గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీని ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తర్వాత అరెస్ట్ వంతు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనే మాట వినిపిస్తోంది.
View More ఇక కొడాలి నాని వంతేనా?Tag: nara lokesh
రెడ్‌బుక్ Vs జగన్ 2.0
రెడ్‌బుక్ హామీల అమలుకు పోలీస్ యంత్రాంగం సరిపోతుంది. కానీ సూపర్‌సిక్స్ హామీల అమలుకు ఆర్థిక వనరులు అవసరం.
View More రెడ్‌బుక్ Vs జగన్ 2.0లోకేష్ రూ.పదికోట్ల సవాలు ఓకే! కానీ..
ఎవరు ఏ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారో.. ఆ డేటా, సైబర్ నేరాలకు పాల్పడే వారికి తెలియాల్సిన అవసరం లేదు.
View More లోకేష్ రూ.పదికోట్ల సవాలు ఓకే! కానీ..ఎమ్మెల్సీ ఎన్నికల కోసమేనా డీఎస్సీపై క్లారిటీ?
నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే, ఎన్నికల కోడ్ రాక ముందే ఎందుకు డీఎస్సీ ప్రక్రియ చేపట్టలేదనే ప్రశ్న వాళ్ల నుంచి ఎదురవుతోంది.
View More ఎమ్మెల్సీ ఎన్నికల కోసమేనా డీఎస్సీపై క్లారిటీ?ప్రజలకు సేవలందాలి.. వారిని విసిగించరాదు!
వాట్సప్ గవర్నెన్స్ అనేది చాలా మంచి ఆలోచన. కానీ.. అది భ్రష్టుపట్టిపోకుండా, ప్రజలు దానిని చీదరించుకోకుండా ఆ సేవలను వాడుకోవాలంటే.. ఖచ్చితంగా ప్రభుత్వం పంపే మెసేజీల విషయంలో సంయమనం ఉండాలి.
View More ప్రజలకు సేవలందాలి.. వారిని విసిగించరాదు!బుల్లెట్ దిగడమే కీలకం
వైకాపా హయాంలో మంత్రులు అసలు పనిచేసినట్లు ఎక్కడన్నా కనిపించిందా? ఎంత సేపూ మాటలు తప్ప అమలులోకి ఏదైనా వచ్చినట్లు కనిపించిందా?
View More బుల్లెట్ దిగడమే కీలకంలోకేశ్కు బుచ్చయ్య చౌదరి షాక్!
మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి షాక్ ఇచ్చారు.
View More లోకేశ్‌కు బుచ్చయ్య చౌదరి షాక్!లోకేష్ ప్రమోషన్ పదవిపై కన్నేశారా?
అప్పుడు- ఇప్పుడు నారా లోకేష్ చెప్పిన మాటలను సింక్ చేసుకుని గమనిస్తే.. ఆయన ప్రమోషన్ కోసం ఆలోచిస్తున్నట్టు ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.
View More లోకేష్ ప్రమోషన్ పదవిపై కన్నేశారా?దేవాన్ష్‌పై పవన్ ప్రశంస.. ఇంత ఆలస్యం ఎందుకో?
పవన్‌కల్యాణ్ ఇవాళ ఎక్స్ వేదికగా దేవాన్ష్‌ను అభినందిస్తూ ఎందుకు పోస్టు పెట్టారో అనే చర్చకు తెరలేచింది.
View More దేవాన్ష్‌పై పవన్ ప్రశంస.. ఇంత ఆలస్యం ఎందుకో?ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో లోకేశ్ అనుచరుడి ఆట!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అంటే, ఆ యువ నాయుడేనా? తాము కాదా? అని టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
View More ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో లోకేశ్ అనుచరుడి ఆట!తెలుగుదేశం, జనసేన.. ఎవరి డ్రీమ్ ప్రాజెక్టుల్లో వారు!
రియాలిటీలోకి వస్తే.. కూటమిగా పోటీ చేయకపోతే రెండు పార్టీలకూ స్వప్నభంగం కలుగుతుందనే ఆందోళన కూడా లేకపోలేదు!
View More తెలుగుదేశం, జనసేన.. ఎవరి డ్రీమ్ ప్రాజెక్టుల్లో వారు!దావోస్‌కు పవన్‌ను ఎందుకు తీసుకెళ్లలేదు?
ఏపీలో ఐపీఎస్ అధికారులపై కేసులు పెడితే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరొస్తారని రోజా నిలదీశారు.
View More దావోస్‌కు పవన్‌ను ఎందుకు తీసుకెళ్లలేదు?లోకేశ్‌ను ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?
రాజకీయంగా పరిస్థితులు బాగున్నప్పుడు వారసులకు పట్టాభిషేకం చేయడం తెలివైన పని. ముందు చూపున్న అధినేత ఎవరైనా ఇదే పని చేస్తారు.
View More లోకేశ్‌ను ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?వాళ్ల సొంత గొడవను కూడా వైసీపీకి పులుముతారా?
లోకేష్ కు డిప్యూటీ పోస్టు గురించి వివిధ వర్గాల నుంచి నేతలతో ప్రకటనలు చేయించడం.. ఇలాంటి వ్యూహమే అనేది అందరూ గ్రహిస్తున్నదే.
