రెడ్‌బుక్ Vs జ‌గ‌న్ 2.0

రెడ్‌బుక్ హామీల అమ‌లుకు పోలీస్ యంత్రాంగం స‌రిపోతుంది. కానీ సూప‌ర్‌సిక్స్ హామీల అమ‌లుకు ఆర్థిక వ‌న‌రులు అవ‌స‌రం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం రెండు అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక‌టి మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్‌, రెండోది జ‌గ‌న్ 2.0. ఎన్నిక‌ల‌కు ముందు కుప్పం నుంచి లోకేశ్ పాద‌యాత్ర మొద‌లు పెట్టిన సంద‌ర్భంలో రెడ్‌బుక్ అంశం తెర‌పైకి వ‌చ్చింది. పాద‌యాత్ర‌లో రెడ్‌బుక్‌ను లోకేశ్ రాశారు. ఎవ‌రైతే టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్లంద‌రి పేర్ల‌ను రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నాన‌ని, అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వాళ్లంద‌రి భ‌ర‌తం పట్టే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని లోకేశ్ హెచ్చ‌రించారు.

లోకేశ్ ఇచ్చిన రెడ్‌బుక్ హామీనే బాగా అమ‌లవుతోంది. సూప‌ర్ సిక్స్ హామీల సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. రెడ్‌బుక్ హామీల అమ‌లుకు పోలీస్ యంత్రాంగం స‌రిపోతుంది. కానీ సూప‌ర్‌సిక్స్ హామీల అమ‌లుకు ఆర్థిక వ‌న‌రులు అవ‌స‌రం. ఆ వ‌న‌రులు ప్ర‌భుత్వం వ‌ద్ద లేవ‌ని స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబే చెప్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న పార్టీ శ్రేణుల‌కు ధైర్యం చెప్పేందుకు, ఇదే సంద‌ర్భంలో ప్ర‌త్య‌ర్థుల్ని హెచ్చ‌రించేందుకు ఎత్తుకున్న నినాదం… జ‌గ‌న్ 2.0. రానున్న‌ది త‌మ పాల‌నే అని, ఈ సారి వేరే లెవెల్‌లో వుంటుంద‌ని ఆయ‌న ప‌దేప‌దే అంటున్నారు. జ‌గ‌న్ 2.0 పాల‌న‌లో కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం, అలాగే వైసీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే ప్ర‌తి ఒక్క‌రి అంతు చూసే బాధ్య‌త త‌న‌దిగా ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు.

దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ప్ర‌త్య‌ర్థులు జ‌గ‌న్ 2.0ను త‌ప్పు ప‌డుతున్న‌ప్ప‌టికీ, వాళ్ల‌లో ఒక భ‌యం క‌నిపిస్తోంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే, త‌మ‌ను వెంటాడతాడ‌ని, గ‌తంలో మాదిరి ఈ ద‌ఫా ఊరికే వ‌దిలిపెట్ట‌డ‌ని ఆందోళ‌న చెందుతున్నారు. స్వ‌యంగా ఈ విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబే చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్‌లో మార్పు క‌నిపిస్తోంద‌ని, ఈ ద‌ఫా త‌మ‌కు ప్రాధాన్యం వుంటుంద‌ని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు న‌మ్ముతున్నారు. రెడ్‌బుక్‌, జ‌గ‌న్ 2.0… పేర్ల‌లో తేడా. రెడ్‌బుక్‌కు కౌంట‌ర్ జ‌గ‌న్ 2.0 అని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. స్వ‌భావ రీత్యా ఒకే విధంగా ఉన్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

24 Replies to “రెడ్‌బుక్ Vs జ‌గ‌న్ 2.0”

  1. రెడ్ బుక్.. టీడీపీ క్యాడర్ బాధ నుండి.. ఆవేశం నుండి పుట్టింది..

    జగన్ 2.0.. జగన్ రెడ్డి కి భయం తో.. అక్కసు తో.. ఉడత ఊపులు ఊపుతోంది..

    ..

