అనీల్ రావిపూడిపై ఇప్పుడు మెగాభిమానుల ఫోకస్ ఎక్కువైంది. ఎందుకంటే, అతడు తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో చేయబోతున్నాడు. తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్టవ్వడంతో, మెగా ఫ్యాన్స్ మరింత ఎక్కువగా అనీల్ ను ఫాలో అవుతున్నారు.
ఇందులో భాగంగా అతడ్ని తొందరగా వైజాగ్ రమ్మని ఆహ్వానిస్తున్నారు. దీనికి కారణం చాలామందికి తెలిసే ఉంటుంది. తను ఏ సినిమా మొదలుపెట్టినా, వైజాగ్ నుంచే రైటింగ్ స్టార్ట్ చేస్తాడు.
ఇంకా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రచారంలోనే ఉన్నాడు అనీల్ రావిపూడి. పైగా దర్శకుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరుసగా ఇంటర్వ్యూలిస్తున్నాడు. ఈ హడావుడి అయిన తర్వాత, తన టీమ్ తో కలిసి వైజాగ్ వెళ్తాడు.
చిరంజీవికి బేసిక్ ఐడియా చెప్పాడు అనీల్ రావిపూడి. ఆ ఐడియా చిరంజీవికి నచ్చింది. ఆ స్టోరీని డెవలప్ చేసి, పూర్తి స్క్రిప్ట్ లాక్ చేయడం కోసం త్వరలోనే వైజాగ్ లో ల్యాండ్ అవుతాడు అనీల్ రావిపూడి.
అందరి అంచనాలకు తగ్గట్టు చిరంజీవి సినిమా బెస్ట్ ఎంటర్ టైనర్ అవుతుందని అంటున్నాడు రావిపూడి. మరో 3-4 వారాల్లో చిరంజీవికి ఫైనల్ నెరేషన్ ఇస్తానని ప్రకటించాడు.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
Babu Anil ఎందుకు athanitho…Seenu Vaitla ni ela munchaado, DSP ni ela tittaado (andarivaadu) teliyadaa…Form lo unna neelaantivaallani vaadukovaalani chustaadu..వశిష్ఠ ekkada…veelaithe మళ్ళీ Mahesh to try chey…
Chiranjeevi ki ee type films set avvavu.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