ఉద్యోగుల్ని కూడా ఈ ప్రభుత్వం నిట్టనిలువునా మోసగించిందని విమర్శించారు. డీఏ, పీఆర్‌సీ కమిషన్ , ఐఆర్ లేవని ఆమె ఏకరువు పెట్టారు.
View More ఉద్యోగుల్ని నిట్టనిలువునా ముంచారు!Tag: ysrcp
వైసీపీ నేతకు సుప్రీంకోర్టులో ఊరట
వైసీపీ నేత గౌతమ్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
View More వైసీపీ నేతకు సుప్రీంకోర్టులో ఊరటసర్కారు పెద్దల కోరిక తీరడం కష్టమే!
ఒక నేరం జరిగితే.. ఆస్తి ఎవరి పేరిట ఉన్నదో వారిని విచారించడం సాధ్యమవుతుంది గానీ.. వారికి నేరంలో పాత్ర ఉన్నదని నిరూపించడం అంత సులువు కాదు
View More సర్కారు పెద్దల కోరిక తీరడం కష్టమే!ఇలా వాదిస్తే పేర్నినాని సేఫ్ కదా!
అదే క్వాలిటీ బియ్యాన్ని ఆయన మిల్లర్ల వద్ద కొని నిల్వల్లో తేడా పూరించేయాలని అనుకుని ఉంటే.. జరిమానా కట్టిన మొత్తానికంటె తక్కువ ఖర్చుతోనే పనైపోయి ఉండేది.
View More ఇలా వాదిస్తే పేర్నినాని సేఫ్ కదా!బాబును నమ్మి మోసపోవడం ఇది నాలుగోసారి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నమ్మి ప్రజలు మోసపోవడం ఇదో నాల్గోసారి అని ఎక్స్ వేదికగా వైసీపీ ఆరోపించింది.
View More బాబును నమ్మి మోసపోవడం ఇది నాలుగోసారిసభ్యత్వ నమోదుపై వైసీపీ అలసత్వం!
సభ్యత్వ నమోదుపై వైసీపీ అలసత్వం ప్రదర్శిస్తోంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు అసలు పార్టీ గురించి జగన్‌తో పాటు ఇతర ముఖ్య నాయకులెవరూ పట్టించుకోలేదు.
View More సభ్యత్వ నమోదుపై వైసీపీ అలసత్వం!మునిసిపల్ చైర్మన్ అయిన అయ్యన్న
అయ్యన్న స్పీకర్ గా ఉంటూ చైర్మన్ గా మారడాన్ని ఆయన అంకితభావానికి నిదర్శనం అని టీడీపీ అంటూంటే వైసీపీ మాత్రం ఇది రాజకీయమని విమర్శిస్తోంది.
View More మునిసిపల్ చైర్మన్ అయిన అయ్యన్నఇంత జరుగుతున్నా ‘వేధింపులు’ అనరాదా?
బియ్యం స్మగ్లింగ్ మరియు పేర్ని నాని వ్యవహారంలో పోలీసులు అడుగులు వేస్తున్న తీరు గమనిస్తే.. ప్రజలకు అలాంటి అనుమానమే కలుగుతోంది.
View More ఇంత జరుగుతున్నా ‘వేధింపులు’ అనరాదా?వైసీపీని పోరుబాట పట్టించిన ఘనత కూటమిదే!
ఏది ఏమైనా జగన్ పిలుపుకంటే, కూటమి సర్కార్ పాలనపై కంటే, ప్రత్యర్థుల అణచివేతపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే రివర్స్ అవుతోందని పలువురు అంటున్నారు.
View More వైసీపీని పోరుబాట పట్టించిన ఘనత కూటమిదే!నష్టపోయానని తెలిసే జగన్ మౌనం!
ఒకవేళ వలంటీర్లను మళ్లీ తీసుకొస్తాం లాంటి మాటలు మాట్లాడితే, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని జగన్‌ను పార్టీ నాయకులు భయపెడుతున్నారు.
View More నష్టపోయానని తెలిసే జగన్ మౌనం!అందుకే వైసీపీ కార్యక్రమాలకు దూరం!
తన సొంత సమస్యల వల్లనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను అని తమ్మినేని క్లారిటీ ఇచ్చారు.
View More అందుకే వైసీపీ కార్యక్రమాలకు దూరం!అదృష్టంకొద్ది నా భార్య ఆత్మహత్య చేసుకోలేదు
తనతో పాటు తన భార్య జయసుధపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు.
View More అదృష్టంకొద్ది నా భార్య ఆత్మహత్య చేసుకోలేదు3న వైసీపీ విద్యార్థి పోరు రద్దు?
