ఇక కొడాలి నాని వంతేనా?

గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీని ఎట్ట‌కేల‌కు కూట‌మి ప్ర‌భుత్వం అరెస్ట్ చేసింది. ఈ నేప‌థ్యంలో త‌ర్వాత అరెస్ట్ వంతు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనే మాట వినిపిస్తోంది.

గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీని ఎట్ట‌కేల‌కు కూట‌మి ప్ర‌భుత్వం అరెస్ట్ చేసింది. ఈ నేప‌థ్యంలో త‌ర్వాత అరెస్ట్ వంతు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనే మాట వినిపిస్తోంది. వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై కొడాలి వ్య‌క్తిగ‌తంగా దారుణ విమ‌ర్శ‌లు చేశారు. రాజ‌కీయంగా కాకుండా, వ్య‌క్తిగ‌తంగా తీసుకోవ‌డంతో వైరం పెరిగింది.

ఈ నేప‌థ్యంలో తాము అధికారంలోకి వ‌స్తే, కొడాలి నాని అంతు చేస్తామ‌ని లోకేశ్ బ‌హిరంగంగా హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతానికి వ‌ల్ల‌భ‌నేని వంశీని అరెస్ట్ చేశారు. రానున్న రోజుల్లో కొడాలి నానిని కూడా ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజు త‌ల‌చుకుంటే కొర‌డా దెబ్బ‌లు కొద‌వా అనే సామెత చందాన‌, అరెస్ట్ చేయాల‌ని పాల‌కులు అనుకుంటే, ఏదో ఒక కేసును సృష్టించ‌డం పెద్ద ప‌నేమీ కాద‌ని ప‌లువురు అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో కొడాలి నాని కూడా అధికారం పోయిన త‌ర్వాత హైద‌రాబాద్‌కే ఎక్కువ‌గా ప‌రిమితం అయ్యారు. గుడివాడ‌లో ఆయ‌న దాదాపు క‌నిపించ‌డం లేదు. గుడివాడలో కూట‌మిలోనే లుక‌లుక‌లు రోజురోజుకు పెరుగుతున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే రాముపై అప్పుడే వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే, కొడాలి నానికి సంబంధించి కేసుల్లో ఇరికించేందుకు టీడీపీ నాయ‌కులు వెతుకులాట మొద‌లు పెట్టారు.

బ‌హుశా దానికో టైమ్ కోసం ఎదురు చూస్తున్న‌ట్టున్నారు. లేదంటే ఈ పాటికే కొడాలిని కూడా జైలుకు పంపి వుండేవాళ్లు. కొడాలి అరెస్ట్‌కు సంబంధించి లోకేశ్ మ‌న‌సులో ఏదో ఆలోచ‌న ఉన్న‌ట్టుంది. అందుకే కాసింత స‌మ‌యం తీసుకుంటున్నారనే చ‌ర్చ జ‌రుగుతోంది. వంశీ అరెస్ట్ నేప‌థ్యంలో , ఆ త‌ర్వాత వంతు కొడాలి నానీదే అని అంద‌రూ అంటున్న మాట‌.

21 Replies to “ఇక కొడాలి నాని వంతేనా?”

  1. రెడ్ బుక్ ని మడిచి కింద దోపుకో.. అన్నాడు గా..

    ఇప్పుడే .. మడత పెట్టడం మొదలుపెట్టాం.. అరెస్ట్ చేసి కింద దోపుతాం..

    ..

    ఒక్కటి గుర్తు పెట్టుకోండి..

    టీడీపీ వాళ్ళ మీద కేసులేసినప్పుడు.. సాయంత్రానికల్లా బెయిల్ మీద బయటకు వచ్చేసాం..

    ఇప్పుడు.. వైసీపీ మీద కేసులకు.. బెయిల్ కి కూడా అనర్హులు .. అంత గట్టిగా, పకడ్బందీగా పడుతున్నాయి..

    ఒకసారి లోపలికివెళితే.. అటు నుండి అటే పైపైకి..

    ..

    లోకేష్ ఆట.. వేట.. ఇంకా చూస్తారు..

    జగన్ రెడ్డి ని అస్సలు ముట్టుకోము.. వాడి చుట్టూ ఉన్న పందులను మాత్రం వేసేస్తుంటాం..

    ఆ పిచ్చనాకొడుకు.. 2.0 అంటూ సొల్లు వాగుతూ తిరుగుతుంటాడు.. కొన్నాళ్ళకు జనాలు కూడా లైట్ తీసుకొంటారు..

    ..

    యుద్ధం అంటే చంపడం కాదు.. సచ్చేలా కొట్టడం..

    1. Long back you posted a post .. you actually about to join YCP, and your uncle also in YCP. But you dropped last min due to YCP doing cheap & darty politics. They are doing some “gundaisam”. I appreciate your decision that you are hoping good politics in AP. But now you are saying what Lokesh garu is doing good with REDBOOK. Don’t know why your ideology changed, earlier you hate that dirty politics now you saying that’s good. YCP did that’s why now TDP doing means no logic .. YCP did that, that’s why there now with 11seats. Now TDP also doing same thing, people not voted for this revenge politics. AP people need some

      hope about their future. This redbook/ blue book are not good for AP.

  2. జగన్ ఉస్కొ అన్నపుడల్లా బూతులతొ తెగ మొరిగెవాడు! చివరికి అదికారం పొగానె భయంతొ మాయమైపొయాడు!

    .

    అర్రెస్ట్ అయితె ఒకసారె పొద్ది! ఎప్పుడు స్టెషన్లొ కుల్లబొడుస్తారొ అని నిద్రలెని రాత్రులు గడుబుతున్నాడు అంట! వీడిదీ ఒక బ్రతుకెనా?

    దమ్ముంటె ఇప్పుడు వచ్చి రాజకీయం చెయి! ఎమి చెతకాదా?

    ఇంత పిరికి సన్నాసులు ఎలా పుట్టారురా?

  3. బూతులు అసభ్య పోస్ట్లు లు ఏ రెడ్డి నాయకుడు చేత కూడా చేయించలేదు బూతులు కు కమ్మ వాళ్లలో వంశి నాని కాపులలో పేర్ని నాని గుడివాడ అంబటి ఇంకా ఇతర బీసీ ల చేత స్సీ ల చేత తిట్టించేడు డబ్బు మాత్రం మొత్తం తాను తన సామజిక వర్గానికి చెందిన వాళ్ళు దోచేసేరు తిరిగి మల్లి ముప్పై సంవత్సరాలు పాలించేస్తాడు ఎవడైనా ఓటేసే వాడుంటే

Comments are closed.