కేతిరెడ్డి మరీ ఓవర్ అనిపించట్లేదా?

పవన్‌ను పొగడటం చూసి వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఇంకా చెప్పాలంటే ఘోరంగా ఓడిపోయాడు అన్నది సత్యం. ఈ ఓటమికి అసలు కారణం ఏమిటో జగన్‌కే అర్థం కాలేదు. ఓడిపోయిన త‌ర్వాత‌ జగన్ నచ్చక కొంత మంది పార్టీ వదిలేశారు. కొంత మంది ఎంపీలు రాజీనామాలు చేశారు. వారందరూ పార్టీని వీడే ముందు ఏదో ఒక కారణం చెప్పి వెళ్లిపోయారు. కానీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాత్రం పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఏదేదో మాట్లాడుతూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు.

తాజాగా టీడీపీ అనుకూల ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ – “మేము పవన్‌ను తిట్టడం వల్ల ఓడిపోయాం”, “పవన్ గొప్పవాడు”, “లిక్కర్ పాలసీల వల్ల ఓడిపోయాం”, “జగన్ చెప్పిన మాటలు వినలేదు” అంటూ పవన్‌ను పొగడటం చూసి వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జ‌న‌సేపు అడుగు వేయ‌డానికే నిత్యం సోష‌ల్ మీడియాలో వైసీపీ ఓట‌మిపై హంగామా చేస్తున్నారంటూ వైసీపీలోని కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేస్తూ.. కేతిరెడ్డి మ‌రీ ఓవ‌ర్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటిపై పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా ‘ఇందుకే ఓడిపోయాం, అందుకే ఓడిపోయాం’ అని మాట్లాడడం ఎందుకు? సొంత బాబాయిని నియోజకవర్గంలోకి అడుగుపెట్టనీయడం లేదు. కార్యకర్తలపై, నాయకులపై విపరీతంగా దాడులు చేస్తున్నారు. ఈ అన్యాయాల గురించి పోరాటం చేయకుండా, నిత్యం ఓటమి కారణాలను చర్చించడం ఎందుకు? అని కార్యకర్తలు అనుకుంటున్నారు.

23 Replies to “కేతిరెడ్డి మరీ ఓవర్ అనిపించట్లేదా?”

  1. oke okka nayakudu YCP lo vellameda leekkabettagalige nayakulalo.. Kethireddi and Darsi niyojakavargam nunchi. Nenu badapadina seatlalo kethi reddy otami okati. Siggulekunda ee article eviti, athma pariseelana chesukunte thappemiti ? migilina valla laaga vere party lo cheripoyi nindalemi mopatam ledu kada..

  2. ఇంత లావున శంఖం ఊదుతున్నా.. అసలు చెవిటోడికి వినపడటం లేదు కదా..

    వాడు వారానికి ఒక సారి ఆంధ్ర కి వస్తాడు.. మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది.. మనం వచ్చేస్థున్నాం.. మీరు రెడ్ బుక్కులు రాసిపెట్టుకోండి.. నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటా.. అంటూ సొల్లు వాగేసి.. మాయమైపోతాడు..

    ..

    సుమారు 240 వైసీపీ కార్యకర్తలు 7 నెలలుగా జైలు లో మగ్గుతుంటే.. లాయర్ ఫీజులు కూడా కట్టుకోవడం లేదు.. బెయిల్ ప్రయత్నాలే చేయడం లేదు.. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి నాశనం.. పిల్లల బతుకులు నాశనం..

    ..

    ఇలాంటి కొండెర్రిపప్ప గాడిని నమ్ముకుని.. సింగల్ సింహం వస్తాడు.. మీసం మెలేస్తాడు.. తొడ కొట్టేస్తాడు..

    .. నేనే ఆ పార్టీ లో ఉండి ఉంటె.. చెప్పుచ్చుకుని నాలుగు పీకి వచ్చేసేవాడిని..

    ఎందుకురా మీకు బానిస బతుకులు..

  3. ///ఒటమికి అసలు కారణం ఎమిటొ జగన్ కె అర్ధం కాలెదు!///

    .

    అభ్బా! ఛా! అంత నియంత్రిత్వ తు.-.గ్ల.-.క్ పాలన చెసి… అసలు ఎలా గెలుస్తా అనుకున్నాడురా అయ్యా! అయినా జగన్ కి తప్పితె రాష్ట్రం లొ అందరికీ అర్ధం అయ్యింది! లైట్ తీస్కొ!!

