తెలుగుదేశం, జనసేన నాయకుల మీద వారి కుటుంబసభ్యుల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తల మీద ఇప్పుడు విచ్చలవిడిగా కేసులు నమోదు అవుతున్నాయి. తప్పు చేసిన వారికి శిక్షలు పడడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం…
View More పోలీసులతో నడవదు.. కోర్టుల్ని ఆశ్రయించాలి!Tag: ysrcp
విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు!
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని ఏపీ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికను రద్దు…
View More విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు!మండలిలో అరెస్ట్‌లపై చర్చకు వైసీపీ పట్టు
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ ఆందోళనకు దిగింది. సోషల్ మీడియా కార్యకర్తల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని, ఈ వ్యవహారంపై చర్చ చేపట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుపట్టారు. అయితే చర్చకు మండలి చైర్మన్ ససేమిరా అనడంతో…
View More మండలిలో అరెస్ట్‌లపై చర్చకు వైసీపీ పట్టుటీడీపీ పోస్టులపై చర్యల్లేకుంటే ధర్మమేనా?
తెలుగుదేశం దళాలు గానీ, జనసేన దళాలు గానీ ఇలాంటి తప్పుడు పనులు చేయడం లేదా?
View More టీడీపీ పోస్టులపై చర్యల్లేకుంటే ధర్మమేనా?బడ్జెట్‌పై జగన్ విమర్శలు.. చంద్రబాబుపై సెటైర్లు!
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా బయట నుండి చర్చలపై మాట్లాడుతామని ప్రకటించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు గానే ఇవాళ మీడియా సమావేశంలో ఏపీ బడ్జెట్‌పై మాట్లాడుతూ, ఏపీ బడ్జెట్‌ను డ్రామా…
View More బడ్జెట్‌పై జగన్ విమర్శలు.. చంద్రబాబుపై సెటైర్లు!జగన్‌కి 20 ప్రశ్నలు
జమిలి ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఈసారి తామే అధికారంలోకి వస్తామని జగన్ అంటున్నారు. ఆయన ఆత్మవిశ్వాసం కార్యకర్తలకి కూడా మనో బలాన్ని ఇచ్చింది. అయితే ఒకసారి జగన్ పాలన చూసిన తర్వాత మళ్లీ జగన్‌కి…
View More జగన్‌కి 20 ప్రశ్నలుఆ ఇద్దరి మీద అనుమానాలు
వైసీపీలో ఉత్తరాంధ్ర మొత్తానికి గెలిచింది ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు. వారు కూడా విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు నుంచి శాసనసభ్యులు అయ్యారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఉన్నారు. ఈ…
View More ఆ ఇద్దరి మీద అనుమానాలుఎమ్బీయస్: ప్రతిపక్షంగా కూడా వైఫల్యం
అసెంబ్లీకి వెళ్లనపుడు ఎన్నికలలో పోరాడడం దేనికి? చచ్చీచెడి గెలవడం దేనికి?
View More ఎమ్బీయస్: ప్రతిపక్షంగా కూడా వైఫల్యంజాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన వైసీపీ
ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ జాతీయ మానవ హక్కుల సంఘాన్ని వైసీపీ ఎంపీలు ఆశ్రయించారు. తమ సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ జాతీయ మానవ హక్కుల సంఘం యాక్టింగ్ చైర్‌పర్సన్…
View More జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన వైసీపీవైఎస్ అవినాష్ పేరు చెప్పాలని వేధించారు!
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డి మేజిస్ట్రేట్ ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ విజయమ్మ, షర్మిల, డాక్టర్ నర్రెడ్డి సునీతపై అభ్యంతరకర పోస్టులను పెట్టాలని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రోత్సహించారని…
View More వైఎస్ అవినాష్ పేరు చెప్పాలని వేధించారు!వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్లపై కేసు!
సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన నాయకులు, వారి కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేశారనే కారణంతో వైసీపీకి చెందిన జిల్లా సోషల్ మీడియా కన్వీనర్లందరిపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఏ1గా సజ్జల…
View More వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్లపై కేసు!నాట్ కరెక్ట్.. జగన్!
‘శాసనసభకు వెళ్లాలా లేదా’ అని నిర్ణయించుకోవడం జగన్మోహన్ రెడ్డి సొంత వ్యవహారం కాదు.
View More నాట్ కరెక్ట్.. జగన్!విజయనగరం ఎమ్మెల్సీకి వైసీపీదే నామినేషన్… కూటమి నుంచి నో
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని స్థానిక సంస్థల కోటా నుంచి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నామినేషన్ స్వీకరణ ఘట్టం ముగిసింది. అయితే ఆ సమయానికి వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన…
View More విజయనగరం ఎమ్మెల్సీకి వైసీపీదే నామినేషన్… కూటమి నుంచి నోరాజకీయ సోషల్ మీడియా యోధులారా మీ చేతిలోనే స్వేచ్ఛ! అరెస్టు!
రాజకీయ సోషల్ మీడియా యోధులు.. హద్దు దాటితే ఆత్మహత్యకు సిద్ధమవుతున్నట్టే పరిగణించాలి.
