పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లలో బియ్యం నిల్వలు తేడా రావడం అనేది ఒక అంతర్జాతీయ సమస్య అయినట్టుగా ఇప్పుడు రాష్ట్రంలో రాద్ధాంతం జరుగుతోంది. బియ్యం నిల్వల్లో వచ్చిన తేడాకు సంబంధించి.. పేర్ని నాని కుటుంబాన్ని, భార్యను, చివరికి మేనేజరును కూడా శిక్షించగలగడం అనేది కష్టమే అనే సంగతి పోలీసులకు, ప్రభుత్వానికి కూడా తెలుసు.
నిబంధనల ప్రకారం.. నిల్వల్లో తేడా వస్తే.. బియ్యం ధరకు రెట్టింపు జరిమానా విధిస్తారు.. దానిని గోడౌను యజమాని చెల్లించాలి. ఆ వ్యవహారం ఆల్రెడీ పూర్తయింది. అధికారులు జరిమానా విధించడమూ పేర్ని కుటుంబం చెల్లించడమూ కూడా జరిగింది. కాకపోతే.. కాకినాడ పోర్టుతో ముడిపెట్టి రేషన్ బియ్యం విదేశాలకు స్మగ్లింగ్ అవుతున్నదని ప్రచారం చేస్తున్న కూటమి పెద్దలు.. ఆ స్మగ్లింగ్ వ్యవహారాలకు, పేర్ని గోదాముల్లో బియ్యం నిల్వల తేడాను ముడిపెట్టి.. ఆ రకమైన కేసులు పెట్టాలని అనుకుంటున్నారు.
ఇప్పుడు జరుగుతున్న విచారణ పర్వం వెనుక అసలు ఉద్దేశం అదే. అయితే.. ఒక రకమైన వాదన తెర మీదకు తెస్తే.. ఈ వ్యవహారంలో పేర్ని నాని చాలా సేఫ్ గా ఉంటారని, వ్యవహారం కోర్టుకు వెళ్లిన తర్వాతనైనా సరే.. పేర్ని ఆ వాదనను తనకు కవచంలాగా వాడుకోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.
పేర్ని నాని తరఫున స్వయంగా ప్రభుత్వాధికారులకు లేఖ రాసేవరకు ఆయన గోడౌన్లలో బియ్యం నిల్వలు తేడా వచ్చినట్టుగా బయల్పడలేదు. ఆయన లేఖ తర్వాతనే అధికారులు కదలి.. ఓసారి తనిఖీలకు వెళ్లారు. ఆయన చెప్పినంత మొత్తం కాకుండా మరింత వ్యత్యాసం నిల్వల్లో ఉన్నట్టుగా గుర్తించారు. వారు గుర్తించిన మొత్తానికి జరిమానా విధించేశారు. చెల్లింపు జరిగింది.
అయితే రెట్టింపు ధరను జరిమానాగా చెల్లించడానికి సిద్ధపడిన పేర్ని నాని, అలాంటి నిబంధనల గురించి అవగాహన ఉన్న ఆయన.. అసలు ఈ రాద్ధాంతం ఏమీ లేకుండా తప్పించుకుని ఉండడం చాలా సులువైన సంగతి. ఎంత బియ్యం నిల్వలైతే తేడా వస్తున్నాయో ఆ మేరకు బియ్యం నిల్వలు భర్తీ చేసేసి.. తేడా వచ్చిన సంగతి బయటకు చెప్పకుండా ఉండిపోతే.. ఈ సంగతి ఎప్పటికీ బయటకు వచ్చేది కాదేమో.
అదే క్వాలిటీ బియ్యాన్ని ఆయన మిల్లర్ల వద్ద కొని నిల్వల్లో తేడా పూరించేయాలని అనుకుని ఉంటే.. జరిమానా కట్టిన మొత్తానికంటె తక్కువ ఖర్చుతోనే పనైపోయి ఉండేది. కానీ నిజాయితీగా బియ్యం నిల్వల్లో వచ్చిన తేడాను తనంతతానుగా లేఖ రాసినందుకు.. తన పేరును స్మగ్లింగ్ కేసులతో ముడిపెట్టాలని చూస్తున్నారని, తనను వేధించాలని ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని వాదిస్తే ఆయన సేఫ్ జోన్ లో ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం పోలీసు విచారణలు మాత్రమే సాగుతున్నాయి. ఈ పర్వం ముగిసి వ్యవహారం కోర్టుకు వెళ్లిన తర్వాత ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.
