వాలంటీర్లను వదిలేసిన వైసీపీ?

వామపక్ష అనుబంధ సంఘాలు అయిన కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే వైసీపీ నేతలు మాత్రం హాజరు కాలేదు.

వాలంటీర్ల వ్యవస్థను తెచ్చింది, ప్రాణం పోసింది వైసీపీయే. 2019 ఆగస్టు వరకూ ఆ మాట ఏపీలోనే కాదు దేశంలోనూ ఎక్కడా వినిపించలేదు. ఇది ఒక విధంగా గొప్ప పాలనాపరమైన సంస్కరణగా చెప్పుకోవాలి. పౌర సేవలను ఇంటికే చేర్చే క్రమంలో కొంత గౌరవ వేతనం చెల్లిస్తూ ప్రతీ యాభై కుటుంబాలను యూనిట్ గా తీసుకుని వారి బాగోగులు చూసే బాధ్యత కోసం ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం మంచి ఆలోచన.

ఏపీ వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల దాకా వాలంటీర్ల నియామకాన్ని వైసీపీ ప్రభుత్వం చేసింది. వారిని తమ వారుగా చెప్పుకుంది. వాలంటీర్లనే అన్నీ అని చాటింది. వైసీపీ ప్రభుత్వ కాలంలో వాలంటీర్ల సేవలను మెచ్చి సేవా రత్నతో పాటు ఇతర పురస్కారాలు నగదు బహుమతులు ఏటా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఇస్తూ వచ్చారు.

వాలంటీర్ అంటే గర్వంగా చెప్పుకుంటామని వైసీపీ పెద్దలు చెప్పారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను పక్కన పెట్టేశారు. జగన్ సర్కార్ అయిదు వేలు ఇస్తే తాము పదివేలు ఇస్తామని చెప్పిన టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు వారిని అసలు పట్టించుకోవడం లేదు.

తమ సర్వీసుని కంటిన్యూ చేయాలని హామీ ఇచ్చినట్లుగా పదివేల వేతనం చెల్లిస్తూ అపాయింట్మెంట్ ఇచ్చి ఉపాధి కల్పించాలని కోరారు. మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగే వాలంటీర్ల ఆందోళన కార్యక్రమాలు విశాఖలో మొదలయ్యాయి.

శాంతియుతంగా ఆందోళన చేస్తామని వాలంటీర్లు చెప్పినా పోలీసులు మోహరించారు. టెంట్లను తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు తాము పోలీసుల అనుమతితోనే ఈ విధంగా నిరసన చేస్తూంటే ఆటంకపరచడం భావ్యం కాదని అన్నారు.

వాలంటీర్లు పెద్ద ఎత్తున హాజరైన ఈ నిరసనలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. తమ జీవనోపాధిని కొనసాగించాలని కోరారు. తమను తిరిగి విధులలోకి తీసుకోవడమే కాకుండా ఎన్నికల హామీగా ఉన్న కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వాలంటీర్ల నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి నాయకులు హాజరయ్యారు. వామపక్ష అనుబంధ సంఘాలు అయిన కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే వైసీపీ నేతలు మాత్రం హాజరు కాలేదు. ఏపీలో ఎన్నో సమస్యల మీద వైసీపీ ప్రశ్నిస్తోంది. వాలంటీర్ల గురించి డిమాండ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.

వాలంటీర్ల రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సంఘీభావం తెలిపి వారికి మద్దతుగా నిలిస్తే బాగుంటుందని అంటున్నారు. వైసీపీ మాత్రం ఎన్నికల తరువాత వాలంటీర్ల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. వారికి మద్దతు ఇస్తే వాలంటీర్లకే నష్టమని వైసీపీ వారని ముద్ర ఇంకా బలంగా వేస్తారని ఆలోచనతో అలా చేస్తున్నారా లేక వాలంటీర్లు పదివేల వేతనానికి ఆకర్షితులై తమను దెబ్బ తీశారని భావించి దూరం పెడుతున్నారా తెలియదు

కానీ ఏపీలో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు అంటే వారి వెనకాల కుటుంబాలు కూడా ఉంటాయి. పైగా వారు వైసీపీ నాటిన విత్తనాలు. మరి ఈ విషయంలో వైసీపీకి నైతికంగా కూడా బాధ్యత ఉంది అని అంటున్నారు. అయితే వాలంటీర్ల పేరు చెబితే వైసీపీ క్యాడర్ గుర్రుమంటుందని ఆలోచన వల్ల కూడా వైసీపీ వారి విషయంలో పట్టనట్లుగా ఉండొచ్చు అని అంటున్నారు.

