వివేకా రంగ‌న్న భ‌ద్ర‌త‌పై సంచ‌ల‌న విష‌యాలు

జ‌గ‌న్ స‌ర్కార్ రూ.14 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేశార‌ని దుష్ప్ర‌చారం చేశార‌ని, ఇప్పుడేమో రూ.3 ల‌క్ష‌లు చేశార‌ని ఇదే ప్ర‌భుత్వం అసెంబ్లీలో నిజం చెప్పాల్సి వ‌చ్చింద‌న్నారు.

వివేకా హ‌త్య కేసులో సాక్షి అయిన వాచ్‌మ‌న్ రంగ‌న్న మృతి రాజ‌కీయ రంగు పులుముకుంది. వివేకా హ‌త్య కేసులో సాక్షులైన ఆరుగురు మృతిపై చంద్ర‌బాబు స‌ర్కార్ అనుమానం వ్య‌క్తం చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌ర‌ణాల‌పై నిగ్గు తేల్చేందుకు కూట‌మి ప్ర‌భుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ నేప‌థ్యంలో వాచ్‌మ‌న్ రంగ‌న్న మృత‌దేహానికి రీపోస్టుమార్టాన్ని ఇవాళ నిర్వ‌హించారు. వివేకా హ‌త్య కేసులో సాక్షుల మృతుల‌పై ప్ర‌భుత్వం అనుమానం వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితిలో మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల స‌మావేశంలో సంచ‌ల‌న విష‌యాలు చెప్పారు.

వైసీపీ ప్ర‌భుత్వంలో రంగ‌న్న‌కు టూ ప్ల‌స్ టూ గ‌న్‌మెన్ల‌ను నియ‌మించార‌న్నారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత రంగ‌న్న భ‌ద్ర‌త‌కు ముప్పేమీ లేద‌ని ఒన్ ప్ల‌స్ ఒన్‌కు సెక్యూరిటీని త‌గ్గించార‌ని పేర్ని నాని సంచ‌ల‌న విష‌యాలు చెప్పారు. క‌డ‌ప ఎస్పీ ఆధ్వ‌ర్యంలో రంగ‌న్న మృత‌దేహానికి పోస్టుమార్టం చేసి, కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించార‌న్నారు. అయితే రంగ‌న్న భార్య ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి, రెండురోజుల‌కే మ‌ళ్లీ రీపోస్టుమార్టం నిర్వ‌హించార‌న్నారు. ఎవ‌రిని ఇరికించ‌డానికి ఇవ‌న్నీ చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎవ‌రినో ఇరికించాల‌నే ఆదేశాలు రావ‌డం వల్లే మ‌ళ్లీమ‌ళ్లీ పోస్టుమార్టం చేశార‌నే అనుమానాన్ని ఆయ‌న వెల్ల‌డించారు.

అయితే సాక్షులు కాని వాళ్ల‌ని కూడా సాక్షులుగా పేర్కొంటూ, క‌డ‌ప ఎస్పీ చెప్పారంటూ టీడీపీ అనుకూల ప‌త్రిక రాసింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అస‌లు వాచ్‌మ‌న్ రంగ‌న్న భ‌ద్ర‌త‌కు ప్ర‌మాద‌మే లేద‌ని చెప్పిన ప్ర‌భుత్వానికి, ఇప్పుడు ఆయ‌న మ‌ర‌ణంపై ఎందుకు అనుమానం వ‌చ్చింద‌ని నిల‌దీశారు. అలాగే ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో సాక్షుల మ‌ర‌ణాల‌పై మంత్రివ‌ర్గ స‌మావేశంలో అనుమానం వ్య‌క్తం చేయ‌డం విడ్డూరంగా వుంద‌న్నారు.

గ‌తంలో వివేకా హ‌త్య కేసులో జ‌డ్జికి రంగ‌న్న ఇచ్చిన 164 స్టేట్‌మెంట్‌లో వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్‌రెడ్డి పేరు చెప్ప‌లేద‌న్నారు. అలాంట‌ప్పుడు రంగ‌న్న మృతితో వాళ్ల‌కు వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏంట‌ని నాని నిల‌దీశారు. ఇవ‌న్నీ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

గ‌తంలో చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రిగా ప‌రిటాల ర‌వి స‌తీమ‌ణి సునీత ఉన్నార‌ని, మ‌రెందుక‌ని సాక్షుల మ‌ర‌ణాల‌పై విచార‌ణ చేయించ‌లేద‌ని పేర్ని నాని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ స‌ర్కార్ రూ.14 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేశార‌ని దుష్ప్ర‌చారం చేశార‌ని, ఇప్పుడేమో రూ.3 ల‌క్ష‌లు చేశార‌ని ఇదే ప్ర‌భుత్వం అసెంబ్లీలో నిజం చెప్పాల్సి వ‌చ్చింద‌న్నారు. పాపాల‌న్నీ ప్ర‌భుత్వం రానున్న రోజుల్లో మ‌రిన్ని క‌డుక్కోవాల్సి వుంటుంద‌ని ఆయ‌న అన్నారు.

12 Replies to “వివేకా రంగ‌న్న భ‌ద్ర‌త‌పై సంచ‌ల‌న విష‌యాలు”

  1. ఎవడో పెళ్ళాం రంకు మొగుడు ఎంపీ గా పోటీ చెయ్యడం కోసం, సొంత చిన్నాన్ననే గొడ్డలితో వేసేసి, అక్రమ ఆస్తుల కోసం కన్న తల్లి మీదే కేసులు పెట్టి వేధించే బజార్ L ‘కొడుకు.. వీడూ ఒక నాయకుడా?? పబ్లిక్కి ఏం మెసేజ్ ఇస్తున్నావ్ రా నువ్వు??

    1. సరే ఇవ్వు కాల్ చేయి 9989095987 ఫ్రీ గా నే పక్కకలో కి వస్తున్న ముండా కి ఈ మనీ తీసుకోని

  2. మళయాలం క్రైమ్ సినిమా లో లాగ

    ఒకే కేసులో సాక్ష్యం గా వున్న వాళ్ళు

    వరసబెట్టి పైకి పోతు వుంటే..

    అస్సలు అనుమన పడకూడదు…

Comments are closed.