తాను త్వరలో టీడీపీలో చేరుతున్నానని, వెంట రావాలంటూ వైసీపీ కార్యకర్తలకు ఫోన్లు చేస్తున్నారని సమాచారం.
View More టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ?Tag: ysrcp
వైసీపీలోకి ఉండవల్లి.. నిజమెంత?
వైసీపీలో ఉండవల్లి చేరతారనే ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది.
View More వైసీపీలోకి ఉండవల్లి.. నిజమెంత?ఇలా చేసి.. టీడీపీ బావుకునేదేమిటి!
తాము ఇక రాజకీయం చేసుకుంటూ చాలు, ప్రజలేం పట్టించుకోరు అనుకుంటూ ఉంటారు! అయితే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు!
View More ఇలా చేసి.. టీడీపీ బావుకునేదేమిటి!మొహమాటానికి వెళ్లనంటున్న జగన్!
ఈ దఫా అభ్యర్థుల ఎంపికలో ఏ మాత్రం మొహమాటానికి వెళ్లనని పార్టీ నేతలకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెగేసి చెప్తున్నారు.
View More మొహమాటానికి వెళ్లనంటున్న జగన్!సంపద సృష్టికి అర్థాలే వేరులే!
సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించే రీతిలో వుంది. ఇదేదో ఎన్నికల ప్రచారంలోనే చెప్పి వుంటే బావుండేది. కానీ బాబు అలా చెప్పరు కదా?
View More సంపద సృష్టికి అర్థాలే వేరులే!వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు, దివంగత మాజీ మంత్రి తనయుడు వైసీపీలో చేరనున్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది.
View More వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు?కష్టకాలంలో జగన్‌కు షర్మిల మేలు అంతాఇంతా కాదు!
ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కష్టాల్లో ఉన్నారు.
View More కష్టకాలంలో జగన్‌కు షర్మిల మేలు అంతాఇంతా కాదు!పార్టీ నాయకులపై ఇంకా జగన్ లో చులకన భావమేనా?
జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ విషయాన్ని ఒప్పుకుంటారా.. లేదా 11 సీట్లు దక్కడం కూడా కేవలం దేవుడు ఆశీర్వాద బలమే అంటారా?
View More పార్టీ నాయకులపై ఇంకా జగన్ లో చులకన భావమేనా?జగన్ ఎటాక్ అప్పుడే చేసి వుంటే?
అధికారంలో ఉన్నప్పుడే ఎప్పటికప్పుడు, నిరాధార ఆరోపణలపై జగన్ ఎటాక్ చేసి వుంటే, పరిస్థితి మరోలా వుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
View More జగన్ ఎటాక్ అప్పుడే చేసి వుంటే?జగన్ నుంచి ఏం కోరుకుంటున్నారు?
గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమై, కార్యకర్తల్ని పట్టించుకోలేదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారు.
View More జగన్ నుంచి ఏం కోరుకుంటున్నారు?30 ఏళ్లు నేనే సీఎం
కూటమి సర్కారుతో ఇబ్బంది పడుతున్న ప్రతి వైసీపీ కార్యకర్తకు, నేతకు తను తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.
View More 30 ఏళ్లు నేనే సీఎంజగన్ 2.o వేరే లెవెల్…మీరే చూస్తారు!
ఈ సారి జగనన్న జగన్ 2.O పాలన వేరే లెవెల్‌లో వుంటుందన్నారు. కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో మీరే చూస్తారని ఆయన అన్నారు.
View More జగన్ 2.o వేరే లెవెల్…మీరే చూస్తారు!ఎన్ని చేయాలో అన్నీ చేశారు.. గెలుపు చూపించారు!
ప్రలోభాలు, బెదిరింపులు వీటిని మించి అనేక రకాల ప్రయత్నాలు చేసి, వ్యూహాలు అనుసరించి తెలుగుదేశం మునిసిపాలిటీల్లో పైచేయి చూపించింది.
View More ఎన్ని చేయాలో అన్నీ చేశారు.. గెలుపు చూపించారు!పోరాడితే…వైసీపీకి పోల’వరమే’!
ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు సరైన సమస్యపై పోరాడితే ప్రజా మద్దతు లభిస్తుంది.
View More పోరాడితే…వైసీపీకి పోల’వరమే’!ఉత్కంఠకు తెర.. చివరి వరకూ పోరాటం!
అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ స్థానానికి ఉప ఎన్నిక ముగిసింది.