Ga
Ga
G aaaaa
What
పొని Dr సుధకర్ మాస్క్ అడిగితె నొ, రంగనాయకమ్మ ఫచెబూక్ పొస్ట్ ఫార్వర్ద్ చెస్తెనొ… అది అంతర్జాతీయా సమస్యా?
.
ప్రజల బియ్యం పందికొక్కులా తిని, తొరికితె మాత్రం ఎ యాక్షన్ తీసుకొకూడదు, రెటింపు కడితె సరిపొతుంది అంటావా? పొని అదె విషయం కొర్టు లొ కూడా చెప్పమను.
అయినా విజులెన్స్ దాడులలొ దొరికాక, మళ్ళా మిల్లర్ల దగర కొని గూడాములు ఎలా నింపుతాడు? అలా చెసె అడ్డం గా దొరికొపొడా? దొంగ దొరికాక, రెటింపు కడితె సత్య హరిశ్చంద్రుడు అయిపొతాడా?
అయినా విజులెన్స్ దాడులలొ దొరికాక, మళ్ళా మిల్లర్ల దగర కొని గూడాములు ఎలా నింపుతాడు? అలా చెసె అడ్డం గా దొరికొపొడా? దొం.-.గ దొరికాక, రెటింపు కడితె సత్య హరిశ్చంద్రుడు అయిపొతాడా?
ఆప్పట్లో వైఎ*స్ఆర్ కుటుంబం ఇడుపుల పయ లో పేదలకు చెందాల్సిన ప్రభుత్వ స్థలాలు ఆక్రమిం*చుకుని , ఆ విషయం ప్రతిపక్షాలు బయట పెట్టడం తో,
తూచ్, అవి ప్రభుత్వ స్థలాలు అని మాకు తెలియక ఇన్ని దశాబ్దాలు పాటు ఆకరమించుకున్నం, ఇప్పుడు తిరిగి ఇచ్చేసాం అని తేలు కుట్టిన దొంగ్ లాగ చేసారు.
మొత్తం మీద దొంగ*లు ఫైన్ కడి*తే ఆ దొం*గా నీ దొం*గ అనకూడదు అనేది గ్రేట్ ఆంద్ర లాజిక్.
Inthaki Nani 2 rs bhiyyanni entaki export chesadantav, 70 rupess na?
పాపం … మంచి మనిషి, మంచి వైఖరి, మంచి మాటకారి ..ఇలాంటి మనిషిని అన్యాయంగా కేసుల్లో ఇరికించడం దారుణం.. జియే గారు మీరు మరి కొంచెం లోతుగా విచారణ చేసి ఇంకొన్ని మంచి సలహాలు ఇచ్చి ఇతన్ని ఎలాగైనా కాపాడండి.. తప్పేముంది సర్ .. తప్పు చేస్తాం దొరికిపోతె ఫైన్ కట్టేస్తాం.. అంతే కానీ ఈ కేసులు.. శిక్షలు ఏంటి సర్ రాజ్యాంగ వ్యతిరేకంగా.. అన్యాయం కాకపోతేను.. మీరు ఇలాంటి ఆర్టికల్స్ రాస్తూ ఇలాంటి వారిని కాపాడే ప్రయత్నాలు మాత్రం ఆపొద్దు
నిన్న ఎక్కడో ఒక న్యూస్ చదివాను..
ఎవడో వాడి పెళ్ళాన్ని నరికి చంపేసి.. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడంట.. పోలీసులు వెళితే వాడు అక్కడే కత్తి పట్టుకుని నిల్చుని ఉన్నాడంట ..
తప్పు జరిగిన విషయం వాడంతట వాడే ఒప్పేసుకొన్నాడు కాబట్టి.. క్షమించి వదిలేయాలి అని వాదిస్తే సరిపోతుంది కదా..
..
రేపు ఎవడైనా ఒక అమ్మాయిని రేప్ చేసి.. తప్పు చేశా.. రేప్ చేసినందుకు డబ్బులు కట్టేస్తా అని ఒప్పుకొంటే.. క్షమించి వదిలేయాలి అని వాదిస్తే సరిపోతుంది కదా..
..
గ్రేట్ ఆంధ్ర వెబ్సైటు లో.. జగన్ రెడ్డి మరియు అతని తొత్తులు చేసే ప్రతి తప్పుకు ఒక విలువ కడతాడు.. ఆ డబ్బు కట్టేస్తే.. పవిత్రులు అయిపోతారు..
