బాబును న‌మ్మి మోస‌పోవ‌డం ఇది నాలుగోసారి

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని న‌మ్మి ప్ర‌జ‌లు మోస‌పోవ‌డం ఇదో నాల్గోసారి అని ఎక్స్ వేదిక‌గా వైసీపీ ఆరోపించింది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని న‌మ్మి ప్ర‌జ‌లు మోస‌పోవ‌డం ఇదో నాల్గోసారి అని ఎక్స్ వేదిక‌గా వైసీపీ ఆరోపించింది. చంద్ర‌బాబు ఇప్ప‌టికి నాలుగుసార్లు ముఖ్య‌మంత్రి అయ్యారు. అందుకే ప్ర‌తిసారీ జ‌నం ఆయ‌న ఇచ్చిన హామీల్ని న‌మ్మి, మోస‌పోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌నే అభిప్రాయాన్ని వైసీపీ వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

సంప‌ద సృష్టించి పేద‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తాన‌ని చంద్ర‌బాబు న‌మ్మ‌బ‌లికార‌ని ఆ పార్టీ పేర్కొంది. అయితే ఆరు నెల‌ల పాల‌నా కాలాన్ని పూర్తి చేసుకున్న‌ప్ప‌టికీ, సంప‌ద బ‌దులు అప్పులు మాత్ర‌మే సీఎం చంద్ర‌బాబు స‌ర్కార్ సృష్టిస్తోంద‌ని వైసీపీ ఎద్దేవా చేసింది. ప్ర‌తి వారం అప్పు చేయ‌క‌పోతే పూట గ‌డ‌వ‌ని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చార‌ని వైసీపీ మండిప‌డింది.

ఇష్టానుసారం అప్పులు చేస్తూ, ఆ సొమ్మంతా త‌మ‌కు లాభాలొచ్చే ప‌నుల‌కు మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నార‌ని వైసీపీ విమ‌ర్శించింది. సంక్షేమ ప‌థ‌కాల‌న్నింటిని మింగేసిన చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొండ చిలువ‌లా మౌనంగా వుంటున్నార‌ని ఆ పార్టీ విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబు మాత్రం కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తార‌ని వైసీపీ విమ‌ర్శించింది. అలాగే విద్యా సంస్క‌ర‌ణ‌ల పేరుతో పేద విద్యార్థుల‌కు ఇంగ్లీష్ విద్య‌ను దూరం చేస్తోంద‌ని వైసీపీ ఆగ్ర‌హించింది.

30 Replies to “బాబును న‌మ్మి మోస‌పోవ‌డం ఇది నాలుగోసారి”

  1. సొల్లు అప్పరా అయ్యా! నువ్వు చెప్పె సొల్లుకి హద్దె లెదా? అసలు జగన్ ని నమ్మి బాగుపదింది ఎవరు?

    కూటమి 6 నెలల పరిపాలన ఎంతొ బావుంది. రాజదాని సమస్య తీరింది. పొలవరం కూడా మొదలు కాబొతుంది. పెట్టుబదులు వస్తున్నాయి. కెంద్ర నిదులు వస్తున్నాయి. మౌలిక సాదుపాయలు, రొడ్ల పనులు జరుతున్నాయి. పెన్షన్లు పెంచారు, అన్న క్యాంటిన్ తెరిచారు.

    1. ఈ jagan మొసాలు గురించి రాశవా గురివిందా?

      సంపూర్ణ మద్య నిషెదం

      ప్రత్యెక హొదా (సంజీవిని)

      CPS రద్దు

      మెగా DSC, కంట్రాక్టు ఉద్యొగుల క్రమ బద్దీకరణ

      ప్రతి ఎటా జాబ్ క్యలెండెర్

      వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.

      దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్

      రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం.

      ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు

      రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు

      45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి పెన్షన్ వర్తింపు.

      పెదలకి 25 లక్షల పక్కా ఇళ్ళ నిర్మానం

      వసతి, భోజనం కోసం ప్రతి విద్యార్ధికి అదనంగా ఏటా రూ. 20 వేలు

      పొలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి.

      ప్రతి పిల్లవాడికి అమ్మ వడి,

      రాజదాని నిర్మానం

      నిత్యవసర దరల తగ్గింపు,

      1. అందుకే కదా జనాలు పులికేశి గాడి కు త్త అడ్డదిడ్డంగా చెక్కేసి కారం రాసి పంపించారు

  2. మన A1ఎర్రోడు 10 లక్షల కోట్లు అప్పు చేసినా అది కేవలం అభివృద్ధి కోసమే .. అదే “పగోడు చేస్తే అది మోసం, పిచ్చితనం”అంటావ్.. అంతే కదా గ్యాసు మామా??

