రాజకీయ సోషల్ మీడియా యోధులు.. హద్దు దాటితే ఆత్మహత్యకు సిద్ధమవుతున్నట్టే పరిగణించాలి.
View More రాజకీయ సోషల్ మీడియా యోధులారా మీ చేతిలోనే స్వేచ్ఛ! అరెస్టు!Tag: ysrcp
టీడీపీకి సోషల్ మీడియా కొరకరాని కొయ్య
సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారెవరైనా చర్యలు తీసుకోవాల్సిందే. ఇందులో రెండో మాటకే చోటు లేదు. అయితే కూటమి సర్కార్ వేట చూస్తే, కేవలం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను మాత్రమే…
View More టీడీపీకి సోషల్ మీడియా కొరకరాని కొయ్యఅసెంబ్లీకి జగన్ గైర్హాజరులపై సెటైర్స్
ఘోర పరాజయం పాలైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వెళ్లే అవకాశం లేదని మొదట్లోనే అంతా అనుకున్నారు. కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే దక్కించుకున్న జగన్, కనీసం ప్రతిపక్ష హోదా అర్హత కూడా సాధించలేకపోయారు.…
View More అసెంబ్లీకి జగన్ గైర్హాజరులపై సెటైర్స్అధికారం మత్తు.. ఫ్యాక్షన్ తగాదాలుగా మారుస్తున్నారా!
గతంలో ఏపీలో ఫ్యాక్షన్ హత్యాకాండలు సాగేవి. ప్రత్యేకించి రాయలసీమలో ఒక దశలో ఫ్యాక్షన్ తగాదాలు పతాక స్థాయికి వెళ్లాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాయలసీమలో ఫ్యాక్షన్ కు రాజకీయ ముద్ర పడింది. అంత వరకూ…
View More అధికారం మత్తు.. ఫ్యాక్షన్ తగాదాలుగా మారుస్తున్నారా!పుంగనూరు ఘటనలో మరో 15 మందిపై కేసు!
పుంగనూరులో ఘటనలో మరో 15 మందిపై కేసు నమోదు చేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పుంగనూరు వెళ్లినప్పుడు టీడీపీ శ్రేణులే దాడికి దిగి, మళ్లీ తమపైనే కేసులు పెడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.…
View More పుంగనూరు ఘటనలో మరో 15 మందిపై కేసు!టీడీపీ, జనసేన యాక్టివిస్టుల్లారా .. జాగ్రత్త!
అధికారంలో ఉన్న కూటమి సోషల్ మీడియా పోస్టులపై దృష్టి సారించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారనే కారణంతో వైసీపీ యాక్టివిస్టులను కూటమి సర్కార్ వెంటాడుతోంది, వేటాడుతోంది. కొందర్ని అదుపులోకి తీసుకుని కనీసం మహిళలని…
View More టీడీపీ, జనసేన యాక్టివిస్టుల్లారా .. జాగ్రత్త!సోషల్ మీడియా పోస్టులపై జగన్ సంచలన నిర్ణయం
సోషల్ మీడియాలో పోస్టులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. సోషల్ మీడియాలో పోస్టులపై కూటమి సర్కార్ కేసులు పెట్టి, జైలుపాలు చేస్తూ, వేధిస్తుండడాన్ని జగన్ సీరియస్‌గా తీసుకున్నారు. సాధ్యమైనంత…
View More సోషల్ మీడియా పోస్టులపై జగన్ సంచలన నిర్ణయంపేరు బాబుది.. పాలన ఆయనది కాదు!
చంద్రబాబునాయుడి పాలనకు ఒక బ్రాండ్ వుంది. చట్టం అంటే భయభక్తులతో చంద్రబాబు నడుచుకుంటారనే పేరు వుంది. చంద్రబాబు పాలనలో అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు. అయితే 2024లో నాలుగో సారి సీఎంగా బాధ్యతలు…
View More పేరు బాబుది.. పాలన ఆయనది కాదు!ప్రతి సైనికుడికి నేను అండగా నిలుస్తాః వైఎస్ జగన్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ భయాన్ని సృష్టిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా, వెంటనే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా…
View More ప్రతి సైనికుడికి నేను అండగా నిలుస్తాః వైఎస్ జగన్ఏపీలో మరీ ఇంత చిల్లర రాజకీయమా?
బహుశా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత చిల్లర రాజకీయం మరెక్కడా? వుండదేమో అనే అనుమానం కలుగుతోంది. ప్రతిదీ వివాదం కావాల్సిందే. కాదేదీ వివాదానికి అనర్హమన్న రేంజ్‌లో రాజకీయం నడుస్తోంది. తాజాగా వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఫర్నిచర్…
View More ఏపీలో మరీ ఇంత చిల్లర రాజకీయమా?సప్త సముద్రాలు ఆవతలున్నా.. విడిచిపెట్టనుః జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏకపక్షంగా తమ వాళ్లపై కేసులు నమోదు చేస్తున్న పోలీస్ అధికారులకు గట్టి హెచ్చరిక చేశారు.
View More సప్త సముద్రాలు ఆవతలున్నా.. విడిచిపెట్టనుః జగన్వైసీపీ ఎన్నికల బహిష్కరణ!
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు…
View More వైసీపీ ఎన్నికల బహిష్కరణ!కడప ఎమ్మెల్యే మాధవి రచ్చ.. రచ్చ!
కడప డీఆర్‌సీ సమావేశంలో మాధవీరెడ్డి చేతులు తిప్పుతూ వైఎస్ జగన్, అవినాష్‌రెడ్డిలపై నోరు పారేసుకున్నారు.
