రాజ‌కీయాలెందుకు.. ఆశ్ర‌మం పెట్టుకోండి!

దూషించిన కార‌ణంగా పోసాని కృష్ణ‌ముర‌ళీని ఏపీ ప్ర‌భుత్వం అరెస్ట్ చేసి వుంటే… ముందుగా అరెస్ట్ చేయాల్సింది నారా లోకేశ్ బంధువు, సినీ న‌టుడు బాల‌కృష్ణ‌ను

సినీ న‌టుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళీ అరెస్ట్ తీవ్ర రాజ‌కీయ దుమారం రేపుతోంది. రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మిస్తున్నాన‌ని, ఇక‌పై త‌న‌కు ఏ పార్టీతో సంబంధం లేద‌ని చెప్పిన‌ప్ప‌టికీ, ఆయ‌న్ను కూట‌మి ప్ర‌భుత్వం విడిచిపెట్ట‌లేదు. అనూహ్యంగా గ‌త రాత్రి ఆయ‌న్ను అరెస్ట్ చేసి, అన్న‌మ‌య్య జిల్లా ఓబుల‌వారిప‌ల్లె పీఎస్‌కు త‌ర‌లించ‌డం గ‌మ‌నార్హం.

పోసాని అరెస్ట్‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఎస్ శ‌ర్మ ఎక్స్ వేదిక‌గా ఘాటుగా స్పందించారు. ఇలాగైతే రాజ‌కీయాలెందుకు? పోయి ఆశ్ర‌మాలు పెట్టుకోవాల‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌కు ఆయ‌న స్ట్రాంగ్‌గా హిత‌వు చెప్పారు. పీవీఎస్ శ‌ర్మ వ‌రుస ట్వీట్ల‌తో పాల‌కుల్ని రాజ‌కీయంగా చిత‌క్కొట్టినంత ప‌ని చేశారు. ఆ ట్వీట్ల‌లో ఏముందో తెలుసుకుందాం.

“దూషించిన కార‌ణంగా పోసాని కృష్ణ‌ముర‌ళీని ఏపీ ప్ర‌భుత్వం అరెస్ట్ చేసి వుంటే… ముందుగా అరెస్ట్ చేయాల్సింది నారా లోకేశ్ బంధువు, సినీ న‌టుడు బాల‌కృష్ణ‌ను. ఎందుకంటే ప్ర‌ధాని మోదీపై బాల‌కృష్ణ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. అలాగే దూష‌ణే ప్రాతిప‌దిక‌గా అరెస్ట్ చేసి వుంటే… చాలా వ‌ర‌కూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనుచ‌రుల్ని అరెస్ట్ చేయాల్సి వుంటుంది”

“ఈ దేశంలో ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడు దూష‌ణ‌కు, విమ‌ర్శ‌కు గురైన వారే. మ‌హాత్మాగాంధీ, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, వ‌ల్ల‌బాయ్‌ప‌టేల్ లాంటి గొప్ప నాయ‌కుల్నే వ‌దిలిపెట్ట‌లేదు. ఇక లోకేశ్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రెంత‌? ఒక‌వేళ మీరు దూష‌ణ‌ల‌కు, విమ‌ర్శ‌ల‌కు అతీత‌మ‌ని భావిస్తుంటే, రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని ఆశ్ర‌మాన్ని పెట్టుకోండి”

ఇలా ప‌దునైన ప‌ద‌జాలంతో ప‌వ‌న్‌, లోకేశ్ తీరును రిటైర్డ్ ఐఏఎస్ అధికారి త‌ప్పు ప‌ట్టారు. రాజ‌కీయాల‌న్న త‌ర్వాత తిట్లు, విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. గాంధీ, నెహ్రూ, ప‌టేల్ లాంటి మ‌హానుభావుల్నే వ‌దిలి పెట్ట‌లేద‌ని, ఇక మీరు ఏమ‌నుకుంటున్నార‌ని ఆయ‌న నిల‌దీయ‌డం ఆలోచింప‌చేస్తోంది. గ‌తంలో కూడా ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీరుపై సోష‌ల్ మీడియా వేదిక‌గా శ‌ర్మ చుర‌క‌లు అంటించారు.

70 Replies to “రాజ‌కీయాలెందుకు.. ఆశ్ర‌మం పెట్టుకోండి!”

  1. అంటే కొడాలి నాని వాడిన భాష లోనే ప్యాలస్ పులకేశిగాడిని నేరుగా కూడా అదే భాష లో అనొచ్చు ఆన్న మాట శర్మ గారి ప్రకారం. అది తప్పు కాదు అని అంటున్నావ్ అంతే కదా, గ్రేట్ ఆంద్ర.