  3. మోసపు వాగ్ధనాలు చెయ్యటంలో సిద్దహస్తుడు చంబా వాలంటీర్స్ కి 10000 అన్నాడు చేశాడా pension ని అమాంతంగా 1000 పెంచి govt మీద విపరీతమైన ఆర్థిక భారం మోపిన vision లేని మూర్ఖుడు, 7 నెలల్లో ఇప్పటికే 1lac cr అప్పు చేసిన richest CM

  4. మోసపు వాగ్ధనాలు చెయ్యటంలో సిద్దహస్తుడు చంబా వాలంటీర్స్ కి 10000 అన్నాడు చేశాడా pension ని అమాంతంగా 1000 పెంచి govt మీద విపరీతమైన ఆర్థిక భారం మోపిన vision లేని మూర్ఖుడు, 7 నెలల్లో ఇప్పటికే 1lac cr అప్పు చేసిన richest CM

  5. మోసపు వాగ్ధనాలు చెయ్యటంలో సిద్దహస్తుడు చంబా వాలంటీర్స్ కి 10000 అన్నాడు చేశాడా pension ని అమాంతంగా 1000 పెంచి govt మీద విపరీతమైన ఆర్థిక భారం మోపిన vision లేని మూర్ఖుడు, 7 నెలల్లో ఇప్పటికే 1lac cr అప్పు చేసిన richest CM

  6. ప్రియమైన మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు! 🎉

    ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూ, మనం ప్రతి ఒక్కరం మనకు నచ్చిన రాజకీయ పార్టీ లేదా ఆలోచనల్ని మద్దతు ఇవ్వవచ్చు. కానీ, కులంపై ఆధారపడి ద్వేషాన్ని ప్రోత్సహించడం అవసరం లేదు. రెడ్డి, కమ్మ, కాపు లేదా మరే కులమైనా, కులాలపై ద్వేషం ప్రదర్శించడం మన సమాజానికి తీరని నష్టం చేస్తుంది. ఆరోగ్యకరమైన చర్చలు, అభిప్రాయ భేదాలు మన ప్రజాస్వామ్యానికి బలంగా ఉంటాయి. కానీ, వాటిని గౌరవప్రదమైన మరియు సంస్కారపూర్వకమైన రీతిలో కొనసాగించడం అవసరం.

    రంగనాథ్ గారు, మీరు ఒక గౌరవనీయమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. మీ కుటుంబం ఆచార్యత్వం, శాంతి, మరియు సత్సంగాలను ప్రోత్సహించడంలో ఆదర్శంగా ఉంది. కొత్త సంవత్సరంలో మీరు శాంతి, ప్రేమను ప్రోత్సహించాలని అభిలషిస్తున్నాం. రాజకీయ నాయకులు మాయలు చూపించే ధోరణిని గుర్తించండి. వారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మనల్ని విభజించి కుల ద్వేషాన్ని ప్రోత్సహిస్తారు.

    అందుకే, ఈ నూతన సంవత్సరంలో మనం కుల ద్వేషాన్ని ప్రోత్సహించకుండా, ప్రేమ, ఐకమత్యం, మరియు శ్రేయస్సుకు మద్దతు ఇవ్వాలని గుర్తుంచుకోవాలి.

    మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే: రాజకీయ నాయకుల ఆసక్తి మన సంక్షేమంలో కాకుండా, వారి స్వార్థ ప్రయోజనాల్లో ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడం, అధికారం కాపాడుకోవడం వంటి స్వార్థాలు వారికి ముఖ్యమవుతాయి. మన జీవితాలు మన చేతుల్లోనే ఉన్నాయి, రాజకీయ నాయకుల చేతుల్లో ఉండవు.

    మనకు నచ్చిన పార్టీ లేదా ఆలోచనలను మద్దతు ఇస్తూ, కుల ద్వేషాన్ని ప్రోత్సహించకుండా ముందుకు సాగుదాం. రాజకీయ నాయకుల ప్రేరణతో విభజనలో పడకూడదు. బదులుగా, ఐకమత్యానికి, పురోగతికి, మరియు పరస్పర గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

    “సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః।

    సర్వే భద్రాణి పశ్యంతు, మాకశ్చిత్ దుఃఖభాగ్భవేత్।।”

    (అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ శుభాన్ని చూడాలి, ఎవరూ బాధపడకూడదు.)

    మన మనస్పర్థలు లేకుండా, కలిసికట్టుగా, ఐకమత్యంతో చర్చలు జరుపుకుందాం. మీకు మరియు మీ కుటుంబానికి నూతన సంవత్సరం ఆనందం, ఐకమత్యం, మరియు శ్రేయస్సు తెచ్చుగాక! మరొక్కసారి, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!”

  7. Ranganadh garu, wishing you and everyone a very Happy and Prosperous New Year! 🎉 As a member of a highly respected Brahmin family, I encourage you to promote peace and love in society. Let us reflect this year on avoiding caste-based hatred, which only serves the selfish agendas of politicians. They often divide us for their benefit, focusing more on their welfare than ours.

    Instead, we should unite, support whichever political party we prefer, and engage in respectful and meaningful discussions. Together, let’s foster harmony and progress while rejecting divisive rhetoric. Once again, wishing you and your loved ones a year filled with happiness, unity, and prosperity! 🙏

    4o

  8. ” కులము మనకు బలము

    తెచ్చును తెగకు ధనము

    కలదు ఓర్పు సహనము

    చంద్రము సగం ధైర్యము ” – ప్రఖ్యాత కమ్మ కవి!

