దావోస్‌కు ప‌వ‌న్‌ను ఎందుకు తీసుకెళ్ల‌లేదు?

ఏపీలో ఐపీఎస్ అధికారుల‌పై కేసులు పెడితే రాష్ట్రానికి పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఎవ‌రొస్తార‌ని రోజా నిల‌దీశారు.

సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్ త‌దిత‌ర ఏపీ బృందం దావోస్ వెళ్ల‌డం, ఖాళీ చేతుల‌తో తిరిగి రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌త్య‌ర్థుల‌కైతే ఇది ఆయుధంగా మారింది. ఇది మా బ్రాండ్ ఇమేజ్ అని సీఎం చంద్ర‌బాబు గొప్ప‌గా చెబుతుంటే, కాదు ఏపీకి డ్యామేజ్ జ‌రిగింద‌ని వైసీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్టుగా త‌మ నాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిదైంద‌ని జ‌న‌సేన నేత‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌వేళ ప‌వ‌న్ వెళ్లి, పెట్టుబ‌డులు రాక‌పోయి వుంటే ప‌రువు పోయేద‌ని జ‌న‌సేన నేత‌లు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను దావోస్‌కు ఎందుకు తీసుకెళ్ల‌లేద‌ని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

అస‌లే ప‌వ‌న్‌కు వ్య‌తిరేకంగా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాల‌ని టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌నే అనుమానం జ‌న‌సేన నేత‌ల్లో వుంది. ఇలాంటి స‌మ‌యంలో రోజా ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ గురించి మాట్లాడ్డం కూట‌మిలో చిచ్చు ర‌గ‌ల్చ‌డానికే అని సంబంధిత నాయ‌కులు అంటున్నారు. ఏడు నెల‌ల్లో రాష్ట్రాన్ని చంద్ర‌బాబు స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని ఆమె విరుచుకుప‌డ్డారు.

ఏపీలో ఐపీఎస్ అధికారుల‌పై కేసులు పెడితే రాష్ట్రానికి పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఎవ‌రొస్తార‌ని రోజా నిల‌దీశారు. కేవ‌లం రెడ్‌బుక్ రాజ్యాంగం వ‌ల్లే పారిశ్రామిక‌వేత్త‌లు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి భ‌య‌ప‌డుతున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. రూ.20 కోట్లు ఖ‌ర్చు పెట్టి దావోస్‌కు వెళ్లి, ఖాళీ చేతుల‌తో తిరిగి వ‌చ్చార‌ని ఆమె దెప్పి పొడిచారు.

44 Replies to “దావోస్‌కు ప‌వ‌న్‌ను ఎందుకు తీసుకెళ్ల‌లేదు?”

  1. అక్కా.. నువ్వు ఇంత తెలివైనదానివి కదా..

    జగన్ ప్రభుత్వం లో ఉన్నప్పుడు.. దావోస్ కి నిన్నెందుకు తీసుకెళ్లలేదు మరి..

    నీ తెలివితేటలతో ఇంకో 4 లచ్చల కోట్లు పెట్టుబడులు పట్టుకొచ్చేసేదానివి కదా..

    ఎందుకు వదులుకొన్నారో మరి..

    నిన్నెందుకు వద్దనుకొన్నారో మరి..

    ..

    ప్రభుత్వం అంటే ఏమిటి.. మంత్రివర్గం అంటే ఏమిటి.. పరిపాలన అంటే ఏమిటి.. అనే మినిమం సెన్స్ కూడా లేదు ఈ దద్దమ్మలకు .. వీళ్ళు ఐదేళ్లు మన మీద ఎక్కి తొక్కారు..

      1. మరి సీఎం వెళ్ళిపోయి డీసీఎం వెళ్ళిపోతే రాష్ట్రము లో ప్రభుత్వం యంత్రాంగం పరిస్థితి ఏంటి….ఐన పవన్ పోర్ట్ఫోలియో కి దీనికి సంబంధం ఉండిందా ..ఇలా పుల్లలు పెట్టుకునే చేష్టలు చేసే కన్నా మన అన్న పార్టీ బలోపేతం మీద ద్రుష్టి పెట్టుకోవచ్చు కదా…2019-24 లో కూడా పవన్ మీద పొత్తు విచ్చిన్నం మీద కన్నా మన అన్న పార్టీ మీద శ్రద్ద పెట్టుకుని ఉంటె కనీసం విపక్ష హోదా ఐన దక్కి ఉండేది

        1. first point-will appreciate ur logic..pavan portfolio and dcm ga WEF ki vellochu..next elections lo asalu party vuntadho ledho kuda teliyani party ki support cheyyalsina avasram naku ledhu..alage question chesina prathi vallu yc supporter ayiporu..