    పి*చ్చి ప్యాలస్ పులకేశి గాడిని చంక నాకించడం అంటే నీ తర్వాతే.

    1. కోడలి నాని ,వంశీ, రోజా లాంటి వాళ్ళు ఆలా మాట్లాడితేనే గదా ప్రజలు బుdi చెప్పి కూటమి కి ఇచ్చింది . కూటమి మరల అదే తప్పులు పగ, ప్రతీకారం అంటూ పొతే ఇది ఆగదు .

      1. అలా ఆన్న వాళ్ళని చట్ట ప్రకారం ఫాలో అవుతున్నారు అంతేకాని, తిరిగి అదే బూతులు ప్యాలస్ పులకేశి మీద్ వాడలేదు, కదా టీడీపీ వాళ్లు..

        అదే టీడీపీ కి కుక్క లకి వున్న తేడా.

      2. వైసీపీ కి బుద్ధి చెప్పింది .. పగ ప్రతీకారం చేసినందుకు కాదు..

        మితి మీరి ఇంట్లో ఆడోళ్లను తిట్టినందుకు.. పిల్లల పుట్టుకలను కూడా అసెంబ్లీ లో చర్చించినందుకు.. ఆడోళ్ళ శీలాలకు పరిహాసమాడినందుకు..

  2. శర్మ గారు, ఒక్కసారి పోసాని మాట్లాడిన మాటలు మీ పవిత్ర మైన నోటితో అనండి.

    అప్పుడు నమ్ముతాం , అవి మంచి మాటలే అని.

    లేకపోతే ప్యాలస్ పులకేశి దగ్గర బిచ్చం ఏరుకుంటూ మీ శేష జీవితం గడపండి.

  3. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారెవరకు చల్లారలేదు అంట…శర్మ గారు విమర్శ అంటే నిర్మాణాత్మమైనది గా ఉండాలి…అంతే తప్ప సైకో గాడు,లొఫర్, లుచ్చా అని తిట్టకూడదు…మిమ్మల్ని ఇలాగే పోసాని గారు తిడితే ఊరుకునేవారా? మీరేం మహాత్మ గాంధీ కాదుగా

  4. ఎవడీడు.. మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన వైసీపీ కొండెర్రిపప్ప లా ఉన్నాడు..

    అయ్యా.. అయ్యేయెస్సు .. వాళ్ళు తిట్టింది చంద్రబాబునో , పవన్ నో, లోకేష్ నో కాదు..

    వాళ్ళ ఇంట్లో ఆడోళ్లను, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలను, వాళ్ళ ఇంట్లో వయసుకొచ్చిన ఆడపిల్లలను..

    ..

    ఇదంతా కామనే.. అని నువ్వు అనుకుంటే.. ఆ కామన్ నే సరి చేస్తున్నాం.. కాస్త మూసుకుని దయ చేయండి..

    నీ ఇంట్లో ఆడోళ్లను తిడితే అప్పుడు తెలుస్తుంది.. గుద్దలో మంట ..

    1. నువ్వెవడో…ఈ GA లో తప్ప ఇంకెవ్వరికి తెలియదు!

      ఆయనెవరో… గవర్నమెంట్ లో ఉన్నవాళ్లకు.. అందరికి తెలుసు లేర ఐటీడీపీ B0 G@ మ్ …

      40 ఏళ్ళు ఐఏఎస్ గా పనిచేసినోడు నీకెలా తెలుస్తరు ర నీ అత్యాశ కాకపోతేనూ..! హ్హాహ్హాహ్

      Mv DD! కింద.. 45 ఏళ్ళు ఏసుకుని.. 40 ఏళ్ళు ఐఏఎస్ గా పనిచేసినోడు తెలియకపోవటం నీ దౌర్భాగ్యం కదర?

      1. అంతే అంతే.. మన జగన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగి బతికే బ్యాచ్ మొత్తం నీకు మాత్రమే తెలుసు.. అందరూ కలిసి జగన్ రెడ్డి సంకలు నాకుతూ బతికేస్తున్నారు..

        ఇంట్లో ఆడోళ్లను తిడితే.. తుడుచుకుని పొమ్మనే నీచులు ఐఏఎస్ ఎలా అవుతారు.. అంత చదువు చదివి జగన్ రెడ్డి లాంటి నీచుడికి భజన చేయాల్సిన ఖర్మ పట్టింది..