View More రాజకీయ సోషల్ మీడియా యోధులారా మీ చేతిలోనే స్వేచ్ఛ! అరెస్టు!టీడీపీకి సోషల్ మీడియా కొరకరాని కొయ్య
సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారెవరైనా చర్యలు తీసుకోవాల్సిందే. ఇందులో రెండో మాటకే చోటు లేదు. అయితే కూటమి సర్కార్ వేట చూస్తే, కేవలం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను మాత్రమే…
View More టీడీపీకి సోషల్ మీడియా కొరకరాని కొయ్యఅసెంబ్లీకి జగన్ గైర్హాజరులపై సెటైర్స్
ఘోర పరాజయం పాలైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వెళ్లే అవకాశం లేదని మొదట్లోనే అంతా అనుకున్నారు. కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే దక్కించుకున్న జగన్, కనీసం ప్రతిపక్ష హోదా అర్హత కూడా సాధించలేకపోయారు.…
View More అసెంబ్లీకి జగన్ గైర్హాజరులపై సెటైర్స్అధికారం మత్తు.. ఫ్యాక్షన్ తగాదాలుగా మారుస్తున్నారా!
గతంలో ఏపీలో ఫ్యాక్షన్ హత్యాకాండలు సాగేవి. ప్రత్యేకించి రాయలసీమలో ఒక దశలో ఫ్యాక్షన్ తగాదాలు పతాక స్థాయికి వెళ్లాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాయలసీమలో ఫ్యాక్షన్ కు రాజకీయ ముద్ర పడింది. అంత వరకూ…
View More అధికారం మత్తు.. ఫ్యాక్షన్ తగాదాలుగా మారుస్తున్నారా!పుంగనూరు ఘటనలో మరో 15 మందిపై కేసు!
పుంగనూరులో ఘటనలో మరో 15 మందిపై కేసు నమోదు చేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పుంగనూరు వెళ్లినప్పుడు టీడీపీ శ్రేణులే దాడికి దిగి, మళ్లీ తమపైనే కేసులు పెడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.…
View More పుంగనూరు ఘటనలో మరో 15 మందిపై కేసు!టీడీపీ, జనసేన యాక్టివిస్టుల్లారా .. జాగ్రత్త!
అధికారంలో ఉన్న కూటమి సోషల్ మీడియా పోస్టులపై దృష్టి సారించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారనే కారణంతో వైసీపీ యాక్టివిస్టులను కూటమి సర్కార్ వెంటాడుతోంది, వేటాడుతోంది. కొందర్ని అదుపులోకి తీసుకుని కనీసం మహిళలని…
View More టీడీపీ, జనసేన యాక్టివిస్టుల్లారా .. జాగ్రత్త!సోషల్ మీడియా పోస్టులపై జగన్ సంచలన నిర్ణయం
సోషల్ మీడియాలో పోస్టులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. సోషల్ మీడియాలో పోస్టులపై కూటమి సర్కార్ కేసులు పెట్టి, జైలుపాలు చేస్తూ, వేధిస్తుండడాన్ని జగన్ సీరియస్‌గా తీసుకున్నారు. సాధ్యమైనంత…
View More సోషల్ మీడియా పోస్టులపై జగన్ సంచలన నిర్ణయంపేరు బాబుది.. పాలన ఆయనది కాదు!
చంద్రబాబునాయుడి పాలనకు ఒక బ్రాండ్ వుంది. చట్టం అంటే భయభక్తులతో చంద్రబాబు నడుచుకుంటారనే పేరు వుంది. చంద్రబాబు పాలనలో అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు. అయితే 2024లో నాలుగో సారి సీఎంగా బాధ్యతలు…
View More పేరు బాబుది.. పాలన ఆయనది కాదు!ప్రతి సైనికుడికి నేను అండగా నిలుస్తాః వైఎస్ జగన్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ భయాన్ని సృష్టిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా, వెంటనే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా…
View More ప్రతి సైనికుడికి నేను అండగా నిలుస్తాః వైఎస్ జగన్ఏపీలో మరీ ఇంత చిల్లర రాజకీయమా?
బహుశా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత చిల్లర రాజకీయం మరెక్కడా? వుండదేమో అనే అనుమానం కలుగుతోంది. ప్రతిదీ వివాదం కావాల్సిందే. కాదేదీ వివాదానికి అనర్హమన్న రేంజ్‌లో రాజకీయం నడుస్తోంది. తాజాగా వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఫర్నిచర్…
View More ఏపీలో మరీ ఇంత చిల్లర రాజకీయమా?సప్త సముద్రాలు ఆవతలున్నా.. విడిచిపెట్టనుః జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏకపక్షంగా తమ వాళ్లపై కేసులు నమోదు చేస్తున్న పోలీస్ అధికారులకు గట్టి హెచ్చరిక చేశారు.
View More సప్త సముద్రాలు ఆవతలున్నా.. విడిచిపెట్టనుః జగన్వైసీపీ ఎన్నికల బహిష్కరణ!
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు…
View More వైసీపీ ఎన్నికల బహిష్కరణ!కడప ఎమ్మెల్యే మాధవి రచ్చ.. రచ్చ!
కడప డీఆర్‌సీ సమావేశంలో మాధవీరెడ్డి చేతులు తిప్పుతూ వైఎస్ జగన్, అవినాష్‌రెడ్డిలపై నోరు పారేసుకున్నారు.
View More కడప ఎమ్మెల్యే మాధవి రచ్చ.. రచ్చ!మళ్లీ ఐ- ప్యాక్ టీమ్ వస్తోంది!
వైసీపీకి సేవలందించడానికి ఐ-ప్యాక్ టీమ్ మళ్లీ వస్తోంది. ఇప్పటికే చిన్నచిన్న పనుల్ని ఆ సంస్థ వైసీపీకి చేస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఐ-ప్యాక్ టీమ్ పని చేసిన సంగతి తెలిసిందే. అయితే…
View More మళ్లీ ఐ- ప్యాక్ టీమ్ వస్తోంది!