మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 1972, డిసెంబర్ 21న ఆయన వైఎస్సార్, విజయమ్మ దంపతులకు జన్మించారు. వైఎస్ జగన్‌ను దగ్గరగా చూసిన వాళ్లెవరైనా ఆయన మంచి వ్యక్తి అని చెబుతుంటారు. వైఎస్ జగన్ రాజకీయ జీవితం రెండు రకాలుగా చూడాల్సి వుంటుంది. వైఎస్సార్ జీవించిన కాలంలో 2009లో జగన్ మొదటిసారిగా కడప ఎంపీగా ఎన్నికయ్యారు.
2009లో రెండోసారి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే అకాల మరణం చెందారు. అప్పటి నుంచి వైఎస్ జగన్ జీవితంలో ఎన్నో మలుపులు. జగన్ మొండి మనిషిగా పేరు పొందారు. పట్టుదల యువకుడు. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉండగా, అత్యంత శక్తిమంతురాలైన సోనియాగాంధీని ధిక్కరించారు. కాంగ్రెస్‌ను వీడి 40 ఏళ్లలోపే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
రాజకీయ ఉద్ధండులైన కాంగ్రెస్, టీడీపీ నాయకుల్ని ఎదురొడ్డి నిలిచారు. వీళ్లకు తోడు వైఎస్సార్ కుటుంబంపై విషం చిమ్మే ఎల్లో మీడియా అదనం. ఇంతమందితో పోరాటం చేయడం ఒక్క జగన్‌కే సాధ్యం. జగన్ రాజకీయ పంథాపై సొంత వాళ్లకు సైతం భిన్నాభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ ఆయన పోరాట పటిమను తప్పు పట్టలేరు. ముఖ్యంగా రాజకీయ చాణక్యుడిగా పేరు పొందిన చంద్రబాబునాయుడు, అలాగే ఆయనకు రక్షణ కవచంగా నిలిచి, ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేసే ఎల్లో మీడియాతో యుద్ధం ఒకట్రెండు రోజులతో పోయేది కాదు.
సుదీర్ఘ రాజకీయ పోరు. ఈ పోరులో ఏ మాత్రం అలసిపోయినా, రాజకీయ, మీడియా శత్రువులంతా కబలించి వేస్తారు. ఈ విషయం జగన్‌కు బాగా తెలుసు. అయినప్పటికీ ఆ యువనాయకుడు అలుపెరగకుండా నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. 2014లో మొదటిసారి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి, చిన్న వయసులోనే ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
జగన్‌కు ఏమీ తెలియదని, అసెంబ్లీలో ఆడుకోవచ్చని ప్రత్యర్థులు తక్కువ అంచనా వేశారు. అయితే వాళ్ల అంచనాలన్నీ తలకిందులయ్యేలా సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఆ తర్వాత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. 2019లో అధికారంలోకి వచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంతో నిజాయతీగా వ్యవహరించారు.
అయితే కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం, ఇతర రంగాల్ని పెద్దగా పట్టించుకోకపోవడం, తాను నమ్మి అప్పగించిన బాధ్యతల్ని నిర్వర్తించడంలో కొందరు ఫెయిల్ కావడం, కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్టుగా… 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం. ఇక రాజకీయంగా జగన్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ జగన్ కాలాన్ని, జనాన్ని, దేవున్ని నమ్ముకున్న నాయకుడు.
కూటమి ఆరు నెలల పాలన జగన్‌లో మళ్లీ అధికారంపై ధీమా పెంచింది. అందుకే ఆయన హుషారుగా కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత జనంలోకి రావడానికి సమరోత్సాహంతో సమాయత్తం అవుతున్నారు. 16 నెలల పాటు జైలు జీవితం, ఆ తర్వాత రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు జగన్‌ను రాటుదేల్చింది. అందుకే కష్టాలొస్తే, ఒక్కసారి తనను ఊహించుకోవాలని తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పదేపదే చెబుతుంటారు. నిజమే. బహుశా దేశ చరిత్రలో జగన్‌లా దుష్ప్రచారాన్ని, కష్టాల్ని ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న మరో నాయకుడు లేరు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆయన అడుగులు ముందుకే తప్ప, వెన్ను చూపి పారిపోయే స్వభావం కానేకాదు.
