వైసీపీలో ముగ్గురు నానీలుండే వారు. ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఇద్దరు మిగిలారు. ఆ ఇద్దరూ మాజీ మంత్రులైన కొడాలి నాని, పేర్ని నాని. ఇద్దరూ ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేతలు. వైసీపీ అధికారంలోకి రాగానే, జగన్ మొదటి కేబినెట్‌లో నానీలిద్దరూ చోటు దక్కించుకున్నారు. ఆళ్ల నాని కూడా వైద్యారోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. ఇవన్నీ గతం.
వర్తమానానికి వస్తే, కొడాలి నాని, పేర్ని నాని అజ్ఞాతంలో ఉన్నట్టుగా పరిస్థితి తయారైంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో కొడాలి నాని అసలు గుడివాడలో లేరని సమాచారం. హైదరాబాద్‌లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారని తెలిసింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లపై కొడాలి నోరు పారేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ రాజకీయంగా ఇబ్బందులు తీసుకొస్తాయనే భయం కొడాలిని వెంటాడుతోంది. అందుకే ఆయన జాగ్రత్తగా నోరు మూసుకుని హైదరాబాద్‌లో సేదదీరుతున్నారు.
ఇక పేర్ని నాని విషయానికి వస్తే… కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ తన సహజ ధోరణిలో విమర్శలు గుప్పించేవాళ్లు. వైసీపీ తరపున బలమైన వాయిస్‌గా వుంటూ వచ్చారు. అయితే తన భార్య జయప్రదపై చౌక బియ్యం మాయం చేసిన కేసు నమోదు కావడంతో పాటు తనపై కూడా ప్రభుత్వం అలాంటి చర్యలే తీసుకోవడంతో పేర్ని నాని నోరు తెరవలేకపోతున్నారు. పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ లభించింది.
అయితే ఇదే కేసులో కొందరు అరెస్ట్ అయి, బెయిల్‌పై బయటికి వచ్చారు. పేర్ని నాని ముందస్తు బెయిల్‌పై ఇటీవల కోర్టులో విచారణ ముగిసింది. తీర్పు రావాల్సి వుంది. ఈ నేపథ్యంలో మాట్లాడ్డం అంత మంచిది కాదనే ఉద్దేశంతో పేర్ని నాని కూడా కొంత కాలంగా మీడియా ముందుకు రావడం లేదు. దీంతో వైసీపీ ఒక బలమైన వాయిస్‌ను మిస్ అయ్యినట్టైంది. నిజానికి ఇది కీలక సందర్భం. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు.
మరోవైపు చంద్రబాబు టీమ్ దావోస్ పర్యటన, సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఈ సమయంలో పేర్ని నాని మాట్లాడలేకపోవడం వైసీపీకి రాజకీయంగా తీవ్ర నష్టమని చెప్పొచ్చు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు నానీలకు ప్రస్తుతానికి అజ్ఞాతవాసం గడుపుతున్నట్టుగా వుంది.
ఈ వెబ్‌సైట్‌ను open చేస్తున్న వారు తప్పనిసరిగా యాడ్బ్లాకర్లను ఉపయోగించాలి.
హెరిటేజ్ ఆఫీస్ లో ఉన్నా సీక్రెట్ బెడ్ రూమ్స్ లో ఉన్నారు వీళీధరు
Chup Chap, Chip chop Nanies – after all they’ve done .!!!
నాని అన్న .. నాని అన్న.. అంటూ సంకలు నాకించేశాడు వీళ్ళని జగన్ రెడ్డి..
అంతకుముందు ఒకరు టీడీపీ నుండి, ఒకరు కాంగ్రెస్ నుండి రాజకీయం చేశారు.. ఎక్కడా వ్యతిరేకత లేదు.. నోరు తూలలేదు .. మాట జారలేదు.. వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయారు.. నియోజకవర్గాల్లో బలం పెంచుకొన్నారు..
..
వైసీపీ లో చేరాక.. జగన్ రెడ్డి పంపించే స్క్రిప్ట్ చదివి .. వీళ్ళు నాశనం అయిపోయారు.. ఇంట్లో కూడా గౌరవం పోగొట్టుకున్నారు..
ఇప్పుడు వైసీపీ లో ఉండలేరు.. ఇంకో పార్టీ కి వెళ్ళలేరు.. వెళ్లినా విలువ ఉండదు.. వాళ్ళు తీసుకోరు..
జగన్ రెడ్డి ని నమ్ముకుని.. ఇంకో 20 ఏళ్ళ రాజకీయం .. పిల్లల రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకొన్నారు..
..
ఇదే నేను ఎప్పుడూ చెప్పేది..
జగన్ రెడ్డి తో సావాసం అందరికీ చేటే .. వాడు బాగానే ఉంటాడు.. అందరినీ తొక్కేస్తాడు..
ఎంతలా అంటే.. ఆ మనిషి కుళ్ళిన శవం తో సమానం.. మనోళ్లు కూడా మనల్ని ముట్టుకోరు..
We are not hearing any boothu language, Thanks to both Nannys
Well said.
Idi correct ga chepppav
Kodali Nani,
Vallabaneni Vamsi,
Perni Nani,
Anil Kumar Yadav
Ambati Rambabu
Gudivada Amarnath,
Roja Reddy,
Darampudi chandrashekar Reddy
Peddi Reddy,
YS Avinash
As long as these people stay in YCP, there is no tomorrow for it.
