యాంకర్ శ్యామలకు వైసీపీ చీటీ చించేస్తుందా?

నైతిక విలువలు అనేవి సాక్షి ప్రవచించడానికి ఒక రకంగా, వైసీపీ ఆచరించడానికి మరొక రకంగా ఉంటాయా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

రామకృష్ణ పరమహంస గురించి ఒక కథ మనకు ప్రచారంలో ఉంటుంది. ఒక తల్లి తన కొడుకును ఆయన వద్దకు తీసుకువచ్చి ‘స్వామీ వీడు బెల్లం చాలా తినేస్తున్నాడు.. అలా తినడం తప్పు అని మీరు చెప్పాలి.. మీరు చెబితే వింటాడు’ అన్నదిట. అందుకు పరమహంస.. ‘అమ్మ ఒక వారం తర్వాత తీసుకురా’ అన్నాడుట. ఆమె కొడుకుతో సహా వారం తర్వాత వచ్చింది. అప్పుడు పరమహంస ‘బాబూ బెల్లం అతిగా తినకూడదు.. ఆరోగ్యానికి మంచిది కాదు’ అన్నాడుట. ఆ తల్లి ఆశ్చర్యపోయి.. ‘స్వామీ ఈ మాట చెప్పడానికి వారం రోజులు తీసుకున్నారా’ అంటే.. ‘అమ్మా ఏం చేయను.. బెల్లం తినే అలవాటు నాకు కూడా ఉన్నది.. వాడికి బుద్ధి చెప్పాలంటే నేను ముందు ఆ అలవాటు మానుకోవాలి కదా.. అందుకే ఈ వారం రోజుల్లో అలవాటు పూర్తిగా మానుకుని నీ కొడుక్కి చెప్పాను’ అన్నాడుట.

ఈ సిద్ధాంతం నిజమే కదా. దాని ప్రకారం చూసినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తమ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మీద వేటు వేస్తుందేమో అనిపిస్తోంది. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వ్యవహారాల్లో శ్యామల మీద కూడా కేసులు నమోదై ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో.. తాము సమాజ హితాన్ని కాంక్షించే నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనిపించడానికి వైసీపీ వేటు వేసే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు. సాక్షి ఛానెల్ లో ప్రసారం అవుతున్న ప్రత్యేక స్టోరీలను గమనిస్తే అలాగే అనిపిస్తుంది.

‘చీటింగ్ స్టార్స్ ఉన్నారు జాగ్రత్త’ పేరుతో సాక్షి చానెల్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. సమాజం పట్ల మీకు బాధ్యత లేదా అని వారిని నిలదీస్తూ.. నిందిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కేసుల్లో ఇరుక్కున్న అనేకమంది ఫోటోలతో ప్రోమోను కూడా రూపొందించారు. కానీ అందులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, ప్రకాష్ రాజ్ ల బొమ్మలు మాత్రం కనిపించలేదు. రానా, హీరో విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి సహా అందరి ఫోటోలను కలిపి చీటింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు నిందిస్తూ ప్రోమో తయారైంది. వారి గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

‘స్టార్స్ కాదు సెలబ్రెటీల ముసుగులో ఉన్న చీడ పురుగులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కాదు.. యాంటీ సోషల్ ఎలిమెంట్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న చీటర్స్, తమను ఆరాధించే అభిమానుల కుటుంబాలను రోడ్డున పడేస్తోన్న దుర్మార్గులు..’ అంటూ వ్యాఖ్యానించారు.

మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి బుద్ధి వచ్చేలోగా ఇంత గొప్ప సామాజిక స్పృహతో సాక్షి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించడం అభినందించాల్సిందే. అయితే ఇదే కేసుల్లో నిందితురాలిగా ఉన్న తమ పార్టీ నాయకురాలు శ్యామలపై వైసీపీ ఏం చర్యలు తీసుకుంటుంది. నైతిక విలువలు అనేవి సాక్షి ప్రవచించడానికి ఒక రకంగా, వైసీపీ ఆచరించడానికి మరొక రకంగా ఉంటాయా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

సాక్షి ఛానల్ ‘ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న చీటర్స్’గా అభివర్ణిస్తున్న జాబితాలో ఉన్న శ్యామలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తొలగిస్తుందని, ఆమె పార్టీ వాయిస్ వినిపించడం వల్ల నష్టమే జరుగుతుందని, ఆమెను పూర్తిగా పార్టీనుంచి బహిష్కరించవచ్చునని కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి.