అందుకే అతను జగమొండి జగన్ అయ్యారు. ఆ మొండితనం, పట్టుదల లేకపోయి వుంటే, వర్ణణకు కూడా అంతుచిక్కని దుర్మార్గులతో పోరాటం చేయడం సాధ్యం కాదు. ఒక్క జగన్ వల్లే అది సాధ్యమవుతోంది. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. అవే గుణపాఠాలు నేర్పుతుంటాయి. జగన్ కూడా నేర్చుకుంటారు. ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న జగన్‌కు శుభాకాంక్షలు. భవిష్యత్ జీవితం బాగుండాలని ఆకాంక్షిద్దాం.
Yes Arudaina naayakudu
Government ni elaa run cheyaalo teliyani politician naaku telisi ee worldlo evaduu ledu
Okka mana langanna tappa
whata joke surendra..chandrababu laga cheyanidhikuda jagan cheppukoledu,chesina manchini development chppukolekapoyadu. rect ga rbi report chudu jagan ruling lo gdp growthrate and gst agriculture insustry growth rate adbutham ga vundhi central govt cheppindhi chusuko. adhi jagan ruling ante adhi jagan administration ante.
The best joke for the whole year 2024
అవును చాలా దగ్గరినుంచి చూసిన తల్లి చెల్లి, ఇంకొచెల్లి అందరూ అంటున్నారు చాలా మంచి వ్యక్తి అని
Indeed, he stands out for causing his mother to suffer and for making poor decisions as a monarch. He cannot be called a true leader—a real leader leads wars himself, not by placing the burden on others
no use GA. People respected him because of YSR. No that sympathy has gone. Now he is like a normal man. best of luck to you and him
అక్కడ డొల్ల అంతా వట్టిదే
Sontha Chelli ki.talli ki .. character less Ani mudra veya gala arudina nayakudu.. .opposition party valla families ni money ichi nichathi neecham ga tittinchagala sati leni veerudu…
Vedhi rowdila Kanna ghoramina goppa goppa nayakulatho ASSEMBLY sakshi ga dussasna parvanni minchina adbhuta ghattani avishkarinchina abhinava duryodhanudu…
Gallo nunchu vela kotla factories papers and palaces tiyagala nirupeda maji mukyamantriki.. Janmadina Subhakanshalu
భలే అరుదైన నీచ కుటుంబం, భలే అరుదైన నీచుడు జగన్ రెడ్డి
40 యేళ్ళ తరువాత పార్టీ పెట్టడము ఏమిటి .. ప్రూఫ్ రీడర్ లేరా ?
for gods sake, please wakeup…. we are already in december 2024…. now public knows him very well… dont give the same narrative which was used from 2012-2019
pervert gadu
Jai jagan
అవును, పులకేశీ నాయకులు అరుదుగా వస్తారు.
కోడి కత్తి గొడ్డలి పోటు గులక రాయి మంత్రుల భూతులు పరదాలు చెట్లు నరకడం ||
Happy birthday Jagan garu
Jai ho Jagan
ఒక మన లాంటి సాధారణ మనిషిగా జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
GA, నీకు తెలిసినా కూడా నువ్వు చెప్పని విషయాలు కొన్ని వున్నాయి
2019 కు ముందు జగన్ ఎవరో వైస్సార్ అభిమానులకు తెలుసు. కానీ 2019 తరువాత జగన్ ” అంటే ఏమిటో ” తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు.
Correct andhuke kutami evm machine lu viriviga vadaruuu😁😁😁😁😁😁😁
Pic. ha l an. j. a k odu. k. u..
బారతదేశ చరిత్ర లో ప్రజల కి ఎన్నో చేస్తామని దొంగ హామీలు ఇచ్చి చేయకుండా ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఎందరో ఉన్న ప్రస్తుత బారతదేశ రాజకీయాల్లో ఇచ్చిన మాట ప్రతీది చేసి ప్రజల చేతిలో మోసపోయిన నిజమైన నాయకుడిన YS JAGAN జన్మ దిన శుభాకాంక్షలు
Varnana kuda antu chikkani durmargudu bollibabu
Illegitimate children’s of pk barking here. jagan must learn from pk, how to touch feets to gain power
సొంత తల్లి మీద ఆస్తి కారణం తో కోర్టు కి వెళ్ళడం ఏంటిరా ?
