జగన్‌పై ప్రతీకారం.. ఇది సరికొత్త ప్లాన్!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా కూడా అనర్హుడిగా ప్రకటించడానికి అవకాశం ఉందా? చట్టం అలాంటి వెసులుబాటు కల్పిస్తుందా?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా కూడా అనర్హుడిగా ప్రకటించడానికి అవకాశం ఉందా? చట్టం అలాంటి వెసులుబాటు కల్పిస్తుందా? చట్టంలో అలాంటి స్పష్టమైన క్లాజు ఉన్నదా? లేకపోతే.. ఏదో ఒక అంశాన్ని చూపించి, దానిని తమకు నచ్చిన శైలిలో ఇంటర్‌ప్రిటేట్ చేస్తూ.. జగన్ మీద వేటు వేయడానికి వ్యూహరచన జరుగుతున్నదా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు తాజాగా చెబుతున్న మాటలను గమనిస్తే ప్రజలకు ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి.

తనకు దక్కవలసిన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప తాను శాసనసభకు వచ్చేది లేదని జగన్మోహన్ రెడ్డి భీష్మించుకుని ఉండగా.. ఆయన గైర్హాజరీని సాకుగా చూపించి.. ఎమ్మెల్యేగా కూడా అనర్హుడిగా చేయడానికి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నదేమో అనే అభిప్రాయం కలుగుతోంది.

ఏపీ శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన కొత్త సభ్యులకోసం సభావ్యవహారాల గురించి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలకు లోక్ సభ స్పీకరు ఓంబిర్లాను కూడా ఆహ్వానించడానికి డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు ఢిల్లీకి వచ్చారు. అక్కడ మీడియాతో ఆయన పలువిషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఎగ్గొడుతున్న వైనం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆర్ఆర్ఆర్ ఒక కొత్త సంగతి చెప్పారు.

సహేతుక కారణంతో సెలవుకోసం దరఖాస్తు చేయకుండా.. జగన్ అయినా, మరే ఇతర ఎమ్మెల్యే అయినా వరుసగా అరవై రోజుల పాటు శాసనసభకు గైర్హాజరైతే.. వారు చట్టప్రకారం అనర్హతకు గురవుతారని ఆయన అంటున్నారు.

జగన్ అయిదేళ్లు ముఖ్యమంత్రిగతా ఉండి ప్రెస్ మీట్లు ఎన్నడూ పెట్టలేదుగానీ.. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో బయట ప్రెస్ మీట్ లు పెడుతున్నారని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి తన వాదనలు చెప్పడం కనీస బాధ్యత అని గుర్తించడం లేదని పేర్కొన్నారు.

వరుసగా అసెంబ్లీకి రాని వారి గురించి చర్యలు తీసుకోవడానికి చట్టంలో నిబంధనలు ఉన్నాయని. 60 రోజుల వ్యవధిలో సెలవుకోసం దరఖాస్తు చేస్తే పరిశీలిస్తారని.. లేకపోతే అరవై రోజులు దాటిన తర్వాత ఆటోమేటిగ్గా ఎమ్మెల్యేగా అనర్హుడు అవుతారని అంటున్నారు. పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని కూడా రఘురామ జోస్యం చెబుతున్నారు.

అయితే.. జగన్ అసెంబ్లీకి హాజరు కాకుండా వచ్చి రిజిస్టరులో సంతకం పెట్టి వెళ్లిపోవచ్చు కదా.. అని విలేకరులు అడిగినప్పుడు అది సాధ్యమేనన్నారు. అయితే ఆ ఏర్పాటు జగన్ మీద అనర్హత వేటు పడకుండా కాపాడుతుంది తప్ప.. ప్రతిపక్షహోదా ఇచ్చేవరకు అసెంబ్లీకి రాను అనే మాటకు విలువ ఉండదని రఘురామ అన్నారు.

మొత్తానికి చట్టంలోని నిబంధనలను అన్నింటినీ పరిశీలించి.. కూటమి ప్రభుత్వం జగన్ కోసం కొత్త ప్లాన్ సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది.