53 Replies to “యాంకర్ శ్యామలకు వైసీపీ చీటీ చించేస్తుందా?”

  1. కేసులు ఉన్నాయి కాబట్టి పార్టీ లోంచి తప్పించాలా .. తమరి లాజిక్ ప్రకారం పార్టీ లో ఎవడు ఉండదు టాప్ తో బాటమ్ ..

      1. అలాగే మూసినేయండి నీలి కూలీ గారు .. రాష్ట్రానికి మేలు చేసినవారు అవుతారు ..

  2. ఓటుకి నోట్ల కేసులో అడ్డంగా దొరికిన వారు తెలుగు రాష్ట్రాలకి సీఎంల గా వున్నారు.దానితో పోల్చితే ఇది యెంత ?

      1. వాడే కదా… మన బొల్లి గాడు .అలియాస్ .. 20th ఏప్రిల్ లో పుట్టినోడు.. 420 గాడు తిరుపతి రైల్వే స్టేషన్ P!ckP0cker!

  3. కేసు వుందని పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాల్సొస్తే, అది మీ పార్టీ అధ్యక్షుడితో మొదలుపెట్టాల్సోస్తుంది. జాగ్రత్త.

  4. ఎంత బరి తెగింపు కాకపోతే.. దాని T షర్ట్ మీద వున్న యాప్ పెరు ఎలా చూపిస్తుందో చూశారా?? అందరూ యాప్ తో పాటు దాని బూ….@bs కూడా చూడాలనా?

    1. దీని boo స్ చాలా పెద్దగా రౌండ్ గా, టైట్ గా ఉంటాయాని పబ్లిసిటీ /ప్రమోట్ చేసుకోవాలి గా.. అప్పుడే గిరాకీ లు తగిలి బిజినెస్ పెరిగేది.. కానీ రేట్ అందుబాటులో ఉంటుందా??

  5. నెత్తి మీద పుట్టెడు ‘కేసులు ఉన్న “లంగాధినేత”ని పార్టీ అధ్యక్షుడు గా రాజీనామా చేయించి అప్పుడు అధికార ప్రతినిధి చీటీ చించేస్తే ఒప్పుకుంటాం.. లేకపోతే శ్యామల కోసం పార్టీ లో తిరుగుబాటు తెస్తాం.

  6. వారిని కేసినో నడిపినోడే మంత్రిగా ఉండగా…తొక్కలో బెట్టింగ్ అప్ ప్రమోట్ చేస్తే చీటి చించేస్తారా? అలెక్కన 43 వేళా కోట్ల చార్జిషీట్ ఉన్న అన్నది కదా మొదట చినగాల్సింది

    1. మరి.. రెండెకరాలు.. నుండి.. 4 లక్షల కొట్లాడబ్బు D3 nges!నోడిని.. 4 లక్షల crs ఛార్జ్ షీట్ ఉన్నోడిని.. ఎలా మింగాలంటావ్?

      ఆల్రెడీ.. 53 రోజులు..A1 గా C@సు రిజిస్టర్ చేసి.. రాజమండ్రి లో డ్రాయరు మీద కూర్చోబెట్టినోడిని … ఏం చెయ్యాలంటావ్?

      1996 ఏలేరు.. కుంభకోణం నుండి.. మొన్నటికి మొన్న బైట పడ్డ.. $k!ల్ D0 NG@ను ఏం చెయ్య లి ర? జవాబు.. ఇవ్వర.. LutCh@

    2. రే.. పకోడీ!

      రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి.

      అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులు పూర్తి నిధులు.. ఎలా విడుదల చేస్తారు అని అడిగింది. అలా కాగ్ చేతికి దొరికిపోయారు దొంగలు. అలా విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం.

      అలా… అడ్డంగా దొరికిపోయి… 55 రోజులు రాజమండ్రిలో డ్రాయరు మీద కూర్చోబెట్టారు!

