జనసేనను టీడీపీకి వైసీపీ విడిచిపెట్టాలి!

టీడీపీ, జనసేన మధ్య గొడవకు పవన్, ఆయన అన్న నాగబాబు బీజం వేశారు. అది మొలకెత్తి, నెమ్మదిగా చెట్టుగా పెరిగే అవ‌కాశం లేకపోలేదు.

కూటమిలో విభేదాలకు జనసేన బీజం వేసింది. పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించింది. పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్, నాగబాబు, జనసేన నాయకులు పూనకం వచ్చిన వాళ్లమాదిరిగా ఊగిపోయారు. ఏం మాట్లాడుతున్నారో తెలియని మైక్లో నోరు జారారు. తమ ప్రత్యర్థి వైసీపీతో పాటు టీడీపీని కూడా జనసేన నేతలు అనుకున్నట్టున్నారు. అందుకే వైసీపీ కంటే, టీడీపీని పరోక్షంగా కించపరిచేలా మాట్లాడారు.

జనసేనాని విషయంలో వైసీపీ ఎక్కువగా టార్గెట్ చేస్తుంటుంది. అయితే నిన్నటి ఆవిర్భావ సభలో నాగబాబు, పవన్ కళ్యాణ్ టీడీపీపై నోరు పారేసుకున్నారు. మాటలన్న పవన్ సోదరుల కంటే, ఆ నొప్పి ఏంటో టీడీపీకి మాత్రమే తెలుసు. అందుకే ఆవిర్భావ సభ జరుగుతుండగానే నాగబాబు కామెంట్స్‌ను తీసుకుని టీడీపీ ఏకిపారేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత పవన్ స్పీచ్‌తో వాళ్ల దాడి పతాక స్థాయికి చేరింది.

ఒక మాటలో చెప్పాలంటే పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ… టీడీపీతో గొడవకు కారణమైంది. జనసేనపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాతో ఓ రేంజ్‌లో దాడి చేస్తున్నాయి. టీడీపీ-జనసేన మధ్య రచ్చను వైసీపీ చూస్తూ, కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితమైనా రాజకీయ లాభం. ఎప్పటికప్పుడు జనసేనాని పవన్, ఆయన సోదరుడు నాగబాబును తిట్టకుండా ఉండలేమని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనుకుంటే, వాళ్ల అజ్ఞానం అనుకోవాల్సి ఉంటుంది.

ఈ సమయంలో వైసీపీ వ్యూహాత్మకంగా మెలగాలి. రాజకీయాల్లో మిత్రులు గొడవ పడుతుంటే, ఆజ్యం పోయాలే తప్ప, అందులో వారు తల దూర్చితే నష్టం మాత్రమే. అందుకే ఈ సమయంలో వైసీపీ జాగ్రత్తగా నడుచుకోవాలని ఆ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు.

టీడీపీ, జనసేన మధ్య గొడవకు పవన్, ఆయన అన్న నాగబాబు బీజం వేశారు. అది మొలకెత్తి, నెమ్మదిగా చెట్టుగా పెరిగే అవ‌కాశం లేకపోలేదు. వైసీపీ యాక్టివిస్టులకు నిజంగా తెలివితేటలుంటే… మొక్కకు నీళ్లు పోయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కావున జనసేనను టీడీపీకి విడిచిపెట్టి, రాజకీయంగా తమాషా చూడాలనే వైసీపీ శ్రేయోభిలాషుల కోరికను ఏ మేరకు నెరవేర్చుతారో చూడాలి.

48 Replies to “జనసేనను టీడీపీకి వైసీపీ విడిచిపెట్టాలి!”

  1. వాళ్ళ గొడవపడతారో లేదో తెలియదు కాని….నీ బాధ వర్ణనాతీతం

  2. Why not 175 అన్న రేంజ్ లో, ఇప్పుడు వీళ్ళ మధ్య కొట్లాట కూడా చాలా ఎక్సపెక్ట్ చేస్తున్నావ్ రా గ్యాసు…

    కానీ Why not 175 ఏమైందో తెలుసుగా?? ఇదీ అంతే..

