సింగడు అద్దంకి పోనూ పోయాడు.. రానూ వచ్చాడు అనే సామెత మాదిరిగా వైసీపీ నేత ఇంతియాజ్ రాజకీయ ప్రస్థానం వుంది. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ వ్యతిరేక మీడియాకు జగన్‌కు షాక్ అనే బ్యానర్ హెడ్డింగ్‌కు ఇంతియాజ్ రాజీనామా అంశం పనికొస్తుంది. ఇంతకంటే వైసీపీకి, జగన్‌కు ఒనగూరే నష్టం లేదు.
టీడీపీ, వైసీపీ అధికారాల్లో ఉన్నపుడు ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పలు కీలక పోస్టుల్లో పని చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పని చేసే సమయంలో వ్యక్తిగతంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిమానాన్ని చూరగొన్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని జగన్ దగ్గర వ్యక్తపరిచారు. దీంతో ఎన్నికల ముంగిట ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను కాదని ఇంతియాజ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు హపీజ్‌ఖాన్, ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు సిటీలో వైసీపీ బాధ్యతల్ని చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇంతియాజ్ వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. రాజకీయాలకు దూరంగా వుంటానని కూడా ఆయన ప్రకటించారు. రాజీనామా అనేది కేవలం లాంఛనం మాత్రమే. ఎందుకంటే ఎన్నికల సమయంలో వైసీపీ కండువా కప్పుకుని ప్రచారం చేయడం మినహాయించి , రాజకీయాలతో ఆయనకు సంబంధం లేదు. ఓడిపోయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగానే ఉన్నారు. ఇప్పుడు అధికారికంగా ఆయన ప్రకటించారంతే. ఇంతియాజ్ రాజీనామాతో కర్నూలులో కొత్తగా వైసీపీ పోగొట్టుకునేదేమీ లేదు. ఇప్పటికే ఓడిపోయి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అవును.. ఇంక పోగొట్టుకోవడానికి ఏమీ లేదు
అసలోడు పోయిన పోయేదేమీ లేదు.. ఈ కొసర్లు పొతే ఎం ఉంటది
మా లీడర్స్ వేరే
MUNDAMOPI YEDUPULA PAYA KI POYADAAA
ఆబ్బె మీ అమ్మ మీ ఆవిడని చెరో పక్క ఏసుకుని.. మధ్యలో.. ఆయనకిద్దరు టైపులో పడుకున్నాడు ర.
నేనేమో.. మీ కూతురి పక్కలో లపక్ తపక్కలేసుకుంటున్న ర.. B0 G@ M …
Keep it up till ycp get down to 1.
Will be joining janasena soon. Everyone is in Q infront of Janasena now. Jai Janasena.
లోకనాథరావు గారి మాయమవడం: కుల విద్వేషం నుండి పాఠాలు”
శ్రీ లోకనాథరావు మరియు శ్రీ APKING ఎల్లప్పుడూ తమ చర్చల్లో కులాన్ని తెచ్చేవారు. అత్యంత గౌరవనీయమైన పూజారి కుటుంబం నుండి వచ్చిన లోకనాథరావు గారు, మంచి పేరున్న తల్లిదండ్రులకున్నా, ఆయన ప్రవర్తన చాలా నిరాశపరిచే విధంగా ఉంది. కొన్ని కాపు, కమ్మ వ్యక్తులతో చెడు అనుభవాలు ఎదురైన కారణంగా, ఆయన ఈ రెండు కులాలపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇది ప్రతీ కులంలో మంచి, చెడు వ్యక్తులు ఉంటారనే నిజాన్ని గుర్తించకుండా, కుల ఆధారిత విద్వేషాన్ని ప్రోత్సహించడమే.
ఇటీవలి కాలంలో లోకనాథరావు గారు గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైట్ నుండి పూర్తిగా మాయమైపోయారు. ఇది కొందరిని ఆందోళనకు గురిచేసింది. ఆయన క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాము. అయినప్పటికీ, ఆయన వంటి వారు కుల ఆధారిత విద్వేషం ఎంత హానికరమో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికీ ఐక్యత, పరస్పర గౌరవం అనేవి అవసరమని గుర్తించాలి.