46 Replies to “జగన్‌పై ప్రతీకారం.. ఇది సరికొత్త ప్లాన్!”

  1. “తనకు దక్కవలసిన ప్రతిపక్ష హోదా” అంటూ బొంకమాకురా లవడెక్కేబ్బల్..

    అసెంబ్లీ లో 10% బలం లేకపోతే.. సాధారణ ఎమ్మెల్యే గా వచ్చి కూర్చోవచ్చు.. స్పీకర్ సీటు

    కేటాయిస్తారు..

    కావాలంటే.. తాడేపల్లి పాలస్ లో ఒక మోక్ అసెంబ్లీ పెట్టుకుని.. ఫ్రంట్ సీట్ లో కూర్చుని.. కళ్ళెర్ర చేసి అరవొచ్చు..

    కానీ జనాల నిర్ణయం మాత్రం.. ఎక్సట్రాలు చేయకుండా కిందా పైనా మూసుకుని కూర్చోమని జగన్ రెడ్డి కి చెప్పారు..

    ..

    2021 లో ఇంకో నలుగురు ఎమ్మెల్యే లను లాగేస్తే.. టీడీపీ కి ప్రతిపక్ష హోదా పోతుంది అని వాగిన కొండెర్రిపప్ప నీ జగన్ రెడ్డి గాడే’.. అప్పుడు ఈ క్లాజులు ఎందుకు మాట్లాడలేదు..

    ..

    ఎప్పుడూ మీ టైమే ఉంటుందని ఎగిరెగిరి పడ్డారు.. జనాలు కాళ్ళిరగ్గొట్టి.. బెంగుళూరు కి పార్సెల్ చేశారు..

    ..

    ఇప్పుడు కూడా మూసుకుని అసెంబ్లీ కి వచ్చి లాస్ట్ బెంచ్ లో కూర్చోమను .. నీ సింగల్ సింహాన్ని..

    లేకపోతే.. పులివెందుల ఉపఎన్నికకు “సిద్ధం” అవమను .. బస్తీ మే సవాల్

    1. అదే.. ఆ రూలే మాకు నచ్చలేదు..

      ..

      ఇందులో.. ఇంకో ఏడుపు కూడా ఉంది..

      వాడు అసెంబ్లీ కి వద్దామని నిర్ణయించుకున్నట్టు న్యూస్ లీక్ అయింది.. వైసీపీ సోషల్ మీడియా భజన మొదలెట్టారు.. కేజీఎఫ్ ఎలేవేషన్స్ ఇచ్చుకుంటూ.. సింహం అడుగుపెడుతోంది అంటూ వాయించేస్తున్నారు..

      ..

      ఇక్కడే కూటమి ప్రభుత్వం ఎత్తుకు పైఎత్తు వేసింది.. ఈ క్లాజు తీసుకొచ్చి.. వాడు అసెంబ్లీ కి అనర్హత వేటు కి భయపడి వస్తున్నాడు.. అనే న్యూస్ బలం గా స్ప్రెడ్ చేసేసారు..

      ..

      రేపు నిజం గానే వాడు అసెంబ్లీ కి వచ్చినా.. ఎంత ఎలేవేషన్స్ ఇచ్చినా.. సౌండ్ మాత్రం తుస్సు మంటుంది..

      1. Correct ye bro kani enni anukunna Jagan mass leader …Edaina jarogochhu 2029 lo votes vesaru…pavan lanti Pichhodu etu vipu untado teleyani situvation …pavan simham anna feel vasthe Jagan simham avuthadu …pavan pilli ga unnamtha sepu Jagan pille …ee game lo cbn lion 🔥🔥

        1. మీలాంటి వాళ్ళు ఎన్ని వేషాల్లో వచ్చినా.. ఎంత నాటకాలు ఆడినా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడిపోవడం అనేది జరగని పని..