65 Replies to “వాలంటీర్లను వదిలేసిన వైసీపీ?”

  1. వాళ్లే వదిలేసి వెళ్లిపోయారు…

    కనీసం ప్రశ్నించడానికి బయటకి వచ్చారు!

    గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏమి ఇకలేకపోయారు కదా.

    చూద్దాం ఎంతవరకు వెళ్లగలరో!!

  2. పిచ్చి GA……అవసరం లేదు అని అనుకుంటే కన్న తల్లి, సొంత చెల్లినే గాలికి వదిలి వెళ్లిపోయిన batch వాళ్ళు….ఇంకా వీళ్లని పట్టించు కుంటారు అని అనుకోవడం నీ మూర్ఖత్వం…..

    1. అలాకాదు బ్రో, వచ్చే ఎలక్షన్స్ లో ఓటర్ కి ఒక వాలంటీర్, 50 వేలు జీతం అని వాగ్దానం చేద్దాం.

  3. గత వైసీపీ గవర్నమెంటే వాలంటీర్లని రెన్యూ చెయ్యలేదు. ఇక ఏ మొఖం పెట్టుకొని వస్తారు?

  4. గత వైసీపీ గవర్నమెంటే వాలంటీర్లని రెన్యూ చెయ్యలేదు. ఇక ఏ మొఖం పెట్టుకొని వస్తారు?

    1. గత ప్రభుత్వం వీళ్ళను నియమించినప్పుడు..వాళ్ళను రెన్యూ చెయ్యకపోతే.. ఉగాది పర్వదినాన హామీ ఇచ్చినప్పుడు మన బొల్లి తాత రెన్యూ చెయ్యచ్చు గా? అందులోనూ.. 5000 కాదు 10000 ఇస్తా అని బొంకాడు గా? తప్పించుకోవాలి అంటే.. ఇటువంటి.. కబుర్లు ఎన్నైనా చెప్పుకోవచ్చు.

      మల్లి వాళ్ళ ప్రభుత్వమే వస్తుంది అని జగన్ చాలా ఇలాంటివి రెన్యూ చెయ్యలేదు.. మాట ఇచ్చి తప్పిన వాడిని అడగాలి.

      1. వాళ్ళతో బలవంతముగా రిజైన్ చేయించిన వెధవ ఎవడు ? రిజైన్ చేసిన వాడు మళ్ళీ జాబ్ ఇవ్వమని ఎలా అడుగుతాడు ?

      2. Oh…malli valla govt vastundi ani renew cheyyaledaa. Oka vela vachi vunte eppudu chesevaado??? Elanti logics anni neeke enduku tostaayo!!!! any chip issue?

        1. GRE మా టైం.. లో.. 1600 కి ఉండేది.. అప్పట్లోనే.. 1380 వచ్చింది..అప్పుడెల్లాను ర.. B0G@ మ్

          TOEFL రాయకుండా.. ఎలా అడ్మిషన్ వస్తుంది ర B0G@ మ్? ఇప్పుడంటే.. Universities లో TOEFL and GRE/GMAT Waiver policies ఉన్నాయికానీ అప్పట్లో లేవు ర. కానీ నేను .. IELTS అకాడమిక్ రాసాను! అప్పట్లో.. తాజ్ లో ఎక్సమ్ పెట్టేవాళ్ళు..

        2. నీ అంత కొండా.. err! పువ్వా ను కాదు గా? అందుకే.. ఆస్ట్రేలియా వెళ్ళావు.. USA నేను వెళ్ళాను! అప్పట్లో.. QS ర్యాంకింగ్స్ US News ర్యాంకింగ్స్ లో.. ఎప్పుడు ఆస్ట్రేలియా లో బక్వాస్ universities ఉండేవి.. GRE స్కోర్ లేకున్నా తీసుకునేవి.. ఇంత మంచి GRE స్కోర్ వచ్చినప్పుడు నేను యూస్ వెళ్తాము కానీ నీలా Australia కి unranked యూనివర్సిటీ కి ఎందుకెళ్తా?

          1. Oh….kaani nee university peru cheppatam marchipoyaavu kadaa….neeku nijam gaa anta score vachi vunte inta goppa logics/reasons maatlaadavu. Nijam ento neeku telusu. Inni rojulu taruvaata reply pettavu. Ee lopala psychiatrist ni kalisaavaa? Orey konda err* chip ante computer chip kaadu raa…its a common satirical word for brain. Nenu Australia enduku vellano kudaa neeku telusaa? Naadi, needi oke age group Kaadu kadaa.

