మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. కుటుంబ వ్యవహారం అయినప్పటికీ రాజకీయంగా జగన్‌ను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన ప్రత్యర్థి మీడియా ఉద్దేశ పూర్వకంగా కథనాలు రాస్తోందన్న విమర్శ…
View More ఆమెను వైసీపీ ప్రత్యేకంగా పట్టించుకోవడం లేదుTag: ysrcp
షర్మిలకు దక్కని ఏపీ కాంగ్రెస్ మద్దతు!
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఆస్తుల వివాదంలో షర్మిలకు కాంగ్రెస్ మద్దతు కరువైంది. ప్రస్తుతం ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం పతాక స్థాయికి చేరింది. షర్మిలకు టీడీపీ మద్దతుగా నిలిచింది.…
View More షర్మిలకు దక్కని ఏపీ కాంగ్రెస్ మద్దతు!వైసీపీకి సభ్యత్వం అవసరం లేదా?
ప్రతి రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తుంది. రెండు నెలల క్రితం జనసేన భారీగా సభ్యత్వ కార్యక్రమం నిర్వహించింది. తాజాగా టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టింది. మరి వైసీపీ పరిస్థితి ఏంటి?…
View More వైసీపీకి సభ్యత్వం అవసరం లేదా?మా అమ్మ, చెల్లి ఫొటోలతో రాజకీయం చేస్తారా- వైఎస్ జగన్
మీ కుటుంబాల్లో ఇలాంటి గొడవలు లేవా? నిజాల్ని వక్రీకరించడం ఇప్పటికైనా మానుకోండి
View More మా అమ్మ, చెల్లి ఫొటోలతో రాజకీయం చేస్తారా- వైఎస్ జగన్వైసీపీ మీడియా నిద్రపోతోంది.. భంగం కలిగించొద్దు ప్లీజ్!
సర్కార్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టకుండా, నిద్రపోతున్నారా?
View More వైసీపీ మీడియా నిద్రపోతోంది.. భంగం కలిగించొద్దు ప్లీజ్!జగన్‌పై పెద్దిరెడ్డి అసంతృప్తి…!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల సమన్వయకర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసంతృఫ్తిగా ఉన్నట్టు తెలిసింది. అందుకే ఉమ్మడి కడప జిల్లా బద్వేల్‌లో వైఎస్ జగన్ పర్యటనకు పెద్దిరెడ్డి…
View More జగన్‌పై పెద్దిరెడ్డి అసంతృప్తి…!వైసీపీలో ఎవరీ శ్రీహరి… ఈయన ఆదేశాలేంటి?
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. కానీ శ్రీహరి ఆజ్ఞ లేనిదే వైసీపీలో ఎవరూ మాట్లాడకూడదట! పోనీ ఈయన గారేమైనా మహాజ్ఞానా …అంటే అదేమీ లేదు. మళ్లీ అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి…
View More వైసీపీలో ఎవరీ శ్రీహరి… ఈయన ఆదేశాలేంటి?భారీ లబ్ధి పొందిన నాయకురాలు.. ఇప్పుడు జగన్‌పై నిందలు!
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన అనుకుంటే ఎంత సాయం చేయడానికైనా వెనుకాడు. ముందూవెనుకా ఆలోచించని స్వభావం ఆయనది. జగన్ నుంచి వ్యక్తిగతంగా భారీ లబ్ధి పొందిన సీనియర్ నాయకురాలు…. ఇప్పుడు రాజకీయ స్వార్థంతో పార్టీని వీడారు.…
View More భారీ లబ్ధి పొందిన నాయకురాలు.. ఇప్పుడు జగన్‌పై నిందలు!యాంకర్ శ్యామలకు వైసీపీలో పొగ
ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన యాంకర్ శ్యామలకు అప్పుడే పొగ పెడుతున్నారని తెలిసింది. ఇటీవల కాలంలో ఆమెతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా మూడు, నాలుగు ప్రెస్‌మీట్లను పార్టీ కేంద్ర కార్యాలయంలో పెట్టించారు. శ్యామలకు…
View More యాంకర్ శ్యామలకు వైసీపీలో పొగజగన్ పెద్ద మనసు… ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. మృగాలబారిన పడి ప్రాణాలు కోల్పోయిన బాధిత అమ్మాయిల కుటుంబాలకు తానున్నానంటూ ఆర్థిక భరోసా కల్పించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్…
View More జగన్ పెద్ద మనసు… ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలువైసీపీకి వాసిరెడ్డి పద్మ గుడ్‌బై?
వైసీపీకి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయనున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆమె రాజకీయంగా మౌనంగా వుంటున్నారు.…
View More వైసీపీకి వాసిరెడ్డి పద్మ గుడ్‌బై?వైసీపీలో నంబర్ 2
చెవిరెడ్డి వైసీపీలో నంబర్ -2 స్థాయికి ఎదిగారంటే, దానికి కారణం ఆయనకు తీసుకోవడం, ఇవ్వడం అనే విద్యను ఔపోసన పట్టడమే.
View More వైసీపీలో నంబర్ 2షర్మిలది దొంగ యుద్ధం
అన్నాచెల్లెళ్లు ఒకటై ఇపుడు చంద్రబాబుతో యుద్ధం చేస్తారా?