అప్పుడు విద్యార్థులకు మద్దతుగా వైసీపీ నిలిస్తే, పార్టీకి రాజకీయంగా మైలేజ్ వస్తుందనే అభిప్రాయాన్ని జగన్‌కు చెప్పారు.
View More 3న వైసీపీ విద్యార్థి పోరు రద్దు?కోటరీతో అంటకాగే నేతలకేనా జగన్ అపాయింట్‌మెంట్స్!
తాడేపల్లి కోటరీతో అంటకాగే, జనంతో ఏ మాత్రం సంబంధం లేని నాయకులకు జగన్ అపాయింట్‌మెంట్స్ ఇవ్వడం విమర్శలకు దారి తీస్తోంది.
View More కోటరీతో అంటకాగే నేతలకేనా జగన్ అపాయింట్‌మెంట్స్!మీరూ రెడ్‌బుక్ రాసుకోండి… జగన్ ఆదేశం!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల అంతు చూసే బాధ్యతను తాను తీసుకుంటానని జగన్ హామీ ఇస్తున్నట్టుగా తెలిసింది.
View More మీరూ రెడ్‌బుక్ రాసుకోండి… జగన్ ఆదేశం!వైసీపీకి ఆయన రాజీనామా.. పోయిందేమీ లేదు!
ఇంతియాజ్ వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. రాజకీయాలకు దూరంగా వుంటానని కూడా ఆయన ప్రకటించారు.
View More వైసీపీకి ఆయన రాజీనామా.. పోయిందేమీ లేదు!కూటమి సర్కార్‌కు షాక్…!
విద్యుత్ చార్జీల పెంపును ఏ స్థాయిలో జనం వ్యతిరేకిస్తున్నారో హాజరైన ఆందోళనకారులే నిదర్శనం.
View More కూటమి సర్కార్‌కు షాక్…!పులివెందులలో జగన్ క్యాంప్ కార్యాలయానికి జనకళ
రానున్న రోజుల్లో కూటమి సర్కార్‌పై రోజురోజుకూ వ్యతిరేకత పెరగడం, ఇదే సందర్భంలో జగన్‌కు క్రేజ్ పెరగడం ఖాయమని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.
View More పులివెందులలో జగన్ క్యాంప్ కార్యాలయానికి జనకళచెబితే వినడు… జగన్‌కు అర్థం కాదు!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు.
View More చెబితే వినడు… జగన్‌కు అర్థం కాదు!ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపారు
ఇవాళ నగరిలో నిర్వహించిన వైసీపీ నియోజకవర్గ సమావేశంలో రోజా మరోసారి కూటమి సర్కార్‌పై విరుచుకుపడ్డారు.
View More ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపారుజగన్ నుంచి జనం ఏం కోరుకుంటున్నారంటే!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాస్ లీడర్. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ నిత్యం జనంలోనే వుండేవారు.
View More జగన్ నుంచి జనం ఏం కోరుకుంటున్నారంటే!కడప వైసీపీలో సమస్య… జగన్‌కు!
గెలుపోటములు శాశ్వతం కాదన్న సంగతి అందరికీ తెలుసు. అయితే మళ్లీ గెలుస్తామన్న ధీమాను జగనే కల్పించాలి.
View More కడప వైసీపీలో సమస్య… జగన్‌కు!పదవులు అనుభవించిన వైసీపీ మహిళా నేతలెక్కడ?
వైసీపీ హయాంలో కేబినెట్ హోదాల్లోనూ, అలాగే ఓ మోస్తరు నామినేటెడ్ పదవులు అనుభవించిన మహిళా నాయకురాళ్లు అడ్రస్ లేకుండా పోయారు.
View More పదవులు అనుభవించిన వైసీపీ మహిళా నేతలెక్కడ?ఏబీవీకి చట్టం రుచి చూపడం వైసీపీకి చేతకాదా?
వైసీపీకి నిజంగా చిత్తశుద్ధి వుంటే, ఏబీవీపై కేసులు ఎలా వేస్తారంటూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలి. ఏబీవీకి చట్టం రుచి చూపడం వైసీపీకి చేతకాదా?
View More ఏబీవీకి చట్టం రుచి చూపడం వైసీపీకి చేతకాదా?కోర్టు ద్వారా వస్తే ప్రభుత్వం పరువు పోదా?
తప్పొప్పులు విచారణ తర్వాత తేలుతాయి. కానీ, కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
View More కోర్టు ద్వారా వస్తే ప్రభుత్వం పరువు పోదా?రంగంలోకి దిగిన జగన్!
కడప కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.
View More రంగంలోకి దిగిన జగన్!కోపం నరం తెగింది లేకపోతేనా?
ప్రజాస్వామ్యంలో కక్షలు కార్పణ్యాలు ఎవరు చేసినా తప్పే అని అంటున్నారు.
View More కోపం నరం తెగింది లేకపోతేనా?