          1. నిజమే…ప్రశ్నించిన ప్రతి ఒక్కరు అవతల పార్టీ కి సపోర్ట్ చేసినట్టు కాదు…కానీ ఇక్కడ టీడీపీ కి లేదా జనసేన కి వీరాభిమానులు ఉంటూ …దురభిమానం చూపిస్తూ..పుల్లలు పెట్టె మాటలు రాసె వాళ్ళు తక్కువ లేరు…..sir

          2. vaallu easy gane telsipotharu le sir..aina ee international portal lo pette comments valla jarige vipareethalemi vundavu le..already retirements start aipoyayi ..inko aidellalo evaru kanipincharu vallu

      2. భాస్కర్ గారు..

        రోజా ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు.. పర్యాటక శాఖ మంత్రి కూడా.. మీరే మర్చిపోయినట్టున్నారు..

        పోనీ.. జగన్ రెడ్డి ప్రభుత్వం లో అయిదుగురు డీసీఎం లు ఉండేవాళ్ళు.. వాళ్ళల్లో ఎంత మంది దావోస్ సదస్సు కి వెళ్లారో చెప్పండి..

        ప్రశ్నించడం కాదు.. సమాధానం చెప్పగలిగే తెలివితేటలు కూడా ఉండగలగాలి..

        పవన్ కళ్యాణ్ ఏ శాఖ కి మంత్రో తెలుసా..? ఆయన పని ఆయన చేసుకొంటున్నారు ..

        దావోస్ సదస్సు.. ఆయన పోర్ట్ ఫోలియో కి సంబంధం ఏమిటో చెప్పగలరా..?

        ..

        జగన్ రెడ్డి జనాలు ఎదో ఒక అబద్ధం ప్రచారం చేస్తుంటారు.. మీ తెలివి కూడా ఆ లెవల్ వరకే అయితే.. ఆ కామెంట్స్ చదువుకోండి.. మీ స్థాయి అంతే..

        1. మర్చిపోలేదు Ejay గారు అందుకే చిన్న మంత్రి అన్న కామెంట్ లో ..ఇక్కడ డీసీఎం గురించి మాట్లాడిన వాళ్ళందరూ వైసీ సపోర్ట్ నే అనుకోవటం కరెక్ట్ కాదు ..ఇక కళ్యాణ్ గారి గురించి వస్తే డీసీఎం తో పాటు రూరల్ డెవలప్మెంట్ and రూరల్ వాటర్ సప్లై ; ఎన్విరాన్మెంట్ , ఫారెస్ట్ , సైన్స్ and టెక్నాలజీ శాఖలకు కూడా మంత్రి గ వున్నారు ..ఈ పోర్ట్ఫోలియో తో పాటు ఒక డీసీఎం గా కూడా ఆయన WEF కి అటెండ్ అవ్వొచ్చు .. కర్ణాటక నుంచి డీసీఎం శివ కుమార్ కూడా వెళ్ళాల్సింది కానీ వాళ్ళ గొడవల్లో ఎవరు వెళ్ళలేదు ..అలీబాబా పదకొండు గురించి మాట్లాడుకోటం కూడా వేస్ట్ ..నెక్స్ట్ ఎలక్షన్ కి అసలు పార్టీ వుంటది అని గారెంటీ కూడా లేదు అంటున్నారు చాల మంది ..ఫర్ ఏ చేంజ్ నెక్స్ట్ సమ్మిట్ కి చినబాబు డీసీఎం కలిసి వెళ్లి వస్తారని ఆశిద్దాం ..

  2. Traffic jam ఐనప్పుడు నడిచేది ఒక్క లోకేశం మాత్రమే pavan కు elevation ఇవ్వటం yellow media కు ఇష్టం లేదు అందుకని తీసుకెళ్ళలేదు. తెలంగాణ శిష్యుడు investment తీసుకొస్తే, చంబా సొల్లు కబుర్లతో కాలం గడిపి ఉత్త చేతులతో వచ్చాడు. Future CM లోకేశం అని మాత్రం davos నుండి చెప్పారు

    1. ముఖ్యమైన నాయకులం.. మనందరం ఇక్కడ లేకపోతే జగన్ కుట్ర చేసి మన ప్రభుత్వాన్ని కూల్చేస్తాడు కాబట్టి మేమిద్దరం వెళ్లి వచ్చే వరకూ నువ్విక్కడే రాష్ట్రానికి కాపలా కాస్తూవుండమని మాసిన బాబు పురమాయించాడట.

