లక్ష మంది మహిళలకు ఉపాధి కల్పించే పేరుతో వందల కోట్ల అవినీతికి కూటమి సర్కార్ పాల్పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఓ కాంట్రాక్టర్ మహిళలకు ఉపాధి ఇచ్చే కుట్టుమిషన్లను అడ్డు పెట్టుకుని భారీ మొత్తంలో వెనకేసుకున్నాడనే ఆరోపణలు సొంత పార్టీ నుంచి కూడా వస్తున్నాయి. అయితే ఆరోపణలపై ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఉలుకూపలుకూ లేదు. రూ.160 కోట్లకు పైగా అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ప్రభుత్వ మౌనాన్ని ఎవరికి వారు ఇష్టం వచ్చిన రీతిలో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ ఆరోపణలతో మంత్రి నారా లోకేశ్ ఉలిక్కిపడ్డారు. సొంత నియోజకవర్గం మంగళగిరిలో కుట్టు మిషన్లకు పసుపు రంగు వేయడంపై వైసీపీ నుంచి విమర్శలొచ్చాయి. కుట్టుశిక్షణలో అవినీతి జరిగిందని, కుట్టుమిషన్లకు పసుపు రంగు వేయడం ఏంటంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో నిలదీయడంతో లోకేశ్‌కు కోపం వచ్చింది.
మంగళగిరిలో తన సొంత డబ్బుతో మహిళలకు శిక్షణ ఇప్పించడంతో పాటు మిషన్లు పంపిణీ చేశానని, అలాంటి వాటిపై అవినీతి ఆరోపణలు చేయడం ఏంది సామి అంటూ జగన్‌పై విరుచుకుపడ్డారు. లోకేశ్ స్పందన ఏంటంటే…
“జగన్ మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రజలని గాలికి వదిలేసి, జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అప్పుడు నేను ఎమ్మెల్యేనీ కూడా కాను. ప్రజల కోసమే పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, నా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు స్వయం ఉపాధికి చేయూతనందించాలని నిర్ణయించుకున్నాను. మహిళలు, చేనేతలు, స్వర్ణకారులు, చిరువ్యాపారులకు అవసరమైన సామగ్రి, ఆర్థిక సాయంతో చేయూతనందించాను. వీటన్నింటికీ నా సొంత నిధులు వెచ్చించాను. కుల,మత అంతరాలు పాటించకుండా.. తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళామణులు వేలాదిమందికి స్త్రీశక్తి పేరుతో ఉచితంగా శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ పూర్తయ్యాక సర్టిఫికెట్లు, ఉచితంగా టైలరింగ్ మిషన్, మెటీరియల్ అందజేశాను.
మంగళగిరి స్త్రీ శక్తి కేంద్రం 2022,జూన్20 ప్రారంభించాం. ఈ కేంద్రం ఇప్పటివరకూ 43 బ్యాచుల్లో 2226 మంది శిక్షణ పూర్తిచేసుకోగా, వీరందరికీ మిషన్లు అందజేశాం. తాడేపల్లిలో స్త్రీ శక్తి కేంద్రం 2023, ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ఇక్కడ 17 బ్యాచుల్లో శిక్షణ తీసుకున్న 666 మందికి మిషన్లు ఉచితంగా ఇచ్చాం. దుగ్గిరాలలో 2023 ఏప్రిల్ 10న ఆరంభించిన స్త్రీశక్తి కేంద్రంలో 16 బ్యాచుల్లో 616 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకోగా, వీరందరికీ మిషన్లు పంపిణీ చేశాం. ఇప్పటివరకూ 3508 మందికి శిక్షణ పూర్తిచేసి, ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు అందజేశాం.
ఇవన్నీ నా జేబులోంచి తీసిన డబ్బులు, నా ఖాతాల నుంచి వెచ్చించిన సొమ్ములు కాబట్టే…శుభానికి సంకేతమైన నా పార్టీ పసుపు రంగు మిషన్లు ఇచ్చాను. జనం సొమ్ముతో పెట్టిన పథకాలకు నీలా పార్టీ రంగులు, నీ పేర్లు పెట్టుకోవాలనే యావ మాకు లేదు. నీ అబద్ధం తాత్కాలికం. మా నిజం శాశ్వతం” అంటూ లోకేశ్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లోకేశ్… కుట్టు శిక్షణలో భారీ అవినీతిపై విచారించి, నిగ్గు తేల్చకపోతే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వుంటుందని గుర్తించాలి. ఆ దిశగా లోకేశ్ ఆలోచిస్తే, ప్రభుత్వానికే మంచిది.
