తిరుప‌తిలో అర్ధ‌రాత్రి అరాచ‌కం.. ఎమ్మెల్సీ కిడ్నాప్‌!

అరాచ‌కానికి ప‌రాకాష్ట‌. తిరుప‌తిలో ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యాన్ని కిడ్నాప్ చేసిన‌ట్టు తెలిసింది.

అరాచ‌కానికి ప‌రాకాష్ట‌. తిరుప‌తిలో ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యాన్ని కిడ్నాప్ చేసిన‌ట్టు తెలిసింది. ఈయ‌న తిరుప‌తిలో ప్ర‌ముఖ వైద్యుడు కూడా. తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌ముఖ డాక్ట‌ర్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం కిడ్నాప్ స‌మాచారం తిరుప‌తి న‌గ‌రంలో క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌జ‌ల్లో ఒక ర‌క‌మైన భ‌యాందోళ‌న‌ను సృష్టిస్తోంది.

ఈ కిడ్నాప్ వెనుక క్రీడ‌ల‌కు సంబంధించి నామినేటెడ్ ప‌ద‌వి పొందిన యువ నాయ‌కుడు ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ యువ నాయ‌కుడు ఎవ‌రి ముఖ్య అనుచ‌రుడో ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో అంద‌రికీ తెలుసు. బ‌లం లేక‌పోయినా డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక‌లో దౌర్జ‌న్యాల‌తో గెలుపొందాల‌నే అత్యుత్సాహంలో టీడీపీ, జ‌న‌సేన నేత‌లు చేయ‌కూడ‌ని త‌ప్పుల్ని చేస్తున్నార‌ని ఆ పార్టీకే చెందిన సీనియ‌ర్ నేత‌లు సైతం ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నెల 3న జ‌ర‌గాల్సిన ఉప ఎన్నిక‌… కోరం లేక‌పోవ‌డంతో ఇవాళ్టికి వాయిదా ప‌డింది. కూట‌మి బ‌లం 22 మంది మాత్ర‌మే. అయితే డిప్యూటీ మేయ‌ర్ స్థానాన్ని ద‌క్కించుకోవాలంటే ఈ సంఖ్య చాల‌దు. ఇప్ప‌టికే న‌లుగురు కార్పొరేట‌ర్ల‌ను తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఊహించ‌ని రీతిలో అర్ధ‌రాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యాన్ని ప్ర‌భుత్వంలో పెద్ద‌న్న పాత్ర పోషిస్తున్న పార్టీకి చెందిన యువ నాయ‌కుడు ఎత్తుకెళ్ల‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

ఉప ఎన్నిక‌లో ఓటు ఉన్న వైసీపీ స‌భ్యుల్ని జాగ్ర‌త్త‌గా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాల‌ని హైకోర్టు ఆదేశాలున్నా, వాటిని లెక్క చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎమ్మెల్సీ సుబ్ర‌మ‌ణ్యం ఎక్స్ అఫీషియో స‌భ్యుడు కావ‌డంతో ఆయ‌న ఓటు వేయ‌కుండా చేసేందుకే ఈ దుర్మార్గానికి పాల్ప‌డి వుంటార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

8 Replies to “తిరుప‌తిలో అర్ధ‌రాత్రి అరాచ‌కం.. ఎమ్మెల్సీ కిడ్నాప్‌!”

  1. తాడేపల్లి పాలస్ లో కూర్చుని పబ్జీ ఆడుకొనే మీకెందుకురా రాజకీయాలు..

    ప్రజలు మీ ఏడుపు చూసి.. ఐదేళ్లు అధికారం ఇచ్చారు.. ఆ భాగ్యానికి సంతోషించండి..

    ఇంతకన్నా ఎక్కువ ఆశిస్తే.. ఇలానే కనపడకుండా పోతారు..

    1. మాలాంటి ఎన్ని మొగ్గలు మీ అమ్మగారి.. లేలేత పువ్వును.. D3NG! న.. D#ngudu D3nG! తే… పుట్టినవ్ కాబట్టే.. సంకర జాతి గాడిలాగే.. మాట్లాడుతున్నావ్ ర.. B0G@ మ్ L@nZ @ K0 D@K@! హ్హాహ్హాహ్హాహ్

      మీ డాడీస్ గా నిన్ను చూసి.. గర్వపడుతున్నాం ర.. B0G@ మ్ ! ఈ ఆనందం లో.. మీ అమ్మగారిని.. వెనకనుండి వెయ్యాలని ఉంది ర.. ..EjAY కాసుకోమరి!! హ్హాహ్హాహ్హాహ్

  2. This is self-inflicted chaos created by CBN.

    its very known fact that they don’t have majority to win and terrorizing corporators and MLC ..etc..

    i don’t think this is what people wanted under cbn rule…

  3. edi padithe adi raastunnav g*a pagilipoddi neeku GA. MLC joined Janasena wilfully. andulo maa politics maa ishtam ra. janam vacchi janasena lo cheripotunte nuvvu edustunnav enduku ra.

Comments are closed.