న‌ష్ట‌పోయాన‌ని తెలిసే జ‌గ‌న్ మౌనం!

ఒక‌వేళ వ‌లంటీర్లను మ‌ళ్లీ తీసుకొస్తాం లాంటి మాట‌లు మాట్లాడితే, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని జ‌గ‌న్‌ను పార్టీ నాయ‌కులు భ‌య‌పెడుతున్నారు.

స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు వార‌ధిగా వ‌లంటీర్ల‌ను వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీసుకొచ్చారు. వీరి వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రాజ‌కీయంగా త‌న‌కు భారీ న‌ష్టం జ‌రిగింద‌ని, ఎన్నిక‌ల ఫ‌లితాలతో జ‌గ‌న్ గ్ర‌హించారు. వ‌లంటీర్ల‌ను తీసుకొచ్చి, త‌మ‌ను డ‌మ్మీలు చేశార‌నే ఆవేద‌న‌ స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధుల్లో జ‌గ‌న్‌పై ఆగ్ర‌హం వుంది. అందుకే ఎన్నిక‌ల్లో వాళ్లెవ‌రూ స‌రిగా ప‌ని చేయ‌లేద‌నే అభిప్రాయం వుంది.

మ‌రోవైపు ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబునాయుడు నెల‌కు రూ.10 వేలు గౌర‌వ వేత‌నం ఇస్తాన‌ని హామీ ఇవ్వ‌డంతో మెజార్టీ వ‌లంటీర్లు కూట‌మి గెలుపు కోసం ప‌ని చేశారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఓట‌మికి తాను తీసుకొచ్చిన వ‌లంటీర్లు కూడా కార‌ణ‌మ‌నే ఆవేద‌న జ‌గ‌న్‌లో వుంది. అందుకే వాళ్ల విష‌య‌మై జ‌గ‌న్ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

అధికారంలో ఉన్న ఐదేళ్ల‌లో వ‌లంటీర్ల‌కు తాను చెప్పింది చేశాన‌ని, చంద్ర‌బాబు హామీని నిల‌బెట్టుకోలేద‌ని, అందుకే కూట‌మిపై వాళ్ల‌లో ఆగ్ర‌హం ఉన్న‌ట్టు జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇక వ‌లంటీర్ల‌ను తాను ప‌ట్టించుకోక‌పోయినా, రానున్న ఎన్నిక‌ల్లో కూట‌మికి వలంటీర్ల కుటుంబాలు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తాయ‌ని జ‌గ‌న్ గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. త‌ద్వారా వైసీపీ రాజ‌కీయ ప్ర‌యోజనం పొందుతుంద‌ని జ‌గ‌న్ విశ్వ‌సిస్తున్నారు.

ఒక‌వేళ వ‌లంటీర్లను మ‌ళ్లీ తీసుకొస్తాం లాంటి మాట‌లు మాట్లాడితే, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని జ‌గ‌న్‌ను పార్టీ నాయ‌కులు భ‌య‌పెడుతున్నారు. అందుకే జ‌గ‌న్ వారి విష‌యంలో మౌనం పాటిస్తున్నారు. ఒక‌వేళ భ‌విష్య‌త్‌లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చినా వ‌లంటీర్ల‌ను తీసుకొచ్చే ఉద్దేశం లేదని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. 2024 ఎన్నిక‌ల ఫ‌లితాలు గ‌ట్టి గుణ‌పాఠం నేర్పాయ‌ని, ఇక వ‌లంటీర్లు అవ‌స‌రం లేద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే వ‌లంటీర్ల‌కు చంద్ర‌బాబు చేసిన అన్యాయం గురించి మాత్రం గుర్తు చేస్తూనే వుంటామంటున్నారు.

36 Replies to “న‌ష్ట‌పోయాన‌ని తెలిసే జ‌గ‌న్ మౌనం!”

  1. ori verri vengalappa…veedi gurinchi okkaru kooda matladatam ledhu….nuvvu inko party ki shift ayyi…valla kosam news raayi…veedi gurinchi nuvvu raase every space bokka..

  2. అయన ఒడిపొయింది ఆనయ తుగ్లక్ పనుల వల్ల! మరి వాటిని ఎవరు ఆపుతారు?

    అలూ లెదు.. సూలు లెదు.. అప్పుడె ఎన్నికల లెక్కలా?

  3. అయన ఒడిపొయింది ఆనయ తు.-.గ్ల.-.క్ పనుల వల్ల! మరి వాటిని ఎవరు ఆపుతారు?

    అలూ లెదు.. సూలు లెదు.. అప్పుడె ఎన్నికల లెక్కలా?

    1. Peru kuda cheppukolevu neeku endiraa puka response ichedi..time waste..

      first nijanga neeku okkada father unte ….peru cheppu…identify reveal chesuko..

      aa dammu lekapothe bangles vesuko..

  4. “అధికారంలో ఉన్న ఐదేళ్ల‌లో వ‌లంటీర్ల‌కు తాను చెప్పింది చేశాన‌ని”..lol

  5. Adhikaram poyi 6 nelalu kooda avvaledhu appude vundalekapotunnadu annawww…eppudu adhikaram Loki vaddama,prajala mokhana appulu tecchi musti kottedama,aa donga lekkalu choopinchi addam ga docheddama ide tantu…okkati ante okka pani cheyyaledhu 5 yrs lo…inka reality ardam chesukokunda volunteers valla odipoyam,kootami valla vidipoyam ane brama lo brathukutunnadu… Reality Loki velli janalni adigite telustundi eedi tuglak palana Ela saagindo…ippatike next elections lo chance ledhu…inka realise avvakapothe future lo kooda asalu malli CM avvaledu.