HBD jagan bhai. oka jeevitham M gudisi poyaaka ika bhasmam. veedu ika eppatikee kolukoledu.
నీ అన్నియ్య ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల ఓడిపోయాము అని చెప్తుంటే నువ్వేమో వేరే కారణాలు చెప్పి వాటి వల్ల ఓడిపోయాము అని చెప్తున్నావు. నువ్వే ని అన్నియ్యను నమ్మటం లేదు. ఇంకా జనాలు ఎలా నమ్ముతారు అనుకున్నావు?
మహా గొప్ప మనిషి జగన్.
ప్రతి తండ్రి కోరుకునే ఒక కొడుకు.
– తండ్రి ని వెతకానికి వెళ్లకుండా తండ్రి పదవి కోసం సం*తకాలు కోసం తిరిగిన గొప్ప కొడుకు.
ప్రతి తల్లి కోరుకునే ఒక కొడుకు.
– ఏకంగా తల్లి పదవి తీసేసి ఆమె పైనే ఆస్తులు కారణంగా కోర్టు*లో కే*సు పెట్టిన గొప్ప కొడుకు.
ప్రతి చెల్లి కోరుకునే ఒక ఆన్న.
– ఆడపడుచు కష్టానికి ఫలితం ఇవ్వకుండా అంత తానే అనుభవించాలి అని చూసిన గొప్ప ఆన్న.
ప్రతి బాబాయ్ కోరుకునే ఒక ఆన్న కొడుకు.
– బు*ర్ర పగల*గొట్టి న ఒక ఆన్న కొడుకు.
ప్రతి రాజకీయ కార్యకర్త కోరుకునే ఒక పార్టీ నాయకుడు.
– పలకరించడానికి వస్తె కూడా ప్యాలస్ గేట్లు కూడా ఓపెన్ చెయ్యని ఒక నాయకుడు.
ప్రతి వెబ్సైట్ ఓనర్ కోరుకునే బాగా బిల్లింగ్ ఇచ్చే కస్టమర్.
– నెల నెలా లక్షల్లో బిల్ కట్టే ఒక అవి*నీతి డ*బ్బు తో బలి*సిన ఒక క*స్టమర్.
తప్పట్లు.
ఇదే విషయం సొంత కన్న తల్లి, సొంత చెల్లి, సొంత చిన్నాన్న కూతురు చెబుతారు ఏమో అడగాలి.
సుబ్బా రెడ్డి. కడప లో ఒక కాంగ్రెస్ కార్యకర్త. వైఎస్ఆర్ టైమ్ నుండి హార్డ్ కోర్ అభిమాని. తర్వాత జగన్ అభిమాని. పార్టీ కి ఎన్నో చేశాడు. సొంత ఆస్తులు ఖర్చుపెట్టి.
అతని కూతురు మెడికల్ కాలేజి ఫీజు సహాయం అడగటం కోసం తాడేపల్లి ప్యాలస్ కి వస్తె అతన్ని కనీసం బాగున్నావా అని అడగడం మానేసి సెక్యూరిటీ అతన్ని తన్ని తరిమేశారు. ఆసుపత్రి లో 40 వేలు ఖర్చు ఆ గాయాలు తగ్గడానికి.
ఇదీ అసలైన నాయకుడు యొక్క అసలైన నిజ రూపం.
ఇలాంటి అభిమానుల రక్తం తో ఎదిగిన అరుదైన నాయకుడు బాగా వుండాలి.
ఎస్సీ ఎస్టీ మనుషుల కి ప్యాలస్ లో చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళడానికి కూడా అనుమతి లేని అరుదైన నాయకుడు.
కేవలం రెడ్డి తోక వుంటేనే అదికూడా కోట్లాది ఆస్తులు వుంటేనే ప్యాలస్ లో కి అనుమతి.