      2. అంతే అంతే.. మన జగన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగి బతికే బ్యాచ్ మొత్తం నీకు మాత్రమే తెలుసు.. అందరూ కలిసి జగన్ రెడ్డి సంకలునాకుతూ బతికేస్తున్నారు..

        ఇంట్లో ఆడోళ్లను తిడితే.. తుడుచుకుని పొమ్మనే నీచులు ఐఏఎస్ ఎలా అవుతారు.. అంత చదువు చదివి జగన్ రెడ్డి లాంటి నీచుడికి భజన చేయాల్సిన ఖర్మ పట్టింది..

      3. తల్లులను, భార్యలను, కూతుర్లను అత్యంత నీచంగా మాట్లాడిన వాళ్ళని వెనకేసుకొచ్చే ఇలాంటి వాళ్లను ఐఏఎస్ గా గుర్తించడం కూడా దండగ, అలాంటి ఐఏఎస్ గురించి మీరు *ఎవరి పేరు చెపితే సీమ ప్రజలు* డైలాగ్ రేంజి లో ఎలివేషన్ ఇవ్వడం మాత్రం దౌర్భాగ్యం

  5. రేయ్ GA, ఎవుడ్రా ఈ ముసలి పే tm ?ముక్కు మొహం తెలియని వాళ్ళని దేoకొచ్చి మా మీదకి వదుల్తావ్:)

  6. రేయ్ GA, ఎవుడీ ముసలి పే#..tm గాడు?ముక్కు మొహం తెలియని బట్ట..బుర్ర గాళ్లని దే0కొచ్చి మా మీద వదుల్తావ్..

  7. రే…య్ GA, ఎవుడీ ఫోన్ పే గాడు?ముక్కు,మొహం తెలియని బ.ట్ట.బు..ర్ర గా..లని దే.. o కొచ్చి మా మీద వదుల్తావ్:)

  8. బాబు.. ని గాని పవన్ ని కానీ ఏమయినా అంటే… వాడు ఎవడయినా సరే మనం తేనె సీసా తో రెడీ అవుతాము..

    అధికారం లో వున్నప్పుడు చెడుగుడు… అని రాసేవాళ్ళం…. ప్రస్తుతం… చెడు పక్కకి పోయి.. గుడవడం మిగిలింది

  9. సమాజంలో బూతు ఎక్కడున్నా భూస్థాపితం చేయాలి .

    బూతు లేని సమాజం మన నినాదం కావాలి.

  10. ఈయన ఎప్పుడు IAS అయ్యడు రా బాబు! ఎదొ అరుస్తున్నడుగా IAS అంటె బావుంటుంది అని రాసావా?

    .

    ఈయన్నె కదా అవినీతి మీద అంతకు ముందు అర్రెస్ట్ చెసింది?

  11. ఈ సమాజంలో బూతు ఎక్కడున్నా ఏ రూపం లో ఉన్నా భూస్థాపితం చేద్దాం . బూతు లేని సమాజం మన నినాదం కావాలి .

  12. ముందర గ్రేట్ ఆంధ్ర యాజమాన్యానికి వంశి పోసాని బోరుగడ్డ ను ఇంకా ఇటువంటి వాళ్ళను శిక్షించటం కరెక్ట్ అనుకొంటుందా లేక అక్రమం అనుకొంటుందా నేరస్తులను రౌడీ లను శిక్షించక పొతే నష్టపోయేది సామాన్య ప్రజల దన మాన ప్రాణాలే కదా ఎవడో కలకత్తా లో ఒక అమ్మాయి ని రేప్ చేసి చంపేస్తే వురి శిక్ష వేయమని దెస మాన్తా కోరింది వీళ్ళు మాత్రం తక్కువ వాళ్ళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ స్త్రీల మీదకు వచ్చినవాళ్లు మీద థర్డ్ డిగ్రీ వాడాల్సిందే

  13. పోసాని గాడు , పవన్ ఇంట్లో రాజకీయాలతో సంబధం లేని ఆడవారి గురించి ఆన్న మాటలు , పోసాని వాళ్ళ సొంత ఇంట్లో ఆడవాళ్ళు వింటేనే వాడి నాలిక ను లె*ట్రిన్ కడిగే చీపురు వేసి యా*సిడ్ తో కడుగుతారు.