అంతేగా.. జగన్ రెడ్డి జేబులో నుండి పైసా తీసి.. ఎదుటి మనిషి కి సాయం చేసిన పాపాన పోలేదు..
కానీ అధికారం కోసం ఎదుటి పార్టీ వాళ్ళ మీద హత్యా నేరాలు, అవినీతి ఆరోపణలు మాత్రం ఇష్టానుసారం నీలి మీడియా లో గుప్పిస్తాడు..
..
నీకు కుట్టు మిషన్లలో జరిగిన అవినీతి నిరూపించాలా..?
మరి ఆ ప్రశ్న అడిగే ముందు జగన్ రెడ్డి చేసిన అవినీతి కేసులు 12 ఏళ్లుగా కోర్టుల్లో నడుస్తున్నాయి.. వాటి గురించి ఏనాడైనా ప్రశ్నించావా..?
మీ ఇష్టానుసారం అవినీతి జరిగిపోయిందని దుమ్మెత్తిపోసేస్తే.. విచారణ చేయిస్తూ కూర్చోవాలా..?
మీ జగన్ రెడ్డి కి అవినీతి జరిగిందని అనుమానం గా ఉంటె.. కోర్ట్ కి వెళ్లొచ్చు.. గాజులు తొడుక్కుని పాలస్ లో ఎందుకు కూర్చున్నాడు..?
ప్రత్యర్ధి మీద నిందలు వేస్తాడు అది నిరూపించడానికి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి మాత్రం పోడు (కోడి కత్తి)..
Inthaki laddoo matter emindi?
జగన్ రెడ్డి డబ్బుకి కక్కుర్తి పడి దేవుని ప్రసాదం లో పంది కొవ్వు కలిపేసి అమ్మేశాడు కదా.. సాక్షి లో కూడా వచ్చింది.. ఎవరూ నీ చెవిలో చెప్పలేదా..
..
ఓకే.. ఇప్పుడు నీ నెక్స్ట్ కమెంట్ ఏమిటో చెప్పనా..
సూపర్ సిక్స్ ఏమైంది అని అడుగుతావు..
మేము 99.99% హామీలు నెరవేర్చేశాము.. నీ చెవిలో చెపుతున్నా.. వినుకో మరి..
జగన్ రెడ్డి డబ్బుకి కక్కుర్తి పడి దేవుని ప్రసాదం లో పంది కొవ్వు కలిపేసి అమ్మేశాడు కదా.. సాక్షి లో కూడా వచ్చింది.. ఎవరూ నీ చెవిలో చెప్పలేదా..
ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుండి బయటికి వచ్చిన టైం లో ప్రెస్ మీట్ లో చెప్పాడు… ఇంటికి వెళ్లిన వాళ్ళకి కనీసం టీ కూడా ఇవ్వడట..పీనాసి ల..కొడుకు ..
భలేవాడివే జి ఏ/వెనకటి….ఇదంతా నీ సొంత పైత్యం
ఒరేయ్ లంగా లఫూట్ గ్యాస్ ఆంధ్ర
లోకేష్ తన సొంత డబ్బులతో ఇవన్నీ చేశానని చెబుతున్నాడు . నీ గుద్దలో దమ్ముంటే కాదని నిరూపించు . మీ అన్న ఒక పైసా ఎవడికన్నా ఇచ్చాడు రా ఇంతవరకు . అన్నిటికీ తన పేరు పెట్టుకుని కులికాడు కదా అవి ఏమైనా వాళ్ళ తాత వాళ్ళ నాన్న సంపాదించిన జాగీర్ అనుకున్నారా
గ్యాస్ ఆంధ్ర. ఇష్టం వచ్చిన మందులు అమ్మి వేలకు వేల కోట్లు వెనకేసుకున్నారు కదా అది ఎవరి సొమ్ము అనుకున్నారా గ్యాస్ ఆంధ్ర . నీ గుద్దల దమ్ముంటే దాన్ని అడుగు గుద్దలో కొడవలి చెక్కి చెట్టుకి వేలాడతీస్తాడు. ఒరే బోసిడికే నువ్వు లక్ష అబద్ధాలు రాసిన కనీసం మీ అన్నకు ప్రతిపక్ష హోదా కూడా తెప్పించలేకపోయావు కదరా ఇంక ఎందుకురా నీ బతుకు. నీళ్లు లేని బావిలో పడి చావు
Lokesh clearly said this prg started in 2022…. GA is trying to act smart to cover bogus propaganda..