View More షర్మిలది దొంగ యుద్ధంపవన్, లోకేశ్‌కు ఏమీ కనిపించడం లేదా?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంశాఖ మంత్రిగా మహిళా ప్రజాప్రతినిధి అయిన వంగలపూడి అనిత ఉన్నప్పటికీ, దారుణాల్ని అరికట్టడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు…
View More పవన్, లోకేశ్‌కు ఏమీ కనిపించడం లేదా?గాల్లో మేడలు వద్దు జగన్, పునాదులు చూసుకో!
జగన్ వ్యవహరించిన తీరుతో దూరం అయిన వర్గాలు మళ్లీ ఇటు వైపు చూసే అవకాశాలు కూడా తక్కువ
View More గాల్లో మేడలు వద్దు జగన్, పునాదులు చూసుకో!సొంతింటి నుంచే జగన్ దిద్దుబాటు!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సంబంధించి ఏదైనా ముందస్తు సమాచారం… కేవలం ఆ పత్రికలో మాత్రం వస్తూ వుంటుంది. షర్మిల కుటుంబ వ్యవహారాల్ని ఆ మీడియాతో ఎవరికి లీకులు ఇస్తున్నారో బహిరంగ రహస్యమే. ఈ…
View More సొంతింటి నుంచే జగన్ దిద్దుబాటు!వైసీపీ వారసుడు… భలేభలే!
ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నాయకులు సొంత వ్యాపారాలపై నిమగ్నమయ్యారు. కూటమి అపరిమితమైన అధికారాన్ని దక్కించుకోవడంతో వైసీపీ నాయకులకు రాజకీయ భవిష్యత్‌పై దిక్కుతోచలేదు. కాలం గడిచేకొద్ది కూటమి పాలన వైసీపీ…
View More వైసీపీ వారసుడు… భలేభలే!ఉత్తరాంధ్ర టీడీపీ నెత్తిపై పాలు పోసిన జగన్
ఉత్తరాంధ్ర వైసీపీకి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి షాక్ ఇచ్చారు. అలాగే ఉత్తరాంధ్ర టీడీపీ నెత్తిన జగన్ పాలు పోశారని ఆ పార్టీ నాయకులు సంబరపడుతున్నారు. తాజాగా వైసీపీ నూతన కోఆర్డినేటర్లను అధికారికంగా…
View More ఉత్తరాంధ్ర టీడీపీ నెత్తిపై పాలు పోసిన జగన్చిత్తూరు జిల్లా వైసీపీ సారథి భూమన
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీలో ప్రక్షాళనను వేగవంతం చేశారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులుగా సీనియర్లను నియమించాలనే జగన్ ఆలోచన సరైందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ సారథ్య బాధ్యతల్ని తిరుపతి…
View More చిత్తూరు జిల్లా వైసీపీ సారథి భూమనవైసీపీ లీగల్ సెల్ చిలక్కొట్టుడు!
అధికారం నుంచి దిగిపోయిన తర్వాత వైసీపీకి లీగల్ సెల్ అవసరం వచ్చింది. జిల్లా స్థాయిల్లో కూడా లీగల్ సెల్ ఏర్పాటుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వ దూకుడు పుణ్యమా అని వైసీపీ…
View More వైసీపీ లీగల్ సెల్ చిలక్కొట్టుడు!నిన్ను నమ్మేదెట్టా జగన్?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్, ఆయన కోటరీ వ్యవహార తీరు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు… సొంత వాళ్లను ఇంకా వెంటాడుతూ వున్నాయి
View More నిన్ను నమ్మేదెట్టా జగన్?నాశనం చేశావ్ జగన్… ఇప్పటికైనా మేల్కో!
కార్యకర్తలైన తమను ఆర్థికంగా సర్వ నాశనం చేశావని, ఇప్పటికైనా మేల్కోవాలంటూ సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు పోస్టు పెట్టారు.
View More నాశనం చేశావ్ జగన్… ఇప్పటికైనా మేల్కో!జగన్ అపాయింట్‌మెంట్… ఓ కలే!
ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. అధికార బాధ్యతలేవీ లేవు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయినప్పటికీ జగన్‌ను కలవాలంటే… సొంత పార్టీ నాయకులకు ఒక కలగా మిగులుతోంది. జగన్…
View More జగన్ అపాయింట్‌మెంట్… ఓ కలే!వద్దనుకున్న వైసీపీ కోఆర్డినేటర్ల వ్యవస్థ మళ్లీ ఎందుకో?
వైసీపీ ఘోర పరాజయం తర్వాత వైసీపీ కోఆర్డినేటర్ల వ్యవస్థను వద్దని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుకున్నారు. దీంతో కోఆర్డినేటర్ల ఊసే ఎత్తలేదు. జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు. అలాగే కొత్త రాష్ట్ర…
View More వద్దనుకున్న వైసీపీ కోఆర్డినేటర్ల వ్యవస్థ మళ్లీ ఎందుకో?విజయసాయి ఎంపికపై బొత్స వ్యతిరేకత!
ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్‌గా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియామకాన్ని ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వ్యతిరేకిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైసీపీ కోఆర్డినేటర్ల నియామకంపై సీనియర్ నేతలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కీలక…
View More విజయసాయి ఎంపికపై బొత్స వ్యతిరేకత!వైసీపీ నూతన కోఆర్డినేటర్లు వీరే!
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం అనంతరం పార్టీ పునర్నిర్మాణంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షుల నియామకాల్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే…
View More వైసీపీ నూతన కోఆర్డినేటర్లు వీరే!విచారణకు రావయ్యా సజ్జల!
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జగన్ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 17న…
View More విచారణకు రావయ్యా సజ్జల!