          2. : Oh….kaani nee university peru cheppatam marchipoyaavu kadaa….neeku nijam gaa anta score vachi vunte inta goppa logics/reasons maatlaadavu. Nijam ento neeku telusu. Inni rojulu taruvaata reply pettavu. Ee lopala psychiatrist ni kalisaavaa? Orey konda er* chip ante computer chip kaadu raa…its a common satirical word for brain. Nenu Australia enduku vellano kudaa neeku telusaa? Naadi, needi oke age group Kaadu kadaa.

            Nenu chadivindi Monash uni. Adi world uni rankings llo ekkada vundo choodu. Ippudu nuvvu search chesi daanikante better ranking uni lo chadivaanu ani cheppaku. Bahusaa…nuvvu uni lo chadavaleka volunteer job chesukunnaavaa?

          3. Oh….kaani nee university peru cheppatam marchipoyaavu kadaa….neeku nijam gaa anta score vachi vunte inta goppa logics/reasons maatlaadavu. Nijam ento neeku telusu. Inni rojulu taruvaata reply pettavu. Ee lopala psychiatrist ni kalisaavaa? Orey konda er* chip ante computer chip kaadu raa…its a common satirical word for brain. Nenu Australia enduku vellano kudaa neeku telusaa? Naadi, needi oke age Kaadu kadaa.

            Nenu chadivindi Monash uni. Adi world uni rankings llo ekkada vundo choodu. Ippudu nuvvu search chesi daanikante better ranking uni lo chadivaanu ani cheppaku. Bahusaa…nuvvu uni lo chadavaleka volunteer job chesukunnaavaa?

      3. Anyways, in other article’s post you mentioned i am a bacchaa. How do you know i am a kid? My qualification Master of Information Technology, Monash Uni, Clayton campus (Melbourne, Australia). 2001-2003 batch. Go and verify yourself with your ‘vast’ network. Get it verified with your ‘vast’ network (because you have a huge network to know all about CBN and Lokesh’s secrets). With that network you can find out easily about a common person like me very easily. There is only 1 dinesh in that batch for that course. Nuvvu lokesh age group aithe nenu foreign ki velletappatiki nuvve inkaa school bacchaa gaadivi ra.

        Ee information ikkada seperate comment gaa pettaanu because you have blocked my comments in other post

      4. nenu bachagadini ani vere post lo annavu kadaa. Aa vishayam neeku ela telusu? Nenu Monash Uni, Clayton campus (Melbourne, Australia) 2001-2003 batch Masters in Business Information Systems. Get it verified with your ‘vast’ network (because you have a huge network to know about CBN and Lokesh’s secrets). There is only 1 dinesh in that batch for that course. Nuvvu lokesh age group aithe nenu foreign ki velletappatiki nuvve inkaa school bacchaa gaadivi ra.

        1. అరె Yerr! పువ్వా ..

          GRE మా టైం.. లో.. 1600 కి ఉండేది.. అప్పట్లోనే.. 1380 వచ్చింది..అప్పుడెల్లాను ర. TOEFL Mandatory. TOEFL రాయకుండా.. ఎలా అడ్మిషన్ వస్తుంది ర B0G@ మ్?

          TOEFL రాయకుండా.. ఎలా అడ్మిషన్ వస్తుంది ర B0G@ మ్? అప్పట్లో.. తాజ్ లో ఎక్సమ్ పెట్టేవాళ్ళు..

          ఇప్పుడంటే.. Universities లో TOEFL and GRE/GMAT Waiver policies ఉన్నాయికానీ అప్పట్లో లేవు ర.

          //Maybe, after looking at your scores, you thought no need of writing TOEFL exam//

          నీ అంత కొండా.. err! పువ్వా ను కాదు గా? అందుకే.. ఆస్ట్రేలియా వెళ్ళావు.. USA నేను వెళ్ళాను! అప్పట్లో.. QS ర్యాంకింగ్స్ US News ర్యాంకింగ్స్ లో.. ఎప్పుడు ఆస్ట్రేలియా లో బక్వాస్ universities ఉండేవి.. GRE స్కోర్ లేకున్నా తీసుకునేవి.. ఇంత మంచి GRE స్కోర్ వచ్చినప్పుడు నేను యూస్ వెళ్తాము కానీ నీలా unranked యూనివర్సిటీ కి ఎందుకెళ్తా?

      5. Oka vela US lo uni lo chadivi vunte, ninnu pass chesi, degree ichina uni Peru cheppu. Evarainaa aa uni ki veltunte nee example chupistaanu. Debbaku vaallu kudaa drop avutaaru.

