అదృష్టంకొద్ది నా భార్య ఆత్మ‌హ‌త్య చేసుకోలేదు

త‌న‌తో పాటు త‌న భార్య జ‌య‌సుధ‌పై వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్నార‌ని మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత పేర్ని నాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌న‌తో పాటు త‌న భార్య జ‌య‌సుధ‌పై వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్నార‌ని మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత పేర్ని నాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌న భార్య ఏనాడూ రాజ‌కీయాల్లోకి తొంగి చూడ‌లేద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ త‌న‌ను పెళ్లాడిన పాపానికి ఆమె చాలా నింద‌లు ప‌డాల్సి వ‌స్తోంద‌న్నారు. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న అవ‌మానానికి అదృష్టం కొద్ది త‌న భార్య ఆత్మ‌హ‌త్య చేసుకోలేద‌ని పేర్ని నాని అన్నారు.

అధికారుల ద‌ర్యాప్తు కంటే సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ఎక్కువైంద‌ని ఆయ‌న అన్నారు. పోలీసులు విచార‌ణ పూర్తి కాకుండానే రేష‌న్‌బియ్యం విష‌యంలో త‌నను దొంగ‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఇంత‌కు ముందే మీడియా సమావేశం పెడ‌దామ‌ని అనుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. అయితే త‌న భార్య బెయిల్ విష‌య‌మై న్యాయ స్థానంలో విచార‌ణ జ‌రుగుతున్న‌ప్పుడు మీడియా స‌మావేశం పెట్ట‌డం వ‌ల్ల‌, కోర్టును ప్ర‌భావితం చేసిన‌ట్టు ప్ర‌భుత్వం వాదిస్తుంద‌ని చెప్పార‌న్నారు. అందువ‌ల్లే వివ‌ర‌ణ ఇవ్వ‌లేక‌పోయిన‌ట్టు పేర్ని నాని తెలిపారు.

అద్దె కోస‌మే గోడౌన్ క‌ట్టుకున్నామ‌న్నారు. అంతే త‌ప్ప‌, అక్ర‌మాల కోసం కాద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌న భార్య జ‌య‌సుధ గోడౌన్‌లో పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ అధికారులు రేష‌న్ బియ్యాన్ని నిల్వ ఉంచార‌న్నారు. అయితే సాంకేతికంగా త‌మ త‌ప్పు లేక‌పోయినా, నైతిక బాధ్య‌త వ‌హిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ త‌ప్పుడు ప్ర‌చారంలో కూట‌మి అనుకూల నేత‌లు, మీడియా ప్ర‌తినిధులు భాగ‌స్వామ్యం అవుతున్నార‌ని ఆయ‌న అన్నారు.

త‌న‌పై ప్ర‌తీకారం తీర్చుకోడానికి త‌న ఇంట్లో ఆడవాళ్ల‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని ఆవేద‌న చెందారు. ఏదో ర‌కంగా త‌న‌ను, త‌న భార్య‌ను అరెస్ట్ చేయాల‌ని చూస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తానెలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని త‌ల్లిపై ఒట్టేసి చెబుతున్న‌ట్టు పేర్ని తెలిపారు.

39 Replies to “అదృష్టంకొద్ది నా భార్య ఆత్మ‌హ‌త్య చేసుకోలేదు”

      1. 21 కి 21 వచ్చినోడిని ఆలా అంటే 151 నుండి 11 కి పడినాడు ని తల్లి చెల్లి ముఖం మీద ఊసినోడు ను ఏమనాలి చూడపోతే మన అన్న ని తిట్టించేదానికి ఇలా రాతలు రాస్తున్నట్టుంది

      1. జగన్ రెడ్డి లాగా 36 కేసులున్న క్రిమినల్ అయితే కాదు కదా..

        11 ఏళ్లుగా బెయిల్ మీద బతుకుతున్న ఆర్థిక ఉగ్రవాది అయితే కాదు కదా..

        లండన్ లో కూతుర్లను చూడటానికి కూడా కోర్ట్ పర్మిషన్ తెచ్చుకోవాల్సిన బతుకైతే కాదు కదా..

      2. పోలీసులు నీలి పార్టీ వాళ్ళ డిక్కీలు పగలుకొడుతున్నారు అంటే తప్పే లేదు మీకు ఇంకా మదం దిగలేదు…ఎందుకు ఐన మంచిది జాగ్రతగ్గా ఉండండి..ఆల్రెడీ హరగోపాళం, మహర్షి, పిళ్లై జీవన్ రెడ్డి, లాంటోళ్ళు అంతా సర్దేసారు ఇంకా మీ సోదర బృందం నిజాలు కావాలి, పానుగంటి లాంటోళ్ళు పత్తా లేకుండా పోయారు ఇక్కడ కానీ కార్నర్ చేస్తే అస్సామ్

  1. ఎంత కడప అయితె మాత్రం, అలా SC అదికారి అని కూడా చూడకుండా YCP నేత చెయ్యి చెసుకొవటం ఎమిటి?

