ఎవరి వీడియోలు.. ఎవరివా వీడియోలు?

ఏమాత్రం ఉప్పు అందిందన్నా ఇక నానా హడావిడి మొదలైపోతుంది. అసలు ఎవరా భామలు? ఎందుకు నగ్న వీడియోలు అతగాడికి అందించాల్సి వచ్చింది?

మస్తాన్ సాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతగాడి దగ్గర నుంచి ఓ హార్డ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, అందులో అనేక నగ్న వీడియోలు ఉన్నాయనే వార్త ఒక్కసారిగా గుప్పుమంది. రాజ్ తరుణ్ – లావణ్య కేసులో వార్తల్లో తరచుగా కనిపించిన, వినిపించిన పేరు ఈ మస్తాన్ సాయి. ఈ మస్తాన్ సాయి మీద కూడా లావణ్య అనేక ఆరోపణలు చేసింది. అప్పట్లో గుంటూరులో అరెస్ట్ చేశారని వార్తలు వినిపించాయి. తర్వాత ఏమైందో తెలియదు. కానీ ఇప్పుడు మళ్లీ ఉన్నట్టుండి హైదరాబాద్‌లో అరెస్ట్ అనే వార్తలు వచ్చాయి.

కేవలం అరెస్ట్ అనే వార్త వస్తే సమస్య కాదు. అతగాడి దగ్గర హార్డ్ డిస్క్ దొరికిందని, అందులో బోలెడు నగ్న వీడియోలు ఉన్నాయని, అవన్నీ సినిమా రంగంలోని నటీమణులవే అని వార్తలు రావడం కాస్త కలవరమే.

దీంతో మస్తాన్ సాయితో సంబంధాలు, స్నేహాలు ఉన్నవారు ఉలిక్కిపడాల్సిన పరిస్థితి. నగ్న వీడియోలు పోలీసుల కళ్లకు పడితే పరువు పోవడం అన్నది ఒక పాయింట్. వాటిని చూసి ఊరుకోరు కదా, వాళ్లు ఎవరన్నది ఆరా తీసి పిలిపిస్తారు. మస్తాన్ సాయితో బంధం ఏమిటి అన్నది ఆరా తీస్తారు. అవన్నీ మీడియాకు ఎక్కితే మరింత గడబిడి.

అసలే మీడియా డల్‌గా ఉంది. సరైన వార్తలు లేక, విజువల్ మీడియా కొత్తగా ఏదైనా వెదుకుతోంది. ఇలాంటి టైమ్‌లో కెమెరాలు అన్నీ ఈ వార్త వైపే తిరుగుతాయి. ఏమాత్రం ఉప్పు అందిందన్నా ఇక నానా హడావిడి మొదలైపోతుంది. అసలు ఎవరా భామలు? ఎందుకు నగ్న వీడియోలు అతగాడికి అందించాల్సి వచ్చింది? దాని వెనుక వైనం ఏమిటి? అన్నీ బయటకు ఇక డైలీ సీరియల్స్‌లా రావడం మొదలవుతుంది.

10 Replies to “ఎవరి వీడియోలు.. ఎవరివా వీడియోలు?”

  1. ఎవరిని అక్రమంగా బాధించకుండా బలవంత పెట్టకుండా .. డబ్బు కోసమో అవకాశాలకోసమో ఇష్టపూర్వకంగా చేసినవి అయితే మనకు అనవసరం .. కేవలం ఎంటర్టైన్మెంట్ అనుకోవడమే

    1. ముక్కు మొహం తెలీని మగవారితో కావాలనే ఎవరూ sex చేయరు కద బ్రో! వారిని బలవంతపెట్టి ట్రాప్ చేసిన వారిని పట్టుకొని శిక్షించాలి.

    2. ముక్కు మొహం తెలీని మగవారితో కావాలనే ఎవరూ seks చేయరు కద బ్రో! వారిని బలవంతపెట్టి ట్రాప్ చేసిన వారిని పట్టుకొని శిక్షించాలి.

Comments are closed.