లోకనాథరావు గారు మళ్లీ క్షేమంగా ప్రజల ముందుకు వస్తారని, అలాగే గతంలోని విభజనలను దాటి, ఒకతైక్యతను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం
He may have got arrested, even I may have been during Jagu times and during this Kootami times but I am in USA. I will surely settle in my village by next year as I consider Green Card/US citizneship as equal to Toilet paper. But being in USA, it appears to me I have far far more understanding of the socio economic issues of Andhra/India in an insightful way. You clearly displayed a clear lack of it as you may probably are from urbanized background and with idealistic education than the practical education in a banal way and therefore conceptualization in a “Building a Block” way is some what evading you. I can write about 100 pages on this caste issues. But in simple terms, the sequence of historical events explains this phenomenon. First it was brahmins who were owning land and dominating the scene. Then being lazy or some thing , they needed to lease the land to Kamaa,kapus, redys(actually all are Kapus in generic terms) who by sheer hard work and absentee landlordism of brahmins took over.Then Justice party started in 1916 that paved the way for Dravidian movements which was primarily at the initiative of Kamas/Naidus and an effort to display their new found empowerment and power. Gradually, by 60s and 70s Kamas were in ascent and reached a stage of replacing brahmins in the society which was an effront to brahmin supramacism and they resented by. But by late 80s the kamas ascent was half or more full with the concurrent and parallel pervasion of resentment on the community, This made the Brahmins join the bandwagon of redys , in way firing from the shoulders of somebody which was embraced by the redys as they had been ruing the loss of power with the entry of NTR. I will give you a personal example. I was very talented cricketer and natural one at that. But there was brahmin classmate who clearly appear to have the felt need for recognition in an increasingly homogenous society and kamas were in ascent. I was also good Hockey player and better than him, but he wanted my help in making him captain the team, a desperate need for self reconition in a CLUTTERED world. By the way at leaast tow MLAs and 3 MP s were my Friends.Read M.N Srinivass ‘Sanksritization and Westernization”. By the way I am from Between Vijayawada and Machilipatnam but have had classmates as EX PMs daughters. And we kammas look down upon Guntur(Metta) and Rayala seema Kammas. All are not same. Actually, the concept of cast itself is very vague.Remember, in one of the speeches in Rayalaseema in 2018, Pawn said “Redy is not caste”. Though you were exceptional in researching on commodities, you are falling short of this issue
మనిషి అయితే మార్పు వస్తుంది. వాడిని మనిషి అని మేము అనుకోవడం లేదు.
I have a long explanation,but they removed it. I know it much before to mention his caste which mentioned to him with age by my imagination because of understanding of sociology. I challenge you ,if you conduct a quick anonymous survey more than 50 percent Brahmins support Jaggu because of anger/ jealousy/ resentment on Kama’s rise. This is what helped jagu win in 2019. It doesn’t mean I support him,but only suggesting sociological explanation and to refrain from over action from 2014 to 2019
I know that he is brahmin,much much before you.i also mentioned his age for which he blocked me
At this rate GA would write, nothing would happen to YCP even when Jagu resigns 🤣🤣🤣🤣🤣
మా అన్నయ్య పార్టీ నుంచి ఎవరు పోయిన వచ్చే ఇబ్బంది ఏం ఉండదు ఎందుకంటే ఓట్లు పడేవి మా అన్నయ్య ను చూసే కాబట్టి..
Anty ippudu 11 seats Anna valle antaav, mari what about why not 200
అంతే కదా.. మీ పార్టీ లో చేరే సమయానికి వాళ్ళు అత్యుత్తములు, ఉత్తమోత్తములు గా పేరు గడించి ఉంటారు..
మీ పార్టీ విడిచే సమయానికి.. అదే వ్యక్తులు నీచులు, అధములు గా మారిపోయి ఉంటారు..
అదే మీ పార్టీ గొప్పతనం.. ఎటువంటి వారినైనా మీ పార్టీ బురద లో ముంచేసి .. ఇక రాజకీయాలకు స్వస్తి పలకడం ఒక్కటే మార్గము గా రాజకీయ సన్యాసం తీసుకొంటారు..
..
చివరికి మీ పార్టీ లో ఎవరికీ అక్కరలేని.. అక్కరకురాని నాయకుడు సింగల్ సింహం మాత్రమే మిగులుతుంది..
It’s not correct analysis. Because there will always be unemployed politicians and he will get 175 to contest.Also CBN has to be there till 2034 as otherwise no body can manage Chillara fellows like Bode Prasad, Bandaru etc will be difficult to manage. It’s only because of humbleness of Pawan the Kootami formed despite so much humiliation.Some TDP guys are so greedy that they want Pawan to support them life long with 11 seats
అంతేలే వస్తే గొప్పడు పార్టీ గెలిచేస్తాది అన్న రేంజ్ లో ఎలివేషన్స్ ఎలక్షన్ లు లేకపోయినా పోతే పనికిమాలినోడు .. మధ్యలో జగన్ గాడే ఆటలో అరటిపండు అనుకుంటా !