    వాళ్ళు చాలా తెలివిగా జెగ్గుల్ గాన్ని ట్రాప్ చేసి పంగనామాలు పెట్టటం లో experts.. ఫైనల్ గా నువ్వు డిస్సపాయింట్ అయ్యి గ్యాసుతో చచ్చేవ్ రా గ్యాస్ ఆంధ్రా ఎంకి

  3. ఇలాంటి పెద్ద సభల్లో కొద్దిపాటి ఎగ్జాగరేషన్ ఉంటది.. దానిలో విపరీత అర్థాలు వెదుక్కుని ఇరుపార్టీలు కాలిపోకూడదు..

    పార్టీలు, నాయకుల ఈగోలతో, జెగ్గులు గాడి పొలిటికల్ ట్రాప్ లో చిక్కి, ఇంకోసారి “A1పిచ్చి ల0జకి” అవకాశం ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తు ని నాశనం చెయ్యకూడదు..

  4. ఒకవేళ వాళ్ళు ఇద్దరూ గొడవ పడుతున్నట్టు నటిస్తూ.. మళ్ళీ కలిసిపోతే..

    అప్పుడు కొండెర్రిపప్ప అయ్యేది జగన్ రెడ్డే కదా..

    ..

    నిన్న జరిగింది జనసేన సభ.. వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకొంటారు… అంతేగాని చంద్రబాబు గెలిపించాడు.. మోడీ గెలిపించాడు అని చెప్పుకోరు.. అది పార్టీ జనాల కోసం.. వాళ్ళ ఆనందం కోసం పెట్టుకున్న సభ..

    ఇంకో రెండు నెలల్లో టీడీపీ మహానాడు ఉంటుంది.. అప్పుడు వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకొంటారు.. అందులో తప్పేముంది..

    ..

    ఇద్దరూ కలిసి రాజకీయ సభ పెడితే.. భాయి భాయి అనుకొంటారు.. ఇద్దరూ కలిసి జగన్ రెడ్డి ని బావిలోకి తోసేస్తారు..

    ..

    ప్రజలు మాట్లాడుకుంటే టీడీపీ, జనసేన గురించే మాట్లాడుకొంటుంటారు..

    ఈ రాష్ట్రం లో వైసీపీ కి స్థానం ఎక్కడుందో .. అసలు వైసీపీ అవసరం ఉందా.. జగన్ రెడ్డి ఇప్పుడు ప్రత్యేకం గా ఏమి చేయగలడో.. ఆలోచించుకోండి..

    మీ సమాధానమే .. వైసీపీ పతనాన్ని చెపుతుంది..

    1. Super bro. They and jagan should close ycp once for all. There is no need for ysrcp ir jagan. When they got 11 seats, they should understand groubd reality that entire Andhra has thrown them out.

  5. వేదిక మీద ఎవరు మాటాడిన కానీ వాళ్లలో వాళ్ళకి అవగాహనా ఉన్నంత వరకు చీలికలు పీలికలు రావు…మీరు మరీ ఎక్సైట్ ఐపోమాకండి…

  6. పాపం ఇక్కడ టీడీపీ అభిమానులు జనసేన లెక్కలేని తనాన్ని ఎలా కవర్ చేయాలో అర్థం అవ్వట్లేదు. వాల్లకి అలవాటే కొట్టుకోవడం మళ్ళీ ఎవరి కాళ్లైన పట్టుకొని గెలవడం, అందుకే వైసిపి వాళ్ళు ఓవర్ గా ఊహించుకొని ఏదో జరుగుతుంది అనుకోవడం వేస్టే. వాళ్ళ మధ్య ఉన్నది విలువల కంటే అవసరాల కోసం కుదుర్చుకున్న ప్యాకేజీ లాంటి అవగాహన ఉంది. ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఏమి చేయలేవు. కానీ పవన్ మరియు నాగబాబు కి సిని అభిమాన గర్వం ఉంది కాబట్టి కొంచం లెక్కలేని తనం ఎక్కువ.

    1. వైసీపీ వాళ్ళు అసలు టీడీపీ జనసేనా పొత్తు గురించి ఏడవకుండా మీ పార్టీ కోటరీ బందిఖానా నుండి మన అన్న ని ఎలా బయటకి తెప్పించడం మీద ద్రుష్టి పెడితే మేలు….

