వైఎస్సార్ జిల్లా పులివెందులలో జగన్ క్యాంప్ కార్యాలయానికి జనకళ వచ్చింది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న రోజుల్లో ఎప్పుడూ క్యాంప్ కార్యాలయానికి వెళ్లలేదు. ఎంతసేపూ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తెల్లవారుజామున, అప్పుడప్పుడు పగటి వేళల్లో ప్రజాదర్బార్ నిర్వహించేవారు. జనం వినతిపత్రాలు ఇవ్వడమే తప్ప, పరిష్కానికి నోచుకున్నవి చాలా తక్కువ. అందుకే జగన్‌కు 2019తో పోలిస్తే, 2024లో మెజార్టీ తగ్గింది.
మళ్లీ ఇప్పుడు జగన్ క్యాంప్ కార్యాలయానికి పూర్వ వైభవం వచ్చిందనే మాట వినిపిస్తోంది. క్రిస్మస్, అలాగే ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం నాలుగు రోజుల పర్యటనకు జగన్ పులివెందుల వెళ్లారు. తన క్యాంప్ కార్యాలయంలో ఆయన వరుసగా రెండు రోజులు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ ప్రజాదర్బార్‌కు జనం పోటెత్తారు. ఎంతగా అంటే, కార్యాలయ కిటికీ అద్దాలు ధ్వంసం చేసి, ఎలాగైనా జగన్‌ను కలవాలనేంతగా.
జగన్ దృష్టికి కొందరు సమస్యలు తీసుకెళ్లారు. మరికొందరు ఆప్యాయంగా పలకరించేందుకు వచ్చామని జనం చెప్పినట్టు తెలిసింది. జగన్‌ను చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. అయితే అంచనాకు మంచి జనం ఎక్కువగా వెళ్లడంతో తోపులాట, పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. తోపులాటలో గాయపడ్డ మహిళను జగన్ పిలిపించుకుని పరామర్శించారు. వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.
జగన్ కోసం జనం పోటెత్తడంతో వైసీపీ శ్రేణులు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి జగన్‌ను చూడడానికి రావడంతో, మళ్లీ తమ నాయకుడిపై ఆదరణ పెరుగుతోందని వైసీపీ నాయకులు ఆనందంగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూటమి సర్కార్‌పై రోజురోజుకూ వ్యతిరేకత పెరగడం, ఇదే సందర్భంలో జగన్‌కు క్రేజ్ పెరగడం ఖాయమని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.
సాని కొంపలోకి కొత్త ముంజ వస్తే.. ఊర్లో మగాళ్లందరూ ఎగబడి దూకుతారు..
సర్కస్ లోకి కొత్త కోతి ని తెస్తే.. జనాలు ఎగబడి వెళ్లి చూస్తారు..
2024 మార్చి లో జగన్ రెడ్డి “సిద్ధం” సభలు పెడితే.. లక్షల మంది వచ్చి జగన్ రెడ్డి కి జై కొట్టారు..
..
ఏమైంది.. 11 ముష్టి మొఖాన కొట్టారు..
జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు కలిస్తేనే జనాలకు ఏమీ చేయడు ..
ఇక అధికారం పోయాక.. అదీ ప్రతిపక్ష హోదా కూడాలేని సన్నాసి.. అసెంబ్లీ అంటేనే పాంట్లు తడిపేసుకొనే పిరికిపంద ని జనాలు కలిసి ఏమి సాధించుకొంటారు..
..
ఈ పరామర్శ యాత్రలు అవుట్ డేటెడ్..
కొత్తగా ఏదైనా ట్రై చేసుకోమను ..
ఇంతకీ ఇప్పుడు ఈయన ఎం సమస్యలు పరిష్కరిస్తుంటారు. గా అసెంబ్లీ కి వెళ్ళాడు. మంత్రులని, ముఖ్య మంత్రిని కలిసి ప్రజా సమస్యల పై వినతులు ఇవ్వడు. మరి సమస్యలు ఎలా పరిషాకారం అవుతాయి?