View More కడప ఎమ్మెల్యే మాధవి రచ్చ.. రచ్చ!మళ్లీ ఐ- ప్యాక్ టీమ్ వస్తోంది!
వైసీపీకి సేవలందించడానికి ఐ-ప్యాక్ టీమ్ మళ్లీ వస్తోంది. ఇప్పటికే చిన్నచిన్న పనుల్ని ఆ సంస్థ వైసీపీకి చేస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఐ-ప్యాక్ టీమ్ పని చేసిన సంగతి తెలిసిందే. అయితే…
View More మళ్లీ ఐ- ప్యాక్ టీమ్ వస్తోంది!దరిద్రులంతా జగన్ చుట్టూనే!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూ దరిద్రులు ఎక్కువే. ఇలాంటి వాళ్ల వల్లే వైసీపీ అంటే.. తటస్థుల్లో నెగెటివ్ అభిప్రాయం ఏర్పడడానికి కారణమైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అసాంఘిక శక్తులు జగన్ పేరు…
View More దరిద్రులంతా జగన్ చుట్టూనే!టీడీపీ లోకి గ్రంధి: బ్రేక్ పడుతుందా?
తనను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ తెలుగుదేశంలో చేరడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని ఒక వాదన ఉంది.
View More టీడీపీ లోకి గ్రంధి: బ్రేక్ పడుతుందా?పార్టీలో చేర్చుకున్నాక తొక్కేస్తారంతే!
మాజీ మంత్రి జోగి రమేశ్ ఇప్పుడు తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఆయన మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ఈ కేసుల నుంచి విముక్తి ఇవ్వడాన్ని ఒక తాయిలంగా ఆశ చూపించి..…
View More పార్టీలో చేర్చుకున్నాక తొక్కేస్తారంతే!శిక్షల దిశగా రెడ్ బుక్ కేసులు!
ఒక తప్పు జరిగితే 30 ఏళ్ల తర్వాతనైనా శిక్షలు పడవచ్చు- అంటూ శిక్షలకు వెనుకాడేది లేదని సంకేతం ఇచ్చారు.
View More శిక్షల దిశగా రెడ్ బుక్ కేసులు!వైసీపీలో ధైర్యం నింపిన పవన్!
ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన వైసీపీలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ధైర్యం నింపారు. నిజానికి ఈ పని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేయాల్సింది. ప్రజలు తమను తిడుతున్నట్టు పిఠాపురం బహిరంగ సభలో పవన్ కామెంట్స్ రాజకీయంగా…
View More వైసీపీలో ధైర్యం నింపిన పవన్!నియంత్రణ గురించి కూడా చెప్పండి సజ్జల గారూ!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల మీద విచ్చలవిడిగా కేసులు నమోదు అవుతున్నాయనే ఆందోళన ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది. తమ పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి అధికార పార్టీ కేసులతో…
View More నియంత్రణ గురించి కూడా చెప్పండి సజ్జల గారూ!జోగిని తెచ్చుకుంటే ముసలం పుట్టినట్టే!
ఇప్పుడు జోగి రమేశ్ ను పార్టీలోకి తీసుకుంటే వసంత కృష్ణప్రసాద్ లో కూడా అసంతృప్తి రేగే ప్రమాదం ఉంది
View More జోగిని తెచ్చుకుంటే ముసలం పుట్టినట్టే!2027లో ఎన్నికలు.. వైసీపీ నినాదం!
జమిలి ఎన్నికలపై వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వైసీపీ నాయకులు ప్రతి సమావేశంలోనూ 2027లో ఎన్నికలొస్తాయని చెబుతూ, కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. వైసీపీ నినాదం…2027లో ఎన్నికలు. ఈ నినాదం వెనుక వైసీపీ భారీ…
View More 2027లో ఎన్నికలు.. వైసీపీ నినాదం!తల్లికి వందనం నిల్లు.. తండ్రికి ఇంధనం ఫుల్లు
ఈ స్లోగనేదో బాగున్నట్లుంది. వైసీపీ దీనిని చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మీద గట్టిగానే వాడేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం మీద మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఘాటైన సెటైర్లు వేశారు. సూపర్…
View More తల్లికి వందనం నిల్లు.. తండ్రికి ఇంధనం ఫుల్లురాధా… ఏమిటి నీ బాధ?
రాజశేఖరరెడ్డి కుటుంబం ఆస్తుల కోసం రోడ్డున పడిందని, జగన్‌ది మరీ ఇంత నీచమా? అని ఆంధ్రజ్యోతి, కొత్త పలుకులో రాధాకృష్ణ రాసారు. ఆయన పేపర్, ఇష్టం వచ్చింది రాసుకుంటారు. అయితే ఆయన నీతిబోధ, ధర్మ…
View More రాధా… ఏమిటి నీ బాధ?నువ్వు కాదు.. నిన్ను తొక్కి నారతీస్తారు పవన్!
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. ఇటీవల పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం 11 సీట్లకే పరిమితమైన వాళ్ల…
View More నువ్వు కాదు.. నిన్ను తొక్కి నారతీస్తారు పవన్!ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో జోష్
ఉమ్మడి చిత్తూరు వైసీపీలో ఇవాళ జోష్ కనిపించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకరరెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. తన గురువు ఉమ్మడి చిత్తూరు వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యత…
View More ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో జోష్సొంత జిల్లాలో ఎమ్మెల్సీని బొత్స గెలిపించాల్సిందే!
రెండు నెలల క్రితం విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. విజయనగరం జిల్లా నుంచి విశాఖకు వచ్చి వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స ఆ పార్టీ…
View More సొంత జిల్లాలో ఎమ్మెల్సీని బొత్స గెలిపించాల్సిందే!