జగన్, కొడాలి, సజ్జల, వల్లభనేని, పేర్ని, అవంతి, అంబటి, రోజా మేడం, గుడివాడ, గోరంట్ల, అనంత బాబు, శాంతి బాబు వంటి మహా నాయకులు.. ప్రజలు మిస్ అవుతున్నట్లున్నారు
బాబు గ్రేట్ ఆంధ్ర , ఎల్లో మీడియా నా మరి బ్లూ మీడియా గురించి మాట్లాడవా, లేక కనపడదా అసలు దేశానికీమహిళల పట్ల ఎంతో నీచంగా ఆఖరికి జగన్ ఇంట్లో ఆడవారిని కుడా వదలకుండా నీచమైన రాతలు రాసింది మీరు కదా . ఈ నీచ సంస్కృతి ఆద్యులు మీరు కాదా దానిని ఆపవలసిన జగన్ నిద్ర పోలేదా ఓడిపోయినా తరువాత అయినా ఆత్మ విమర్శ చేసుకోకుండా ఇంకా పర నిందలు అవసరమా కల్తీ మద్యం పైగా అవి విపరీతమై ధరలు, మాట్లాడితే దౌర్జన్యాలు దాడులు, ఇసుక మాఫియా, బాబాయి మర్డర్ చేసినవాళ్లను పట్టుకోలేక పోవడం ( చేసిందే మీరు అయితే ఎలా పెట్టుకొంటారు ) జనాలు పిచ్చి వాళ్ళు అనుకున్నారు విష ప్రచారాలు, అబద్దాలు మానుకోకపోతే నష్ట పోయిది మీరే ఒక సామెత వుంది ఎదుట వారిని మోసం చెయ్యి ప్రస్తుతానికి కొంత బాగు పడవచ్చు కానీ నిన్ను నీవు మోసం చేసుకోకు సంక నాకిపోతావు.
వాడో అరుదైన నాయకుడు, నీదో అరుదైన పేపర్ / సైట్. సరిపోయారు ఇద్దరికిద్దరూ..
yedhuku inni abaddhalu chebuthunnavu.athanuoka ardhika nerasthudu.
good
అస్సలు ఆన్న అభిమానులు ఏమి అయ్యారు ఎంకటి రెడ్డి తప్పా అందరూ చచ్చి పోయారా??
ఒక్కడు శుభాకాంక్షలు చేయలేదు ..
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఎదవకి
ఇంకో జన్మలో మళ్ళీ మనిషి గా పుట్టకూడదు అని కోరుకుంటూ
అస్సలు ప్రతీ దానిలో ను స్కాం చెయ్యవచ్చు అని నిరూపించిన ఆన్న తెలివి తేటలను జోహార్లు
మాళ్లి ఈ ఎదవ మొహానికి వీరుడు సురుడు అని కాప్షన్స్
ఛీ ఎదవ జీవితం
అస్సలు ఆన్న అభిమానులు ఏమి అయ్యారు ఎంకటి రెడ్డి తప్పా అందరూ చచ్చి పోయారా??
ఒక్కడు శుభాకాంక్షలు చేయలేదు ..
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఎదవకి
ఇంకో జన్మలో మళ్ళీ మనిషి గా పుట్టకూడదు అని కోరుకుంటూ
అస్సలు ప్రతీ దానిలో ను స్కాం చెయ్యవచ్చు అని నిరూపించిన ఆన్న తెలివి తేటలను జోహార్లు
అస్సలు ఆన్న అభిమానులు ఏమి అయ్యారు ఎంకటి రెడ్డి తప్పా అందరూ చచ్చి పోయారా??
ఒక్కడు శుభాకాంక్షలు చేయలేదు ..
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఎదవకి
ఇంకో జన్మలో మళ్ళీ మనిషి గా పుట్టకూడదు అని కోరుకుంటూ
అస్సలు ప్రతీ దానిలో ను స్కాం చెయ్యవచ్చు అని నిరూపించిన ఆన్న తెలివి తేటలను జోహార్లు
అస్సలు ఆన్న అభిమానులు ఏమి అయ్యారు ఎంకటి రెడ్డి తప్పా అందరూ చచ్చి పోయారా??
ఒక్కడు శుభాకాంక్షలు చేయలేదు ..
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఎదవకి
ఇంకో జన్మలో మళ్ళీ మనిషి గా పుట్టకూడదు అని కోరుకుంటూ
అస్సలు ప్రతీ దానిలో ను స్కాం చెయ్యవచ్చు అని నిరూపించిన ఆన్న తెలివి తేటలను జోహార్లు
అస్సలు ఆన్న అభిమానులు ఏమి అయ్యారు ఎంకటి రెడ్డి తప్పా అందరూ చచ్చి పోయారా??
ఒక్కడు శుభాకాంక్షలు చేయలేదు ..
