జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేదెప్పుడో?

నెలాఖ‌రు వ‌ర‌కూ విదేశాల్లోనే వుంటార‌ని వైసీపీ వ‌ర్గాలు చెపుతున్నాయి. మ‌రి జ‌గ‌న్ జ‌నంలోకి వ‌చ్చేదెప్పుడు?

సంక్రాంతి త‌ర్వాత తాను ప్ర‌జ‌ల్లోకి వ‌స్తాన‌ని, ప్ర‌తి బుధ‌, గురువారాల్లో పార్టీ శ్రేణులతో మ‌మేకం అవుతాన‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గొప్ప‌గా ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. సంక్రాంతి వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. నెలాఖ‌రు వ‌ర‌కూ విదేశాల్లోనే వుంటార‌ని వైసీపీ వ‌ర్గాలు చెపుతున్నాయి. మ‌రి జ‌గ‌న్ జ‌నంలోకి వ‌చ్చేదెప్పుడు? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

క‌నీసం వ‌చ్చే నెల‌లో అయినా జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశం వుందా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. గంభీరంగా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, ఆ త‌ర్వాత సైలెంట్ కావ‌డం జ‌గ‌న్‌కు అల‌వాటుగా మారింది. ఫీజు పోరుపై ఇట్లే దిశానిర్దేశం చేశారు. ఆ త‌ర్వాత వాయిదా వేసుకున్నారు. ఈ లోపు కూట‌మి స‌ర్కార్ విద్యార్థుల‌కు ఫీజులు చెల్లిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీంతో ఫీజు పోరు వుంటుందా? వుండ‌దా? ఒక‌వేళ చేప‌ట్టినా ప్ర‌యోజ‌నం వుండ‌క‌పోవ‌చ్చ‌నే మాట వినిపిస్తోంది.

ఏదైనా ఒక ప్ర‌క‌ట‌న చేయ‌డానికి ముందు, అంద‌రితో చ‌ర్చించాలి. కానీ జ‌గ‌న్ ఆ ప‌ని చేయడం లేద‌ని వైసీపీ నేతలు అంటున్నారు. అన్నీ తానే ప్ర‌క‌టించి, కేవ‌లం అమ‌లు చేయ‌డం వ‌ర‌కే నాయ‌కుల బాధ్య‌త అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ధోర‌ణిలో మార్పు రావాలని వైసీపీ నేత‌లు కోరుకుంటున్నారు. దారుణంగా ఓడిపోయిన త‌ర్వాత కూడా నాయ‌కుల అభిప్రాయాల్ని తీసుకోక‌పోతే ఎట్లా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

కావున జ‌గ‌న్ ముందుగా పార్టీ నాయ‌కులంద‌రితో చ‌ర్చించిన త‌ర్వాతే, ఏదైనా ప్ర‌క‌ట‌న చేస్తే, ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ‌లుకు నోచుకుంటుంది. అలా కాకుండా త‌న‌కు తానుగా ప్ర‌క‌ట‌న చేయ‌డం, అనంత‌రం వాయిదా వేయ‌డం వ‌ల్ల జ‌నాల్లో ప‌లుచ‌న అవుతార‌ని గ్ర‌హిస్తే మంచిది. క‌నీసం విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకుని వచ్చాకైనా, ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో రెండు రోజుల పాటు ఉండే విష‌య‌మై ఖ‌చ్చిత‌మైన షెడ్యూల్ ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

64 Replies to “జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేదెప్పుడో?”

  1. two points reddy

    a) yebbe asalu 6 months lo ne TDP govt fail ayyindi kabatti asalu jagan yemi cheyya kunna gelusthadu

    b) Jagan matalu nammi nuvvu yentha fool-vi-ayyavu? idigo vizag nunchi palana annav, vizag lo anna kapuram annav ayyinda ?

  2. సంక్రాంతి అన్నాడే గాని.. ఏ సంక్రాంతో చెప్పలేదుగా..

    వాడికి పండగ దినాలు జంపింగులు చేసుకోవడం ఇదేమైనా కొత్తా.. నువ్వు ఫీల్ అయిపోతున్నావు గాని.. వాడికి ఇలాంటివేమీ ఉండవు..

    వాడు వచ్చినప్పుడే జనాలు సంక్రాంతి చేసుకోవాలి అనుకొనే రకం..

    వాడు వచ్చే వరకు సంక్రాంతి ఆగిపోవాలి అని ఏడ్చే రకం..

    ..

    వాడొక దరిద్రుడు అని చెపితే నువ్వు విని చావవు.. కొడితే ఏడుస్తావు.. ఎట్టా సచ్చేదిరా అయ్యా నీతో..