  4. జనాలు గుంపులుగావచ్చి “గుద్దదెంగిమరీ పంగనామాలుపెడితే.. మా ఐటమ్ గా0డు మాత్రం.. ఓటమికి అసలు కారణం “EVM లు అన్నాడు కదా?? ఇప్ప్పుడు లండన్లో “EVM programming” course చేస్తున్నాడు.. So next టైం 175/175 గ్యారెంటీ

  5. 3 wifes personal ఇష్యూ అని లక్ష్య సార్లు పవన్ చెప్పాడు.. Jagananna వేరే టాపిక్ లేనట్టు అదే అదే పట్టుకున్నాడు.

  6. జనాలు గుంపులుగావచ్చి “గుద్దదెంగిమరీ పంగనామాలుపెడితే.. మా ఐటమ్ గా0డు మాత్రం.. ఓటమికి అసలు కారణం “EVM లు అన్నాడు కదా?? ఇప్ప్పుడు లండన్లో “EVM programming” course చేస్తున్నాడు.. So next టైం 175/175 గ్యారెంటీ

  7. జనాలు గుంపులుగావచ్చి “గుద్దదెంగిమరీ పంగనామాలుపెడితే.. మా ఐటమ్ గా0డు మాత్రం.. ఓటమికి అసలు కారణం “EVM లు అన్నాడు కదా?? ఇప్ప్పుడు లండన్లో “EVM programming” course చేస్తున్నాడు.. So next టైం 175/175 గ్యారెంటీ

  8. ///ఓటమికి అసలు కారణం ఎమిటొ జగన్ కె అర్ధం కాలెదు!///

    ఎందుకు ఓడిపోయామో కూడా తెలియని వాడికి ఇక దేని మీద పొర్లాటం చెయ్యాలో ఎలా అర్ధం అవుతుంది ?

  9. “పాపాల పాలన” నచ్చని జనాలు గుంపులుగావచ్చి “సింగల్ సింహం” “గుద్దదెంగిమరీ పంగనామాలుపెడితే”.. ఐటమ్ గా0డు మాత్రం.. ఓటమికి అసలు కారణం “EVM లు అన్నాడు కదా?? ఇప్ప్పుడు లండన్లో “EVM programming” course చేస్తున్నాడు.. So next టైం 175/175 గ్యారెంటీ

  10. రవి గారు, చదువుకున్న వ్యక్తిగా ఉండి ఇలా కుల విద్వేషాన్ని ప్రోత్సహించడం మీకు తగినదేనా?

    మీరు ఒక చదువుకున్న, సంస్కారవంతుడిగా భావించబడే వ్యక్తి. అలాంటిది, కులాలను కించపరిచే, అసభ్యమైన వ్యాఖ్యలు చేసే వారిని మీరు మద్దతు ఇవ్వడం ఎంత బాధించేదో మీరే ఒకసారి ఆలోచించండి. ఇది మీ స్థాయికి తగిన పని吗?

    ఇలాంటి కుల వివక్ష, అసభ్యమైన వ్యాఖ్యల వల్లనే జగన్‌ను ప్రజలు తిరస్కరించి 175 స్థానాల్లో 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రజలు ద్వేషాన్ని తిరస్కరించారు, కానీ మీరు మాత్రం ఇంకా అదే విధంగా కులాలను కించపరిచే వారిని సమర్థిస్తూ, అణగారిన సమాజాన్ని మరింత చీల్చడానికి సహకరిస్తున్నారు.

    రాజకీయ నాయకుల కోసం, అసభ్యులను సమర్థిస్తూ, కుల వివక్షను పెంచే చీప్ పొలిటిక్స్‌కు మీరు దిగజారిపోవడం చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. మీరు మద్దతు ఇస్తున్న ఈ ద్వేషం, మీ వ్యక్తిత్వాన్ని ప్రజల ముందే ఎంత దిగజార్చుతోందో మీకే తెలుసా? మిమ్మల్ని ఓ సంస్కారవంతుడిగా భావించిన ప్రజలంతా ఇప్పుడు అసహ్యించుకుంటున్నారు.

    ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి! అసభ్యులకు మద్దతిచ్చే వ్యక్తి తాను కూడా అసభ్యుడిగానే గుర్తింపు పొందతాడని మరిచిపోకండి!

    మీ మాటలు, మీ మద్దతు సమాజాన్ని చీల్చకుండా, కలిపే దిశగా ఉండాలి. మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించండి!

  11. ఒక్కొక్కరికీ జ్ఞానోదయం అవుతుంది, నిజాలు తెలుస్తున్నాయి, జగన్ మీద భ్రమలు వీడుతున్నాయి, నీకు మాత్రం బుద్ధి మారలేదు

Comments are closed.