View More ఉత్కంఠకు తెర.. చివరి వరకూ పోరాటం!సొంత పార్టీ శ్రేణుల్లో జగన్ పిలుపు పలుచనయ్యేలా!
ఒక కార్యక్రమాన్ని కారణాలేవైనా మూడుసార్లు వాయిదా వేస్తే, ఇక పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆసక్తి ఎందుకు వుంటుంది?
View More సొంత పార్టీ శ్రేణుల్లో జగన్ పిలుపు పలుచనయ్యేలా!తిరుపతిలో అర్ధరాత్రి అరాచకం.. ఎమ్మెల్సీ కిడ్నాప్!
అరాచకానికి పరాకాష్ట. తిరుపతిలో ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యాన్ని కిడ్నాప్ చేసినట్టు తెలిసింది.
View More తిరుపతిలో అర్ధరాత్రి అరాచకం.. ఎమ్మెల్సీ కిడ్నాప్!కేతిరెడ్డి మరీ ఓవర్ అనిపించట్లేదా?
పవన్‌ను పొగడటం చూసి వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
View More కేతిరెడ్డి మరీ ఓవర్ అనిపించట్లేదా?కిడ్నాప్ వ్యవహారంలో టీడీపీ, జనసేన అభాసుపాలు!
ఆ నలుగురు కార్పొరేటర్లు తమనెవరూ కిడ్నాప్ చేయలేదంటూ చెప్పిన అంశానికి సంబంధించి వీడియోలు ప్రత్యక్షమయ్యాయి.
View More కిడ్నాప్ వ్యవహారంలో టీడీపీ, జనసేన అభాసుపాలు!వ్యవస్థలా? అవి ఎలా వుంటాయ్?
ప్రత్యర్థులకు రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మారింది అధికారమే తప్ప, విధానాలు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
View More వ్యవస్థలా? అవి ఎలా వుంటాయ్?తిరుపతిలో టీడీపీ, జనసేనకు వైసీపీ షాక్!
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి టీడీపీకి గట్టి షాక్ ఇచ్చింది.
View More తిరుపతిలో టీడీపీ, జనసేనకు వైసీపీ షాక్!వైసీపీ కార్పొరేటర్ల కిడ్నాప్…!
ఒకవైపు వైసీపీ కార్పొరేటర్లను బలవంతంగా తరలిస్తున్నా రక్షణగా వుండాల్సిన పోలీసులు చేష్టలుడిగి ప్రేక్షక పాత్ర పోషించినట్టు ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు.
View More వైసీపీ కార్పొరేటర్ల కిడ్నాప్…!చిత్తూరులో తిరుపతి వైసీపీ కార్పొరేటర్ల అడ్డగింత!
అసలు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని అభినయ్ నేతృత్వంలో ఎలాగోలా ఛేదించారు. ఓటింగ్ సమయానికి ఇంకెన్ని డ్రామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
View More చిత్తూరులో తిరుపతి వైసీపీ కార్పొరేటర్ల అడ్డగింత!ఆ పదవుల్ని నామినేటెడ్ చేస్తే… బుల్డోజర్లతో పనే వుండదు!
ప్రజాస్వామ్యం, పౌరుల స్వేచ్ఛ, ఓటు వజ్రాయుధం, ప్రజలే దేవుళ్లు లాంటివన్నీ మనసుకు వినసొంపుగా తప్ప, ఆచరణ విషయానికి వస్తే ప్రశ్నార్థకమే.
View More ఆ పదవుల్ని నామినేటెడ్ చేస్తే… బుల్డోజర్లతో పనే వుండదు!భవనాలు కూల్చి.. వైసీపీ అభ్యర్థిని చేర్చుకున్న టీడీపీ!
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో ట్విస్ట్. వైసీపీ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు.
View More భవనాలు కూల్చి.. వైసీపీ అభ్యర్థిని చేర్చుకున్న టీడీపీ!అక్కడి అరాచకం.. వైసీపీకి హెచ్చరిక!
అరాచకాన్ని తప్పు పట్టేవాళ్లు, మంచి పాలన అందిస్తారని ఎవరైనా ఆశిస్తారు. అయితే ఆ పని జరుగుతోందా?
View More అక్కడి అరాచకం.. వైసీపీకి హెచ్చరిక!వైసీపీ రాజకీయ సన్యాసులు!
వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర నిరాశ, నిస్పృహ ఏర్పడ్డాయి.
View More వైసీపీ రాజకీయ సన్యాసులు!