      6. Oka vela US lo uni lo chadivi vunte, ninnu pass chesi, degree ichina uni Peru cheppu. Evarainaa aa uni ki veltunte nee example chupistaanu. Debbaku vaallu kudaa drop avutaaru.

      7. In case you have studied at any uni in US, let me know the name of the uni that gave you a degree (in case, you completed it) If anyone in my known network are going to that uni, I will show you as an example. They will drop off immediately. You can credit for saving someone’s future.

      8. In case you have studied at any uni in US, let me know the name of the uni that gave you a degree (in case, you completed it) If anyone in my known network are going to that uni, I will show you as an example. They will drop off immediately. You can credit for saving someone’s future.

      9. Boss, I have couple of comments to post about you. Some simple doubts. But, itvsays the comment is under ‘moderators’ review. Can you allow those comments.

      10. Nee brathukantaa kudaa…nee family ladies ni inkokadi pakkalo padukobetti vaadu nee family ladies pooku lo pette baddulathone brathuku. Somberi broker volunteer mental lanja kodaka. Neeku asalu ee bhoomi meeda yevvadainaa including nee family konchemainaa respect istaaraa? Nee comments chustene telustundi nee brathuku ento. Life mottam yevadu nee family ladies notlo postaado ani vedukune broker gaa

    2. చెత్తగా మాట్లాడకండి.. మీ ప్రభుత్వం జిఓ జారీ చేయకుండా ఆపేది ఏమిటి. ఇది ఒక చిన్న సమస్య. 
      అలా చేయకపోవడానికి కుటమి అన్ని సాకులు అందిస్తుంది.
    3. మీరు సీరియస్‌గా లేకపోతే, CBN 10,000 ఎందుకు హామీ ఇచ్చింది? అది గరిష్ట స్థాయిలో నిజాయితీ లేని పని.
  5. ఈ వ్యవస్థ వెనుక దురుద్దేశం తెలియని వాళ్ళు లేరు, చంటి పిల్లాడ్ని అడిగినా చెప్తాడు. నువ్వేదో సంస్కరణల ముసుగు వేసినా, యదార్ధం తెలిసిందే.

    ఈ కంప్యూటర్ యుగంలో పనులు డిజిటల్ గా చేస్తే సంస్కరణ అంటారు. వీళ్ళ పనులన్నీ digital గా చేసి, అందులో నుండి వీళ్ళకి ఉపాధి కలిపించగలగాలి. లేకపోతే ప్రతీ ఎలక్షన్స్ లో, పార్టీ ఏదైనా, ఈ వ్యవస్థ దుర్వినియోగం అవుతుంది

  6. వాళ్ళందరూ బజారున పడితే అప్పుడు వారి మీద సానుభూతి నటిస్తూ మొసలి కన్నీరు కారుస్తాడు అన్నయ్య.. తన వోట్ల రాజకీయం కోసం

    1. అవును, వాళ్ళు బాధపడి వీధుల్లోకి రావాలి. అప్పుడే వాళ్ళు కుటమిని ఎన్నుకోవడంలో చేసిన తప్పు 
      ఏమిటో అర్థం చేసుకుంటారు.
  7. People didn’t want them either looks like.

    its ok, if they wanted and liked they wouldn’t have listened to the blue fox cbn..

    anubhavisthunnaru..anthe..

    daaniki ginjukodam deniki GA??

  8. ప్యాలస్ నే వినాశం దున్నుతున్నాడు.

    అప్పట్లో అధికారం గజ్జలు దున్నేవాడు.

    మొగుడు కి విషయం లేకపోతే పతోడు మొగుడే.

  9. సొంత నాన్న, చిన్నాన్న నీ లేపేసినోడదికి,

    సొంత తల్లి నీ లేపేయడానికి ప్లాన్ వేసినోడికి, ఇవన్నీ లెక్క?

    1. Lepeyadam deniki..nee akka chelli already jump anta gaa peddapuram ki..

      siggu ledu raa erri pichuka..ladies ni vaadukundedi blue fox cbn gaadu raa..

