చావ‌కొట్టినా.. జ‌గ‌న్‌కు చీమ కుట్టిన‌ట్టైనా లేదా?

ఇంత జ‌రిగినా, క‌నీసం బాధితుడిని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని క‌నీసం ఫోన్‌లో ప‌ల‌క‌రించాల‌న్న జ్ఞానం జ‌గ‌న్‌కు లేక‌పోవ‌డం వైసీపీ శ్రేణుల దుర‌దృష్టం.

View More చావ‌కొట్టినా.. జ‌గ‌న్‌కు చీమ కుట్టిన‌ట్టైనా లేదా?

ఛీఛీ.. స‌మాజం సిగ్గుప‌డేలా అర్ధ‌రాత్రి దాడి!

చిత్తూరు న‌గ‌రంలోని ఐదో డివిజ‌న్ వైసీపీ నాయ‌కుడు ముర‌ళీధ‌ర్‌రెడ్డిపై గ‌త అర్ధ‌రాత్రి అత్యంత అమాన‌వీయంగా టీడీపీ రౌడీ మూక‌లు దాడికి తెగ‌బ‌డ్డాయి.

View More ఛీఛీ.. స‌మాజం సిగ్గుప‌డేలా అర్ధ‌రాత్రి దాడి!

ఆ కుటుంబానికి వైసీపీలో ప్రయారిటీ

జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఆ కుటుంబం రాజకీయంగా తమ ప్రాబల్యాన్ని చాటుకుంటూ వస్తోంది.

View More ఆ కుటుంబానికి వైసీపీలో ప్రయారిటీ

ఎట్ట‌కేల‌కు 47 మార్కెట్ క‌మిటీలకు చైర్మ‌న్ల ప్ర‌క‌ట‌న‌

47 మార్కెట్ క‌మిటీల‌కు చైర్మ‌న్ల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇందులో 37 టీడీపీ, 8 జ‌న‌సేన‌, 2 బీజేపీ నాయ‌కుల‌కు ద‌క్కాయి.

View More ఎట్ట‌కేల‌కు 47 మార్కెట్ క‌మిటీలకు చైర్మ‌న్ల ప్ర‌క‌ట‌న‌

అబ్బో.. వైసీపీ కార్యకర్తలను పొగిడిన జగన్

అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, ఓడిపోయినప్పటి నుంచి మాత్రం వారి గురించి ఆలోచిస్తున్నారు.

View More అబ్బో.. వైసీపీ కార్యకర్తలను పొగిడిన జగన్

రామ‌గిరి, గాండ్ల‌పెంట ఎంపీపీ ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ‌

అధికారంలో ఉన్న టీడీపీ దౌర్జ‌న్యాల‌ను నిర‌సిస్తూ ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని రామ‌గిరి, గాండ్ల‌పెంట ఎంపీపీ ఎన్నిక‌ల‌ను వైసీపీ బ‌హిష్క‌రించింది.

View More రామ‌గిరి, గాండ్ల‌పెంట ఎంపీపీ ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ‌

క‌డ‌ప గ‌డ్డ …జ‌గ‌న్ అడ్డానే!

క‌డ‌ప అడ్డా …జ‌గ‌న్ అడ్డా అని మ‌రోసారి రుజువైంది. క‌డ‌ప జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ స్థానాన్ని వైసీపీ నిలుపుకుంది.

View More క‌డ‌ప గ‌డ్డ …జ‌గ‌న్ అడ్డానే!

క‌డ‌పలో వైసీపీకి టీడీపీ ఝ‌ల‌క్!

అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు ఏమైన‌ప్ప‌టికీ, న్యాయ స్థానం నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కుంది.

View More క‌డ‌పలో వైసీపీకి టీడీపీ ఝ‌ల‌క్!

వైసీపీ నిలువెత్తు నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ట‌!

ఇదేం పార్టీ అని త‌మ వాళ్ల‌నే నిందిస్తున్నారు. ఇంత నిర్ల‌క్ష్యాన్ని ఎక్క‌డా చూడ‌లేద‌ని మండిప‌డుతున్నారు.

View More వైసీపీ నిలువెత్తు నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ట‌!

జగన్.. ఆ మాట అని ఉండాల్సింది కాదు!

ఒక ప్రెస్ మీట్ ఇలాంటి కేసుల్లో కొట్టి విచారించాల్సిన అవసరమేముందని నిలదీసి ఉంటే ఎలా ఉండేది?

View More జగన్.. ఆ మాట అని ఉండాల్సింది కాదు!