  2. ఎంత కడప అయితె మాత్రం, అలా SC అదికారి అని కూడా చూడకుండా Y.-.C.-.P నేత చెయ్యి చెసుకొవటం ఎమిటి?

    ఆ కొట్టింది రెడ్డి కాకుండా వెరె అయితె GA మద్యలొ కులం తెచ్చి ఎంత యాగి చెసెవాడొ?

  3. మీరు చేసిన అవినీతికి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే.. పోలీసులు మీ వెంట పడుతున్నారు.. మీరు పారిపోయి దాక్కున్నారు..

    ఇప్పుడు ఆడోళ్ళ గురించి నీతులు చెప్పే తమరు.. అసెంబ్లీ లో లోకేష్ కి డిఎన్ఏ టెస్టులు చేయించాలని కూసినప్పుడు.. ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంటుందేమో అనిపించలేదా..?

    పవన్ కళ్యాణ్ భార్యల గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి మరీ కామెడీ చేసినప్పుడు.. ఆ ఆడోళ్ళ గతం తవ్వి పబ్లిక్ లో పెడుతున్నామనే ఆలోచన మీకు కలగలేదా..?

    మీ దాకా వచ్చేసరికి ఆడోళ్ళ మానప్రాణాలు మీకు విలువైనవిగా అనిపిస్తున్నాయా..? అదే నోటితో మనం గతం లో ఆడోళ్లను అవమానించినప్పుడు.. కర్మ అనేది వెంటాడుతోందని మీకు అనిపించలేదా..?

    ..

    పైనా కిందా మూసుకుని.. తిన్నది కక్కండి.. కక్కిన లెక్కలకు శిక్షలు అనుభవించండి..

      1. అలా అడిగినందుకే గా 11 వచ్చాయి..

        ఇక డిఎన్ఏ టెస్ట్ కూడా చేయిస్తే.. జనాలు జగన్ రెడ్డి డిఎన్ఏ ఏంటో కూడా బయటకు లాగేసేవాళ్ళు..

        మీ బతుకులకు కౌంటర్లు వేయడానికి కూడా పనికిరాకుండా చేసేసారు జనాలు..

          1. ప్రత్యర్థుల డిఎన్ఏ ల గురించి మాట్లాడుకొనే మీకు.. దేవుని భజనలు ఎందుకులే స్వామి..

            ప్రజలు తిరస్కరించినా .. ప్రజలదే తప్పు అనుకొనే మీ లాంటి కుసంస్కారులకు.. దేవుణ్ణి స్మరించుకునే అవసరం ఏముంటుందిలే స్వామి..

      2. సొంత తల్లే నా కడుపున ఎలా పుట్టాడు అని బాధ పడే స్థాయి కి నీ ప్రవర్తనదిగజారింది అని చెల్లి ఏడ్చినా మీకు బుద్ది రాలేదు ఇంకా

  4. తప్పు లేదు అని తల్లి మీద గుట్ట మీద ప్రమాణం చేసే కన్నా న్యాయస్థానం లోనే తేల్చుకోవచ్చు కదా…. అవును ఇంతకీ అప్పుడు ఎందుకు పత్తా లేకుండా పారిపోయారు ఇప్పుడు ఎందుకు రొయ్య పౌరుషాలు చూపిస్తున్నారు….ఐన అమ్మ అంటే మీకు మన అన్న కి ఎంత అలుసు అయిపోయింది….

  5. మీ వికృత విన్యాసాలకి బలైపోయిన మా కోడెల గారి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం.

  6. కాపురం చేసే కళ దీపం పెట్టినప్పుడే తెలుస్తుంది అన్నట్టు …మనం రవాణా శాఖ మంత్రి గ ఉన్నప్పుడు సాక్షాత్తు మన అన్న కాన్వాయి లో కార్ ల పెట్రోల్ బాకీలు ఆర్డర్ పెట్టిన వాహనాల కిస్తీలు ఎగదొబ్బి మన రాష్ట్రాన్ని పెద్ద పెద్ద వాహన సంస్థల బ్లాక్ లిస్ట్ లో పెట్టించిన మీ ఘనత ముందు ఇది ఎంత ….

  7. రవాణా శాఖ మంత్రి గ ఉన్నప్పుడు సాక్షాత్తు మన అన్న కాన్వాయి లో కార్ ల పెట్రోల్ బాకీలు ఆర్డర్ పెట్టిన వాహనాల కిస్తీలు ఎగదొబ్బి మన రాష్ట్రాన్ని పెద్ద పెద్ద వాహన సంస్థల బ్లాక్ లిస్ట్ లో పెట్టించిన మీ ఘనత ముందు ఇది ఎంత ….

