తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో ట్విస్ట్. వైసీపీ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు.
View More భవనాలు కూల్చి.. వైసీపీ అభ్యర్థిని చేర్చుకున్న టీడీపీ!Tag: ysrcp
అక్కడి అరాచకం.. వైసీపీకి హెచ్చరిక!
అరాచకాన్ని తప్పు పట్టేవాళ్లు, మంచి పాలన అందిస్తారని ఎవరైనా ఆశిస్తారు. అయితే ఆ పని జరుగుతోందా?
View More అక్కడి అరాచకం.. వైసీపీకి హెచ్చరిక!వైసీపీ రాజకీయ సన్యాసులు!
వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర నిరాశ, నిస్పృహ ఏర్పడ్డాయి.
View More వైసీపీ రాజకీయ సన్యాసులు!వైసీపీ అభ్యర్థి అపార్ట్‌మెంట్ కూల్చేస్తాం!
ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ తిరుమల బైపాస్‌లో నెలకుంది. ఎందుకంటే ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరిగేది అక్కడే.
View More వైసీపీ అభ్యర్థి అపార్ట్‌మెంట్ కూల్చేస్తాం!ఎన్నికల కోడ్ వుండగా.. వైసీపీ ఫీజు పోరు ఎలా?
ఎన్నికల కోడ్ ఉన్నా, ఫీజు పోరు నిర్వహణకే పార్టీ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. దీంతో ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి, వైసీపీ నాయకులు ఫీజు పోరుకు సన్నద్ధం అవుతున్నారు.
View More ఎన్నికల కోడ్ వుండగా.. వైసీపీ ఫీజు పోరు ఎలా?అజ్ఞాతవాసంలో వైసీపీ నానీలు
కొడాలి నాని, పేర్ని నాని అజ్ఞాతంలో ఉన్నట్టుగా పరిస్థితి తయారైంది.
View More అజ్ఞాతవాసంలో వైసీపీ నానీలుబరిలో మోహరించకుంటే జగన్ కు కష్టమే!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతుందా? లేదా? అనే సందేహాలు కొందరు కార్యకర్తలలో ఉన్నాయి.
View More బరిలో మోహరించకుంటే జగన్ కు కష్టమే!జగన్ లేకపోతే.. వైసీపీ వాయిస్ లెస్!
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడితేనే వైసీపీ స్పందన ఏందనేది జనానికి తెలుస్తోంది.
View More జగన్ లేకపోతే.. వైసీపీ వాయిస్ లెస్!అయోధ్య రామిరెడ్డి పార్టీ మార్పు ప్రచారంపై కీలక కామెంట్స్!
విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ నేపథ్యంలో మరికొందరు వైసీపీ ఎంపీలు కూడా అదే బాట పట్టనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
View More అయోధ్య రామిరెడ్డి పార్టీ మార్పు ప్రచారంపై కీలక కామెంట్స్!జగన్ ప్రేమాభిమానులు.. అతివృష్టి, అనావృష్టి!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రేమాభిమానాలు అతివృష్టి, అనావృష్టి అనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వుంది.
View More జగన్ ప్రేమాభిమానులు.. అతివృష్టి, అనావృష్టి!జగన్‌కు విజయసాయి చేసిన మేలు అంతాఇంతా కాదు!
విజయసాయిరెడ్డిని అప్రూవర్‌గా మార్చుకుని, జగన్‌ను దెబ్బతీసి, రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ముఖ్య నాయకుల పన్నాగాలు సాగలేదు.
View More జగన్‌కు విజయసాయి చేసిన మేలు అంతాఇంతా కాదు!విజయసాయి రాజీనామా లేఖ సమర్పణ
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, సంబంధిత లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు విజయసాయిరెడ్డి శనివారం సమర్పించారు.
View More విజయసాయి రాజీనామా లేఖ సమర్పణఐ-ప్యాక్.. వైసీపీ పాలిట ప్యాకప్ టీమ్!
మానసికంగా దగ్గరయ్యే వాళ్లను వదిలేసి, డబ్బు కోసం మాయ మాటలు చెప్పే ఐ-ప్యాక్ టీమ్ పీడను ఇప్పటికైనా విడిపించుకోకపోతే, జగన్ మాటల్లో చెప్పాలంటే, వైసీపీని ఆ దేవుడే కాపాడాలి.
View More ఐ-ప్యాక్.. వైసీపీ పాలిట ప్యాకప్ టీమ్!అన్నీ మంచిరోజులే అనుకుంటున్న వైసీపీకి భారీ షాక్!
