సోషల్ మీడియాలో అనుచితమైన భాషలో, అసభ్య పోస్టులు పెట్టే వారిమీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పుపట్టలేం. అయితే చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి కదా! తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కొన్నేళ్ల కిందట పెట్టిన పోస్టుల విషయంలో కూడా ఇప్పుడు అరెస్టుల పర్వం కొనసాగిస్తూ.. విచ్చలవిడిగా వైసీపీ కార్యకర్తల్ని వేధించడానికి చట్టాన్ని వాడుతున్న పోలీసులు.. అదే వైసీపీ వారి విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
వైసీపీ నాయకుల మీద ప్రస్తుతం వైరల్ అవుతున్న అసభ్య పోస్టుల గురించి ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేస్తే పోలీసులు కనీసం కేసులు నమోదు చేయడం లేదు. ఇదే విషయంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు.
ఐటీడీపీ అనుచిత, అసభ్య పోస్టుల విషయంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా సరే పట్టించుకోవడం లేదని, కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ‘మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తున్నారు. నాపై, నా కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేం ఇచ్చిన ఫిర్యాదులపై కేసునమోదు చేయడం లేదు’ అని అంబటి పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇందులో ట్విస్టు ఏంటంటే.. హైకోర్టులో ఈ పిటిషన్ పై స్వయంగా ఆయనే వాదనలు వినిపించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో పోలీసులు పక్షపాత వైఖరి అనుసరిస్తున్నారన్నది నిజం. వైసీపీ వారి మీద కూడా అనుచిత పోస్టులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే పోలీసులు వారి వేదనను మాత్రం పట్టించుకోవడం లేదు.
తెలుగుదేశం వారి మీద చిన్న పోస్టు వస్తే చాలు.. ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు.. ఈ వివక్షను హైకోర్టు వేదికగా ప్రజల దృష్టికి తీసుకురానున్నారు. ఆయనే స్వయంగా వాదనలు వినిపించుకుంటే.. ఎంత ఘాటుగా, ఎంత స్పష్టతతో ఆ వ్యవహారాన్ని ప్రెజంట్ చేయగలరో అందరికీ తెలుసు. తన సొంత కుటుంబసభ్యులపై పెట్టిన అనుచిత పోస్టుల గురించి అంబటి స్వయంగా ప్రెస్ మీట్లలోనూ గతంలో వెల్లడించారు. ఈసారి ఆయనే స్వయంగా హైకోర్టులో ఆ విషయాలను ప్రస్తావించే అవకాశం ఉంది.
తప్పొప్పులు విచారణ తర్వాత తేలుతాయి. కానీ, కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హైకోర్టు స్పందించి.. కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసుల్ని ఆదేశిస్తే అది ప్రభుత్వానికి పరువునష్టమే కదా అని పలువురు భావిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులకు హైకోర్టు మొట్టికాయలు తప్పకపోవచ్చునని అనుకుంటున్నారు.
ఆర్టికల్స్ రాసేటప్పుడు కాస్త ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకోండి. గత ఐదేళ్ళలో మన అన్న ఎన్నిసార్లు కోర్టుల్లో మొట్టికాయలు వేయించుకున్నాడో గుర్తుచేసుకోండి.
అబ్బొ! పక్షపాతం అంటె ఎమిటొ ఇప్పుడె గుర్తుకు వచ్చిందా?
అప్పత్లొ మా గురించి నీచం గా రాస్తూ మమ్మలినె తిడుతున్నరు, చర్యలు తీసుకొండి…. అని న్యాయమూర్తులు అడిగినా పట్టించుకున్నరా? ఇప్పుడు ఈ సుద్దపూస మొహం పెట్టుకొని కొర్ట్ కి వెల్లతాడు?
A1 పాలనలో జడ్జి లను తిడితేనే కేసులు లేవు కదా!!!……
‘ఒరే ఆంబోతు, మనం ఏకంగా కోర్టు జడ్జిల పైనే నీచాతి నీచంగా పెట్టినప్పుడు ఈ నీతులు ఏమయ్యాయి రా ఆంబోతు
A1సైకో ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలపై ‘సైకోగాళ్ళు వ్యవహరించిన తీరు దారుణం. టీడీపీ నేతలపై దాడులు, హత్యలు, పార్టీ కార్యాలయాలపై దాడులు ఇలా ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ప్రతిపక్షాలను కించపరిచేందుకు సోషల్ మీడియాను కూడా వదలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్టులు పెట్టి వికృతఆనందం పొందారు. అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, చిత్రాలను పోస్టు చేశారు. చివరకు సొంత తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, మరో సోదరి సునీతపై కూడా అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వైసీపీ నీచత్వానికి నిదర్శనంగా నిలిచింది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు యద్దేచ్ఛగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూపోయారు.అలాంటి ‘సైకోలు ఇప్పుడు అనుభవిస్తున్నారు
A1సైకో’ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలపై ‘సైకోగాళ్ళు వ్యవహరించిన తీరు దారుణం. టీడీపీ నేతలపై దాడులు, హత్యలు, పార్టీ కార్యాలయాలపై దాడులు ఇలా ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ప్రతిపక్షాలను కించపరిచేందుకు సోషల్ మీడియాను కూడా వదలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్టులు పెట్టి వికృతఆనందం పొందారు. అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, చిత్రాలను పోస్టు చేశారు. చివరకు సొంత తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, మరో సోదరి సునీతపై కూడా అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వైసీపీ ‘నీచత్వానికి నిదర్శనంగా నిలిచింది. .అలాంటి ‘సైకోలు ఇప్పుడు అనుభవిస్తున్నారు
A1సైకో’ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలపై ‘సైకోగాళ్ళు వ్యవహరించిన తీరు ‘దారుణం. టీడీపీ నేతలపై దాడులు, ‘హత్యలు, తప్పుడు ‘కేసులు, పార్టీ కార్యాలయాలపై దాడులు ఇలా ఎన్నో ‘అరాచకాలకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ప్రతిపక్షాలను కించపరిచేందుకు సోషల్ మీడియాను కూడా వదలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘మార్ఫింగ్ ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్టులు పెట్టి వికృతఆనందం పొందారు. అత్యంత ‘హేయమైన, ‘జుగుప్సాకరమైన పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు, ‘మార్ఫింగ్ వీడియోలు, చిత్రాలను పోస్టు చేశారు. చివరకు సొంత ‘తల్లి విజయమ్మ, సోదరి ‘వైఎస్ షర్మిల, మరో సోదరి సునీతపై కూడా ‘అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వైసీపీ ‘నీచత్వానికి నిదర్శనంగా నిలిచింది. .అలాంటి ‘సైకోలు ఇప్పుడు అనుభవిస్తున్నారు
Gatha 5 years money pay chesi Marie sontha talli.. chelli..ni neechathi necham ga tittina vadini mose nvu kuda neethulu chepthunnava
Mana Lanjagan annaki courts meeda nammakam eppati nundi start ayindi😅😛