Vijaya Sai Reddy name was mentioned because he left and did his part in saving YCP
* రేషన్ బియ్యం కుంభకోణం — పేర్ని నాని, ద్వారంపూడి లు మ్యూట్ అయ్యారు .
* కాకినాడ పోర్ట్ ఇష్యూ – విజయ సాయి రెడ్డి రాజకీయ సన్యాసం
* అటవీ భూముల ఇష్యూ – రేపో మాపో పెద్దిరెడ్డి బీజేపీ లోకి జంప్.
* చంద్రభాను ఇంటిమీద దాడి – జోగి రమేష్ సైలెన్స్
* కోడలి నాని, వల్లభనేని వంశి — అడ్రస్ గల్లంతు.
* అసలోడు తుగ్లుక్ కె గతి లేదు. ఇండియాల్ లో ఉంటే బెంగళూరు , లేకపోతే లండన్ .
ఇంకా వైసీపీ మీద ఆశలు ఉన్నాయా GA ?
* రేషన్ బియ్యం కుంభకోణం — పేర్ని నాని, ద్వారంపూడి లు మ్యూట్ అయ్యారు .
* కాకినాడ పోర్ట్ ఇష్యూ – విజయ సాయి రెడ్డి రాజకీయ సన్యాసం
* అటవీ భూముల ఇష్యూ – రేపో మాపో పెద్దిరెడ్డి బీజేపీ లోకి జంప్.
* చంద్రబాబు ఇంటిమీద దాడి – జోగి రమేష్ సైలెన్స్
* కోడలి నాని, వల్లభనేని వంశి — అడ్రస్ గల్లంతు.
* అసలోడు తుగ్లుక్ కె గతి లేదు. ఇండియాల్ లో ఉంటే బెంగళూరు , లేకపోతే లండన్ .
ఇంకా వైసీపీ మీద ఆశలు ఉన్నాయా GA ?
ఎక్కడ దాక్కున్నార్రా మీరంతా..??
మావోడి మీద ఈగ, ఈగ కూడా వాలనీయని “గ్యాస్ ఆంధ్ర అమ్మ మొగుళ్ళు” ఈ నానీలు.. ఇప్పుడు మావోణ్ణి కుక్కలు ఎక్కుతున్నా ఈ సైన్యంలాంటి నానీలు, అ’నిల్లు, వం’ఛీ” లు డీలాపడి ఎక్కడెక్కడో దాక్కోవడం.. చాలా భాధాకరం..
‘తూ..ఆడదైనా వీళ్ళకంటే “నల్ల పిర్రల బర్రె” మేలు.. దైర్యంగా ఒళ్ళంతా ఊపుకుంటూ entertain చేస్తోంది..
హెరిటేజ్ ఆఫీస్ సీక్రెట్ బెడ్ రూమ్స్ లో ఉన్నారు వీళ్లిద్దరు
కమ్మ జాతి కుక్కలను ముక్కల కింద నరకాలి
Gu moosukoni d’ngesara?
అధికారం లో ఉన్నపుడు నోటికి పని చెప్తే .. పోయాక కాళ్ళకి పని చెప్పాల్సిందే ..
**నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత ఒకటి ఉంది. నోటి తీట వీపుకు చేటు అనే ఇంకో సామెత కూడా ఉంది ** ఈ రెండు సామెతలు అచ్చుబుజ్జినట్టు వీరికి సరిపోతుంది. వీరు ఒక్కరే కాదు మొత్తం వైసీపీ బ్యాచ్కి జగన్ తో కలుపుకొని .
అందరూ ఇష్టం వచ్చినట్టు నోటు దూల తీర్చుకున్నారు మట్టి కొట్టుకొని పోయారు . ముఖ్యంగా వైసిపి ఇంతటి ఘోర పరాజయానికి కారణము వారి నోటి దూలే . వీరి నోటి దూలను ఏపీ ప్రజలు భరించలేకపోయారు. కీలేరిగి వాత పెట్టాలని
ఏపీ ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టే అతిరథ మహారతులందరూ సైకిల్ చక్రంలో పడి నలిగిపోయారు. నోటి దూల తీర్చుకునేల ఇలా అదృశ్యం అవనేల. ఇంత జరిగిన ఒక్కరికి బుద్ధి వచ్చిన పాపాన పోలేదు. ఇప్పటికీ తమ ఓటమిని ఇంకొకరి మీద తోయడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోలేదు. అధికారం శాశ్వతం కాదన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అందరికీ ఆ విషయం తప్ప మిగిలిన విషయాలు అన్నీ జ్ఞాపకం ఉన్నాయి. మొగుడు చచ్చిన తర్వాత ముండ పతివ్రత అయింది అన్న ఒక సామెత.
మొగుడు చచ్చిన ముండ పతివ్రత మాత్రం కాలేకపోయింది. అదే విచిత్రం అంటే. ఈరోజు ఉన్నవారు ఇంకొక క్షణానికి ఉంటామా లేదో తెలియదు రేపు ఉంటామా లేదో తెలియదు . అటువంటి ఐదేళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తాము మీ భరతం పడతామని ఇప్పటికీ భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నారు కొందరు నాయకులు. ఐదేళ్ల వరకు మనం ఉంటామన్న గ్యారెంటీ మనకు ఉందా ?
ఐదేళ్ల తర్వాత రాజ్ ఎవడో రామప్ప ఎవ డో ఎవరికి తెలుసు.