ఆదిమూలంపై లైంగిక దాడి కేసు లేదిక‌!

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై న‌మోదైన లైంగిక దాడి కేసు ఇక లేదు. టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు త‌న‌పై ఆదిమూలం లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని తిరుప‌తి ఈస్ట్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన…

View More ఆదిమూలంపై లైంగిక దాడి కేసు లేదిక‌!