  3. అదో బొక్క మళ్ళీ.. అందరూ “మేం మీ అమరావతిలో పెట్టుబడి పెట్టాలంటే జగన్ మళ్ళీ అధికారంలోకి రాడు అని బాండ్ పేపర్ మీద రాసివ్వండి.. అప్పుడు ఆలోచిస్తాం” అంటున్నారు. మాసిన బాబు మాత్రం ఏం చేయగలడు.. పాఫం..!

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  5. Pawan kalyan portfolio కి దావోస్ ఇన్వెస్ట్మెంట్ summit కి relavent కాదు అని కూడా ఈ నల్ల పిర్రల బర్రె కి తెలియకపోవడం మన కర్మ.. ఇదీ కూడా మినిస్టర్ అయ్యింది.. తూ

  6. పవన్ పంచాయత్ రాజ్ , గ్రామీణ శాఖల మంత్రి. ఆయన పోర్ట్ఫోలియో లో పరిశ్రమల, ఐటీ శాఖలు లేవు. పవన్ శాఖలలో ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం తక్కువ. అందుకే వెళ్ళలేదు. ఒకవేళ పవన్ వెళ్తామనుకుంటే ఎవరూ ఆపరు.

  7. జగనన్న మీకు మొదటి విడత లోనే ఎందుకు పదవి ఇవ్వలేదు…అంటే ఎం చెప్తారు…..

      1. ఏళ్ళు గా గెలవని సీట్ లో గెలిచాడు….రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మరి కొట్టడానికి వచ్చాడు….ఇంకా అతన్ని ఆలా under ఎస్టిమేట్ చేస్తే మీకే నష్టం

  8. పల్లకి మోసేవాడికి ఎంత విలువ ఇవ్వాలో అంతకన్న ఎక్కువ విలువే ఇస్తున్నారు…. అలగా జనాలని రెచ్చగొట్టే మాటలు తప్ప, ఆర్ధిక పెట్టుబడుల సమావేశాల్లొ ఏం మాటాడ గడు… అందుకే తీసుకెళ్ళ లేదేమొ..

  9. చిల్లర మాటలు, చిల్లర చేష్టలు, చిల్లర భతుకులు – ఏ పని లేదు ఆమెకి/నీకు రాయడానికి

  10. పవన్ కి ఎప్పుడు చెక్ పెడదామా అని లోకేష్ చూస్తుంటే, నువ్వెంటి దావోస్ కి కూడా తీలుసుకెళ్ళమంటున్నావ్

  11. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

    1. అవును..

      చలి గా ఉంటుందని దావోస్ సదస్సు కి ఎగ్గొట్టేసిన ఇన్సెక్యూరిటీ మనది..

      కోడికత్తితో పొడిచిన వాడి గురించి కనీసం సాక్ష్యం కూడా చెప్పలేనంత ఇన్సెక్యూరిటీ మనది..

      హోదా లేకపోతే అసెంబ్లీ గేటు కూడా చూడలేనంత ఇన్సెక్యూరిటీ మనది..

      తండ్రి వర్ధంతి రోజున చెల్లి మొఖం చూడకూడదని.. షెడ్యూల్ చేసుకుని మరీ వెళ్లే అంతటి ఇన్సెక్యూరిటీ మనది..

      ..

      మనకెందుకు ఇంకొకరి ఇన్సెక్యూరిటీ లెక్కలు..

      1. నలుపు చుస్తే అరిష్టం అని ఎవడో తలమాసినోడు చెప్తే ఆడకూతుళ్ల వంటి మీద చున్నీల లాగించిన సంగతి ….చుట్టూ 30 అడుగుల ఇనుప కంచె కట్టుకోవడం….తన పాలస్ చుట్టూ రెండు కిలోమీటర్ ల వరకు ఎవరు రాకుండా చేసుకోవడం ..ఇలాంటి ఇన్సెక్యూరిటీ ల ముందు మీరు చెప్పిన వి ఎంత సర్….

          1. వాటిని జాగ్రత్తలు అని అన్నారు సర్…వాటిని చండాలాలు అంటారు ..అందుకే దింపేశారు..కాదు కాదు తొక్కేశారు

  12. The prevailing sentiment among AP economic experts leans towards cautious pessimism regarding the growth and political scenario.

    no investments will come to AP. Last 5 years,

    cbn used to spread hatred on AP govt and promoted negative sentiment. It’s just that they are haunting back in own tasting style.

Comments are closed.