రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, సంబంధిత లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు విజయసాయిరెడ్డి శనివారం సమర్పించారు. రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఎక్స్ వేదికగా ఆయన ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయసాయి ప్రకటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రకటించినట్టుగానే ఇవాళ రాజీనామా చేశారు.
అయితే ఏ రాజకీయ పార్టీలో చేరనని విజయసాయిరెడ్డి ప్రకటించినప్పటికీ, బీజేపీతో వుంటారనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి అనుకుంటే ఎవరిపై అయినా విజయసాయిరెడ్డి ధైర్యంగా, ఘాటుగా విమర్శలు చేస్తుంటారు. అలాంటి నాయకుడు వైసీపీని వీడడం ఆ పార్టీకి లోటు అనే కామెంట్స్ కొందరి నుంచి వినవస్తున్నాయి.
బీజేపీతో ముందస్తు అవగాహనలో భాగంగానే రాజీనామా చేయడంతో, ఆమోదం వెంటనే జరిగిపోతుందనే చర్చకు తెరలేచింది. మళ్లీ ఆయన్ను రాజ్యసభ చైర్మన్ పిలిచి మాట్లాడేది వుండదని అంటున్నారు.
ఈ మధ్య వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుల విషయంలో అదే జరిగింది. అయితే విజయసాయిరెడ్డి కూడా ఆర్ కృష్ణయ్య మాదిరిగానే తిరిగి బీజేపీ తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తారేమో అనే అనుమానం లేకపోలేదు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. దేన్నీ కొట్టి పారేయలేమని నెటిజన్లు అంటున్నారు.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
పొగరుతో విర్రవీగిన కర్మ, ఈరోజు తిరగబడి మనస్”శాంతి” లేకుండా చేస్తోందని భయపడ్డాడు..
ఉచ్చ కారిందా విజయా?? ఎం పర్లేదు
శాంతి తుడుస్తుంది లే
అప్రూవర్ గా మారి జగన్ జైలు కి పంపే ప్రోగ్రాం ఉంది తదుపరి .
దావోస్ హోటల్‌లో కిటికీ అడ్డాలు పగిలి పోయాయి -12 డిగ్రీ చలిలో వణుకుతు రాత్రి నిద్రలేదు
పొద్దున్నే సూర్యోదయం కాకుండానే స్టాల్ ఓపెన్ చేసి కూర్చున్నాడు
అంతా చలిలో కూడా స్వట్టర్ లేకుండా రాష్ట్రం కోసం కష్టపడ్డాడు
అదీ చూసి అధికారులు బావురుమని ఏడ్చేశారు
దావోస్ లో ఇంద్రం ఉంటున్న లాడ్జి రూమ్ లో అడ్డాలు పగిలి పోయాయి. -12 డిగ్రీ చలి
ఇంద్రం కి రాత్రి నిద్రలేదు గడ్డకట్టె చలిలో రాష్ట్రం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు.
సూర్యుడు ఉదయించక ముందే స్టాల్ కి వెళ్లి రాష్ట్రం కోసం కష్టపడ్డాడు
ఇంద్రం స్వట్టర్ కూడా వేసుకోలేదు. చలిలో ఎలా రాష్ట్ర ప్రజల జీవితం 2047 వచ్చేసరికి మనిషికి 1 కోటి రూపాయలు సంవత్సరానికి సంపాదించి లాగా చెయ్యాలి అని.
ఇది చూసూ అధికారులు పోలో మని కిందపడి ఏడ్చేశారు.
మాలోకం దావోస్ నగరంలో కాళీగా ఉన్న వీదుల్లో ట్రాఫిక్ యెక్కువ ఉంది అని కాళీ నడకన స్లోమోషన్ లో నడిస్తు వస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో శ్రీమంతుడు పాట…
నోటికి హద్దు పొద్దులేకుండా మాట్లాడాడు.వాడిస్దాయి ఏమిటి.ఓకేడోర్ నెంబరు తో 65సూట్కేసు కంపెనీలు తెరిచాడు.ఎిశాఖ లో అరాచకం.శాంతి కి బిడ్డ.కాకినాడ పోర్టు.బోగాపురం భూములు.బెదిరింపులు.ఇలాంటి వెధవల వలన రాజకీయాలే బ్రష్టు పట్టినవి.పెద్దలసభలోసభ్యుడనిఅనే జ్ణానం లేని వెధవ.
నోటికి హద్దు పొద్దులేకుండా మాట్లాడాడు.వాడిస్దాయి ఏమిటి.ఓకేడోర్ నెంబరు తో 65సూట్కేసు కంపెనీలు తెరిచాడు.ఎిశాఖ లో అరాచకం.శాంతి కి బిడ్డ.కాకినాడ పోర్టు.బోగాపురం భూములు.బెదిరింపులు.ఇలాంటి వె ధ వల వలన రాజకీయాలే బ్రష్టు పట్టినవి.పెద్దలసభలోసభ్యుడనిఅనే జ్ణానం లేని వె ధ వ.