బుల్లెట్ దిగడమే కీలకం

వైకాపా హయాంలో మంత్రులు అసలు పనిచేసినట్లు ఎక్కడన్నా కనిపించిందా? ఎంత సేపూ మాటలు తప్ప అమలులోకి ఏదైనా వచ్చినట్లు కనిపించిందా?

ఎప్పుడు వచ్చాము అన్నది కాదు అన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్ అంటాడు ఓ హీరో ఓ సినిమాలో. అంతే కదా.. ఎవరు ముందు చెప్పారు.. ముందు చేసారు అన్నది కాదు. జనాలకు చేరిందా లేదా అన్నది.

డిప్యూటీ ముఖ్యమంత్రి కాదు. సంబంధిత శాఖ కూడా కాదు. మంత్రి మాత్రమే అయిన నారా లోకేష్ నిన్నటికి నిన్న ఓ మంచి పనికి పచ్చ జెండా ఊపేసి మంచి మార్కులు కొట్టేసారు. కొన్ని పదుల ప్రభుత్వ కార్యాలయాల పనులు వాట్సాప్ లో జరిగిపోయేలా ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగం. అందులో సందేహం లేదు. అలాగే ప్రతి శనివారం స్కూలుకు బ్యాగ్ లు తేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసారు.

ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ రెండు పనులు వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకున్నవే. వార్తల్లో అలా అలా కనిపించి మాయమైనవే. ఇవన్నీ మేము చేసిన పనులే. వాళ్లు చేసినట్లు చెప్పుకుంటున్నారు అంటూ వైకాపా జనాల వాదన.

నిజమే నిర్ణయం తీసుకుని వుండొచ్చు. కానీ అమలు ఏదీ? అమలులో చిత్త శుద్ది ఏదీ? వైకాపా హయాంలో మంత్రులు అసలు పనిచేసినట్లు ఎక్కడన్నా కనిపించిందా? ఎంత సేపూ మాటలు తప్ప అమలులోకి ఏదైనా వచ్చినట్లు కనిపించిందా? ఏదైనా అంటే సచివాలయం, వలంటీర్ల వ్యవస్థ గురించి చెప్పడం తప్ప, జనాల దృష్టికి పాలన మార్పులు వెళ్లాలి కదా.

వైకాపా సోషల్ మీడియా అంటే ఎంతసేపూ ఎదుటివారిని తిట్టిపోయడం తప్ప, తమ ప్రభుత్వ మంచి చెడ్డలు జనం దృష్టికి తీసుకువెళ్లడం అన్నది లేదు కదా.

18 Replies to “బుల్లెట్ దిగడమే కీలకం”

  1. రేపు 2029 ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రసంగాలు కూడా ఇలానే ఉంటాయి..

    .. అమరావతి మేమే కట్టాము..

    .. పోలవరం మేమే కట్టాము..

    .. ఆర్సెనల్ ఉక్కు మేమే తెచ్చాము..

    .. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మేమే ఆపాము..

    .. బీపీసీఎల్ రిఫైనరీ మేమే తెచ్చాము..

    .. రోడ్లు మేమే వేసాము..

    ..

    ఇదే జగన్ రెడ్డి బతుకు.. వాడికి పాలన ఎలా చేయాలో తెలీదు.. పక్కనోళ్ళ కష్టాన్ని దొబ్బుకుపోతాడు.. పరాన్నజీవి..

    జనాలు నవ్వుతారనే ఇంకితజ్ఞానం కూడా ఉండదు..

    1. అంతేకాదు ఇది ఇంపార్టెంట్

      బటన్లు నొక్కి నొక్కి వేళ్ళు నొప్పి పుట్టి, రెస్ట్ కావాలని, చంద్రబాబు ని మేమే సీఎం చేసాము తెలుసా??

  2. “సాక్ష్యాత్తు మన మహిళా” ముఖ్యమంత్రి”కే మొబైల్ ఫోనే లేదు, ఉన్నా నెంబర్ లేదు, నెంబర్ ఉన్నా తెలియదు.. So ఇక పబ్లిక్ కి మొబైల్ use చేసి “WhatsApp governannce” అంటే ఎలా నమ్ముతారు?? .. How ‘రే గ్యాస్ వెంకీ??

  3. “సాక్ష్యాత్తు మన మహిళా” ముఖ్యమంత్రి”కే మొబైల్ ఫోనే లేదు, ఉన్నా నెంబర్ లేదు, నెంబర్ ఉన్నా తెలియదు.. So ఇక పబ్లిక్ కి మొబైల్ use చేసి “WhatsApp governannce” అంటే ఎలా నమ్ముతారు?? .. How ‘రే గ్యాస్ వెంకీ??

    అందుకే జనాలు బుల్లెట్ ని 11 ఇంచులు లోతుకి భలంగా దించారు..

    పాపం మొబైల్ కూడా ‘లేని పేదోడు, “లండన్ రాణి” కోసం డయానా ప్యాలెస్ కొనుక్కోవడానికి వెళ్ళాడు.

  4. 🚨 1️⃣ జగన్ మోహన్ రెడ్డి గారు – రాజకీయ నాయకుడు కావాల్సిన మీరు, కోర్టు హాల్ స్టార్ అయ్యారు! 🤡🚨

    జగన్ గారు, 11/175 చూసినా ఇంకా మీ కళ్లకు తెరలేవా? ప్రజలు మీ ఓటు బ్యాంకు, కులాల మధ్య చిచ్చు పెడతారు అనుకున్న స్ట్రాటజీని భస్మం చేసేశారు! మీరు కమ్మ, కాపు సామాజికవర్గాలను టార్గెట్ చేస్తే మిగతా ఓట్లు వస్తాయని భావించారు, కానీ వాళ్లంతా మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు! 😆

    📢 ఇక మీ రాజకీయ డ్రామాలకు అంతం!

    👉 వాస్తవ అభివృద్ధి లేకుంటే, స్కీమ్‌లు వర్కౌట్ కావు!

    👉 ప్రజలకు కొత్త మోసాలు కాదు, కొత్త అవకాశాలు కావాలి!

    👉 ఓట్లు పొందడానికి మాటలు కాదు, రియల్ ప్రాజెక్టులు ఉండాలి!

    లేదంటే… 2024 ఒక ట్రైలర్, 2029లో బాక్సాఫీస్ ఫ్లాప్ ఖాయం! 🎬🚨

  5. నో బ్యాగ్ డే మొదలు పెట్టిందే చంద్రబాబు గారు. 2018లోనే ఇది అమలులో ఉంది.

    చంద్రబాబు గారి విజన్ ని, నా విజన్ అని ఈ పిచ్చోడు చెప్పుకుని తిరుగుతున్నాడు.. పిచ్చోడిని ఒక డ్రీం మెషీన్ లో పెట్టి, అన్నీ వీడి కనిపెట్టాడని లండన్ లో చెప్తున్నారు అనుకుంటా.. ట్రీట్మెంట్ లో భాగంగా ఆ భ్రమల్లో ఉంచుతున్నారు.. బులుగు గొర్రెలు, ఇదే నిజం అనుకుని నమ్మేస్తున్నారు..అసలు ఫోన్ కూడా లేనోడిని, “వాట్స్ అప్ విజనరీ” అంటాడు ఏంటి రా, ఈ తింగరోడు

Comments are closed.