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఎదవకి
ఇంకో జన్మలో మళ్ళీ మనిషి గా పుట్టకూడదు అని కోరుకుంటూ
అస్సలు ప్రతీ దానిలో ను స్కాం చెయ్యవచ్చు అని నిరూపించిన ఆన్న తెలివి తేటలను జోహార్లు
అస్సలు ఆన్న అభిమానులు ఏమి అయ్యారు ఎంకటి రెడ్డి తప్పా అందరూ చచ్చి పోయారా??
ఒక్కడు శుభాకాంక్షలు చేయలేదు ..
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఎదవకి
ఇంకో జన్మలో మళ్ళీ మనిషి గా పుట్టకూడదు అని కోరుకుంటూ
అస్సలు ప్రతీ దానిలో ను స్కాం చెయ్యవచ్చు అని నిరూపించిన ఆన్న తెలివి తేటలను జోహార్లు
అస్సలు ఆన్న అభిమానులు ఏమి అయ్యారు ఎంకటి రెడ్డి తప్పా అందరూ చచ్చి పోయారా??
ఒక్కడు శుభాకాంక్షలు చేయలేదు ..
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఎదవకి
ఇంకో జన్మలో మళ్ళీ మనిషి గా పుట్టకూడదు అని కోరుకుంటూ
అస్సలు ప్రతీ దానిలో ను స్కాం చెయ్యవచ్చు అని నిరూపించిన ఆన్న తెలివి తేటలను జోహార్లు
అస్సలు ఆన్న అభిమానులు ఏమి అయ్యారు ఎంకటి రెడ్డి తప్పా అందరూ చచ్చి పోయారా??
ఒక్కడు శుభాకాంక్షలు చేయలేదు ..
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఎదవకి
ఇంకో జన్మలో మళ్ళీ మనిషి గా పుట్టకూడదు అని కోరుకుంటూ
అస్సలు ప్రతీ దానిలో ను స్కాం చెయ్యవచ్చు అని నిరూపించిన ఆన్న తెలివి తేటలను జోహార్లు
వావ్..మీ భ..జన కి మైమరచి పోతిమి…రే..య్ గజ్జలా..ఈడికి 31st నైట్ నే పేమెంట్ పడాలే..సరేనా..వింటున్నావా?
వీడు నాయకుడు ఏంట్రా ఎర్రి ఎంకటి? దేశ చరిత్రలో 151 సీట్లు ఇచ్చిన ప్రజల్ని ,పప్పులు బెల్లాలు పంచి ఎర్రిపువ్వులని చేసిన నాయకుడు కూడా ఇంకొకడు లేడు ..నెక్స్ట్ బర్త్డే కి నీ మొహం చూపించకుండా దేశం విడిచి లండన్ కి పారిపో లేకపోతే చచ్చిపో.
వీడు నాయకుడు ఏంట్రా ఎర్రి ఎంకటి? దేశ చరిత్రలో 151 సీట్లు ఇచ్చిన ప్రజల్ని ,పప్పులు బెల్లాలు పంచి ఎర్రిపువ్వులని చేసిన నాయకుడు కూడా ఇంకొకడు లేడు ..నెక్స్ట్ బర్త్డే కి నీ మొహం చూపించకుండా దేశం విడిచి లండన్ కి పారిపో లేకపోతే
చ చ్చి పో.
దేశ చరిత్రలో 151 సీట్లు ఇచ్చిన ప్రజల్ని ,పప్పులు బెల్లాలు పంచి ఎర్రిపువ్వులని చేసిన నాయకుడు కూడా ఇంకొకడు లేడు ..నెక్స్ట్ బర్త్డే కి నీ మొహం చూపించకుండా దేశం విడిచి లండన్ కి పారిపో లేకపోతే చ చ్చి పో.
పలానా పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసిన నాయకుడు పప్పులు బెల్లాలు పంచి ప్రజలను పిచ్చోళ్లను చేసిన వాడు అయితే అంతకంటే ఎక్కువగ పప్పులు బెల్లాలు చక్కెరలు వాడి దుంపలు ఇంకా ఏవేవో చెప్పి ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చి వాటిలో ఏ ఒక్కటి సరిగా ఇవ్వకుండా ప్రజలని వెర్రి వాళ్ళని చేసిన వాడు కూడా ఇంకొకడు లేడు ….