    రెడ్ బుక్ ని ప్రజలు ఒప్పుకొన్నారు.. టీడీపీ మేనిఫెస్టో కన్నా.. రెడ్ బుక్ కి ఎక్కువ ప్రచారం చేశారు..

    మేనిఫెస్టో పథకాలకన్నా.. రెడ్ బుక్ లో పేర్ల మీద ఎక్కువగా చర్చ జరిగింది..

    ..

    పులి ని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా..

    జగన్ 2.0 పుట్టింది.. జనాలు ట్రోల్ చేసుకొంటున్నారు..

    ముందు నీ పేరే రాసుకో.. అని జగన్ రెడ్డి కి ఉచిత సలహా ఇస్తున్నారు..

    ..

    మనం ఏదైనా చేస్తే.. జనాల ఆమోదం ఉండాలి..

    నీకు మండింది కదా అని.. జనాలందరికీ మండుతోంది అనుకోవడం.. జగన్ రెడ్డి భ్రమల్లో బతుకుతున్నారనడానికి నిదర్శనం..

  2. ////జగన్ అధికారంలోకి వస్తే, తమను వెంటాడతాడని, గతంలో మాదిరి ఈ దఫా ఊరికే వదిలిపెట్టడని ఆందోళన చెందుతున్నారు.///

    .

    అబ్బొ! జగన్ క్రితం సారి విదిలెసాయడా? ఎమి సెపితిరి, ఎమి సెపితిరి?

    అసలు జగన్ తన ఇష్టారాజంగా ఎంత నియంత్రుత్వంగా, కర్కశంగా చెసాడు రా? మరీ ఇలా శ్రిరంగనీతులు చెపుతె ఎలారా GA?

    పాపం ఎంత మందిని బెదిరించాడు, జైల్లకి పంపించాడు. చివరికి తనకి అనుకూలం గా కొర్ట్ తీర్పు చెప్పకపొయినా న్యాయమూర్తులని కూడా ట్రొల్ల్ చెసారు!!

  3. రెడ్ బుక్ – టీడీపీ కార్యకర్తలకు న్యాయ0 చేయటానికి

    జగన్ 2.ఓ – వైసీపీ కార్యకర్తలను మరోసారి మోసం చేయడానికి

  4. వైఎ*స్ఆర్ సొం*త భా*ర్య మీద ఆ*స్తి కొట్టేసింది అని కే*సు పెట్టిన బేవా*ర్సు గాడి చె*ప్పు లు నా*కండి, వైఎస్ఆ*ర్ ఫ్యాన్స్ అనే వా*ళ్ళు, సిగ్గు లేని బతుకులు మీవి.

  5. రేయ్..ఎందుకు రా..వాడ్ని ప్రశాంతంగా పాలన్ లో బొజ్జోనివ్వండి..ఎప్పుడో మెలుకువ వచ్చినపుడు బయటికి వచ్చి,వాటర్ బాటిళ్లు,30 ఇయర్స్..2.0.లని ఏవేవో డైలాగులు ..కొట్టి మళ్ళా లోపలకి దూరతాడు..ఇక వాటిని పట్టుకొని మీరు ఇక్కడ ఎంటర్టైన్మెంట్.. ఏనుగు పిత్తు సామెత తెలుసుగా..ఆ టైప్ వాడు..

  6. మాట తప్పని, మడమ తిప్పని “పథకాల పితామహుడు”

    మేనిఫెస్టో లో ఇచ్చిన అన్నీ హామీలు 99.9% అమలు చేసి, పథకాల రూపంలో ప్రతీ ఇంటికీ, ప్రతీ ఒంటికి లక్షలు ఇచ్చి పేదలందరినీ కోటేశ్వరులని చేసిపారేసాడు తెలుసా??

    కానీ ప్రజలందరినీ కోటేశ్వరులు గా చేసిన మావోణ్ణి అదే ప్రజలు గుంపులుగా వచ్చి11 ఇంచులు దింపారేంటయ్యా..??

    1. mi andaru amma/abba ki correct ga puttinte ..vallu pettina perlu pettukoni comments pettandi…Jagan 2.0 dengu thadani peru maruchu koni comments pedu tunnara leka ..

Comments are closed.