View More వాళ్ల సొంత గొడవను కూడా వైసీపీకి పులుముతారా?భజన ఓకే.. ఈ వరములు ప్రకటించడం ఏమిటి?
నాయకుడి బర్త్ డే అయితే.. జీవీరెడ్డి తన రక్తాన్ని దానమిచ్చి ఉంటే అందంగా ఉండేదని, సర్కారు ఖజానాను దోచి, చిల్లుపెట్టి నాయకుడికి కానుకలాగా మాట్లాడడం చిత్రం అని ప్రజలు అంటున్నారు.
View More భజన ఓకే.. ఈ వరములు ప్రకటించడం ఏమిటి?ఆ ఒక్క మాటా ఎత్తకుండా లోకేష్ బర్త్‌డే వేడుకలు
లోకేష్ ఉప ముఖ్యమంత్రి అని కానీ కాబోయే ముఖ్యమంత్రి అని కానీ ఏ ఒక్క నేతా అనలేదు.
View More ఆ ఒక్క మాటా ఎత్తకుండా లోకేష్ బర్త్‌డే వేడుకలుపవన్ సిఎమ్… ఎలా సాధ్యం?
జగన్, లోకేష్, పవన్… ఈ ముగ్గురు త్రిముఖంగా పోటీ పడితే పవన్‌కు చాన్స్‌లు కష్టం. అదే కనుక ముగ్గురిలో ఏ ఒక్కరు తప్పుకున్నా పవన్‌కు చాన్స్‌లు ఉంటాయి.
View More పవన్ సిఎమ్… ఎలా సాధ్యం?లోకేశ్ వెనుకపడ్డావ్!
ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విషయ పరిజ్ఞానంలో వెనుకపడ్డారు.
View More లోకేశ్ వెనుకపడ్డావ్!బిందుమాధవ్ నియామకం వెనుక లోకేశ్!
బిందుమాధవ్‌ను కాకినాడ బాస్‌గా పంపడం ద్వారా, సానా సతీష్‌ను మరింత శక్తిమంతుడిగా తీర్చిదిద్దడం, జనసేన ప్రాభవాన్ని తగ్గించే వ్యూహం కనిపిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు.
View More బిందుమాధవ్ నియామకం వెనుక లోకేశ్!పవన్‌కు సీఎం పదవిని స్వాగతిస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే!
లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే, పవన్‌కు సీఎం పదవి అంటున్నారు జనసేన నేతలు.
View More పవన్‌కు సీఎం పదవిని స్వాగతిస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే!జగన్ రారని బాండ్లతో దావోస్‌కు వెళ్లారా?
మళ్లీ జగన్ అధికారంలోకి రానే రారని పారిశ్రామికవేత్తల్లో ధైర్యం నింపడానికి బాండ్ల పేపర్లతో దావోస్‌కు వెళ్లారా?
View More జగన్ రారని బాండ్లతో దావోస్‌కు వెళ్లారా?నామినేటెడ్ పదవుల కోసం లోకేశ్ భజన!
మంత్రి నారా లోకేశ్ సిఫార్సు మేరకే పదవుల భర్తీ జరుగుతోందని తెలుసుకున్న టీడీపీ నాయకులు ఆయన గుడ్‌లుక్స్‌లో పడేందుకు శ్రమిస్తున్నారు.
View More నామినేటెడ్ పదవుల కోసం లోకేశ్ భజన!పాపం వర్మకు ఏదైనా ఇవ్వండయ్యా!
ఇంత అతిశయమైన భజన భరించే ప్రమాదం లేకుండా పిఠాపురం వర్మకు అత్యవసరంగా ఏదైనా పదవి కట్టబెట్టండి బాబు అని ప్రజలు నవ్వుకుంటున్నారు.
View More పాపం వర్మకు ఏదైనా ఇవ్వండయ్యా!అల్లుడికి డిప్యూటీ సీఎం పదవి.. మామ మనసులో ఏముందో?
మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే అంటూ టీడీపీ నాయకులు క్యాంపెయిన్ చేపట్టారు.
View More అల్లుడికి డిప్యూటీ సీఎం పదవి.. మామ మనసులో ఏముందో?తమ్ముళ్లూ ఎత్తుకోండి లోకేశ్ నినాదం!
లోకేశ్‌ను మంత్రిగా మాత్రమే చూసేందుకు టీడీపీ నాయకులు సంతృప్తి చెందడం లేదు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలని తపిస్తున్నారు.
View More తమ్ముళ్లూ ఎత్తుకోండి లోకేశ్ నినాదం!భక్తుడికి వరం ఇవ్వరా లోకేశ్?
లోకేశ్‌పై ఇంతగా ప్రశంసలు కురిపించే బుద్దా వెంకన్నకు ఇంత వరకూ నామినేటెడ్ పదవి ఎందుకు లభించలేదో అర్థంకాని ప్రశ్న.
View More భక్తుడికి వరం ఇవ్వరా లోకేశ్?ఎన్టీఆర్‌కు భారతరత్న ఓ కలేనా?
తాత దివంగత ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని మంత్రి నారా లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
View More ఎన్టీఆర్‌కు భారతరత్న ఓ కలేనా?