    వాడు రాడు .. వాడు ఎప్పటికీ రానే రాడు .. నీ దుకాణం మూసేసుకో..

  3. ఏపీ ప్రజలు ఇచ్చిన షాక్ అంతా ఈజీ కాదు కూలుకోవటానికి .ధిమ్మా తిరిగి మైండ్ బ్లాక్ అయింది

  4.  ఏపీ ప్రజలు ఇచ్చిన షాక్ అంతా ఈజీ కాదు కూలుకోవటానికి .ధిమ్మా తిరిగి మైండ్ బ్లాక్ అయింది

  5. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

    1. వాడు ఎదో సొల్లు వాగుతాడు.. మూడే మూడు నెలల్లో సీఎం అయిపోతా అంటాడు..

      దాంతో వీడికి ఆగదు .. ప్రజల్లో జగన్ హవా.. అంటూ ప్రతి అక్షరానికి 10 ఆర్టికల్స్ వదులుతాడు..

        1. ఈ కండోమ్ ల పిచ్చి ఏంటి పిచ్చి కుక్కగారు మీకు…

          కొంచెం బెటర్ కామెంట్స్ తో మీ విలువ పెంచుకోండి.. మీకు విలువలతో పని లేదు అనుకుంటే.. మీ ఖర్మ..

  6. నువ్వు చెప్పేది ఎలా వుంది అంటే మహాభారతం లో దుర్యోధనుడు కి హితబోధ చేసినట్టు వుంది,

    కానీ దుర్యోధనుడు తెలివి తక్కువ వాడు ఏమీ కాదు

    తన అహంకారంతో ఇతరులు చెప్పిన మాట వినకుండా కాల గర్భంలో కలిసిపోయాడు

    పక్కనే ఉన్నవాళ్లు భీష్మ ద్రోణ చార్య కర్ణ లాంటివాళ్ళు మంచి హితబోధ చేశారు

    కానీ ఏ కాలంలో అయినా అహంకారంతో వున్న వాని పతనం కి పునాది దేవుడు వేసేస్తాడు .

  7. ఇప్పుడు వచ్చి ఏమి లాభం , ఇంద్రబాబు కుటుంబం మొత్తం పిల్ల పీచు పితక ముతక నధ్రారు ఇంట్లో దక్కున్నారు . ఇంద్రబాబు కరకట్ట పూరి గూడేసే లోనుంచి ఎన్నికలకి 1 సంవత్సరం ముందు బయటకి వచ్చాడు. So ఇప్పటి నుంచే ప్రజలలోకి వచ్చిన

    ఎర్రి ప్రజలకి అన్నీ గుర్తుండవ్

    1. ఇలాంటి సలహాలు ఇవ్వడానికి అధికారం లో ఉన్నప్పుడు కోట్ల రూపాయల జీతం ఇచ్చి సలహాదారులను పెట్టుకొన్నాడు..

      వాళ్ళు కూడా నీలాగే .. ఎన్నికలకు ముందు గులకరాయి తో కొట్టించుకుంటే సరిపోతుంది.. సింపతీ వరదలై పారుతుంది అని చెప్పారు.. మొత్తానికి సంక నాకిపోయాడు..

      ఇప్పుడు నీ లాంటి పిచ్చి కుక్కల సలహాలు కూడా వినాల్సిన ఖర్మ పట్టింది వాడికి ..

  8. జనం లొకి వచ్చి ఎమి చెపుతాడు??? .. నా కన్న చంద్రబాబు, పవన్ లె బెటర్… అని చెపుతాడా ??

    .

    రాజదాని కట్టలెక పొయాను, చంద్రబాబు అద్భుతంగా కడుతున్నాడు…

    6 నెలలలొ లొ పూర్తి కావలసిన పొలవరం ని అటకెక్కించాను, ఇప్పుడు చంద్రబాబు పట్టాలు ఎక్కిస్తున్న్నడు…

    విశాక స్టీల్ ప్లంట్ ని కూడా చంద్రబాబె పరిరక్షిస్తున్నారు…

    విశాక, విజయవడ మెట్రొ కూడా ఆపెసాను, చంద్రబాబు మొదలు పెడుతున్నారు.

    ఆమరావతి ని అటకెక్కించాను, చంద్రబాబు పైసా కర్చు లెకుండా కెంద్ర నిదులతొ కటిస్తున్నారు..

    భారీగా పెట్టుబడులు కూడా వస్తున్నాయి..

    .. నా కన్న కూటమి ప్రబుత్వమె బెటర్… అని చెపుతాడా మన అన్న!

