3న వైసీపీ విద్యార్థి పోరు ర‌ద్దు?

అప్పుడు విద్యార్థుల‌కు మ‌ద్ద‌తుగా వైసీపీ నిలిస్తే, పార్టీకి రాజ‌కీయంగా మైలేజ్ వ‌స్తుంద‌నే అభిప్రాయాన్ని జ‌గ‌న్‌కు చెప్పారు.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 3న వైసీపీ త‌ల‌పెట్టిన విద్యార్థి పోరు ర‌ద్దు అయ్యిన‌ట్టు తెలిసింది. వ‌రుస పోరుబాట‌లు చేప‌ట్ట‌డం మంచిది కాద‌నే అభిప్రాయాన్ని మాజీ ముఖ్య‌మంత్రి, త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు పార్టీ నేత‌లు చెప్పిన‌ట్టు తెలిసింది. దీంతో జ‌గ‌న్ కూడా పున‌రాలోచ‌న‌లో ఉన్నార‌ని తెలిసింది.

ఈ నెల 13న రైతుల స‌మ‌స్య‌ల‌పై, అలాగే 27న విద్యుత్ స‌ర్దుబాటు చార్జీల పెంపును నిర‌సిస్తూ వైసీపీ పోరుబాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. వీటికి మంచి స్పంద‌న వ‌చ్చింది. వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. అయితే విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కోసం ఉద్య‌మించాల‌నే జ‌గ‌న్ పిలుపుపై పార్టీ నేత‌ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

వ‌రుస‌గా ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌డం మంచిది కాద‌ని, ఆరు నెల‌ల‌కే విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై రోడ్డుమీద‌కి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. విద్యార్థుల‌కు మండితే, వాళ్లే ఆందోళ‌న‌ల‌కు దిగుతార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

అప్పుడు విద్యార్థుల‌కు మ‌ద్ద‌తుగా వైసీపీ నిలిస్తే, పార్టీకి రాజ‌కీయంగా మైలేజ్ వ‌స్తుంద‌నే అభిప్రాయాన్ని జ‌గ‌న్‌కు చెప్పారు. అందుకే జ‌గ‌న్ కూడా ర‌ద్దు దిశ‌గా ఆలోచిస్తున్నార‌ని తెలిసింది.

13 Replies to “3న వైసీపీ విద్యార్థి పోరు ర‌ద్దు?”

      1. మేము కూడా ఎక్సపెక్ట్ చేయలేదు.. మీరు పెంచిన ఛార్జీల మీద మీరే పోరు చేస్తారని..

        మేము కూడా ఎక్సపెక్ట్ చేయలేదు.. ఇక్కడ పార్టీ జనాలను రోడ్డు మీదకు తోలి.. మీ నాయకుడు మాత్రం పెళ్లిళ్లు, పేరంటాలకు అటెండ్ అవుతాడని..

        ..

        నాయకుడు అంటే నడిపించేవాడు.. పారిపోయి దాక్కునేవాడు కాదు..

        వాడికి పదవి కావాలి.. ఆ పదవి వచ్చే వరకు వాడికి మీరు కావాలి..

  1. అన్నాయ్.. మనం కుర్చీ ఎక్కిన సంవత్సరానికి కదా అమ్మ ఒడి ఇచ్చింది.. అదీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని, గుసగుసల ఒదిన సలహా ప్రకారం కేవలం ఒక్కరికే ఇచ్చామ్.. నీకు గుర్తు ఉందా అన్నాయ్??

    లేకపోతే విద్యార్థులే తిరగబడి మరీ గుర్తు చేసి మెట్టతో దెం0గుతారని భయపడ్డావా??

    ఏదేమైనా డబల్ సింగల్ సింగం ఇలా భయపడకూడదు కదా??

  2. “విద్యార్థుల‌కు మండితే, వాళ్లే ఆందోళ‌న‌ల‌కు దిగుతార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు”..pichodu listened? i doubt

Comments are closed.