  9. cbn సంక్షేమం అభివృద్ధి బాలన్స్ పాటిస్తా చేస్తాడని అందరికి తెలుసు జగన్ కేవలం సంక్షేమం, తినేత అని అర్థమైంది కనీసం రోడ్స్ కూడా వెయ్యడని సోషల్ మీడియా కి కూడా కూలోల్లను పెట్టి పోస్ట్లు పెట్టిస్తాడని కూడా అర్థమైంది బాబుగారిని ఎన్నో సార్లో ఓడించారు తిరిగి ఆయన్నే గెలిపిస్తున్నారు ఒక్క ఛాన్స్ అని ఓటేసి పాలన చూసేక ఇక వేయకూడదని నిర్ణయం తీసుకొన్నారు కాబట్టే ఆ సీట్స్ ఇక ఆయనకు వచ్చిన 40 %ఓట్లు అవి ఎప్పటికి cbn కి పడవు అవి cbn కి వ్యతిరేకించే పార్టీ కి పడతాయి నెక్స్ట్ ఎలక్షన్ నాటికీ కాంగ్రెస్ బలపడటం ఖాయం ఆ వోటింగ్ కాంగ్రెస్ కి వెళ్ళిపోవటం కూడా ఖాయం జగన్ గారు తిరిగి గెలవటం పగటికలలు మాత్రమే

    1. బాలట్ ఎన్నికలు వస్తే నువ్వు ఆ బొల్లి గాడు… ఎవరూ కనపడరు.. వినపడరు అంతా ఈ . వీ . ఎం ల మాయ అని అందరికి అర్ధం అయ్యిందిలే ర.. Kammode!!

      1. జగన్ కొజ్జా ఏ ఎన్నికలు వచ్చినా ఇక గెలవడు.. వాడి గుద్ధ ఆల్రెడీ చింపేశారు

      2. థాంక్స్ సర్ మరి ఇంకెందుకు ఆలస్యం గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎలక్షన్ బాలట్ తోనే జరుగుద్ది ట్రై చేయండి పారిపోవడమెందుకు అంత దైర్యం ఉంటే పోటీచేసి 25 % ఓట్లు వైసీపీ తెచ్చుకొంటే గెలిచినట్టే

  10. విషం చిమ్మే గ్రేట్ ఆంధ్ర లంజకొడకా జగన్ కి పుట్టవ తూ నీది ఒక బతుకేనా

  11. గ్రేట్ ఆంద్ర కి వాల్యూస్ లేవు lanja ki పుట్టిన నా కొడకల్లార సంకర జాతి నాకొడకా లాస్ట్ 5 years meeru yentha visham chimmaaro maaku telusu le era చిల్లర నా కొడకళ్ళార

  12. GA , think twice before writing any and use correct side of your brian( intentional misspelling) . What your leader and his team did in the last 5 years is unimaginable. State was looted to the core . Most of it can not be viewed being outsider. Once the new government start digging into it they keep going down to know the actual facts which were shocking. Be glad at least as of now he is not going aggressive or else your leader would have been behind the bars by now. Give the new government to get back the state on track then things would follow automatically as this government is there for the people and not for to loot the people.

  13. Kootami ventane cheyalsina panulu

    1. Beneficiaries ni sadhyamainantha mera taggincheyali

    2. Aa tagginchesina jananiki ventane super six amalu chesesi ayipoyindi anipinchali. mukhyamgaa rythulaki 20 velu, aadollaki 18 velu, pillalaki 15 vela meeda tega interest vundi. vaatini absolutely minimum number of beneficiaries ki amalu chesi ayipoyindi anipinchesthe jaffa galla norlu moothapadatayi

    3. Government schools lo english medium teeseyali telugu ni rakshinchukovali

    4. Kottha tolls ventane petti roads baagucheyali

  14. వాడైతే కడుపుకి అన్నం తినడు నీ బుద్ధి ఏమైంది.. వైసిపి కుక్క

  15. ఈ లఫుట్ గాడికి నోరు లేగాకుండా చేయాలి అంటే కూటమి వెంటనే ఇవి చేయాలి

    1. లబ్ధిదారుల చిట్టాను సరిచేసి నిజంగా అవసరం అనుకున్న వాళ్ళని మాత్రమే లిస్ట్ లో ఉంచాలి

    2. ఆ తగ్గించిన లబ్దిదారులకు వెంటనే రైతులకి 20 వేలు, ఆడోళ్లకి 18 వేలు, పిల్లలకి 15 వేలు అన్న ప్రోగ్రామ్స్ అమలు చేయాలి

    3. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసేసి తెలుగు మీడియం తిరిగి తేవాలి

    4. కొత్త టూల్స్ వెంటనే తెచ్చి ఆ వచ్చిన డబ్బులతో రోడ్స్ వెంటనే వేయాలి

    వచ్చే 6 నెలల్లో ఇవి గనక చేస్తే ఇక వైఛీపీ అన్న పార్టీ కనపడమన్న కనపడదు

Comments are closed.