చేతులెత్తేస్తున్న వైసీపీ

కీలకమైన స్ధానాలలో ఉన్న వారు ఎవరూ ఎవరికీ సంబంధం లేనట్లుగా వ్యవహరించడం వల్లనే ఈ రోజున వైసీపీలో ఉన్న దిగువ స్ధాయి నేతలు సైతం కూటమి వైపు చూస్తున్నారని అంటున్నారు.

View More చేతులెత్తేస్తున్న వైసీపీ

వైసీపీ ప్రయోగిస్తున్న పదునైన ఆస్త్రం

టీడీపీ కూటమి ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన మహిళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని బొత్స అన్నారు.

View More వైసీపీ ప్రయోగిస్తున్న పదునైన ఆస్త్రం

ఆమె నీతుల కోత‌లు.. క‌డ‌ప న‌వ్వుతోంది!

క‌డ‌ప ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌వీరెడ్డి అవినీతిపై నీతులు కోట‌లు దాటేలా చెప్పారు. అవినీతిప‌రుల భ‌ర‌తం ప‌డ‌తామంటే, అంద‌రూ స్వాగ‌తిస్తారు.

View More ఆమె నీతుల కోత‌లు.. క‌డ‌ప న‌వ్వుతోంది!

క‌డ‌ప జెడ్పీని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న వైసీపీ!

ఈ నెల 27న క‌డ‌ప జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ను వైసీపీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.

View More క‌డ‌ప జెడ్పీని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న వైసీపీ!

వైసీపీలో బీజేపీ వాటా కోసం!

గతంలో ఒక రాజకీయ పార్టీకి ఒకరే ప్రత్యర్థిగా ఉండేవారు. ఏపీలో అలా కాదు కూటమి పేరుతో మూడు పార్టీలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి.

View More వైసీపీలో బీజేపీ వాటా కోసం!

వైసీపీ స‌భ్యుల సంత‌కాల వెనుక ఏం జ‌రిగిందంటే?

మేమేమీ గోడలు దూకి, అర్ధరాత్రులు, అపరాత్రుల్లో సంతకం పెట్టలేదు

View More వైసీపీ స‌భ్యుల సంత‌కాల వెనుక ఏం జ‌రిగిందంటే?

యాంకర్ శ్యామలకు వైసీపీ చీటీ చించేస్తుందా?

నైతిక విలువలు అనేవి సాక్షి ప్రవచించడానికి ఒక రకంగా, వైసీపీ ఆచరించడానికి మరొక రకంగా ఉంటాయా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

View More యాంకర్ శ్యామలకు వైసీపీ చీటీ చించేస్తుందా?

దొంగలంటూ నింద: ఆ ఏడుగురిపై జగన్ గుస్సా!

పార్టీ పరువు తీసేలాగా వ్యవహరించిన ఆ ఏడుగురు ఎమ్మెల్యేల మీద జగన్ ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

View More దొంగలంటూ నింద: ఆ ఏడుగురిపై జగన్ గుస్సా!

అసెంబ్లీకి రారు.. రిజిస్ట‌ర్‌లో మాత్రం సంత‌కాలా?

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రు కాకుండా, కేవ‌లం రిజిస్ట‌ర్‌లో సంత‌కాలు చేయ‌డంపై స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు సీరియ‌స్ అయ్యారు.

View More అసెంబ్లీకి రారు.. రిజిస్ట‌ర్‌లో మాత్రం సంత‌కాలా?

రాజీనామాలు స‌రే…ఆమోదం ఎప్పుడు?

రాజీనామాల్ని ఆమోదింప‌జేసుకుంటే, త‌ర్వాత అనుకున్న ప్ర‌కారం వాళ్ల ప‌నేదో చేసుకోవాల‌నే తాప‌త్ర‌యంలో ఉన్నారు.

View More రాజీనామాలు స‌రే…ఆమోదం ఎప్పుడు?

ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను వైసీపీ సొమ్ము చేసుకుంటోందా?

ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను వైసీపీ రాజ‌కీయంగా సొమ్ము చేసుకునే ప‌రిస్థితిలో వుందా?

View More ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను వైసీపీ సొమ్ము చేసుకుంటోందా?

వైసీపీకి మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బై

వైసీపీకి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు రాజీనామా ప‌త్రాన్ని మండ‌లి చైర్మ‌న్‌కు ఆయ‌న పంపారు.

View More వైసీపీకి మ‌రో ఎమ్మెల్సీ గుడ్‌బై