అకస్మాత్తుగా తాను తప్పుకోవడం వెనుక బలమైన కారణం ఏమై వుంటుందో అనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
View More అన్నీ మంచిరోజులే అనుకుంటున్న వైసీపీకి భారీ షాక్!వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. బీజేపీ ఖాతాలోకే?
వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంత మంది రాజీనామా చేసినా, ఆ సీట్లన్నీ బీజేపీ ఖాతాలోకే వెళ్తాయని సమాచారం.
View More వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. బీజేపీ ఖాతాలోకే?విజయసాయి బాటలో మరికొందరు వైసీపీ ఎంపీలు!
విజయసాయిరెడ్డి బాటలో మరికొందరు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఉన్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
View More విజయసాయి బాటలో మరికొందరు వైసీపీ ఎంపీలు!ఎన్డీయేకు మేలు: ప్రలోభమా.. బెదిరింపా?
విజయసాయిరెడ్డిని కేంద్రంలోని పెద్దలు ప్రలోభపెట్టారా? లేదా, బెదిరించారా?
View More ఎన్డీయేకు మేలు: ప్రలోభమా.. బెదిరింపా?రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్‌బై
వైఎస్ జగన్‌పై అసంతృప్తితో లేదా కూటమి సర్కార్ పైకి కనిపించని వేధింపులతో రాజకీయాల నుంచి తప్పుకున్నారా?
View More రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్బైవైసీపీలో కొరవడిన సమన్వయం!
వైసీపీ దారుణ ఓటమిని మూటకట్టుకున్నా, ఇంకా ఆ పార్టీలో సమన్వయం లేదు.
View More వైసీపీలో కొరవడిన సమన్వయం!వాళ్ల సొంత గొడవను కూడా వైసీపీకి పులుముతారా?
లోకేష్ కు డిప్యూటీ పోస్టు గురించి వివిధ వర్గాల నుంచి నేతలతో ప్రకటనలు చేయించడం.. ఇలాంటి వ్యూహమే అనేది అందరూ గ్రహిస్తున్నదే.
View More వాళ్ల సొంత గొడవను కూడా వైసీపీకి పులుముతారా?జగన్ ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు రెచ్చగొడుతూ…!
కూటమి అధికారంలో వుండడంతో ఏం చేసినా ప్రశ్నించే, చర్యలు తీసుకునే వాళ్లుండరనే ధైర్యం టీడీపీది.
View More జగన్ ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు రెచ్చగొడుతూ…!నీవు నేర్పిన విద్యే నీరజాక్ష!
నీవు నేర్పిన విద్యనే నీరజాక్షి అనే సామెత చందంగా…ఇప్పుడు పరిశ్రమలపై టీడీపీని స్ఫూర్తిగా తీసుకుని వైసీపీ, ఆ పార్టీ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
View More నీవు నేర్పిన విద్యే నీరజాక్ష!గంజాయి పంట.. బెల్ట్ షాపుల జోరు
ఏపీ మత్తులో జోగుతోందని, అయినా పాలకులకు పట్టడం లేదని వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
View More గంజాయి పంట.. బెల్ట్ షాపుల జోరుజగన్ ప్రజల్లోకి వచ్చేదెప్పుడో?
నెలాఖరు వరకూ విదేశాల్లోనే వుంటారని వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. మరి జగన్ జనంలోకి వచ్చేదెప్పుడు?
View More జగన్ ప్రజల్లోకి వచ్చేదెప్పుడో?ఆదాయం దగ్గర కూటమి అంటే కుదరదబ్బా!
కడప నుంచి శ్రీకాకుళం వరకూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా కూటమికి చెందిన టీడీపీ, జనసేన నాయకుల మధ్య గొడవల్ని గమనిస్తే, ఆదాయం దగ్గరే చిక్కంతా.
View More ఆదాయం దగ్గర కూటమి అంటే కుదరదబ్బా!వైసీపీ విధ్వంసం.. బాబు విమర్శ వెనుక వ్యూహం!
చంద్రబాబు హామీలు అమలు చేయకుండా, ఇంకా ప్రతిపక్ష పార్టీపై విషం చిమ్మి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే వ్యూహాల్ని జనం పసిగట్టలేని అమాయక స్థితిలో వుంటారా?
View More వైసీపీ విధ్వంసం.. బాబు విమర్శ వెనుక వ్యూహం!వైసీపీలో నియామకాల సందడి
కాలం గడిచేకొద్ది వైసీపీ కార్యకర్తలు, నాయకులు మళ్లీ కాలుదువ్వే దగ్గరికి వచ్చారు. ఇప్పుడు పదవులు దక్కడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పని చేస్తామని ప్రకటిస్తున్నారు.
View More వైసీపీలో నియామకాల సందడి