      1. మా పార్టీ ఏంటి మాన్ మీ లాగా 2019 కి ముందు వైసిపి ఆతరువాత టీడీపీ ఇలా నేను స్టాండ్ మార్చుకోలేదు. మీ లాగా గుడ్డలు చింపుకొని ఎవరికోసము పని చేయలేదు మరియు పని చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకేమైనా టీడీపీ వాళ్లు పేమెంట్ ఇస్తుంటే ఏదో ఒకటి రిప్లై ఇవ్వండి.

          1. విలువలు….ప్యాకేజీ….? ఇంకా ఎన్ని రోజులు ఈ పనికిమాలిన మాటలు.

          2. ఇప్పుడు వైసిపి పార్టీ వాళ్ళు తక్కువ చేసి మాట్లాడలేదు. మన కూటమి నాయకులే మేము లేకుంటే దిక్కే లేదు అని మీ టీడీపీ నీ అంటున్నారు. మీరు మీరు కొట్టుకొని అంత బాగానే ఉంది అని కలరింగ్ ఎందుకు.

          3. పేమెంట్ అని ముందే ఒర్లుతున్నారు అంటే ఎవరు ఎలాంటరో …అర్ధం అయిపోయింది…

          4. మన హిస్టరీ గురించి చెప్పాను hitman, మన కామెంట్ ప్రస్థానం ఎవరి కోసం స్టార్ట్ చేసి ఎలా జంప్ అయ్యారో చెప్పాను. అందులో తప్పుంటే మాట్లాడాలి అంతే కానీ ఏదో సంబంధం లేకుండా రిప్లై ఇస్తే ఎలా.

          5. మన-హిస్టరీ గురించి చెప్పాను hitman-, మన-కామెంట్ ప్రస్థానం ఎవరి కోసం స్టార్ట్ చేసి ఎలా జంప్ అయ్యారో చెప్పాను. అందులో తప్పుంటే మాట్లాడాలి అంతే కానీ ఏదో సంబంధం లేకుండా రిప్లై ఇస్తే ఎలా.

          6. నేను ముందు నుండి ఒకటే స్టాండ్ లోనే ఉన్న…..పేర్లు మార్చే మీకే ఉంటాయి హిస్టరీ లు మిస్టరీ లు….

    2. విలువలు….ప్యాకేజీ….? ఇంకా ఎన్ని రోజులు ఈ పనికిమాలిన మాటలు. విలువలు లేని పార్టీకి 11 ఇచ్చారు అయినా సిగ్గులేకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ కి వెళ్తా అంటూ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నెల నెలా జీతం తీసుకుంటూ వేరే రాష్ట్రంలో గడుపుతున్న వాణ్ణి వాడి పార్టీని సమర్ధించే వాళ్ళను ఏమనాలి

    3. విలువలు….ప్యాకేజీ….? ఇంకా ఎన్ని రోజులు ఈ పనికిమాలిన మాటలు. విలువలు లేని పార్టీకి 11 ఇచ్చారు అయినా సి₹గ్గు*లేకుండా ప్ర*తి*పక్ష హోదా ఇస్తేనే అ*సెం*బ్లీ కి వెళ్తా అంటూ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నెల నెలా జీతం తీసుకుంటూ వేరే రాష్ట్రంలో గడుపుతున్న వాణ్ణి వాడి పా*ర్టీ*ని సమర్ధించే వాళ్ళను ఏమనాలి

    4. విలువలు….ప్యాకేజీ….? ఇంకా ఎన్ని రోజులు ఈ పనికిమాలిన మాటలు. విలువలు లేని పార్టీకి పదకొండు ఇచ్చారు అయినా సి₹గ్గు*లేకుండా ప్ర*తి*పక్ష హోదా ఇస్తేనే అ*సెం*బ్లీ కి వెళ్తా అంటూ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నెల నెలా జీతం తీసుకుంటూ వేరే రాష్ట్రంలో గడుపుతున్న వాణ్ణి వాడి పా*ర్టీ*ని సమర్ధించే వాళ్ళను ఏమనాలి

    5. విలువలు….ప్యాకేజీ….? ఇంకా ఎన్ని రోజులు ఈ పనికిమాలిన మాటలు. విలువలు లేని పా*ర్టీకి ప*ద*కొం*డు ఇచ్చారు అయినా సి₹గ్గు*లేకుండా ప్ర*తి*పక్ష హోదా ఇస్తేనే అ*సెం*బ్లీ కి వెళ్తా అంటూ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నెల నెలా జీ*తం తీసుకుంటూ వేరే రాష్ట్రంలో గడుపుతున్న వా*ణ్ణి వాడి పా*ర్టీ*ని సమర్ధించే వాళ్ళను ఏమనాలి