      Please don’t forget this! Hahahahahahaha

      1. ఒరేయ్ ముష్టోడా…కాగ్ అవినీతి అని చెబితే కోర్ట్ లో ఎందుకు ఇవ్వలేదురా దరిద్రుడా? 52 రోజులు ఉంచి కనీసం ఒక్క ఆధారం చూపలేక ఢిల్లీ నుండి గలిదాక్ ప్రెస్ మీట్లు పెట్టి టైంపాస్డ్ చేశారు

        1. ఏదో అయినాకి తోచిన కదా రాసి అయిన తీసుకునే కూలీకి న్యాయం చేస్తున్నాడు .. మీరు మరి సాక్ష్యాలు గట్రా అడగా కూడదు ..

      2. నువ్వు కాగ్ జగన్ పొన్నవోలు కల్సి కోర్ట్ లో సబ్మిట్ చెయ్యాల్సి ది సాక్ష్యాలు..

        హిహిహిహిహిహి

        1. వైసీపీ లో ఉండి పోటీచేయకుండా ఇండిపెండెంట్ లు గ పోటీ చేస్తే బొత్స లాంటోళ్ళు గెలుద్దురు కనీసం ప్రతిపక్ష హోదా పొందే లాగైనా గెలుద్దురు sir

      3. అది నిజమైతే ఇప్పటిదాకా జైల్లోనే ఉండేవారు బాబుగారు.

        ఉత్తుత్తి కేసు.

    3. 1996 ఏలేరు.. కుంభకోణం నుండి.. మొన్నటికి మొన్న బైట పడ్డ.. $k!ల్ D0 NG@ను ఏం చెయ్య లి ర? జవాబు.. ఇవ్వర.. LutCh@

    4. మరి.. రెండెకరాలు.. నుండి.. 4 లక్షల కొట్లాడబ్బు D3 nges!నోడిని ఎలా మింగాలంటావ్?

  7. Meeru enti ala antunnaru ala anakandi pawankalyan ni cbn tidithe manollu thittakapothe enemies ala maintain cheyandi anthe kani ila rayakandi fans hurt avtham

  8. తుగ్ల క్ గాని స్టే ట్మెంట్: ఆబ్బే సా చ్చికి మాకు సంబందం లేదు.. వా డు ఏదైనా అంటాడు వా డి లాగే జనాలకి బు ర్ర లేదు అని ఆ దరి ద్రుడి ఫీలింగ్

  9. తు గ్ల క్ గా ని స్టే ట్మెం ట్: ఆ బ్బే ‘సా చ్చి కి మా కు సం బం దం లేదు.. వా డు ఏ దై నా అం టా డు వా డి లా గే జ నా ల కి బు ర్ర లే దు అ ని ఆ ద రి ద్రు డి ఫీ లిం గ్

  10. తు గ్ల క్ గా ని స్టే ట్మెం ట్: ఆ బ్బే ‘సా చ్చి కి మా కు సం బం దం లేదు.. వా డు ఏ దై నా అం టా డు వా డి లా గే జ నా ల కి బు ర్ర లే దు అ ని ఆ ద రి ద్రు డి ఫీ లిం గ్

  11. జగన్ ను, స్వామల అక్క, కింద ప్రశ్న అడిగగితే.

    ఏ లెక్కన నీకు అన్నీ వందల కోట్లు ఆస్తులు వచ్చాయి,

    నీ బిజియన్స్ ప్లాన్ ఏమిటి అని ?

    ( ఇదే ప్రశ్న కోర్టు అడిగితే , తప్పిన్నుకుని తిరుగుతున్నారు జగన్ రెడ్డి ).

  12. తు గ్ల క్ గా ని స్టే ట్మెం ట్: ఆ బ్బే ‘సా చ్చి కి మా కు సం బం దం లేదు.. వా డు ఏ దై నా అం టా డు వా డి లా గే జ నా ల కి బు ర్ర లే దు అ ని ఆ ద రి ద్రు డి ఫీ లిం గ్

  13. మోసాలు చేసే వారిని ప్రేరేపించే వారి చీటి చించి పార్టీలు పరువును కాపాడుకోవాలి. పార్టీలకు కావాల్సింది నిజమైన కార్యకర్తలు. నీతి లేని బ్రోకర్లు కాదు.

  14. What a sookti mukthavalo GA. Now she is caught red handed by removing her you want to give credit to 420. Total YCP batch is like that. Why action not taken on MLC who door delivered hus driver body.,?

  15. Adi kutami party kaadu viluvalu avi undataniki, dongalaparty so no action. Vadevado harvardan reddy anta deeni PA anta chusaav gaa yelaa matladutunnado. Menu chestaam maa Islam Ami.

Comments are closed.