రోజాకు ఏమా ధైర్యం!

రోజాను అరెస్ట్ చేస్తామ‌ని ఒక‌వైపు కూట‌మి ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తుంటే, అవ‌న్నీ ఆమె ప‌ట్టించుకోకుండా, తానే వార్నింగ్‌లు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కేబినెట్ పని చేసిన‌ చాలా మంది అధికారం లేని కార‌ణంగా నోరు తెర‌వ‌డం లేదు. ఒక‌రిద్ద‌రు మాజీ మంత్రులు పార్టీ కూడా మారారు. మ‌రికొంద‌రు మాజీ మంత్రులు మ‌రో తెలుగు రాష్ట్రంలో త‌ల‌దాచుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా మాత్రం త‌గ్గేదే లే అని ప్ర‌త్య‌ర్థుల‌పై ఫైర్ అవుతున్నారు.

తిరుప‌తిలో వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నేతృత్వంలో జ‌రిగిన జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లో మాజీ మంత్రి ఆర్కే రోజా త‌న‌దైన స్టైల్‌లో రెచ్చిపోయారు. కూట‌మి నేత‌ల‌కు ఆమె వార్నింగ్ ఇవ్వ‌డం విశేషం.

నెల‌రోజుల‌కే కూట‌మి స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త మొద‌లైంద‌ని రోజా అన్నారు. ఎందుకంటే కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌ది కాద‌న్నారు. కుట్ర‌ల‌తో ఎన్నుకున్న ప్ర‌భుత్వ‌మ‌ని ఆమె ఆరోపించారు. కూట‌మి ప్ర‌భుత్వానికి ఒక‌టే చెబుతున్నా…మా కార్య‌క‌ర్త‌ల్ని, నాయ‌కుల్ని బెదిరించాల‌ని అనుకున్నా, ఆస్తుల్ని విధ్వంసం చేయాల‌ని అనుకున్నా వ‌దిలి పెట్టేది లేద‌ని రోజా హెచ్చ‌రించారు.

రాబోయేది జ‌గ‌న్ ప్ర‌భుత్వమే అని ఆమె అన్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ వ‌డ్డీతో స‌హా ఇచ్చేస్తామ‌ని తీవ్ర‌స్థాయిలో కూట‌మి ప్ర‌భుత్వానికి ఆమె హెచ్చ‌రిక చేయ‌డం గ‌మ‌నార్హం. ఆడుతాం ఆంధ్రా పేరుతో నిర్వ‌హించిన క్రీడాపోటీల్లో రూ.100 కోట్ల అవినీతికి సంబంధిత శాఖ మంత్రి రోజా, అలాగే నాటి శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ్ పాల్ప‌డ్డార‌ని కేసులు కూడా న‌మోదు చేశారు. రోజాను అరెస్ట్ చేస్తామ‌ని ఒక‌వైపు కూట‌మి ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తుంటే, అవ‌న్నీ ఆమె ప‌ట్టించుకోకుండా, తానే వార్నింగ్‌లు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

23 Replies to “రోజాకు ఏమా ధైర్యం!”

        1. either you grew up wrong or you are brain washed by tdp pigs or your community. Would you call any lady like that. That’s a low of you..

          I am sure neighbors surrounded you have a grave danger from you, especially the women..

          you are worst human being

  1. పిర్రల బర్రె,,, వేరే అవకాశం లేదు… వొంగోబెట్టి గాడిదను ఎక్కిస్తారు చూడరా గూట్లే

  2. ఇలా ఇప్పుడు నోరేసుకుని పడిపోవడం దానికి మీరు తానా తందానా అనడం …చిన్నగా fir ఫైల్ చేసాక బెయిల్ వచ్చేదాకా వాళ్ళు కలుగు లో ఎలుక ల మాయం అవ్వడం … దానికి మీరు అప్పుడు నోరేసుకుని పడడం ఎందుకు ఇప్పుడు ఇబ్బంది పడడం ఎందుకు అని సన్నాయి నొక్కులు నొక్కడం భలే కాలేక్షేపం మీకు

  3. నర్సింహా సినిమా లోని పాపులర్ డైలాగ్ ..అతిగా ఆశా పడే మగడు .. అతిగా ఆవేశపడే ఆడది .. చరిత్రలో సుఖపడినట్టు లేదు ..

Comments are closed.