siggu vadilesina cheddi batch
Anna canteen ki yellow color vesina adda gadida evvadu son of 420
Okay pakka naa sontha dabbulu to training ichanu ante avineethi jarigindi antaventi swamy emi nirupinchali ani netizens asking
మా జగన్ అన్న గాయపడిన సైనికులు ఒకఒక్కరకి 50 లక్షలు , చనిపోయిన సైనికులు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ప్రకీటించాడు , మరి లోకేష్ ఇచ్చాడ?
Anna prakkatistadu anthe…ivvadu
ఏది వరద బాధితులకి కోటి పరిహారం ప్రకటించినట్ట????
ఇప్పుడు చెల్లి నీ మోసం చేసిన జగన్ గాడు, తాను సొంత జేబులో డబ్బు తీసి ప్రజల కోసం పెట్టిన ఖర్చు ఆధారాలతో సహా బయట పెట్టాలి, వాడికి అంత దమ్ము లేదు. జనాల దగ్గర దోచుకోవడమే కానీ, వాడికి జనాల కోసం సొంత డబ్బు తీసే అలవాటు లేదు.
బాగా చెప్పావు… జగన్ గాడు జీవితంలో లో సర్పంచ్ పోస్ట్ కూడ కొట్టలేదు… ఈసారి డిపాజిట్ కోల్పోయి ఉన్నదానంత oodchukupovali
జగన గాడికి ఒక చెడ్డ అలవాటు ఉంది, అది వాడి రక్తం లోనే వింది ఏమో.
తాను చేసిన , చేయించిన హత్యలు, నేరాలు వేరే వాళ్ళు చేసారు అని ఆరోపణ చేస్తాడు.
వాళ్ళు సరే వచ్చి ఆధారాలు చూపించు అంటే దొడ్లో కెళ్ళి దాక్కుని బయటకి రాని పిరికి వెదవ వాడు.
సొంత తల్లి, చెల్లి మీద కేసు పెట్టిన అడ్డ గాడిద.
Ysr తమ్ముడు లేపేసిన నిక్రిస్తుడు వాడు, వాడి చెల్లి మాటల్లోనే. అప్పట్లో సత్తి బాబు కూడా అదే న్నాడు.
వాట్ అబౌట్ NTR
Pichoda NTR di nijam gundepotu, gundepotu drama kadhu
పిచ్జోడా జోక్ బాగుంది, NTR ne స్వయంగా చెప్పాడు నా చినా అల్లుడు పెద్ద టుయ్ గాడు అని
మరి బాబాయ్ కూతురు కూడా చెపుతోంది కదా.. జగన్ రెడ్డి నర హంతకుడని..
మరి వాడి ఉచ్చా తాగుతున్నావు..
ఇంకా నయం… మేతగాడు పోయాక ఎన్టీఆర్ పోయింటే వాడి కోసం బాధతో పోయాడని నచ్చిమీ పార్వతిని కూడా ఓదార్చేసేవోడే బెత్తెడు పులకేశి..
కోడి కత్తి డ్రామా వేసి , ఆ కేసులో వచి సాక్ష్యం చెప్పమంటే మాత్రం ఇంట్లో దాక్కుని రాలేది,అబద్దం వెధవ.
Yes 100%
“పాధి ఇచ్చే కుట్టుమిషన్లను అడ్డు పెట్టుకుని భారీ మొత్తంలో వెనకేసుకున్నాడనే ఆరోపణలు సొంత పార్టీ నుంచి కూడా వస్తున్నాయి”..lol….fakoo fake
తీయటి అబద్ధాలు నమ్మినందుకు 5 ఏళ్ళు జనాల మాడు పగలగొట్టారు….ఇప్పుడు ఏది చెప్పినా ఎవ్వరు వినే పరిస్థితి లేదు….