  9. ఏదానికి రా వాడు ప్రజల్లోకి?ఏసాలెయ్యకుండా సక్కగా వుంటే కొన్నాళ్ళు జర బయట వుంటాడు.. లేదంటే ఇక వారం వారం హైదరాబాద్ రావాల్సి వుంటుంది.. ఆ తరువాత పెర్మనంత్ గా బొక్కలొకే.

  10. ఆయన వవస్తున్నాడు.. ఆ ఎడ్వర్టైజమెంట్ రోజులు అయిపోయాయి. ఆయన రాడు మీరు ఇంటికెళ్ళి ఫ్యాన్ వేసుకుని నిద్రపోండి.

  11. ఈ సంక్రాంతి కే వత్తా అని ఎవడు చెప్పాడు?? అయినా తొందరెందుకు నీకు?? లండన్ కెళ్ళి హాయిగా కళ్ళు మూసుకున్నాడు.. Just వెయిటు .. అధికారం తన్నుకుంటూ అదే వస్తది.. We will occupy రిషీకొండ by 2026.. అంతవరకు అక్కడ బాత్రూం and టాయిలెట్ జర జాగ్రత్త.. ఓకే నా??

  12. London లో సీక్రెట్ గా “పెద్ద పిల్ల పెళ్లి” చేస్తున్నాడు.. వరుడు ఎవరో తెలిస్తే డంగై పోతావ్..

    Hint : తన నాలుగో మొగుడి, రెండో పెళ్ళాం మొదటి సంతానం

    ఎవరో తెలిసిందా??

  13. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  14. ఈ పోస్టు ఇప్పటికే ఎన్నిసార్లు పెట్టావో లెక్కేలేదు భవిష్యత్తులో ఇంకెన్ని సార్లు ఈ పోస్ట్ పెట్టాలో ఆ భగవంతునికే తెలియాలి. ఓడిపోయినందుకు జగన్కు బాధ ఉందో లేదో తెలియదు కానీ జగన్ ఓడిపోయినందుకు నీకు మాత్రం చాలా బాధగా ఉన్నట్టుంది. ఆయన నీలాంటి లఫూట్ గల ఆలోచనలు స్వీకరించే స్థితిలో మాత్రం లేడు అంతవరకు గ్యారెంటీ రా గ్యాస్ ఆంధ్ర . కింద పడ్డ టవలు పైన వేసుకుని పోయినట్టుగా కలరింగ్ ఇచ్చుకుంటున్నావు. అంతేగాని నీలాంటి పనికిమాలిన ముఖాన్ని చూసే ఓపిక తీరిక ఆయనకు లేదురా గ్యాస్ ఆంధ్ర . n

  15. తండ్రి కొడుకులు ని హంతకులుగా ఎన్నో ఆరోపణలు చేసిన బొత్స,రోజా , ధర్మాన లను సిగ్గు, లజ్జ, మానం, మర్యాద లు వదిలేసి పార్టీలోకి చేర్చుకున్న జగన్ అనే వేస్ట్ గాడిని చూసే మాట్లాడుతున్నవ వికాసు ముందు గువ్వ కింద నలుపు చూసుకో గొర్రె బిడ్డ

  16. ఈ విషయములో సోనియా గాంధీ కరెక్ట్ కవిమిళి రాజా సురేష్ ప్రభు జగన్ రెడ్డి ఇలా అందరిని తన మన చూడకుండా నేరస్తులను లోపలేసింది కానీ మోడీ గారు ఏ కారణం తో పెద్ద ఆర్థికనేరస్తులను కాపాడుతున్నాడో జనం ఆలోచించాలి ఇంక ఇంత పెద్ద నేరగాళ్ళను శిక్షించలేకపోతే మనకు ఈ దర్యాప్తు సంస్థలు కోర్ట్ లు దేనికి రికార్డింగ్ డాన్స్ లు కోడిపందాలు పట్టుకోవటానికా అసలు ఈ కేసు లు తేలుతులోనికి ఎంత మంది బతికి వుంటారు ఇది నిజం గ మన రాజ్యాగానికే అవమానం బాధితులు ఇక్కడ ప్రజలు వారి సొమ్ము అక్రమార్కుల వద్ద కనపడుతుంది కానీ వారికీ న్యాయం జరగటం లేదు మన దేశం లో బాధితు లు కన్నా నేరస్తుల రక్షణకే చట్టాలు పనిచేస్తాయి ఎందుకంటే ఈ పెద్ద లాయర్ లు కోర్ట్ లు వాళ్ళను కాపాడటానికే ఉన్నటుంది

Comments are closed.