రాజకీయంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమి. కానీ వ్యాపార పరంగా టీడీపీ, జనసేన, వైసీపీ ఒక కూటమి. ఆదాయం దగ్గరికి వచ్చే సరికి అన్ని పార్టీలు ఏకమవుతాయనేందుకు తాజాగా మద్యం సిండికేట్లే నిలువెత్తు…
View More వైసీపీ, జనసేన, టీడీపీ మద్యం కూటమిTag: ysrcp
సజ్జల కోసం స్పందించే వైసీపీ నాయకులేరి?
లుక్ అవుట్ నోటీసు జారీ చేసి వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వం వేధించిందంటూ ఒక కథనం ఆ పార్టీ అనుకూల పత్రికలో వచ్చింది. విదేశాల నుంచి ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు…
View More సజ్జల కోసం స్పందించే వైసీపీ నాయకులేరి?మాజీ ఎంపీ తప్పుకున్నట్లేనా ?
విశాఖ జిల్లా వైసీపీలో కీలక నేతలు అంతా స్తబ్దుగా ఉంటున్నారు. చాలా మంది అయిపూ అజా అయితే తెలియడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగి సందడి చేసిన వారు అంతా…
View More మాజీ ఎంపీ తప్పుకున్నట్లేనా ?ఈవీఎంలను వాడితే పోటీ చేయనని వైసీపీ నేత సంచలన ప్రకటన
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈవీఎంలతోనే వచ్చే దఫా ఎన్నికలు నిర్వహిస్తే తాను బరి నుంచి తప్పుకుంటానని రాచమల్లు ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది. మీడియాతో ఆయన…
View More ఈవీఎంలను వాడితే పోటీ చేయనని వైసీపీ నేత సంచలన ప్రకటనవయా సీఐడీ: కక్ష సాధింపుల్లో ఇక జోరు పెరుగుతుందా?
పాలకులు కోరుకున్న రీతిలో దర్యాప్తు సాగడానికి, తలచిన వ్యకులను టార్గెట్ చేయడానికే ఇలా చేశారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
View More వయా సీఐడీ: కక్ష సాధింపుల్లో ఇక జోరు పెరుగుతుందా?కూటమిలో అధ్యయన యాత్ర చిచ్చు
మహా విశాఖ నగర పాలక సంస్థ ప్రతీ ఏటా అధ్యయన యాత్రలు నిర్వహిస్తూ ఉంటుంది. కార్పోరేటర్లు దేశంలోని ఇతర కార్పోరేషన్లకు వెళ్ళి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని గమనించి విశాఖలో దానిని అమలు చేసేందుకు వీలుగా…
View More కూటమిలో అధ్యయన యాత్ర చిచ్చువైసీపీ యువ నాయకుడు ఎక్కడ?
వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి అసలు కనిపించడం లేదు. వైసీపీ హయాంలో శాప్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. సిద్ధార్థ్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నందికొట్కూరులో బైరెడ్డి దెబ్బకు…
View More వైసీపీ యువ నాయకుడు ఎక్కడ?ఎన్నికలకు కూటమి నేతల తొందర
ఉత్తరాంధ్ర లోని చివరి జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నికకు రంగం సిద్ధం అవుతోందని చెబుతున్నారు. టీడీపీ కూటమి నేతలు దీని మీద ప్రకటనలు చేయడంతో ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం కార్పోరేషన్…
View More ఎన్నికలకు కూటమి నేతల తొందరవైసీపీ సమర్థత నిరూపించుకునే సమయం!
వైసీపీకి ప్రతి రోజూ కీలకమే. కూటమి పాలనపై జనంలో అసంతృప్తి మొదలైంది. కూటమి హామీలేవీ అమలుకు నోచుకోలేదనే అభిప్రాయం బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుకకు చంద్రబాబు సర్కార్ దాదాపు ముగింపు పలికే మార్గంలో…
View More వైసీపీ సమర్థత నిరూపించుకునే సమయం!జనంలోకి జగన్.. ఎప్పటి నుంచి అంటే?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. చంద్రబాబు సర్కార్ నాలుగు నెలల పాలన పూర్తి చేసుకుంది. ఘోర పరాజయం పాలైన వైసీపీ.. కూటమి సర్కార్‌కు కనీసం ఏడాది సమయం ఇవ్వాలని…
View More జనంలోకి జగన్.. ఎప్పటి నుంచి అంటే?జగన్ మతి అలా… వైసీపీకి ఏ గతి పట్టేనో!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన దారికే అందరూ రావాలని అనుకుంటుంటారు. తాను చేసిందే పాలన, చెప్పిందే వేదం అన్నట్టుగా ఆయన తీరు వుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాభిప్రాయానికి తగ్గట్టు నాయకుడిగా తాను మారాలని…
View More జగన్ మతి అలా… వైసీపీకి ఏ గతి పట్టేనో!అబ్బో జగన్‌కే తెలివితేటలు!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు మాత్రమే తెలివితేటలున్నాయని అనుకుంటున్నారనే అనుమానం. వైసీపీ కోసం ఇక మీదట కష్టపడి పని చేసేవారికి మంచి అవకాశాలు, ప్రమోషన్లు ఇస్తామని చెప్పగానే… ఇంతకంటే మహాభాగ్యం ఏముందనుకుని పోలోమని…
View More అబ్బో జగన్‌కే తెలివితేటలు!కొత్త జిల్లాల గోలేంటి?