ఈ మాత్రం దానికి కోర్టులు, కేసులు ఎందుకు.. వెంకట్ రెడ్డి ని అడిగితే.. జగన్ రెడ్డి చేసే ప్రతి తప్పు ని తక్కెడ లో వేసి బరువు లెక్కేసి ఎన్ని కిలోల సంచులు పంపాలో లెక్క తేల్చేస్తాడు..
నిన్న ఎక్కడో ఒక న్యూస్ చదివాను..
ఎవడో వాడి పెళ్ళాన్ని నరికి చంపేసి.. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడంట.. పోలీసులు వెళితే వాడు అక్కడే కత్తి పట్టుకుని నిల్చుని ఉన్నాడంట ..
తప్పు జరిగిన విషయం వాడంతట వాడే ఒప్పేసుకొన్నాడు కాబట్టి.. క్షమించి వదిలేయాలి అని వాదిస్తే సరిపోతుంది కదా..
..
రేపు ఎవడైనా ఒక అమ్మాయిని రే ప్ చేసి.. తప్పు చేశా.. రేప్ చేసినందుకు డబ్బులు కట్టేస్తా అని ఒప్పుకొంటే.. క్షమించి వదిలేయాలి అని వాదిస్తే సరిపోతుంది కదా..
..
గ్రేట్ ఆంధ్ర వెబ్సైటు లో.. జగన్ రెడ్డి మరియు అతని తొత్తులు చేసే ప్రతి తప్పుకు ఒక విలువ కడతాడు.. ఆ డబ్బు కట్టేస్తే.. పవిత్రులు అయిపోతారు..
ఈ మాత్రం దానికి కోర్టులు, కేసులు ఎందుకు.. వెంకట్ రెడ్డి ని అడిగితే.. జగన్ రెడ్డి చేసే ప్రతి తప్పు ని తక్కెడ లో వేసి బరువు లెక్కేసి ఎన్ని కిలోల సంచులు పంపాలో లెక్క తేల్చేస్తాడు..
నిన్న ఎక్కడో ఒక న్యూస్ చదివాను..
ఎవడో వాడి పెళ్ళాన్ని నరికి చంపేసి.. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడంట.. పోలీసులు వెళితే వాడు అక్కడే కత్తి పట్టుకుని నిల్చుని ఉన్నాడంట ..
తప్పు జరిగిన విషయం వాడంతట వాడే ఒప్పేసుకొన్నాడు కాబట్టి.. క్షమించి వదిలేయాలి అని వాదిస్తే సరిపోతుంది కదా..
..
రేపు ఎవడైనా ఒక అమ్మాయిని రే ప్ చేసి.. తప్పు చేశా.. రే ప్ చేసినందుకు డబ్బులు కట్టేస్తా అని ఒప్పుకొంటే.. క్షమించి వదిలేయాలి అని వాదిస్తే సరిపోతుంది కదా..
..
గ్రేట్ ఆంధ్ర వెబ్సైటు లో.. జగన్ రెడ్డి మరియు అతని తొత్తులు చేసే ప్రతి తప్పుకు ఒక విలువ కడతాడు.. ఆ డబ్బు కట్టేస్తే.. “పవిత్రులు” అయిపోతారు..
ఈ మాత్రం దానికి కోర్టులు, కేసులు ఎందుకు.. వెంకట్ రెడ్డి ని అడిగితే.. జగన్ రెడ్డి చేసే ప్రతి తప్పు ని తక్కెడ లో వేసి బరువు లెక్కేసి ఎన్ని కిలోల సంచులు పంపాలో లెక్క తేల్చేస్తాడు..
ఈ లం జకొ డుకుని వదిలేది లేదు
పో*లీస్ స్టేషన్, కో*ర్టు లు ఇంకా మ్యూసె*య్యడమే.
దొం*గలు దొం*గతనం చేసి ఫై*న్ కడతారు
రేపి*స్ట్ లు రే*ప్ చేసి ఫై*న్ కడతారు
మ*ర్డర్ చేసి ఫై*న్ కదట్టారు.
ఇంకా కేసు*లు , కోర్టు*లు అవసరం లేదు.
అంతేకదా గ్రే*ట్ ఆం*ద్ర !
ఇంత దిగ*జారిపో*యావి ఏమిటి, 2025 లో ప్యాలస్ పుల*కేశి ప*డేసే బి*చ్చం డ*బ్బు కో*సం.