Super
సెలావతి గంజాయి పొట్లాలు కట్టి , స్కూల్ పిల్లలకు అమ్మిన వెధవ ప్యాలెస్ పులకేశి గాడు.
వాడు కి గాడిద పెంట తినిపించిన కూడా సిగ్గు రాదు వాడికి.
nagababu kuturu seelavathi, shylavathi kabatti Ugadi roju night pub ki velli techukundi Ugadi pachadi..Mari kichdiki ekkadaki pothundo?
Edo okati le..bongu Lodi, if the filthy money reaches back to the society thru this way, it’s happy..
daaniki color edi ayite enti ..evadu ayithe enti..
everyone knows Veedi abba sothu only 2 acres ani. Veedu emi industry petti sampadichedu..
janala daggara dobbesindi returning back Edo Oka rupam lo..
మన జగన్ రెడ్డి ఎంగిలి చేయి కూడా విదిలించడు కదా..
మరి ఆయన సంపాదన లెక్కలు తేల్చడానికి సిబిఐ 12 ఏళ్లుగా కష్టపడుతోంది.. పాపం.. ఆ వడ్డీ కాసులవాడి సంపాదనయినా లెక్క చెప్పగలరేమో గాని.. మన జగన్ రెడ్డి అక్రమ సంపాదన మాత్రం ఎప్పటికీ తేలేలా లేదు..
ఎంత సంపాదించేసాడో.. జగన్ రెడ్డి కి అయినా తెలుసో లేదో పాపం..
అరేయ్ నీకు వేరే పని ఏమి లేదారా ప్రతీ పోస్ట్కి కామెంట్ పెడుతున్నావు నువ్వొక పచ్చ పెయిడ్ ఆర్టిస్ట్ అని తెలుస్తోంది లే
నీ ఇష్టమొచ్చినట్టు అవాకులు చవాకులు రాస్తే.. చూస్తూ ఊరుకొంటామనుకొన్నావా.. లంజాకొడకా..
గుద్దలో దెంగితే.. బెంగుళూరు యెలహంక పాలస్ లో పడతావు.. గాడిదకొడకా..
జగన్ రెడ్డి పడేసే ముష్టి తిని బతికే గజ్జికుక్కవి రా నువ్వు.. అందుకే కుత్తంతా పగలదెంగుతున్నాం..
నువ్వెవడి ఉచ్చ తాగి పెడుతున్నావురా పోస్ట్లు
Wildf Garu,
Let’s cut the drama and speak truth:
You’ve turned yourself into a vulgar loudspeaker for useless frauds. That’s not loyalty. That’s foolishness.
Ask yourself:
Why are you destroying your own dignity for politicians who don’t even know you exist?
Why are you spitting venom at others, abusing people’s families, and polluting every conversation—for two men who’ve done nothing for you personally, except lie and chase votes?
Let me be clear: using vulgarity doesn’t make you strong—it proves you’ve already lost.
It shows your mind is weak, your emotions are uncontrolled, and your values are non-existent.
No educated, stable, self-respecting person behaves the way you do.
You’ve hit the lowest level of public behavior. And no matter how much you earn, or how loud you scream—your vulgar words have made you irrelevant.
You are not respected. You are not feared.
You are being quietly avoided. Dismissed. Laughed at. Pitied.
You’ve thrown away your self-worth to become a cheerleader for frauds.
Why? For what? For whom?
Jagan and CBN will move on.
But the stain of your own words will stay with you.
Here’s the bottom line:
Stop the vulgarity. Immediately. Permanently.
There is no excuse. There is no pride. There is no future in the way you speak right now.
This is your last warning from someone who still believes you can rise.
I’m not angry. I don’t hate you. But I won’t lie to you either:
You are making a joke of yourself. And everyone sees it.
I will pray for you.
Not because you’re strong—but because you’re broken. And I truly hope one day you realize what you’re doing to yourself.
God bless you. But let this be the last time anyone has to say this to you
ఏం పూ……ష్ ప్రభుత్వం దివాళా తీసిందా?
Ore నీలాంటి కేతు గాళ్ళు ఉన్నంతగావరకు అంతే రా… ఎర్రి poo