అసలు విషయం ఏందంటే…తన హయాములో కాంట్రాక్టర్లకు బాకీ పెట్టిన డబ్బులు ఇప్పించాలి అని అడుగుతున్నారట.village క్లినిక్, RBK, సచివాలయం కట్టిన డబ్బులు ఎవడు ఇస్తాడు అని అడుగుతున్నారంట
అభిమానులు వాళ్ల డబ్బులు పెట్టి సినిమాలకు మొదటి రోజు వెళితే వాళ్లేమో బుద్ధి జ్ఞానం లేని పిచ్చివాళ్లు అని ఒక వంద వ్యాసాలు రాస్తావు. అదే జనాలు తమ పనులు చేసి పెండింగ్ పెట్టిన బిల్లుల కోసం జగన్ ఇంటికి వస్తే “జనకళ”అని రాస్తావు. ఏదైనా నీకే చెల్లుతుంది.
hamitho .. appatlo trp ratings batti inketi gelichestaru ani rasevaru ..
వీళ్ళు మన ఓటర్లు కాదు కదా??
మన ఓటర్లు ‘EVM అంటివి కదా??
“సింగల్ సింహానికి రెండు సింగిల్స్ ఇచ్చింది”
ఇలా గుంపుగా వచ్చిన జనాలేనా లేకపోతే ‘EVM లా??
ఈ డౌటానుమానం ఎందుకంటే మా తి0గిరోడు E’VM లు ఓడించాయ్ అన్నాడు కదా
Eenadu lo inkedo rasinattu gurtu
పలావు పెడతాం అని తెచ్చిన జనాల్లో తొక్కిసలాట జరిపి ఒకర్ని లేపేసి.. ఆ శవం తో రంజుగా రాజకీయం చేద్దాం అనుకుంటే..ఈ పోలీస్ లున్నారే ప్లాన్అంతా పాడు చేసి మావోణ్ణి చాలా డిస్సపాయింట్ చేశార0టున్న నీలి ఫ్రెండ్స్..
జగన్ గారికి కోడి కత్తులు గులకరాళ్లు తో హత్య ప్రయత్నాలు ఎలక్షన్ ముందు వరకు జరగవు ఎలక్షన్ ముందు మాత్రమే జరుగుతాయి తెలంగాణ ఎలక్షన్ రోజునే నాగార్జున సాగర్ గేట్ లు ఎత్తుటం లాంటి కార్యక్రమాలు ఉంటాయి మరి ఇప్పుడు కూడా అలంటి కార్యక్రమాలు పెట్టుకునేది ఏమైనా ఉన్నాయా
boring news GA.
Appulu echina vallu emo🤣
జగన్ గారి మీటింగ్జ కి నం రారు అనే బాధలేదు ఎందుకంటే ఆయన హయం లో కాంట్రాక్టర్స్ కి ఇవ్వాల్సిన బకాయిలు మీటింగ్ కి వస్తే వారికీ లాటరి పద్దతిలో డ్రా తీసి ఇస్తామంటే చాలు జనం కప్పెటేస్తారు
సిద్ధం 2.0
వీళ్లందరి భూములు జగన్ ప్రభుత్వ పాలనలో, వైసీపీ నాయకులు కబ్జా చేసారంట. ఆ ప్రజలందరూ జగన్ కలిసి న్యాయం చేయమని కొరడానికి వచ్చారు. అంతేగాని అభిమానంతో కాదు. వైసీపీ కార్యకర్తలు ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు కూడా వచ్చారు. అసలు విషయం ఇది
11 వచ్చాక ఏం బొ చ్చు పీకే పని ? పొలిటికల్ కమిట్మెంట్ లేని లాటరీ లీడర్ జలగ . ఎక్కువ ఊహించుకుని సంకనాకి పోకండి
11 వచ్చాక ఏం బొ చ్చు పీకే పని ? పొలిటికల్ కమిట్మెంట్ లేని లాటరీ లీడర్ జలగ . ఎక్కువ ఊహించుకుని సంకనాకి పోకండి
11 వచ్చాక ఏం బొ చ్చు పీకే పని ? పొలిటికల్ కమిట్మెంట్ లేని లాటరీ లీడర్ జ ల గ . ఎక్కువ ఊహించుకుని సంకనాకి పోకండి
అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజాదర్బార్ పెడతారు. ఆయనకు ప్రతిపక్ష నాయకుని హోదాకే దిక్కు లేదు. పోనీ, అసెంబ్లీలో ప్రజాసమస్యలు లేవనెత్తుతాడా అంటే అసెంబ్లీకే వెళ్ళడు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో మీ సమస్యలు ఏం తీరుస్తాడురా