజ్, ఇప్పుడు తిరుపతి లడ్డూ విషయంలో పవన్ ను నేరుగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. బీజేపీ భావజాలాన్ని పూసుకోవద్దని సూచిస్తున్నారు. ఇది పవన్ తో పాటు, మెగా కాంపౌండ్ కు కూడా నచ్చడం లేదు.
ఆల్రెడీ కొందరికి దూరం…
పరిశ్రమలో యాక్టింగ్ టాలెంట్ తో పాటు లౌక్యం చాలా అవసరం. తామరాకుపై నీటిబొట్టు తరహాలో ఉన్నవాళ్లదే ఇక్కడ రాజ్యం. పేర్లు ప్రస్తావించలేం కానీ, కొంతమంది పరభాషా నటులు ఓ రేంజ్ లో టాలీవుడ్ లో అవకాశాలు పొందడానికి ఇదే కారణం. అయితే ఈ ‘ప్రత్యేక’ లక్షణం ప్రకాష్ రాజ్ కు మొదట్నుంచి లేదు.
ఆయన గతంలోనే ఫిలింఛాంబర్ తో గొడవ పెట్టుకున్నారు. ‘మా’ ఎన్నికలతో నేరుగా మంచు కుటుంబానికి, పరోక్షంగా నందమూరి కుటుంబానికి దూరమయ్యారు. మధ్యలో శ్రీనువైట్ల లాంటి దర్శకుల్ని కూడా దూరం చేసుకున్నారు.
ఇలా తన దశాబ్దాల కెరీర్ లో ఒక్కొక్కర్ని, ఒక్కో వర్గాన్ని ఆయన దూరం చేసుకుంటూనే ఉన్నారు. తాజా పరిణామాలతో ఆయన మెగా కాంపౌండ్ కు కూడా దూరమైనట్టు కనిపిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే, కొన్నేళ్లకు టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ కెరీర్ ప్రశ్నార్థకమౌతుంది.
అతనికి పెద్ద అవకాశాలు లేవు, వేరే నటులు వచ్చారు!
Pawn already mentioned that they both have a shoot soon.
వాడి talent వాడి భలం
అదంతా నోటి దూల తో దూరం
Prakashraj always points out the ills & wrongs in society.. We need such fearless social reformers like him to point out such mistakes committed by politicians and celebrities..
“Fearless Social Reformer”..? My foot.. Let him talk ‘fearlessly’ about other ‘peaceful’ religions as well .. then we can discuss.
you are very naive.
bigg boss telugu lo vellochu eeyana. yelagu akkada antha kannada batch ee unnaru.
Peeda potundi veedu vellipothe
oka daridrudi sani vadilindi.
vaadiki ippudu emi avakaasaalu vunnaayo okasaari cheppu.
veedi gurinchi oka article waste…hopeless fellow
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
Personal grudge పెట్టుకుని సొంత బాబాయ్ కే గుండెపోటు తెప్పించిన మన అన్నయ్య ను అందరూ ఆదర్శంగా తీసుకోరు లే GA….భయపడకు….
ఖాన్+ గ్రేస్ కోట లో టిక్కెట్టు కోసం ఈ తిప్పలు అన్ని
Telugollu ichina lokuva ee v p gadiki…
Prakash raj and Pawan will act in the upcoming movie, don’t spread lies. PR beaten black and blue by Vishnu, Pawan and so many others but it has nothing to do with his career. Producers out of anger may distance him, but there is no such call.
OREY NUVVU PAWALAGADI MEGA COMPOUND BHAJANA AAPARAA
MEGA COMPOUND EMINA POTUGALLA…AKKINENI,GHATTAMANENI MAHESH NTR ILA ENDARO PRAKASHRAJ KI AVAKASALISTHARU
Prakashraj is a versatile actor. He need not worry about telugu market..He overcome such a stage long back.
Same is symala, roja, srireddy, posani aa?
Enni year’s work chestaru evaryna Movies ante Tollywood kaadhu, Anni industries lo act chestaru acting skills unte
Full of mafia telugu film industry. Nobody survives if u go against these mafias.
The fate of an actor is in hands of one family? I believe he grew bigger than this family. Most of my life I am big fan of Chiru ( even now I love his acting more than any) , but lately his character showcasing some shades.
అసలు వాళ్ళ సినిమాలే ఆడట్లేదు. బూ
అసలు వాళ్ళ సినిమాలే ఆడట్లేదు.
Good riddance.this fellow is over rated and needs to be shown his place
No one cares for this buffoon even in his home state.
goddumaamsam tinetodiki laddu ruchi baaguntaadaa..
ఏమి జరగదు.. దేశం కోసం ధర్మం కోసం.. అని ఏదో పిచ్చి జనాలు ఊగుతారు తప్ప.. బడా బాబులకి డబ్బు తప్ప ఏమి పట్టదు.. వారి లెక్క వేరు.. జనాల తిక్క వేరు…
బ్రహ్మాండమయినా నటులు ఉన్నారు తెలుగులో.. ఈయన ఇప్పుడే వెళ్లి పోవచ్చు
ఎందుకు దూరం అవుతారు.. సినిమా వేరు.. రాజకీయం వేరు.. రెండు వేరు వేరు సబ్జెక్టులు కలిపి ఎలా చూస్తారు.. మెగా కాంపౌండ్ ది మరీ అంత చీప్ మైండ్ సెట్ ఆ