    1. రేయ్.. ఈ 6 months AP thiskunna అప్పులు ఎంతో తెలుసా..aksharaala 1,32000 crores…ఈ అప్పుల లెక్కలు Cheppagalavaa…erri Ernakulam

      1. Aa buggana gadi lekkalu cheppaku…vadi cheppadu kaani proofs emi choopinchaledhu…ayina vadu 1.12L cr ante nvu endhi 1.32L CR antunnav…hoo solle ga notiki ea number vaste aa number cheppeyacchu 😂…ayina 1.12L lo vadu 58K cr ki lekkalu cheppadu kaani migata 60K ki cheppaledhu…neeku lekkalu kavalante repu CAG report vastdi appudu choodu CBN entha appu chesado telustundi 🙂.& Deniki chesado kooda telustundi.

  6. అసలు ఈ వలంటీర్ల గొడవెంట్రా? వాళ్ళేదో దేవదూతల మాదిరి. వాళ్ళు చేసే పనులన్నీ సచివాలయం సిబ్బంది చేసేస్తున్నారు.. ప్రజలు సుఖంగా వున్నారు.. బ్లాక్మెయిలింగలు గట్రా లేవు..

  7. మీ లెక్కలు తగలడా… వాలంటీర్లు కుటుంబాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందా? సిగ్గుండాలి సమర్ధించుకోవటానికి..

    1. 50 కుటుంబాలకి ఒక వాలంటీర్. జాబ్ ఇస్తే ఒక్క వాలంటీర్ కుటుంబమే వోట్లెస్తది , ఇవ్వక పోతే 50 కుటుంబాలు ఓట్లేస్తాయి.

  8. అదేంటి సింగల్ సింహం మాట తప్పదు మడమ tippadu కదా….ఇప్పుడేంటి ఇలా….అసలు మన అన్న కె రెండోసారి అధికారం లోకి వస్తే వాళ్ళకి జెల్ల కొట్టే ప్లాన్ లేకపోతె వాలంటీర్ వ్యవస్థ రెన్యువల్ చేసే జీఓ ఎందుకు రిలీజ్ చెయ్యలేదు

  9. అమ్ముడుపోయిన వాల్లు జగన్ ఎప్పుడు భయపెడుతునే ఉంటారు.. వలంటీర్లని బలిపశువులని చేసారు అంతే.

  10. Genuine reasons for Jagan lost elections – NO DEVELOPMENT, NO DEVELOPMENT and NO DEVELOPMENT.

    Other reasons – Bad Mouthing, demolitions, no ground level honest reports, many sitting MLAs/MPs consistencies changed, finally Sajjala

  11. జగన్ అడిగింది ఒక్క ఛాన్స్ కదా ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. దేవుడు script బాగా రాశాడు ఇక భవిషత్తు లో CM కాలేడు no development, no employment, no capital, only కోడి కత్తి, only గులకరాయి, only బాబాయి murder, etc

  12. జగన్ అడిగింది ఒక్క ఛాన్స్ కదా ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. దేవుడు script బాగా రాశాడు ఇక భవిషత్తు లో CM కాలేడు no development, no employment, no capital, only కోడి కత్తి, only గులకరాయి, only బాబాయి murder, etc

    1. ఇప్పుడు మాత్రం రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు పోతుంది కదా పచ్చ తమ్ముడు! 7 నెలల్లో లక్ష కోట్ల అప్పు. సంపద అద్భుతంగా సృష్టించబడుతుంది.

  13. సజ్జల రెడ్డి వల్ల కూడా నష్టపోయాడు కదా.. మరి ఇంకా ఎందుకు సంకలో కూర్చోబెట్టుకుని ఉన్నాడు..?

    ఓహో.. రెడ్డి అయితే పర్లేదా.. వంగోబెట్టి మింగినా సమ్మగా ఉంటుంది కాబోలు..

  14. జగన్ అడిగింది ఒక్క ఛాన్స్ కదా ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. దేవుడు script బాగా రాశాడు ఇక భవిషత్తు లో CM కాలేడు no development, no employment, no capital, only కోడి కత్తి, only గులకరాయి, only బాబాయి murder, Scams Of Land, Mines, Ycheating, Psyco, Chaddist , 420 Jalaga Reddy

  15. జగన్ అడిగింది ఒక్క ఛాన్స్ కదా ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. దేవుడు script బాగా రాశాడు ఇక భవిషత్తు లో CM కాలేడు no development, no employment, no capital, only కోడి కత్తి, only గులకరాయి, only బాబాయి murder, Scams Of Land, Mines, Ycheating, Psyco, Chaddist , 420 Jalaga Reddy

  16. జగన్ అడిగింది ఒక్క ఛాన్స్ కదా ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. దేవుడు script బాగా రాశాడు ఇక భవిషత్తు లో CM కాలేడు no development, no employment, no capital, only కోడి కత్తి, only గులకరాయి, only బాబాయి murder, Scams Of Land, Mines, Ycheating, Psyco, Chaddist , 420 Jalaga Reddy

  17. జగన్ అడిగింది ఒక్క ఛాన్స్ కదా ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. దేవుడు script బాగా రాశాడు ఇక భవిషత్తు లో CM కాలేడు no development, no employment, no capital, only కోడి కత్తి, only గులకరాయి, only బాబాయి murder, Scams Of Land, Mines, Ycheating, Psyco, Chaddist , 420 Jalaga Reddy

  18. జగన్ కి ఇంకా తత్వం బోధపడలేదు. ముందు చుట్టూ వున్న కోటరీ నీ మార్చాలి. ఆ సజ్జల గాడిని పక్కన పెట్టాలి. లేదంటే ఇంక బాగుపడడు

Comments are closed.