    కాకపోతే, ప్యాలస్ పులకేశి గాడే ఆ మాటలు పేపర్ మీద రాసి పోసాని నోటి. ద్వారా చెప్పించాడు అని జనాల నమ్మకం.

  14. ప్యాలస్ పులకేశి మోచేతి నీళ్ళు తాగే బానిస ముఠా లో కొత్త సభ్యుడు ఆన్న మాట.

    ఆన్న బాగా కాస్ట్లీ.

    మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లకి కూడా తన అవినీతి డబ్బు లో కొంత బిచ్చం పడేస్తున్నారు అంటే.

    1. —మీలా మేము—శవ—రాజకీయాలు—చెయ్యకూడదు అని చూస్తున్నాం కానీ—మీ ఐరన్ లెగ్ తో—తారకరత్న—చనిపోయిన—ఎన్ని—రోజులు—దాచారు?

  15. సొంత బాబాయ్ కే అతి కిరాతకంగా గుండెపోటు తెప్పించి మరీ నీతులు చెప్పిన మీకు, బూతులు ఒక లెక్క GA….అరాచకాలను , దౌర్జన్యాన్ని noramalise చేసే మీ విశాల హృదయం కి 🙏🙏🙏🙏 GA…..

  16. సొంత బాబాయ్ కే అతి కిరాతకంగా గుండె పోటు తెప్పించి…..అరాచకం , దౌర్జన్యాన్ని noramalise చేసిన మీ విశాల హృదయం కి 🙏🙏🙏 GA….

  17. అయ్యా జఫ్ఫా శర్మా.. మరి బోషడికే అని నన్ను తిట్టారని, దానికి అర్ధం నింజా కొడ కా అని అంతలా గింజుకున్నాడు ఎందుకో మా డా అన్నియ్య ?

  18. వాడెవడో నీలాంటి లఫూట్ గాడు అయ్యుంటాడు రా గ్యాస్ ఆంధ్ర. మీ అన్న హయాంలో జరిగేని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవడో బోసిడికే అన్నాడని బోసిడి చెడ్డ లంజాకొడకా అని అరెస్టు చేయలేదా మీవాళ్లు.

    చంద్రబాబు నన్ను అడివి రోడ్డు మీద నరకండి కాల్ చేయండి అని అన్నప్పుడు ఎక్కడికి పోయావు రా గాడిద కొడకా. ఇటువంటి బోడి పోస్టులు పెట్టడం నీకే చెల్లు మరి ఎవరు ఇటువంటి పోస్టులు పెట్టరేమో నీ కుటుంబం మీద అలా తిడితే ఏమంటావు చెప్పురా గాడిద కొడకా . తూ నీ బతుకు చెడ ఏం బతుకు రా ఇది? పంది బతుకు? నీళ్లు లేని గుంతలో పడి చావాలి మీలాంటి వాళ్ళు.

  19. నువ్వొక తప్పు చేసినప్పుడు, నిన్ను లం… కొ అని తిడితే, నిన్ను అన్నట్లా – లేక మీ అమ్మను ఆన్నట్లా? ఆమె చేసిన తప్పేంటి?

  20. both YCP and TDP govt following same kind of policies… revenges.. cheating.. corruption

    these kind of revenges are just for their supporters….otherwise these people will not vote them….

    just observe below follow-up messages… how they are reacting

  21. ఈ ఐఏఎస్ కూడా ఒక వైసిపి పేటీఎం బ్యాచ్ రాజకీయాలంటే బూతులతో రాజకీయ నాయకులని వాళ్ళ ఇంటి ఆడవాళ్ళని ఇష్టము వచ్చినట్లు దారుణంగా తిట్టవచ్చని వైసీపీ వాళ్లు పాఠాలు నీతులు చెబుతున్నారు వీళ్లకు బూతులు తిట్టడం ఫ్యాషన్ ఇంకా మూడు స్కీములు ఇచ్చి ఇష్టం వచ్చినట్లు దోచుకోవడం అప్పులు చేసి అది కూడా ప్రజల ముఖాన కొట్టి దోచుకోవడం తప్పితే ఏమీ లేదు ప్రజలు బాగా బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు రావడం లేదు అందుకేనేమో చివరకు సొంత తల్లిని చెల్లిని కూడా తి తిట్టించిన మహానుభావుడు వాళ్ళ నేత

  22. అరెస్టు చేసింది దూషించినందుకు కాదు కులాల మధ్య చిచ్చు రేపే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు

Comments are closed.