  10. వాలంటీర్లు మాత్రమే కాదు, దురాశపరులైన AP ఓటర్లందరూ కుటమి చేతుల్లో బాధపడాలి. 
    వారు దేవుడికి మరియు రాక్షసుడికి మధ్య తేడా తెలుసుకోవాలి.
    ఎవరు నీతిమంతులో, ఎవరు అబద్ధాలకోరులో వారు అర్థం చేసుకోవాలి.
      1. ఈరోజు ఆయనకు 11 సీట్లు వచ్చాయి, రేపు నిజాయితీ లేని, వ్యక్తిత్వం లేని కుటామి నాయకుల గతి 
        కూడా ఇదే అవుతుంది. ఇంత చిన్న లాజిక్ ను మీరు ఎలా మిస్ అయ్యారు?
        ప్రతి టామ్ డిక్ హ్యారీ వ్యాఖ్యలు రాస్తారు.
      2. ఈరోజు ఆయనకు 11 సీట్లు వచ్చాయి, రేపు నిజాయితీ లేని, వ్యక్తిత్వం లేని కుటమి నాయకుల గతి కూడా
        ఇదే అవుతుంది. ఇంత చిన్న లాజిక్ ను మీరు ఎలా మిస్ అయ్యారు? ప్రతి కుంక వ్యాఖ్యలు రాస్తారు.
  11. వాళ్ళు పిచ్చి కుక్కల్లా బాధపడాలి. వాళ్ళు చేసిన పనులకు బాధ అనుభవించాలి. 
    వాళ్ళు ప్రతిపక్షాలకు సీట్లు కూడా ఇవ్వలేదు... మరి ఇంత తొందరగా వాళ్ళ గురించి ఎందుకు బాధపడాలి.
    వాళ్ళు ఆకలితో, నిరాశతో ఏడవనివ్వండి.
  12. అసలు ఈ వ్యవస్థ ఎందుకు తెచ్చారో పసి పిల్లాడ్ని అడిగినా చెప్తారు. ఇప్పటి ప్రభుత్వం వాళ్ళని పక్కన పెట్టడం లో తప్పు లేదు. ఇక ఎన్నికల మేనిఫెస్టో అంటారా, ఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన సందర్భం లేదు. గత ప్రభుత్వం కూడా హోదా, మధ్య పాన నిషేధం, మెగా Dsc లాటి ఎన్నిటినో తుంగలో తొక్కింది.

    వైసీపీ కూడా ఇలాంటి దరిద్రపు విధానాలకి దూరం గా ఉంటే, వచ్చేసారి ప్రతిపక్ష హోదా రావచ్చేమో

  13. ఏ ప్రభుత్వమైనా (అది ఏ రాష్ట్రమైనా సరే) ఇంత కాలంలోపు అమలు చేస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించి, దాన్ని అమలు చెయ్యకపోతే గౌరవ కోర్టును ఆశ్రయించలేమా?

  14. చిన్నాన్న హత్య కేసు లో సాక్షులు, ఒక్కొక్కరు వరుసగా మటాష్..

    ఆనందం తో చిందు వేస్తున్న ప్యాలెస్ పులకేశి..

  15. 75years lo oka govt office lo pani antha easy ga avadam chusindi 2019 to 2024 lone andhra lo…oka schools change ayindi 19 to 24 lo…gorrelaki avi kanipiyyadu

    1. మీరు చెప్పింది నిజమే అయితే

      75 సంవత్సరాలనుండి ప్రభుత్వ ఉద్యోగులు సోమరి పోతులన్నమాట. మరి ఆ సమస్య ని పరిష్కరించకుండా, ఇంకో వ్యవస్థ ని ఏర్పాటు చెయ్యడం, వాళ్ల చేత సాక్షి పేపర్ కొనిపించడం, ఇంటిఇంటికి జగన్ స్టికర్స్ అంటించడం ఇవన్నీ ఏమిటి? మరి ఎలక్షన్ ముందు రాజీనామా డ్రామా ఎందుకు.

      అందరూ గొర్రెలే వుండరు. అవి గమనించి ఓట్లు వేశారు. ప్రజలు మీరనుకున్నంత గొర్రెలు మాత్రం కాదు

  16. అసలు ఈ వాలంటీర్లు సిస్టం వల్ల వైస్సార్సీపీ సంక నాకి పోయంది. పార్టీకి ప్రజలకి ఉన్న సంబంధం తెంచివేసింది.

    నాకు అయితే పెన్షన్ పంచటం తప్పితే ఎలాంటి ఉపయోగం కనబడలేదు. ఇప్పుడు వాళ్ళు లేకపోయినా పెన్షన్ పంపిణి జరుగుతుంది కదా. ప్రజల పన్నులు దుర్వినియోగం తప్పితే..

  17. ఈ వాలంటీర్లు పరమ అవకాశవాదులు , అసలు పులికేశి గాడు భూస్థాపితం అవ్వటానికి ముఖ్య కారణం వీళ్ళే. బాబు 10 వేలు ఇస్తా అనేసరికి పులికేశి గాడికి వెన్ను పోటేసారు, ఇప్పుడు రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు

Comments are closed.