          వెళ్లి మీ జగన్ రెడ్డి కి చెప్పండి.. ఇక లాభం లేదు.. పార్టీ మూసేసుకొనే టైం వచ్చేసిందని.. క్లారిటీ గా చెప్పండి..

          మీ మాట వింటే బాగుపడతాడు.. లేకుంటే సంక నాకిపోతాడు..

  2. తమ నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీ లో represent చేసి, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని “ఆశతో ఓటేసి గెలిపించిన పులివెందుల ప్రజలని” దారుణంగా మోసం చేస్తున్న “లెవెనన్న”

    ఇలాంటి మోసగాడికి మళ్ళీ ఓటేస్తారా??

    1. ఆ దరిద్రుడు వెళ్లనంత మాత్రాన నష్టమేమీ లేదు..

      కానీ మిగతా 10 మందిని కూడా వెళ్లకుండా ఆపేస్తున్నాడు.. అందులో మొదటిసారిగా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు.. వాళ్లకు ఎన్ని ఆశలుంటాయి.. అసెంబ్లీ కి వెళ్లాలని.. అందులో దర్జాగా కూర్చోవాలని.. ఒక కల గా ఉంటుంది..

      ఈ దుర్మార్గుడు.. ఆ కల ని కూడా చెడగొట్టేస్తున్నాడు.. శాడిస్టునాకొడుకు..

  3. మోహం మీద ఉస్తారని కూడా భయం లేకుండా ఇలాంటి articles ఎలా రాస్తున్నావు రా , సిగ్గనిపించట్లా??

      1. Correct. Mari alanti vaadu ippudu nerchukuni own gaa press/people ni face chestunnaadu. Mari mana jagan anna ela press meets pedutunnaadu. Just paper lo vunnavi chadivesi velli potunnaadu.

  4. “ప్రత్యేక హోదా” ఇవ్వకపోతే మోడీ మెడలు ఎలా వొంచాడో??

    “ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష నేత హోదా” కోసం RRR మెడలు వొంచి సాధించడానికి అసెంబ్లీ కి రావొచ్చుగా?? ఏమంటావ్ “లెవెనన్నా”??

  5. disqualify him fast sir. Janasena will win pulivendula. finally jaffa reddy also will join janasena. Nagababu sir cheppinattu ye picchi reddi ki bhayapadadu janasena. we are the winning party. dabbulakosam pani chese picchi reddi leaders ki commitment tho pani chese janasena leader ki potee pettandi choopistham maa khaleja.

  6. మన హయాం లో జనవరి లో బటన్ నొక్కి, జూన్ లో కూడా ఫీజు జమ చెయ్యకుండా కొట్టేసిన 3000 కోట్లు ఎక్కడ దాచావు లెవెన్ అన్నాయ్?? ఊహు ఎం లేదు నీ మొగుడు పవన్ అడుగుతున్నాడు అందుకే..

  7. జగ్ఫుల్లు కళ్ళలో కళ్ళు పెట్టీ నేరుగా rrr చేసేటప్పటికి,

    జగ్గులు కి కడుపు తెప్పించిన సంగతి, ఆ కడుపు నీ లందన్ లో రహస్యంగా అబార్షన్ చేపించుకుని బెంగళూర్ ప్యాలస్ లో ఏసీ రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్న ప్యాలస్ పులకేశి ..

  8. చర్లపల్లి జై*ల్ ముద్దు పుత్రుడు

    మహామేత చె*త్త పుత్రుడు

    ఆంధ్ర ప్రజల బారిన పడ్డ సై*కో పుత్రుడు

    దమ్ముంటే అసెంబ్లీ కు రావాలి లేకపోతే రాజీనామా చేసి మూలన కూర్చోవాలి.

  9. చర్లపల్లి జై ల్ ముద్దు పుత్రుడు

    మహామే త చె త్త పుత్రుడు

    ఆంధ్ర ప్రజల బారిన పడ్డ సై కో పుత్రుడు

    ద మ్ముంటే అసెంబ్లీ కు రావాలి లేకపోతే రాజీనామా చేసి మూలన కూర్చోవాలి

Comments are closed.