ఏపీలో మళ్లీ కొత్తగా జిల్లాలు ఏర్పాటు అవుతాయా, వైసీపీ హయాంలో వచ్చిన జిల్లాలలో మార్పులు చేర్పులూ భారీగా జరుగుతాయా అన్న దాని మీద విపరీతమైన ప్రచారం సాగుతోంది. 2014లో విభజన తరువాత ఏపీ 13…
View More కొత్త జిల్లాల గోలేంటి?భువనేశ్వరికేనా ఆత్మగౌరవం?
దివంగత ఎన్టీఆర్ సతీమణి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరికి మాత్రమేనా ఆత్మగౌరవం? మరే ఇతర మహిళలకు వుండదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై కూటమి నేతలు దారుణమైన ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు.…
View More భువనేశ్వరికేనా ఆత్మగౌరవం?మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి భయపడ్డారా?
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి అధికారం లేకపోవడంతో భయపడుతున్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై అప్పటి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఒంటికాలిపై లేచేవారు.…
View More మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి భయపడ్డారా?జగన్ పుంగనూరు రాకుండా అడ్డుకునే కుట్ర!
జగన్ ను అడ్డుకోవాలని.. ఏదో ఒక రకంగా ఘర్షణ వాతావరణం తీసుకురావాలనేది వారి కుట్రగా ఉంది.
View More జగన్ పుంగనూరు రాకుండా అడ్డుకునే కుట్ర!నాలుగు నెలల్లో జగన్‌కు ఎన్ని మార్కులు?
జగన్ చుట్టూ ఉన్న కోటరీనే ఆయనకు నష్టం కలిగిస్తున్నారనే అభిప్రాయం జనంలో బలంగా వుంది.
View More నాలుగు నెలల్లో జగన్‌కు ఎన్ని మార్కులు?ఆయన మీద వైసీపీ ఆశలు వదిలేసుకుందా?
విశాఖలో 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీని పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్. ఆ ఓటమి తరువాత ఆయన వైసీపీలో అయితే కనిపించడం లేదు.…
View More ఆయన మీద వైసీపీ ఆశలు వదిలేసుకుందా?వైసీపీ నేత ఎస్వీ సతీష్‌రెడ్డికి కీలక బాధ్యతలు!
పులివెందుల వైసీపీ నేత, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైసీపీ అనుబంధ సంఘాల…
View More వైసీపీ నేత ఎస్వీ సతీష్‌రెడ్డికి కీలక బాధ్యతలు!ఊబిలో కూరుకుపోతున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజురోజుకూ ఊబిలో కూరుకుపోతున్నారు. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న కూటమి, ఇంత త్వరగా పరిపాలనలో తేలిపోతుందని ఎవరూ ఊహించలేదు. కళ్లెదుటే చంద్రబాబు సర్కార్‌కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మరోవైపు ఘోరంగా ఓడిపోయిన వైఎస్…
View More ఊబిలో కూరుకుపోతున్న చంద్రబాబులడ్డూపై కోర్టు కామెంట్ల అనంతరం..!
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నది వెనకటికి సామెత. దేశంలో కోర్టుల పరిస్థితి అలాగేె వుంది. వివాదాస్పద కేసులు, వివాదాస్పద కామెంట్లు, పరిధి దాటిన మాటలు, ఇలాంటివి అన్నీ చాలా కలిసి…
View More లడ్డూపై కోర్టు కామెంట్ల అనంతరం..!బాబు అక్కడే దొరికిపోయారు!
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ఆరోపణలు చేసి అక్కడే దొరికిపోయారు అని వైసీపీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాధ్ విమర్శించారు. లడ్డూ మీద తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి బాబు…
View More బాబు అక్కడే దొరికిపోయారు!బాబూ తప్పు ఒప్పుకోకపోతే.. వేంకటేశ్వరస్వామి ఒప్పుకోరు!
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు అబద్ధాలు చెప్పారని, ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలని, లేదంటే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఒప్పుకోరని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో…
View More బాబూ తప్పు ఒప్పుకోకపోతే.. వేంకటేశ్వరస్వామి ఒప్పుకోరు!తిరుపతిలో మద్యనిషేధం విధించాలి!
టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ దైవం కొలువైన తిరుమలను, శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతిని వేర్వేరుగా చూడలేం. అంతెందుకు టీటీడీ పరిపాలన కార్యాలయం తిరుపతిలోనే వుంటుంది. అందుకే తిరుపతిని కూడా…
View More తిరుపతిలో మద్యనిషేధం విధించాలి!పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ!
వచ్చే ఏడాది మార్చిలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు, అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయానికి కూటమి సర్కార్ దాదాపు 9 నెలల పాలన పూర్తి చేసుకుంటుంది.…
View More పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ!అనిత కార్నర్ అయ్యారా?
జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్తే ఆయనను డిక్లరేషన్ అడిగిన టీడీపీ కూటమి నేతలకు వైసీపీ నేతలు వరసబెట్టి రివర్స్ లో కౌంటర్ చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అయితే హోం మంత్రి అనిత…
View More అనిత కార్నర్ అయ్యారా?రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పూజలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నేతృత్వంలో సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంపై పచ్చి అబద్ధాలతో అపవిత్రం చేశారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శ చేసిన సంగతి తెలిసిందే. అందుకే పాప ప్రక్షాళన…
View More రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పూజలు