  8. -కా-పు-రం -చే-సే– -క-ళ- -దీపం- -పె-ట్టి-న–ప్పు-డే- తె-లు-స్తుం-ది- -అ-న్న-ట్టు- -.-.-.–మనం- -ర-వా-ణా- -శా-ఖ- -మం-త్రి- -గ- –ఉన్న-ప్పు-డు- -సా-క్షా-త్తు- -మ-న- -అ-న్న- -కా-న్వా-యి -లో- -కా-ర్- -ల- -పె-ట్రో-ల్- -బా-కీ-లు -ఆ-ర్డ-ర్- -పె-ట్టి-న- -వా-హ-నా-ల -కి-స్తీ-లు- -ఎ-గ-దొ-బ్బి- -మ-న- -రాష్ట్రా-న్ని- -పె-ద్ద- -పె-ద్ద- -వా-హ-న- -సం-స్థల- -బ్లా-క్- -లి-స్ట్- -లో- -పె-ట్టిం-చి-న- -మీ- -ఘ-న-త -ముం-దు -ఇ-ది- -ఎం-త –….

  9. కాపురం చేసే కళ దీపం పెట్టినప్పుడే తెలుస్తుంది అన్నట్టు …మనం రవాణా శాఖ మంత్రి గ ఉన్నప్పుడు సాక్షాత్తు మన అన్న కాన్వాయి లో కార్ ల పెట్రోల్ బాకీలు ఆర్డర్ పెట్టిన వాహనాల కిస్తీలు ఎగదొబ్బి మన రాష్ట్రాన్ని పెద్ద పెద్ద వాహన సంస్థల బ్లాక్ లిస్ట్ లో పెట్టించిన మీ ఘనత ముందు ఇది ఎంత ….

  10. ఇంకా పెళ్ళాం ఆత్మహత్య చేసుకోలేదని ఫీల్ అవుతున్నాడు. అదేదో తొందరగా చేసుకుంటే, మీడియా అకౌంట్ లో ఏసి, “కిట్టు గానికి కొత్త అమ్మ” కావాలని పెళ్లి చేసుకుని జల్సా చెయ్యొచ్చు అనుకుంటున్నాడు. జయ ఈడికి ఆ అదృష్టం ఇస్తుందో లేదో ఫాఫమ్..

  11. కాపురం చేసే కళ దీపం పెట్టినప్పుడే తెలుస్తుంది అన్నట్టు …మనం రవాణా శాఖ మంత్రి గ ఉన్నప్పుడు సాక్షాత్తు మన అన్న కాన్వాయి లో కార్ ల పెట్రోల్ బాకీలు ఆర్డర్ పెట్టిన వాహనాల కిస్తీలు ఎగదొబ్బి మన రాష్ట్రాన్ని పెద్ద పెద్ద వాహన సంస్థల బ్లాక్ లిస్ట్ లో పెట్టించిన మీ ఘనత ముందు ఇది ఎంత ….

  12. ఇలా ఓట్లు వేసిన ప్రతి దొంగనా*** ని వదిలేస్తే ఊరంతా దొంగలతో నిండిపోతుంది!! నువ్వు ఏ తప్పూ చేయకపోతే వెళ్లి కోర్టులో ప్రూవ్ చేసుకో!!

  13. అసలు ఆ గోడౌన్ ను ఆవిడ పేరు మీద పెట్టి మరీ ఇప్పుడు ఇరికించింది యెవరు GA….పాపం…

  14. పరిస్థితి ని వాడుకుని, నువ్వే ఆత్మహత్య చేసుకునేలా చేసి”కిట్టు గానికి కొత్త అమ్మ” తెస్తా అంటూ కవ్విస్తున్నావా తొర్రి??

  15. A to Z అన్నిట్లో అవినీతి, అరాచకం. ఒక్కడు పెళ్ళని, ఒకడు కొడుకుని, ఒకడు డాటర్స్ ని, ఒకడ్ అల్లుడిని, ఒకడు ఉంచకున్న దానితో అందరిని బడసి మొత్తం దోచేసురా కాదురా , 11 రెడ్డి లాంటి నీచ, నికృష్టమైన లుచ్చా లంగా లాంటి వాడు , ఇంకొకడు లేడు.

  16. ఆరే నాని 11 రెడ్డి తో జర జాగ్రత. 11 రెడ్డి నీ పెళ్ళని ఊరి వేసి ఆత్మ హత్య అని డ్రామా ఆడతాడు.

Comments are closed.