ఏపీ మత్తులో జోగుతోందని, అయినా పాలకులకు పట్టడం లేదని వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంద రోజుల వ్యవధిలోనే గంజాయి పంట లేకుండా చేస్తామని చెప్పిన హోం మంత్రి తాను నివాసం ఉంటున్న విశాఖపట్నంలోని కేజీహెచ్‌లోనూ, విశాఖ జైలు ఆవరణలోనూ గంజాయిని పండిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి సాగు జరుగుతోందని ఆమె విమర్శించారు. అలాగే హోం మంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేట మీదుగా గంజాయి రవాణా జరుగుతోందని ఆమె ఆరోపించారు. సాక్షాత్తు స్పీకర్ చెప్పిన మాటల ప్రకారం, విశాఖ కేంద్రంగా గంజాయి సాగు, రవాణా జరుగుతోందని, అయినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోరా అని ఆమె నిలదీశారు.
విశాఖ జిల్లాలో వరుసగా మహిళల మీద, మైనర్ బాలల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భీమిలిలో మైనర్ బాలికలపై దారుణ అత్యాచారం జరిగిందని, అందుకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హోం మంత్రి సొంత జిల్లాలోనే మహిళా భద్రత లేకుండా పోయిందని అన్నారు.
ఏపీలో మహిళలపై దాడుల్లో 80 శాతం మద్యం మత్తులో జరిగినవేనని వరుదు కళ్యాణి అన్నారు. ఏపీలో 50వేలకు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆమె చెప్పారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో మహిళల భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మహిళల మీద అఘాయిత్యాలు పెరగడానికి కారణం బెల్ట్ షాపులు ఉధృతంగా పెరిగిపోయారని ఆమె అన్నారు.
వీటిని ఇకనైనా అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీలో వెంటనే బెల్ట్ షాపులు తీసేయాలని స్పష్టం చేశారు. లేకపోతే మహిళాలోకం అంతా ఒక్కటై బెల్ట్ షాపులు లేకుండా చూస్తుందని, ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
అక్క.. జగన్ రెడ్డి ని నిద్ర లేపి.. మద్యపాన నిషేధం చేసేస్తామని హామీ ఇవ్వమను ..
Aaa chethho ne eedikoka joint
మీకే సరిపోవడం లేదు.. ఇక నాకెందుకులే బొక్క బాబు..
akka malli Only J-brands ane hamini ivvamanu !!!
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
g u d d a mus u k o l a n …..j a