  7. ఆహా….యేమీ పగటి కలలు GA….మన ముసుగు PAYTM batch, SM లో చేసే హడావిడి ని నమ్ముకుని గాలిలో మేడలు కడుతున్నావా GA…😂😂😂….పిచ్చి GA…మీ వాళ్ళకి అసలు అంత తెలివి వుంటే ,elections కి ముందు బాబు గారిని యెందుకు లోపల వేశారు……ఆలోచించు …..FOOD FOR THOUGHT

  8. సవతులు కొట్టుకుంటుంటే మధ్యకెళ్లిన మొగుడికి ఎలాంటి గతో తెలియదా…. కిందన అళ్ళు?/ చిత్తడి ఆలోచనలతో హైనల్లా అరుస్తూ ఉన్నారు..

  9. “Why not 175” అని రాగం తీసిన జెగ్గుల్ గాన్ని ట్రాప్ చేసి పంగనామాలు పెట్టి ‘ఎర్రోణ్ణి చేయడం లో experts వాళ్ళు.. ఫైనల్ గా నువ్వు డిస్సపాయింట్ అయ్యి గ్యాసుతో చచ్చేవ్ రా “గ్యాస్ ఆంధ్రా” ఎంకిటి

  10. వెర్రి వెంగళప్ప, అది పవన్ స్ట్రాటజీ. పవన్ ఊరకనే ఏది అనడు. పాతాళానికి తొక్కేయక పోతే నా పేరు పవన్ కాదు అన్నాడు ఓపెన్ గా చెప్పాడు. తొక్కలే! Next time కు ఒక్క సీట్ కూడా లేకుండా చేస్తాను అని ఓపెన్ గా చెప్పాడు లాస్ట్ month. అవ్వకపోతే అడుగు.

  11. 2029 నాటికీ వైసీపీ ని మూలకు సర్దేయడం ఖాయం ఒక వేళా ఏమైనా వైసీపీ నాయకత్వం ప్రాప్తకాలజ్ఞతతో జనసేన తో కానీ టీడీపీ తో కానీ కొద్దీ సీట్స్ కోసం పొత్తుపెట్టుకొంటే తప్ప సింగల్ డిజిట్ లోపలే ఉంటుంది అధికార ప్రతిపక్షాల గ టీడీపీ జనసేన మాత్రమే వాళ్ళు ఇద్దరు కొట్టుకొంటే మనకేదో లాభమొస్తుందనుకొంటే ఆంబోతు వెనకాల నక్క పోతులా తిరగడమే తప్ప ఏమి ఉండదు

  12. “ఇతరుల ప్రతిష్టను తగ్గించకుండా మీ గురించి గొప్పగా మాట్లాడవచ్చు” అనే ఈ సింపుల్ లాజిక్ నాగబాబు ఎలా మిస్ అయ్యారు అనేది ఆశ్చర్యమే. అయితే, ఆయన ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడి ఉంటే, అది అస్సలు క్షమించలేని విషయం. రాజకీయాల్లో విభేదాలు సహజమే కానీ, వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లడం తప్పే.

  13. వర్మ వేసిన ట్వీట్ కి నాగబాబు సమాధానం ఇచ్చాడు , దీనిలో టీడీపీ ఎక్కడనుంచి వచ్చింది. ఆ ట్వీట్ టీడీపీ వేయించింది అని నువ్వు ఊహించుకుంటే నీ కర్మ. ఇలాంటి అనవసర చిన్న విషయాల మీద ద్రుష్టి మానేసి, ఆస్తులు అమ్ముకుని జగన్ కి పార్టీ దోచి పెట్టిన కార్యకర్తలను ఏ విధంగా ఆదుకోవాలో అన్న కి సలహాలు ఇవ్వు.

  14. Nagababu mamulugane matladadu… nuvve edo oohinchukoni… ade nizamani nammi… andaru ade nammutunnarani bramapadi….

    …Thondarapadi oka koila munde kusindi…

    Wake up my dear sheep

Comments are closed.